
Pocharam Srinivas Reddy
MLA, Banswada, Speaker of Telangana Assembly, Kamareddy, Telangana, TRS
Pocharam Srinivas Reddy is the MLA of the Banswada Assembly constituency and Speaker of the Telangana Legislative Assembly. He was born on 10-02-1949 to Raja Reddy Parige, Banswada.
He completed 9th Standard to Intermediate from Multipurpose High School Nizamabad from 1962 to 1966 and completed B.E from Nagarjuna Engineering College, Hyderabad from 1966 to 1969. He was married to Pushpa and has Four children.
In 1976, He started his Political Journey with the Congress Party. He served as the President of the Village Co-operative Society, Desaipeta in 1977. In 1980, He contested as President of the Banswada Samiti but he failed.
He was selected as Director of LMB in 1981. In 1984, He joined the Telugu Desam Party. He worked as a Minister twice in the TDP government.
In 1985, He worked as Banswada constituency Membership Registration In-charge. In 1987, He was unanimously elected President of the Budimi Co-operative Society and served as Chairman of the Nizamabad DCCB.
In 1988, he worked as President of Nizamabad dist from the TDP. In 1989, he contested for the post of Nizamabad Parliament but he lost.
He served as State Secretary in 1991 and District President in 1993 from the TDP. In 1994, he contested the Banswada constituency as a TDP candidate and won the Post of MLA with a majority of over 57,000 votes majority.
He worked as Minister of Housing in 1998 and Minister of Mines and Geology in 1999. He Re-elected as MLA from the Banswada Constituency in 1999 and worked as Minister of Panchayat Raj.
He lost in 2004 against Bajireddy Govardhan, the INC candidate. In 2005, He again elected as District President from the TDP party. In 2009, He elected as MLA.
In support of the Telangana Movement, he joined the TRS Party and actively participated in Telangana Movement in 2011. He also resigned from his MLA seat and TDP membership.
He went on to contest that year’s by-elections and won MLA with a margin of over 49,000 votes against INC candidate, Sangam Srinivasgoud. He was made a Politburo Member of the TRS, 2011.
From the 2014-2018 Telangana Assembly Elections, he was Served as MLA from the Banswada Assembly constituency. He was inducted into Cabinet in 2014 and made Minister of Agriculture Government of Telangana.
In the Telangana Legislative Assembly election, 2018, he was elected as Member of Legislative Assembly (MLA) from the Banswada Assembly constituency.
Subsequently, he was elected as the Speaker of the Telangana Legislative Assembly. CM KCR used to call him “Lakshmi Puthrudu”.
H.No. 1-12, Post & Village Pocharam, Banswada Mandal, Kamareddy District, Pin Code 503187
Email: [email protected]
Contact :+91- 9440401527
Social Activities
Born in Banswada
Kamareddy
Completed B.E
from Nagarjuna Engineering College, Hyderabad
Joined in the Congress Party
President of the Village Co-operative Society
Desaipeta
Director of LMB
Joined in the TDP
In-charge
of Banswada constituency Membership Registration
President
of the Budimi Co-operative Society.
Chairman
of the Nizamabad DCCB
President
of Nizamabad dist from the TDP.
State Secretary
District President
Kamareddy from the TDP.
MLA
Banswada constituency from the TDP
Minister of Housing
Minister of Mines and Geology
MLA
from the Banswada Constituency
Minister of Panchayat Raj
District President
from the TDP party
MLA
from the Banswada Constituency
Joined in the TRS Party
MLA
Banswada constituency from the TRS
Politburo
member of the TRS
Minister
of Agriculture Government of Telangana.
MLA
Banswada constituency from the TRS
MLA
Banswada constituency from the TRS
Speaker
of the Telangana Legislative Assembly
శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారి సభాధ్యక్షతన కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రులు శ్రీ @SingireddyTRS మరియు శ్రీ @VPRTRS 1/3#RythuVedika pic.twitter.com/K2H9AiCtn3
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 18, 2021
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టిన రోజు సందర్భంగా, రాజ్యసభ ఎంపీ శ్రీ @MPsantoshtrs చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమంలో బాగంగా ఈరోజు తెలంగాణ శాసనసభ ఆవరణలో మొక్కలను 🌱🌱 నాటిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి#HappyBirthdayKCR#KotiVruksharchna pic.twitter.com/9lh85CmBHv
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 17, 2021
తన జన్మదినం సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని తన అధికారిక నివాసంలో మొక్కలను 🌱🌱 నాటిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 10, 2021
అనంతరం స్పీకర్ గారు తన అధికారిక నివాస ప్రాంగణంలో మూడు మొక్కలను నాటారు. ఈసందర్భంగా సభాపతి పోచారం గారు మాట్లాడుతూ... 1/3@VPRTRS pic.twitter.com/DFUxMfjt1d
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణ సరిహద్దులో మంజీర నదిపై రూ. 15.98 కోట్లతో నూతనంగా నిర్మించనున్న చెక్ డ్యాంకు శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారి సభాధ్యక్షతలో శంకుస్థాపన చేసిన రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @VPRTRS pic.twitter.com/tBcHXGUL4A
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 3, 2021
జాతిపిత మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ @mahmoodalitrs.. 1/2 pic.twitter.com/x3gfbW71QO
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 30, 2021
Telangana Legislative Assembly speaker sri Pocharam Srinivas Reddy garu inspected several ongoing development works in Banswada municipality, Kamareddy dist. pic.twitter.com/OsbcelGcJE
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 25, 2021
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని బోర్లం రోడ్డులో రూ. కోటి తో నూతనంగా నిర్మించనున్న అంబేడ్కర్ భవన నిర్మాణ స్థలాన్ని ఈరోజు పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. pic.twitter.com/uXpQZ0MJ8y
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 22, 2021
ఆంగ్ల నూతన సంవత్సరం - 2021 సందర్భంగా శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారిని ఈరోజు అధికారిక నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర రోడ్లు & భవనాలు శాఖ మంత్రి శ్రీ @VPRTRS గారు, ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha గారు, 1/2 pic.twitter.com/bvRsZT9yOf
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 1, 2021
అర్హత గల లబ్ధిదారులు అందరికీ రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) November 1, 2020
బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేసి వారికి ఇంటి కీస్ లను అందజేశారు. pic.twitter.com/F4Ld8GSE38
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. pic.twitter.com/c9vQrPvxfX
— Pocharam Srinivas Reddy (@PSRTRS) November 1, 2020
రైతులు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 16, 2020
బాన్సువాడ పట్టణంలో జరిగిన వానాకాలం పంటల కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ... pic.twitter.com/fyoHNntNDq
నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, మంజీరా నదికి హారతి ఇచ్చి పూజలు చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. #NizamSagarProject pic.twitter.com/75Af8ox249
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 16, 2020
రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని స్పీకర్ గారి అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 12, 2020
భారీ మెజారిటీతో విజయం సాధించిన కవిత గారిని అభినందించిన స్పీకర్ గారు pic.twitter.com/DGnL00WYqG
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @VPRTRS...#GandhiJayanti pic.twitter.com/1h5zoxMZ5T
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 2, 2020
శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్, మంత్రులు శ్రీ @VPRTRS, శ్రీ @KTRTRS.. 1/3 pic.twitter.com/CtGANNLSMB
— Pocharam Srinivas Reddy (@PSRTRS) September 16, 2020
రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి శ్రీ @KTRTRS తన జన్మదినం సందర్భంగా చేపట్టిన "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు అందించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించిన శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.#GiftASmile pic.twitter.com/JEJlYqQHOO
— Pocharam Srinivas Reddy (@PSRTRS) September 10, 2020
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
— Pocharam Srinivas Reddy (@PSRTRS) August 31, 2020
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ గారి సహకారం తెలంగాణ ప్రజలు ఏనాడూ మరచిపోరని అన్నారు. #PranabMukherjee pic.twitter.com/kHUfywMqlc
6వ విడత హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లా గాంధారి X రోడ్డు (పద్మాజీవాడ )నుండి బాన్సువాడ పట్టణం వరకు (40 కిలోమీటర్లు) రహదారి వెంట చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.#HarithaHaram pic.twitter.com/J0HucgZa2N
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 29, 2020
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ (SEC) సి. పార్ధసారధి. pic.twitter.com/disGQ4drZk
— Pocharam Srinivas Reddy (@PSRTRS) September 10, 2020
శాసనసభ భవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్, మంత్రులు శ్రీ @VPRTRS, శ్రీ @KTRTRS.. 1/3 pic.twitter.com/CtGANNLSMB
— Pocharam Srinivas Reddy (@PSRTRS) September 16, 2020
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికలలో భాగంగా ఈరోజు నిర్వహించిన పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 9, 2020
బాన్సువాడ పట్టణంలోని MPDO కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన స్పీకర్ పోచారం గారు.. pic.twitter.com/BexRmD3tkY
వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో జరిగిన "వానాకాలం-2020 సాగు ప్రణాళిక అవగాహన" సదస్సులో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి శ్రీ @VPRTRS.. pic.twitter.com/urGSIPtFph
— Pocharam Srinivas Reddy (@PSRTRS) May 30, 2020
నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండలం రాంగంగానగర్ గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి శ్రీ @VPRTRS. pic.twitter.com/khARxMbWjl
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 5, 2020
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ..
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 2, 2020
తెలంగాణ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.
దశాబ్ధాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని పోరాట ఫలితమే కోట్లాది మంది తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కలను నెరవేర్చింది. pic.twitter.com/RnZvakWtUh
భారత అణుపితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారికివే ఘన నివాళులు 🙏
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 15, 2020
Tributes to the former President of India, Bharat Ratna Dr #APJAbdulKalam on his birth anniversary. pic.twitter.com/Hbm2mxZqVS
ఈ రోజు కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుండి తాడ్కోల్ వైపు వెళ్ళే రహదారిని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. pic.twitter.com/iOJ77Ai6j0
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 7, 2020
గ్రామంలో రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, రూ. 22 లక్షలతో రైతు వేదిక, రూ. 5 లక్షలతో ముదిరాజ్ సంఘం భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ. 3.14 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 డబుల్ బెడ్ రూం ఇళ్ళను ప్రారంభించారు. 2/3 pic.twitter.com/LktcSxsIPZ
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 18, 2021
తన జన్మదినం సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని తన అధికారిక నివాసంలో మొక్కలను 🌱🌱 నాటిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 10, 2021
అనంతరం స్పీకర్ గారు తన అధికారిక నివాస ప్రాంగణంలో మూడు మొక్కలను నాటారు. ఈసందర్భంగా సభాపతి పోచారం గారు మాట్లాడుతూ... 1/3@VPRTRS pic.twitter.com/DFUxMfjt1d
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి 73వ జన్మధినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిసిన రాష్ట్ర రోడ్లు & భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @VPRTRS గారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 10, 2021
స్పీకర్ గారి అధికార నివాసానికి విచ్చేసిన మంత్రి వేముల గారు స్పీకర్ గారికి పుష్ప గుచ్ఛం అందించారు. pic.twitter.com/GL9Fo81PPZ
ఈ కార్యక్రమానికి జుక్కల్ శాసనసభ్యులు శ్రీ హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ధఫేదార్ శోభ రాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ @PocharamBhasker, @Collector_KMR డా. శరత్ మరియు తదితరులు హాజరయ్యారు. pic.twitter.com/yMf7RwqKJf
— Pocharam Srinivas Reddy (@PSRTRS) February 3, 2021
భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను 🇮🇳 ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.#RepublicDay #గణతంత్రదినోత్సవం #गणतंत्रदिवस@GuthaSukender @VPRTRS @balkasumantrs pic.twitter.com/i6FkTbhPxR
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 26, 2021
భారత స్వాతంత్ర్య సమర ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.#subashchandrabose pic.twitter.com/fZnpW7Xvrm
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 23, 2021
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో రూ. 3.15 కోట్లతో నూతనంగా నిర్మించిన 50 రెండు పడకల గదుల ఇళ్ళను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేసిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. pic.twitter.com/PT3bX8rWfh
— Pocharam Srinivas Reddy (@PSRTRS) January 8, 2021
భారతదేశ పూర్వ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి 16వ వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ (జ్ఞానభూమి) వద్ద నివాళులు అర్పించిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. pic.twitter.com/NZuCQzjMoQ
— Pocharam Srinivas Reddy (@PSRTRS) December 23, 2020
రైతులు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) October 16, 2020
బాన్సువాడ పట్టణంలో జరిగిన వానాకాలం పంటల కొనుగోలు కేంద్రాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ... pic.twitter.com/fyoHNntNDq
భారతదేశ పూర్వ ప్రధాని, స్వర్గీయ పీవీ నర్సింహారావు గారి 16వ వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ (జ్ఞానభూమి) వద్ద నివాళులు అర్పించిన శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. pic.twitter.com/NZuCQzjMoQ
— Pocharam Srinivas Reddy (@PSRTRS) December 23, 2020
శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ @VPRTRS, శాసనమండలి చీఫ్ విప్ శ్రీ బోడకంటి వెంకటేశ్వర్లు, శాసనసభ చీఫ్ విప్ దాస్యం శ్రీ@dasyamofficial 2/2 pic.twitter.com/lm6i8mzsvJ
— Pocharam Srinivas Reddy (@PSRTRS) September 4, 2020
రాష్ట్ర ఐటీ & మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ @KTRTRS గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
— Pocharam Srinivas Reddy (@PSRTRS) July 24, 2020
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్న కేటిఆర్ నేటి యువతకు ఆదర్శమని తెలిపారు.#HappyBirthdayKTR pic.twitter.com/uYdosenV12
నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్రశాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు.#PVNarasimhaRao pic.twitter.com/L5qymlq5Z3
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 28, 2020
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈరోజు జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి మరియు రాష్ట్ర పురపాలక & ఐటి శాఖ మంత్రి శ్రీ @KTRTRS.#HarithaHaram pic.twitter.com/ZcpzZ3BoyX
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 26, 2020
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 26, 2020
రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అధికార నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన TSCAB చైర్మన్ కె. రవీందర్ రావు మరియు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల DCCB అధ్యక్షులు. pic.twitter.com/dNOZF8sPMl
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 19, 2020
ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన చిన్నారులకు అండగా అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. pic.twitter.com/nITDJph1P3
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 16, 2020
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ నియోజకవర్గం, బీర్కూర్ మండల కేంద్రంలో రూ. 6.37 కోట్లతో నూతనంగా నిర్మించిన 114 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. pic.twitter.com/z6aZBhdoq7
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 14, 2020
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాల” కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిశుభ్రత లో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.#10minsAt10am @KTRTRS pic.twitter.com/9JI9eWtS1c
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 14, 2020
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కాచం సంఘయ్య (HP) పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. pic.twitter.com/S1MfH3NvY8
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 10, 2020
Hon’ble State Assembly Speaker Sri Pocharam Srinivas Reddy Hoisted National Flag at Kamareddy District Collectorate on the occasion of #TelanganaFormationDay. #6YearsOfTelangana pic.twitter.com/dN6fsVj2SM
— Pocharam Srinivas Reddy (@PSRTRS) June 2, 2020
సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన “ప్రతి ఆదివారం- పది గంటలకు- పదినిమిషాలు” లో భాగంగా బాన్సువాడ పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.#10minsAt10am#EverySunday10minutesat10am #CleanDriveOnSundays pic.twitter.com/o0TxoRYCCE
— Pocharam Srinivas Reddy (@PSRTRS) May 31, 2020
కరోనా వైరస్ నివారణలో ఉపయోగించే బుమ్ స్ప్రే మిషన్‌ను బాన్సువాడ మున్సిపాలిటీకి డోనైట్ చేసిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోని పోచారం ట్రస్ట్.
— Pocharam Srinivas Reddy (@PSRTRS) April 18, 2020
కరోనా వైరస్ నివారణకు ఉపయోగించే రసాయన ద్రావణాలను ఈ స్పేయర్ ద్వారా స్ప్రే చేయవచ్చు.#coronavirus pic.twitter.com/YgTi4PSB4u
లాక్ డౌన్ కు ప్రతీ ఒక్కరు సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.#CoronaLockDown#IndiaFightsCorona pic.twitter.com/psVelX1Kud
— Pocharam Srinivas Reddy (@PSRTRS) April 17, 2020
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్.అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. #AmbedkarJayanti pic.twitter.com/fzuSk28TmV
— Pocharam Srinivas Reddy (@PSRTRS) April 14, 2020
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలిరోజు శాసనసభలో ఏర్పాటు చేసిన ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్ గారికి సాధారంగా ఆహ్వానం పలికిన సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు, శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.. pic.twitter.com/ko6SMyEsyx
— Pocharam Srinivas Reddy (@PSRTRS) March 6, 2020
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్.అంబేడ్కర్ 129వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. #AmbedkarJayanti pic.twitter.com/fzuSk28TmV
— Pocharam Srinivas Reddy (@PSRTRS) April 14, 2020