Pocha Brahmananda Reddy | MP | Nandyal | Kurnool | YSRCP | Andhra Pradesh | the Leaders Page

Pocha Brahmananda Reddy

MP, Uyyalawada, Nandyal, Kurnool, Andhra Pradesh, YSRCP

Pocha Brahmananda Reddy is the Member of Parliament(MP) to the 17th Lok Sabha(Lower house of the Parliament) from Nandyal constituency in the state of Andhra Pradesh.

He was born on 01-01-1958 to Venkata Reddy and Eswaramma in Uyyalawada. He has completed M.Sc.(Agriculture) from Kanpur University, in 1984. Basically, he hails from an Agricultural family.

He joined the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). Andhra Pradesh Ex-CM Dr.YS Rajashekar Reddy(Late) had appointed him a University Board Member and he continued to serve in that position for 6 years.

In 2019, He elected to 17th Lok Sabha of Nandyal Constituency as Member of Parliament(MP) with a margin of 7,20,888 votes from the YSRCP.

He was the Member of, Standing Committee on Agriculture and a Member, the Consultative Committee. He served as Minister of Jal Shakti.

He was the Member of, Board of Management Acharaya N.G. Ranga Agriculture University, Andhra Pradesh.

Uyyalawada (V&M), Nandyal (Constituency), Kurnool (Dist), Andhra Pradesh (State)

Contact Number: +91-9849797705

Recent Activities 

ఎరువుల పంపిణీ

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై రొట్ట ఎరువులు పంపిణీ చేసిన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎడి రాజశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈషాక్ బాషా,పి పి మధుసూదన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అధికారులు జయప్రకాశ్ రెడ్డి, సుధాకర్ ఏఈ మణి మోహన్ రెడ్డి,ఏ ఈ ఓ రవికుమార్,వి ఏ ఏ లు కిరణ్ కుమార్,చక్రధర్ రెడ్డి గారు 

నిత్యావసర సరుకులు పంపిణీ

నంద్యాల పట్టణంలోని నూనెపల్లి లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మరియు MLA శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు

సమీక్షా సమావేశం

బనగానపల్లె MPDO కార్యాలయంలో కరోనా నివారణ కొరకు తీసుకోవలసిన చర్యలపై మండలస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న నంద్యాల పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బనగానపల్లె శాసన సభ్యులు శ్రీ కాటసాని రామిరెడ్డి గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రవి పట్టాన్ శెట్టి గారు, జిల్లా SP ఫకీరప్ప గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు మరియు స్థానిక అధికారులు

సహాయనిధి

కర్నూలు జిల్లా ప్రైవేట్ వేర్ హౌస్ అసోసియేషన్ వారు కరోనా నివారణకు ముఖ్యమంత్రి సహాయనిది కి తమవంతు సహాయముగా 2,00,000/- రూపాయల విరాళమును మన నంద్యాల గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మాబు సాహెబ్ గారు, సెక్రటరీ యం.మహేశ్వర రెడ్డి, ట్రెజరర్ ఏ. రామచంద్రయ్య, వై. మల్లికార్జున రెడ్డి మరియు ఏ. రామ మూర్తి, నందికొట్కూరు గార్లు పాల్గొన్నారు

సున్నావడ్డీ పథకం

నంద్యాలలో వైయస్ఆర్ “సున్నా వడ్డీ” పథకాన్ని ప్రారంభించిన నంద్యాల పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మరియు నంద్యాల శాసన సభ్యులు శ్రీ శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి గారు 

Covid -19 డిటెక్షన్ కియోస్క్ ఆవిష్కరణ

ఇక వైద్యులు నిర్భయంగా కరోనా వైద్య పరీక్షలు చేయొచ్చు అని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు అన్నారు . నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి స్నేహితుడికి చెందిన Sagar Asia pvt limited వారు detection station ను innovative గా రూపొందించారు . దీని ద్వారా వైద్య పరీక్షలు చేసే వారికి 100% ప్రొటెక్షన్ ఉంటుంది. శిల్పా రవి చొరవతో కర్నూలు జిల్లా కు ప్రత్యేకంగా 5 కియోస్క్ లను స్పాన్సర్ చేశారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు

 

ఆకస్మిక తనిఖీ

నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డాక్టర్లతో, అధికారులతో చర్చించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ గారు

 

10,000 ల హ్యాండ్ సానీటైజర్స్ తమ సొంత నిధులతో పంపిణీ చేసిన మన నంద్యాల పార్లమెంటు సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు . ఇరవై లక్షల రూపాయలు MP నిధుల నుండి కరోనా (కోవిడ్-19) నివారణ కొరకు నిరంతరం కృషి చేస్తున్న పోలీసు శాఖ వారికి ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు కేటాయించడం జరిగింది

కిసాన్ మేళ

}
01-01-1958

Born in Uyyalawada

}
1984

M.Sc.(Agriculture)

from Kanpur University

}

Joined in the YSRCP party

}

Member

of University Board

}
2019

MP

 Nandyal Constituency

}
2019

Member

of Standing Committee on Agriculture

}
2019

Member

of Consultative Committee

}
2019

Minister

of Jal Shakti

}

Member

of Board of Management Acharaya N.G. Ranga Agriculture University