Pochampally Srinivas Reddy
MLC, Telangana, Warangal, TRS.
Pochampally Srinivas Reddy is a Member of the Legislative Council(MLC) of Warangal, Telangana. He was Born on 17-04-1975 to Pochampally Janardhan Reddy and Pochampally Sammakka in Warangal District.
He completed a Post Graduate MBA. He has his own Business. He married Mamatha Reddy.
He started his Political Journey with the Telangana Rashtra Samithi (TRS). In 2014, He was Independently Contested as a Member of Parliament (MP) of Jangaon but he lost the Post of MP.
In 2019, He was elected as a Member of the Telangana Legislative Council (MLC) of Warangal, Telangana. He was the TRS State Joint Secretary of Telangana.
H.No: 35-6-800, Vivek Nagar, Near TV Tower, Hanmakonda, Warangal, Telangana – 506009
Email: [email protected]
Contact:+91-9866886666
Recent Activities
Election Campaign
Born in Warangal
Completed Post Graduate
in MBA
Joined in the TRS Party
MLC
of Warangal, Telangana
TRS State Joint Secretary
of Telangana
ఈరోజు శాసన మండలి సమావేశం సందర్భంగా గౌః రాజ్యసభ సభ్యులు కేశవరావు,జోగినపల్లి సంతోష్ కుమార్, హోం శాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గార్లతో గౌః శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,శేరి సుభాష్ రెడ్డి గారు,నవీన్ కుమార్ గారు,శంభీపూర్ రాజు గారు,డి రాజేశ్వర్ రావు గారు.. pic.twitter.com/gFvZKYuQgT
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) March 7, 2020
శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులని దర్శించుకున్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి గార్లు.. pic.twitter.com/sju53cGAMI
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) January 3, 2020
ప్రతి ఏటా బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయిస్తాం
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 1, 2019
ఒక్క ప్రైవేట్ బస్సుకు కూడా అనుమతివ్వం
తక్షణమే సెప్టెంబర్ వేతనం చెల్లింపు
55 రోజుల సమ్మె కాలానికి జీతం ఒకేసారి ఇస్తాం
పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పొడిగింపు
ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో pic.twitter.com/OVqtDuYrH0
మేడారం బయల్దేరిన మంత్రులు, ఎమ్మెల్సీ..
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) January 3, 2020
మేడారం మహాజాతరలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఈ రోజు హైదరాబాద్ నుండి మేడారం బయల్దేరిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,అల్లోల ఇంద్రకరన్ రెడ్డి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్ రెడ్డి. pic.twitter.com/fYa6ER2fyl
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పదవీ ప్రమాణం స్వీకరించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 13, 2019
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ పదవిలో సుదీర్ఘకాలం కొనసాగి, ప్రభుత్వానికి-రైతులకు సమన్వయంగా pic.twitter.com/2qUza4nMKI
వరంగల్ అర్బన్ :
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 16, 2019
ఈరోజు హన్మకొండలోని కూడా కార్యాలయంలో జరిగిన కూడా నూతన పాలకవర్గ సభ్యుల పదవీ స్వీకారం కార్యక్రమానికి హాజరైన గౌ: పంచాయితీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు.. pic.twitter.com/Ih3dQ6aA8v
టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గౌ: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈరోజు తన జన్మదిన సందర్భంగా
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 7, 2019
బేగంపేటలోని దేవనార్ ఫౌండేషన్ లో జన్మదిన వేడుకలను విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.. ఈ సందర్బంగా వారు వ్యక్తిగతంగా రెండు లక్షల రూపాయల విరాళం పాఠశాలకు అందజేశార pic.twitter.com/ES8txTgMt6
కొత్త యాడాదిలో వరంగల్ మహానగర మాస్టర్ ప్లాన్..
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 16, 2019
Today News.. pic.twitter.com/mLV1f0yGSb
తెలంగాణ భవన్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని సందర్శించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి..
— Pochampally Srinivas Reddy (@Pochampallisri) December 13, 2019
గ్రంధాలయంలో ని పలు గ్రంధాలను పరిశీలించిన ఎమ్మెల్సీ
గ్రంధాలయం లోని కంప్యూటర్ లో నిక్షిప్తం చేసిన తెలంగాణ వైతాళికులను చూసిన ఎమ్మెల్సీ pic.twitter.com/WOb54GxhMK