Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

Pillamgayala Nagaraju

YSRCP State Disable Leader, Chittoor Kandriga, Narayanavanam, Satyavedu, Chittoor, Andhra Pradesh, YSRCP

Pillamgayala Nagaraju is the State Disable Leader of Andhra Pradesh from the YSRCP. He was born on 21-June-1989 to Venkata Krishnaiah and Kanthamma in Chittor. He is well known for his simplicity. He has always been a fighter over people’s issues.

Nagaraju came from a poor family and has faced many setbacks he is a person who has struggled with poverty and has experienced numerous ups and downs.

Education Background:

In 2002, He studied his Secondary Board of Education at Shesai high school, Puttur, and completed Intermediate from SR’s govt junior college. In 2008, He earned ITI from SVITI college located at Maratigate, Puttur.

He was selected and trained as an Indian Soldier. He had hoped to join the Army and do his bit to serve his nation, but on his way back after finishing Army training, he lost both his legs in a train accident even though he never lost his self-confidence. Nagaraju entered politics not as a soldier, but as a leader to serve the people and be a part of India’s progress.

Political Career:

With the goal of influencing individuals and the political climate, Nagaraju joined politics. In 2004, He started his political journey with the Indian National Congress(INC) party. He constantly worked to strengthen the party at the state level. He played an active role in each party activity and party membership programs, election campaigns, eventually becoming a Party Activist of Congress.

Nagaraju switches on over Yuvajana Sramika Rythu Congress Party(YSRCP). He joined the YSRCP with the admiration of Jagan. Nagaraju is a huge admirer of our beloved Chief Minister Jagan. He wanted the Late Rajasekhar Reddy administration, the welfare programs he had introduced for the people, and the never-ending work for the people to return via Jagan.

Nagaraju was appointed and took charge as YSRCP State Disable Leader from Andhra Pradesh. He become an Party Activist and took part in “Gadapa Gadapa ki YSR” program, he made people aware of YSRCP schemes such as Jagananna Amma Vodi, Jagananna Chedodu, Jagananna Vidya Kanuka, Illa Pattalu, YSR Arogya scheme, YSR Bima, YSR Pension Kanuka, YR Rythu Bharosa, YSR Sunna Vaddi Pathakam, YSR Vahana Mitra etc. He made the Navaratnalu scheme available to everyone. He gave his contributions to Samaikyandhra Movement, for Special Status, also took part in Y.S Jagan’s, Y.S Sharmila’s Padayatra.

“People fell in love with his dedication because of his determination to do justice to the people “.

Because of his active participation in politics, he has strong connections with prominent leaders of the YSR family, YV. Subbareddy, MP Mithun Reddy, MP Anil Kumar Yadav, and MLA Roja, etc.

Nagaraju proved that disability is not an obstacle by participating in the hardships of the people and being a partner in the progress of the country.

Nagaraju’s Contribution During the Covid Crisis:

-The COVID-19 pandemic has led to a dramatic loss of human life worldwide and presents an unprecedented challenge to public health, food systems, and the world of work.

-Nagaraju conducted a Corona Virus awareness program and provided specific precautions to avoid the dreadful virus.

-For families who do not even have the essentials to eat at home for the poor family, in the corona infected quarantine along with the corona tablets for them, all the members of the party volunteered to come forward and help each member of the household with a daily supply of essentials directly to their home.

-To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.

-During the second wave he organized the Annadhanam program and satisfies the hunger of many people.

-Nagaraju told the villagers that no need to fear necessary precautions are enough for the prevention of corona.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

“Disabilities affect people physically, but not mentally. He demonstrated that a man can accomplish anything if he is dedicated to doing

good for others and keeps moving ahead”.

Village: Chittoor Kandriga, Mandal: Narayanavanam, Constituency: Satyavedu, District: Chittoor, State: Andhra Pradesh

Mobile: 9966852952
Email: [email protected]

Bio-Data of Pillamgayala Nagaraju

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

Name                                            :  Pillamgayala Nagaraju

Date of Birth                               :   21-June-1989, Chittor

Father’s Name                           :   Pillamgayala Venkata Krishnaiah

Mother’s Name                         :    Pillamgayala Kantham

Marital Status                           :    Married

Present Designations             :     YSRCP State Disable Leader

Religion & Nationality            :     Hindu- Indian

Occupation                                :     Politician

                                                                                                Education Qualification         :     ITI

                                                                                                Permanent Address                :     Chittoor Kandriga, Narayanavanam(Mandal), Chittor(District)

“In Nagaraju’s perspective Leadership is the ability of an individual to lead, inspire and

guide to transforming other individuals, groups, organizations, or society for a good cause”.

Pillamgayala Nagaraju

YSRCP State Disable Leader

Recent Activities

కలిసిన సందర్భంలో

YSRCP లీడర్ నాగరాజు గారు, గౌరవనీయులు, పెద్దలు, చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విప్ మరియు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యులు మరియు తిరుపతి తుడా చైర్మన్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్ గారిని తిరుపతి తుడా కార్యాలయం లో మర్యాదపూర్వకం గా కలవడం జరిగింది

నాగరాజు గారు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు మరియు వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ మంత్రి శ్రీ తానేటి వనిత మేడమ్‌ను కలిశారు

గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి సార్ గారిని YSRCP State Disable Leader నాగరాజు గారు తాడేపల్లి లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లో మర్యాదపూర్వకం గా కలిశాను

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి బామ్మర్ది (శ్రీమతి వై ఎస్ భారతి మేడం గారి తమ్ముడు )శ్రీ దినేష్ రెడ్డి అన్న గారిని మన నాగరాజు గారు పులివెందుల లో మర్యాదపూర్వకంగా కలిశారు

నాగరాజు గారు మరియు ఆయన అన్న గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీ మేకతోటి సుచరిత గారిని కలవడం జరిగింది

ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి గారిని సెక్రటరేట్‌లో కలిసిన మన YSRCP లీడర్ నాగరాజు గారు

ఎమ్మెల్యే గారితో

దర్శి మాజీ ఎమ్మెల్యే భుచేపల్లి ప్రతాప్ గారితో YSRCP State Disable Leader నాగరాజు గారు

Recent Activities

హృదయపూర్వక శుభాకాంక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీ వై వి సుబ్బారెడ్డి సార్ గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన స్టేట్ లీడర్ మన నాగరాజు గారు

పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాగరాజు గారు

కడప విమానాశ్రయం లో కమలాపురం ఎంఎల్ఏ శ్రీ రవీంద్ర నాథ్ రెడ్డి గారిని మరియు సార్ గారి కుమారుడు సి కె దీన్నే జడ్పీటీసీ శ్రీ నరేన్ రామాంజుల రెడ్డి అన్న గారిని నాగరాజు గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

తదితర అంశాల పైన చర్చ

చిత్తూరు జిల్లా పెద్దాయన మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విజయవాడ లో ఆయన నివాసం లో కలిసి యోగక్షేమాల గురించి మాట్లాడిన స్టేట్ లీడర్ మన నాగరాజు గారు అనంతరం తదితర అంశాల పైన చర్చించడం జరిగింది

ప్రధాన కార్యాలయం లో ముఖాముఖి

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ లేళ్ల. అప్పిరెడ్డి గారిని నాగరాజు గారు, వారి అన్న గారు తాడేపల్లి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం లో మర్యాదపూర్వకం గా కలిసారు

నమ్మగడ్డ  ప్రసాద్  గారితో మన YSRCP స్టేట్ లీడర్ నాగరాజు గారు

Party Activities

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జొన్నలగడ్డ పద్మావతి అక్క గారి భర్త సాంబశివ రెడ్డి అన్న గారిని తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యాలయం లో కలిసి మంచిచెడ్డలు తెలుసుకున్న నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

తాడేపల్లిలో నవరత్నాలు వైస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ మూర్తి గారితో YSRCP స్టేట్ డిసేబుల్ లీడర్ నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ మేకతోటి సుచరిత గారిని గుంటూరు లోని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన స్టేట్ డిసేబుల్ లీడర్ నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

YSRCP స్టేట్ లీడర్ నాగరాజు గారు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి శుభోస్ చంద్రబోస్ గారిని కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరిగింది

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

నెల్లూరు జిల్లా ఉత్తమ్ హోటల్స్ అధినేత శ్రీ ధనంజయరెడ్డి గారిని కలిసిన మన నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

స్టేట్ డిసేబుల్ లీడర్ నాగరాజు గారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారిని తాడేపల్లి లోని వైస్సార్సీపీ కార్యాలయం లో కలిసి సన్నిహితంగా మాట్లాడటం జరిగింది

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదరులు గౌరవనీయులు శ్రీ సజ్జల రామక్రిష్ణ రెడ్డి గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవోలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ అడ్వైసర్ శ్రీ చల్లా మధుసూదన్ రెడ్డి అన్న గారిని తాడేపల్లి లో YSRCP ఆక్టివ్ లీడర్ మన నాగరాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

గౌరవ చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తిరుమలలో కలిసిన YSRCP స్టేట్ డిసేబుల్ లీడర్ నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

తాడేపల్లిలో కడప రత్నాకర్ గారితో మన నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ కొరముట్ల శ్రీనివాసులు అన్న గారితో నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

రాజంపేట ఎమ్మెల్యే శ్రీ మేడ వెంకట మల్లికార్జున రెడ్డి గారితో YSRCP ఆక్టివ్ లీడర్ మన నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

ఎంపీ మిథున్ రెడ్డి గారితో YSRCP స్టేట్ డిసేబుల్ లీడర్ మన నాగరాజు గారు

Pillamgayala Nagaraju | YSRCP State Disable Leader | the Leaders Page

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన పెద్దలు గౌరవనీయులు శ్రీ వై వి సుబ్బారెడ్డి సార్ గారికి హార్దిక శుభాకాంక్షలు చెప్తున్న నాగరాజు గారు

అంగవైకల్యం మనిషికే కానీ, మనసుకి కాదు. తోటివారికి మంచి చేయాలని మనసులో దృడంగా

నిర్ణయించుకుని ముందుకు వెళ్తే మనిషి సాదించలేనిదంటూ ఏది ఉండదని నిరూపించిన

స్టేట్ లీడర్ నాగరాజు గారు ఎంతో మందికి ఆదర్శం!!

Pillamgayala Nagaraju

YSRCP State Disable Leader

State Leader Nagaraju took part in a variety of activities with well-known leaders

Party Programs Videos

}
21-June-1989

Born in Chittor

}
2004

Intermediate

from SRS govt junior college

}
2008

ITI

from SVITI college located at Maratigate, Puttur

}
2004

Joined in the Congress party

}

Party Activist

of Congress

}

Party Activist

of Congress

}
2009

Joined in the YSRCP

}
2019-at present

YSRCP State Disable Leader