Pochimareddy Ravindranath Reddy | MLA | YSRCP | Kamalapuram | Kadapa | the Leaders Page

Pochimareddy Ravindranath Reddy

MLA, YSRCP, Kamalapuram, Kadapa, Andhra Pradesh.

Pochimareddy Ravindranath Reddy is the MLA(Member of Legislative Assembly) of YSRCP in Kamalapuram, Kadapa, Andhra Pradesh.

He was born in 1960 to Ramanjula Reddy in Kadapa. He has completed his Graduation B.Com in Kadapa. He was interested in Social and Public Services to Poor People.

Ravindranath Reddy started his political journey with the YSRCP. He served as a Vice-Chairman of Zilla Parishad in Kadapa from YSRCP.

Ravindranath Reddy worked as a Mayor of the Municipal Corporation of YSRCP in Kadapa. From 2014-2019, he served as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kamalapuram, Kadapa.

In 2019, He serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Kamalapuram, Kadapa, Andhra Pradesh.

Recent Activities:

  • The YSR Congress party has warned the government that it will definitely carry out large-scale agitation programs with the farmers if it does not release water for cultivation to the farmers along with the district collector. The government announced that it would step down and release the water.
  • All party solidarity for hunger strikes in Kadapa.
  • He distributing notebooks and arranging meals for students at CSI School during the 200 days of YS Jagan Gary’s Public Will March.

D.NO.1/491-1,Smith Road, Z.P Road, Y.S.R.Kadapa District-516289, Andhra Pradesh.

E-Mail:[email protected]
Contact Number:9000023069

Recent Activities

పంట-నష్టం

కమలాపురం :-నియోజకవర్గం లొని పంటలు ఎండిపోయిన రైతు సొదరుల బాదలను వింటు వారి పంటలను పరిశీలించి వెటనె ప్రభుత్వం అదుకొవాలని నస్టపరిహారం వెంటనె చెల్లించాలని డిమాండ్ చెసిన ;— MLA– రవింద్రనాథ్ రెడ్డి గారు

నీటినీ విడుదల

కమలాపురం పార్టీ ఆఫీస్ ప్రెస్ మీట్ లో పాపాఘ్ని కీ నీటినీ విడుదల చేయాలని కొన్ని రోజులుగ ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించక పోవడం తో సోమవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టనున్న —–కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పీ. రవీంద్రనాథ్ రెడ్డి గారు…..

 

కమలాపురం నియోజకవర్గం :- దీన్నే మండలం ఇప్పపెంట పంచాయతీ బోడెద్దుల పల్లె గ్రామంలో టీడీపీ నుండి వైస్సార్సీపీ లోకి మన కమలాపురం MLA P. రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు కడప MLA SB అంజాద్ బాషా గారు మన కడప నగర మేయర్ K సురేష్ బాబు గారు దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి గారు ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు కలయాదవ్ గారు మరియు వారి వర్గంలోని ప్రజలు దాదాపుగా 200 కుటుంబాలు వైస్సార్సీపీ లోకి చేరడం జరిగింది

అలుపుఎరగని నాయకుడు జగన్ అన్న సైనికుడు …MLA రవీంద్రనాథ్ రెడ్డి గారు

కమలాపురం నియోజకవర్గం వీరపునాయనపల్లి పాలగిరి క్రాస్ వద్ద పాపాగ్ని నదికి నీళ్లు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టిన కమలాపురం ——–MLA రవీంద్రనాథ్ రెడ్డి గారు

పంచాయతి అభివృద్ధి కార్యక్రమంలో

కడప కర్పొరెషన్  కమాలపురం నియోజకవర్గం లొ కలిసిన పంచాయతి అభివృద్ధి  కార్యక్రమంలో గురించి అధికారులతో సమావేశం 

సమావేశంలో

కమలాపురం మండలంలోని బూత్ కన్వీనర్లు మరియు కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న..MLA రవీంద్రనాథ్ రెడ్డి గారు..

}
1960

Born in Kadapa

}

Completed B.Com

}

Joined in the YSRCP

}

Vice-Chairman

of Zilla Parishad in Kadapa from YSRCP.

}

Mayor

of Municipal Corporation of YSRCP in Kadapa.

}
2014-2019

MLA

of YSRCP in Kamalapuram, Kadapa

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Kamalapuram, Kadapa, Andhra Pradesh.