Pethakamsetti Gana Venkata Reddy Naidu | MLA | Visakhapatnam West | TDP | the Leaders Page

Pethakamsetti Gana Venkata Reddy Naidu

MLA, Gopalapatnam, Payakaraopeta, Visakhapatnam West, Visakhapatnam, Andhra Pradesh, TDP.

Pethakamsetti Gana Venkata Reddy Naidu was a Member of the Legislative Assembly(MLA) of Visakhapatnam West Constituency from the TDP. He was born on 09-05-1969 to Appala Narasimham(Late) in Gopalapatnam.

From 1987-1990, he has completed B.Com from A.V.N College, Andhra University. He was the International Volleyball Player.

He started his political journey with the Telugu Desam Party(TDP). From 1994- 1999, He was served as ZPTC, Pendurthi. From 1999-2003, he worked as MLA of Pendurthi Constituency from the TDP.

Naidu Nominated as Director of Sports Authority of Andhra Pradesh (SAAP) in the year 2000 to 2003. He elected as Vice President of the Andhra Pradesh Olympic Association for the year 2000 to 2005.

Naidu joined the Praja Rajyam Party(PRP). Later on, he joined the Telugu Desam Party(TDP). In 2104, He was elected as Member of Legislative Assembly(MLA) of  Visakhapatnam West Assembly Constituency with the highest majority of 76,791 votes in 2014 from the TDP.

In the 2019 Andhra Pradesh Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) of Visakhapatnam West Assembly Constituency with the highest majority of 68,699 votes from the TDP. He served as Government Whip of AP. He was the Parliamentary Incharge of Vizianagaram & Srikakulam.

He was selected as President of the AP Volleyball Association. He is the President of the District Volley Ball Association and Chairman of the District Olympic Association. Previously an International Volleyball Player, Naidu has represented India in about 21 international tournaments including the world cup and Superseries.

Awards:

  • 1986 to 1987: Junior National Gold Medalist captain of Andhra Pradesh held at Calcutta (under 18 years).
  • 1987 to 1992: Represented Andhra University in all India Inter University Championship and Captain for 3 years i.e., 1990 to 1992
  • Played for senior Nationals represented Andhra Pradesh from 1990 to 1995 National Volley Ball Championship held at several states and won Gold& Silver Medals
  • Represented Andhra Pradesh and won a Gold Medal in Pune National Games in 1992
  • Represented India Volley Ball Team 1990 won Silver Medal at Perth super series held at AUSTRALIA
  • Represented India Volley Ball Team test match in Bangkok, Thailand in 1995

Gopalapatnam (V), Payakaraopeta (M), Visakhapatnam West, Visakhapatnam (Dist), Andhra Pradesh

Contact Number: +91-9849114022

Recent Activities

తనిఖీ

ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ సంఘటన తర్వాత ప్రజల శ్రేయస్సు దృశ్య చుట్టుపక్కల ప్రాంతాల వద్ద APPCB (pollution control board) పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గాలిలో ఉన్న కాలుష్య శాతాన్ని తనిఖీ చేస్తున్న సిబ్బందితో పాటు అన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు గారు 

 భారీ వర్షాల వల్ల జనతా కాలనీ నుంచి ఏకేసీ కాలనీ వచ్చే గడ్డ మరియు కొండవాలు ప్రాంతం మైన ఇంద్ర కాలనీ, బర్మా కాలనీ , శ్రీహరిపురం నుంచి ప్రవహించే ప్రధాన గుల్లలపాలెం గడ్డ లో నీరు పొంగి నివాసితుల ప్రాంతానికి లోకి చేరింది. స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే గణ బాబు గారు AKC Colony మరియు గొల్లలపాలెం సందర్శించి , హెచ్పిసిఎల్ లోపల విస్తరణ పనుల్లో పరిశ్రమ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల తరచూ వర్షాలు పడినప్పుడల్లా సమస్య తలెత్తుతుంది అని అన్నారు.

పరామర్శ

నరవ కళాశాల నందు LG Leak నందు మరణించిన వారి కుటుంబాలను, తాత్కాలికంగా అచట ఆశ్రయం పొందుతున్న ప్రజలను కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు గారు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary ) శ్రీ నీలం సహానీ ఐఏఎస్ గారిని కలిసిన సహచర శాసనసభ్యులు వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ బాబు గారు, ఎమ్మెల్యే పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు గారు LG పరిశ్రమలో జరిగిన విషాదం గురించి , పరిశ్రమ తరలించాలని కోరడం జరిగింది , ఇదే లేఖ రాష్ట్ర ముఖ్యమంత్రువర్యులు వారి కార్యాలయానికి కూడా రాయడం జరిగింది

ఎమ్మెల్యే గణ వెంకట రెడ్డి నాయుడు గారు  59, 60, 61,62,63 వార్డు లో కొండవాలు ప్రాంతాల అన్ని వీధుల్లో పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి వారికి వార్డులో పారిశుద్ధ్య, మంచినీటి కుళాయిలు వస్తున్నాయా మరియు రేషన్ డిపో లో సరుకులు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా Lockdown నిబంధనల మేరకు ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు

రైల్వే పనుల ప్రారంభం

పాత గోపాలపట్నం ప్రజలకు రైల్వే గేట్ ఇబ్బందులకు పరిష్కారం చూపి రైల్వే సొరంగ మార్గం పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే గణబాబు గారు

సమావేశం

భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన రెండు ప్రాంతాలు ఏ. కే. సీ కాలనీ గేడ్డ మరియ గొల్లలపాలెం గేడ్డ వద్ద సందర్శించిన స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు రెండు ప్రాంతాల స్థానిక ప్రజలతో కలిసి HPCL అధికారులతో సమావేశమై తాత్కాలికంగా పూడిక తీసి మెయింటెనెన్స్ చేపట్టాలని కోరారు, అదేవిధంగా గెడ్డల ముంపు సమస్య కి శాశ్వత పరిష్కారం గేడ్డ ఆధునీకరణే అని స్పష్టం చేశారు, అదే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు

52,56,57,89,91,92 వార్డులలో ఉన్న రేషన్ డిపోలను సందర్శించిన గౌ:శ్రీ MlA గణబాబు గారు ప్రజలకు ఉచిత సరుకులు సక్రమంగా అందుచున్నది,లేనిది ఆరా తీసి ప్రతి ఒక్కరికి సరుకులు అందచేయాలని రేషన్ డిపో డీలర్లును ఆదేశించారు. కార్యక్రమంలో వార్డుల నాయకులు బాలసుబ్రహ్మణ్యం, అనూష, సత్తిరాజు, దాడి వెంకట రమేష్,విజయ్,అజయ్,రాజశేఖర్, కమాకుల నాగేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు

Blood Donation Camp

Achievements

}
09-05-1969

Born in Gopalapatnam

}
1987-1990

Completed B.Com

from A.V.N College, Andhra University

}

Joined in the TDP

}
1994-1999

ZPTC

Pendurthi

}
1999-2003

MLA

Pendurthi

}
2000-2005

Vice President

of Andhra Pradesh Olympic Association

}

Joined in the PRP

}

Joined in the TDP

}
2014

MLA

Visakhapatnam West Assembly

}
2019

MLA

Visakhapatnam West Assembly

}

Government Whip

}

President

of AP Volleyball Association

}

Chairman

of AP Volleyball Association

}

Member

 of Indian Beach Volley Ball Association( Volley Ball Federation of India)