Print Friendly, PDF & Email
Pinnelli Rama Krishna Reddy

Pinnelli Rama Krishna Reddy

Govt. Whip, MLA, YSRCP, Macherla, Guntur, Andhra Pradesh.

Pinnelli Rama Krishna Reddy is the Govt. Whip of YSRCP in Andhra Pradesh and MLA of YSRCP in Macherla. He was born in 1970 to Venkateswara Reddy in Kandlakunta.

From 1986-1988, He has completed intermediate from SKRBR college in Narasaraopet of Guntur. In 1991, He Completed B.Com in A.C college of Guntur.

Rama Krishna Reddy Started his political journey with the Congress Party. He was the leader of the Congress Party. Krishna Reddy was the Ex- ZPTC in Veldurthi. From 2009-2014, He was served as a Member of the APLA of Congress  Party in Macherla Constituency, Andhra Pradesh.

Rama Krishna Reddy joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). He was the Incharge of YSRCP in Macherla.

From 2014-2019, He worked as an MLA in Macherla of YSRCP. In 2019, He serving as an MLA(Member of Legislative Assembly) of YSRCP in Macherla, Guntur, Andhra Pradesh. He was selected as a Govt. Whip of YSRCP in Andhra Pradesh.

Door No.1-111, Village: Kandlakunta, Mandal: Veldurthe,  District: Guntur, State: Andhra Pradesh.

E-Mail:[email protected]

Contact Number: +91-9866394562, 08642-224959, 08642-226222

Recent Activities

సన్మాన సభ కార్యక్రమం

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో కరోన కష్టకాలంలో ఉత్తమ సేవలందించిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శివలీల గారికి గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ వైద్యురాలిగా అవార్డు తీసుకున్న సందర్భంగా డాక్టర్ శివలీల గారికి ఏర్పాటుచేసిన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వై.యస్.ఆర్.సీ.పీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు

విజేతలకు షీల్డ్ బహుకరణ

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు PRK&PVR, RVR నెహ్రూనగర్ యూత్ ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు షీల్డ్ బహూకరించిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వై.యస్.ఆర్.సి.పీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు
162
1 share
Like

Comment
Share

పార్టీ ఆహ్వానం

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు టి.డి.పి పార్టీని వీడి వై.సీ.పీలో చేరిక వారందరికీ పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు, శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు వై.యస్.ఆర్.సీ.పీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి  పాల్గొన్నారు…

పోలియో చుక్కల కార్యక్రమం

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో పోలియో చుక్కల  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు..

కరోనావైరస్ నియంత్రణపై

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ హాస్పటల్ నందు కరోనావైరస్ నియంత్రణపై జరిగిన సమావేశంలో పాల్గొని డాక్టర్లకు అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రభుత్వ ఆస్పత్రిలో కావలసిన సదుపాయాలు వాటికి కావాల్సిన బడ్జెట్ పై జరిగిన సమావేశంలో పాల్గొన్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు

పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం కొప్పునురు గ్రామానికి చెందిన జిల్లెల కొండలు గుండాల చిన శ్రీను ఆధ్వర్యంలో 40 కుటుంబాలవారు టిడిపి పార్టీని వీడి వైసీపీలో చేరిక. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు.

వై.యస్.ఆర్.సి.పి 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని పార్టీ ఆఫీసు నందు వై.యస్.ఆర్.సి.పి 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు, శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి

ప్రమాణ స్వీకారమహోత్సవం

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని మార్కెటింగ్ యార్డ్ నందు. శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు అధ్యక్షతన, మాచర్ల మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారమహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు నీటివనరుల శాఖా మంత్రివర్యులు, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ శాసనసభ్యులు, శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ. శ్రీ చంద్రగిరి యేసురత్నం గారు గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి, శ్రీ యనమల మురళీధర్ రెడ్డి గారు వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అదనపు కార్యదర్శి, టి.జి.వి కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు

తిరుణాళ్ళ సందర్భంగా

మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి తిరుణాళ్ళ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్, మాచర్ల శాసనసభ్యులు.

వార్షికోత్సవం కార్యక్రమంలో

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం అలుగురాజుపల్లి గ్రామంలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల వారి వార్షికోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శ్రీ ఆదిమూలపు సురేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు, శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు, శ్రీ కుందూరు నాగార్జునరెడ్డి గారు మార్కాపురం శాసనసభ్యులు

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు, శ్రీ హెన్రి క్రిస్టియన్ గారు గుంటూరు జి.డి.సి.ఎం.ఎస్ చైర్మన్, శ్రీ నళినిదేవి మార్కుఫెడ్ మేనేజర్, శ్రీ హరగోపాల్ గారు జి.డి.సి.ఎం.ఎస్ మేనేజర్.

వైఎస్సార్ పెన్షన్ కానుక

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని 24 వ వార్డుకు చెందిన షేక్ రియాజ్ కుమారుడు అబ్దుల్ రెహమాన్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ బాలుడికి జగనన్న ప్రవేశపెట్టిన వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా పదివేల రూపాయల పెన్షన్ ను శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు గారి చేతుల మీదుగా బాలుడికి అందించటం జరిగింది

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన విద్యార్థినిలు. శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు వారిని కలిసి స్కూల్ టైమింగ్స్ లో బస్సు లేకపోవడం వల్ల ప్రతిరోజు ఐదు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాల్సివస్తుందని కోరడం జరిగింది. వెంటనే స్పందించిన శాసనసభ్యులు వారు ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి బస్సు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సాయంత్రం ఐదు గంటలకు స్కూల్ టైమింగ్స్ లో ఏర్పాటు చేయాలని కోరడమైనది. సానుకూలంగా స్పందించిన అధికారులు సోమవారం నుండి ఈ టైమింగ్స్ లో బస్సు నడుపుతామని హామీ ఇవ్వటం జరిగింది

98వ వర్ధంతి కార్యక్రమం

స్వాతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమవీరుడు, పల్నాటి ముద్దుబిడ్డ శ్రీ కన్నెగంటి హనుమంతు గారి 98వ వర్ధంతి కార్యక్రమం మాచర్ల పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు మరియు శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు

}
1970

Born in Kandlakunta

Guntur

}
1986-1988

Completed Intermediate

from SKRBR college in Narasaraopet of Guntur.

}
1991

B.Com

in A.C college of Guntur.

}

ZPTC

Of Congress in  Veldurthi.

}

Joined in the Congress

}
2009-2014

Member of APLA

Of Congress Party in Macherl

}

Joined in the YSRCP

}

Incharge

of YSRCP in Macherla 

}
2014-2019

MLA

Of YSRCP in Macherla

}
2019

MLA(Member of Legislative Assembly)

of YSRCP in Macherla, Guntur, Andhra

}
2019

Govt.Whip

of YSRCP in Andhra Pradesh