Pilli Thirupathi Reddy (PTR) | Mandal Senior Leader | YSRCP | Ponnaluru | the Leaders Page

Pilli Thirupathi Reddy (PTR)

Mandal Senior Leader of YSRCP in Ponnaluru, Prakasam, Andhra Pradesh.

Pilli Thirupathi Reddy is the Mandal Senior Leader of  YSRCP in Ponnaluru. He was born on 05-06-1978 to Anki Reddy & Ankamma in Cheruvukommupalem.

In 1994, He completed SSC Standard in Vighnana Residential school Kanigiri, Prakasam Dist. From 1996-2014, he started his own Business of Provisions, Medical store, and Aquaculture.

From 1999-2011, he started his political journey with the Congress Party and was the  Party Activist. From 1999-2020, Thirupathi Reddy working as a Mandal Senior Leader in Ponnaluru.

From 2011-2014, he joined the YSRCP Party with the support of the Leadership of Jupudi Prabhakar Rao & Pothula Ramarao.

From 2015-2016, He participated in Padayatra along with Incharge of Constituency Kodapi Varikuti Ashok Babu. From 2017-2018, He participated in YS Jagan Prajasankalpana Yatra in Ponnaluru.

Social Services:

  • He distributed many kits like Essential things, Masks, and sanitizers in most of the villages of Ponnaluru Mandal during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food & vegetables to poor people during lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Cheruvukommupalem, Ponnaluru, Prakasam, Andhra Pradesh.

Contact: +91-9441122349, 9966126866
E-Mail: [email protected]

Recent Activities

కేక్ కటింగ్ కార్యక్రమం

ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కొండపి నియోజకవర్గం లోని పొన్నలూరు మండలం లో పి డి సి సి బ్యాంక్ చైర్మన్ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య గారు కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్నారు. 

పల్లెబాట కార్యక్రమం

జగనన్న పల్లెబాటను ప్రారంభించిన కొండపి నియోజక వర్గ ఇంఛార్జి వెంకయ్య. పెన్ పవర్,పొన్నలూరు.(అక్టోబర్11) మండలంలో జగనన్న పల్లెబాట కార్యక్రమాన్ని కొండపి నియోజక వర్గ ఇంఛార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్.మాదాసి వెంకయ్య స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించారు.ముప్పాళ్ల , పాతసింగరబొట్లపాలెం గ్రామాలలో పర్యటించారు.ఆయా గ్రామాల్లోని ప్రజలు వెంకయ్యకు ఘన హారతి పట్టి స్వాగతం పలికారు.అనంతరం వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని వారి నుంచి అర్జీలను తీసుకున్నారు.

మహాత్మా గాంధీ జయంతి వేడుకలో

సన్మానం

పొన్నలూరు మండలం బోగనంపాడు సచివాలయంలో పిల్లి తిరుపతిరెడ్డి గారినీ పంచాయతీ సెక్రెటరీ సచివాలయ సిబ్బంది వాల్ ఎంట్రీలు శాలువా కప్పి గజమాలతో సత్కరించారు.

గ్రామ సభలో మాట్లాడుతున్న సందర్భం

పొన్నలూరు మండలం బోగనంపాడు సచివాలయంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామ సభలో మాట్లాడుతున్న పిల్లి తిరుపతిరెడ్డి గారు.

అన్నదానకార్యక్రమముచిత్రాలు

పట్టాలు పంపిణీ

పొన్నలూరు మండలం భోగనంపాడు పంచాయతీ లో పరుచూరివారిపాలెం లో జగనన్న ప్లాట్ దగ్గర శిలాఫలకాన్ని ఆవిష్కరించి పట్టాలు పంపిణీ చేసిన కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి మాదాసు వెంకయ్య గారు ఎంపీపీ కొండా కొండబత్తిన మాధవరావు మండలం కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర్లు గోపిరెడ్డి ఈశ్వర్ రెడ్డి బెజవాడ వెంకటేశ్వర్లు పిల్లితిరుపతిరెడ్డి(పిటిరెడ్డి). 

అన్నదాన కార్యక్రమము

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంచెన్నిపాడు పంచాయతీలో ఉన్న శ్రీసంగమేశ్వరం దేవాలయము దగ్గర రెడ్డి గారి అన్నదాన కార్యక్రమము చిత్రాలు.

బైక్ ర్యాలీ

పొన్నలూరు మండలం లో డాక్టర్ మాదాసి వెంకయ్య గారి ఆధ్వర్యంలో మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి మరియు బెజవాడ వెంకటేశ్వర Ex ఎంపీపీ గోపి రెడ్డి ఈశ్వర్ రెడ్డి మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతిరెడ్డి మరియు సిరిగిరి గోపాల్ రెడ్డి గారు రు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, మూడు రాజధానులు కి మద్దతుగా ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పొన్నలూరు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది.

ఎన్నికల ప్రచారం

బోగనంపాడు పంచాయితీ లో చెరువుకొమ్ముపాలెం Dr మదాసి వెంకయ్య బలపర్చిన భోగనంపాడు వైస్సార్ సీపీ సర్పంచ్ గా పోటీ చేయబడుతున్న బడుగు సత్యకుమార్ గుర్తు ఉంగరం అందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించలాని ర్యాలీ గా ఇంటి ఇంటికి తిరిగి ఓటు అడుగుతున్న అభ్యర్థులు మండల యువజన నాయకుడు (పి టీ రెడ్డి )పిల్లి తిరుపతి రెడ్డి.

శుభాకాంక్షలు

జిల్లా పార్లమెంట్రీ ప్రచారకమిటీ అధికారుప్రతినిదిగా ప్రకటంచిన జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులురెడ్డి గార్కి పుపగుచ్ఛముతో శుభాకాంక్షలు తెలిపిన గోపిరెడ్డి ఈశ్వరరెడ్డి మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర్లు మండల యూజననాయుకులు పి టీ రెడ్డి

అవగాహన ర్యాలీ

ప్రపంచ జలశక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ , జల శక్తి అభియాన్ ప్రాజెక్ట్‌ కు సంబంధించి పోన్నలూరు మండలం భోగనంపాడు లో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించటమైనది. 

జగనన్న గోరు ముద్ద పథకం

చెరువుకోమ్ము పాలెం జడ్పీ హైస్కూల్ లో కంది పప్పు అందజేస్తున్న హెచ్ఎం కె.వి.న్ శైలజ పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం జడ్పీ హై స్కూల్ జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థుల కు సంపూర్ణ మైన పౌష్టికాహారం అంది మేలు జరుగుతుందని హెచ్ఎం కె.వి.ఎన్ శైలజ ఆన్నారు మండలంలోని చెరుకొమ్ముపాలెం జడ్పీ హైస్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో జగనన్న గోరు ముద్ద పథకం ద్వారా 341 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6.5 కిలోల చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు ఎలిమెంటరీ స్కూల్లో 26 మంది ఒక్కొక్కరికి 4.5 కిలోల కందిపప్పు ను అందజేశారు.

ప్రారంభోత్సవం

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ అభ్యర్థి కొండాబత్తిన మాధవరావు

ఇంటింటి ప్రచారం

ఏప్రిల్ 10 జడ్పిటిసి మెంబెర్ బెజవాడ వెంకటేశ్వర్లుకు ఓటు వేయమని ఇంటిఇంటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్న మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతి రెడ్డి గారు 

తండ్రి చనిపోయిన బాధలో

భోజనం ప్యాకెట్లు అందజేశారు

మహిళా మండలి సభ్యులు డ్యూటీలో ఉన్న అధికారులకు భోజనం ప్యాకెట్లు అందజేశారు *పొన్నలూరు ఎస్సై బ్రహ్మనాయుడు గారి ద్వారా భోగనంపాడు వివో కనపర్తి గోవిందమ్మ భోజనం ప్యాకెట్లను వారి చెప్పింది కి అందజేశారు వెలుగు సిబ్బందికి భోగనంపాడు సచివాలయ సిబ్బందికి సుమారు 120 మందికి భోజనం ప్యాకెట్టు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర్లు ఎంపీపీ అభ్యర్థి కొండబత్తిన మాధవరావు మండల యువజన నాయుకుడు పిటిరెడ్డి సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ బుచ్చిరాజు మాల్యాద్రి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

ధన్యవాదములు

కొండేపి ఇంచార్జి మాదాసి వెంకయ్య కు ధన్యవాదములు తెల్పిన జెడ్పిటీసి, ఎంపిటిసి సభ్యులు కొండేపి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య గారిని శాలువా కప్పి గజమాలతో పొన్నలూరు మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర్లు, జెడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండబత్తిన మాధవరావు, మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతి రెడ్డి(పి టీ రెడ్డి) ఎంపీటీసీలు సర్పంచులు మండల సీనియర్ నాయకులు వెంకయ్య ను కలసి ధన్యవాదములు తెలిపారు.

ర్యాలీ

కొండేపి నియోజకవర్గం ఇంచార్జి dr మదాసి వెంకయ్య, జడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొండాబత్తిన మాధవరావు గార్ల తో ర్యాలీ లో పాల్గొన్న మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతి రెడ్డి గారు

దుప్పట్లు పంపిణీ

జన్మదిన సందర్భంగా పేద వారికి, వృద్ధులకు, చిన్నారులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది..

కలసిన సందర్భంలో

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసిన పిల్లి తిరుపతి రెడ్డి గారు. 

సమావేశం

ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు ....

తడి చెత్త పొడి చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమంలో

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం బోగనంపాడు పంచాయతీ మరియు రాజులపాడు పంచాయతీ వాలంటీర్లకు వారికి కేటాయించిన 50కుటుంబాలకు పంచాయతీ కార్యదర్శి బి రమణమ్మ అధ్యక్షతన తడి చెత్త పొడి చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతిరెడ్డిచెరువుకొమ్ముపా లెం ZP హై స్కూల్ విద్యాకమిటీ చైర్మన్ కోలనేని మాలకొండయ్య బోగనంపాడు చెరువుకొమ్ముపాలెం మరియు రాజోలపాడు డీలర్లు జడ్డు కృష్ణారెడ్డి ముల్లమురి కాంతారావు దరిమడుగు కొండలరావు నేలపాటి రూబెన్ పొన్నగంటి రమణయ్య పెద్దులు డేవిడ్ చామకూరి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండల పొన్నలూరు mpdo office లో మొక్కలు నాటుతున్న URD గారు సూపర్నెంట్ గారు APO venkateswarlu B.V పల్లపోతు రమేష్ పి టీ ఆర్ పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెంZP హై స్కూల్ ఏకగ్రీవంగా కోలనేని మాలకొండయ్య(SC) చైర్మన్ గా వై చేర్మెన్ భూమిరెడ్డి కాశమ్మ ఎన్నిక కాబడినారు

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారిని కలిసిన సందర్భంలో

మూడు రాజధానులతోనే రాష్టాభివృధి..

అలుపెరుగని పోరాట యోధుడికి సలాం అంటూ

ప్రజాసంకల్ప యాత్ర లో పాల్గొన్నా పొన్నలూరు ప్రజలు తిరుపతి రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

Walk with Jagan Anna

హరితహర కార్యక్రమంలో.....

హరితహర కార్యక్రమంలో హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

పాదయాత్రలో పాల్గొన్నా

పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారిని కలిసినా సందర్భంలో

మంత్రి బాలినేని శ్రీనివాస్ గారిని కలిసిన సందర్భంలో

దేవస్థానంలో

దేవస్థానంలో హారతి తీస్కుంటున్నా మదాసి వెంకయ్య గారు మరియు పార్టీ సభ్యులు.

ప్రత్యేకహోదా సాధించుటకు పోరాటం కొనసాగింపు...

అ ప్రజాస్వామికంగా ఎయిర్పోర్ట్లో నిర్బంధించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరాసనంగా పోరాటం జరుపుతున్న తిరుపతి రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

Party Activities

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

నిరాసన కార్యక్రమంలో

జయంతి సందర్భంలో

వైస్సార్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూవులతో నివలర్పిస్తున్నా వైస్ జగన్ గారు , తిరుపతి రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

మా YSRCP యంగ్ అండ్ ఎనర్జీటిక్ డైనమిక్ లీడర్ పోలింగ్ బూత్ మీటింగ్ లో

ఓట్ వేయడానికి పోలింగ్ బూత్ దగ్గరికి వృద్దులను తీసుకవచ్చిన మన తిరుపతి రెడ్డి గారు

పార్టీ సమావేశంలో

Election Campaign

ఎన్నికల ప్రచారంలో ఇంటింటా కి తిరిగి ప్రచారం చేస్తున్నతిరుపతి రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు.

Election Campaign

వైయస్సార్ గడప గడప కార్యక్రమంలో తిరుపతి రెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు.

ఉచిత మెగా వైధ్యశిబిరంలో

కొండపిలో జరిగిన ఉచిత మెగా వైధ్యశిబిరంలో డా॥వై.యస్.ఆర్ కు నివాళులు అర్చించి అనంతరం ప్రజలను రోగులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కొండపి నియోజకవర్గం వై.సి.పి ఇన్‌చార్జీ, డా॥మాదాసి వెంకయ్య గారు.

వర్ధంతి సందర్భముగా

కొండెపిలో పేదలపాటి దైవం దివంగత ముఖ్యమంత్రి DR.YS రాజశేఖర రెడ్డి గారి 10 వ వర్ధంతి సందర్భముగా మెడికల్ క్యాంపు లో పాల్గొన్న పొన్నలూరు మండలం YSRCP నాయకులూ

మహా నేత ...నిన్ను మరవలేము

బూతుకమిటీ కన్వీనర్లు మీటింగ్ కొండెపి నియాజకవర్గం

పొన్నలూరు మండలతహసీల్దారి ఆవరణలో దాతలు వేసిన సిమెంటుబల్లాలు మీద విశ్రాంతి తీసుకుంటున్న వై ఎస్ ఆర్ సీపీ నాయుకులు

Service During the Pandemic Covid-19

వాక్సినేషన్ కార్యక్రమంలో

జులై నెల 10వ తేదీన కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతి రెడ్డి గారు 

Party and Social Activities

News Paper Clippings

}
05-06-1978

Born in Cheruvukommupalem

Ponnaluru, Prakasam, Andhra Pradesh.

}
1994

Completed SSC Standard

Vighnana Residential school Kanigiri, Prakasam District  Andhra Pradesh.

}
1996-2014

Employee

in Provisious, Medical store and Aquaculture.

}
1999-2011

Joined in the Congress party

}
1999-2020

Mandal Senior Leader

of  YSRCP Party,  Ponnaluru

}
2011-2014

Joined in the YSRCP party

}
2015-2016

Participated in Padayatra

}
2017-2018

Participated Prajasankalpana Yatra

of YSRCP Party