Perne Swaroopa | Councilor of 14th Ward | Jangaon | the Leaders Page

Perne Swaroopa

Councilor of 14th Ward, Jangaon, Telangana, TRS.

 

Perne Swaroopa was the Councillor of the 14th Ward of Jangaon from the TRS Party. She was born on 15-01-1984 to Bharathamma and Narsaiah in Vanaparthy Village of Jangaon.

She has completed SSC from Preston School in 1999. From 1999-2001 she has completed Intermediate from Preston Junior College, Jangaon.

She has completed a Degree from ABV degree College. She has completed B.E.D from Rahman College, Jangaon.

She did so many Social Activities as she helped the poor people. She did Funeral programs for dead people. She developed a drainage system. She is the Treasurer of Adharasha Slum Samaikya. And also she is the President of Parvathi Woman’s Sangam.

In 2014, She started her political journey with the Telangana Rashtra Samithi (TRS) Party. She contested as Ward Convenor Independently in 2014.

She elected as Councillor of 14th Ward of Jangaon from the TRS Party in 2020.

Village&Mandal: Jangaon, State: Telangana.

Mobile: +91-9705101061

Recent Activities

ఇంటింటి ప్రచారం లో భాగంగా

ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న పర్నే స్వరూప గారు

అన్నదాన కార్యక్రమంలో ....

Honor Ceremony Program

మహిళలు అందరు కలిసి మన స్వరూప గారిని సన్మానిస్తున్న సందర్భంలో 

New Star Chinse Kung Program

చిన్నారులకు Certificates అందజేస్తున్న మన స్వరూప గారు

జనగాంలో పట్టణ ప్రగతి

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ లో మున్సిపాలిటీ పరిధిలోని స్వరూప ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందితో మురుగు కాలువలను శుభ్రపరిచి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ వాటి పరిధిలోనిఅన్ని గ్రూపులలో మురుగు కాలువలను శుభ్రపరిచి దోమల సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నామని అతను తెలిపారు వార్డు పరిధిలోని అన్ని వీధులలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హరితహర కార్యక్రమంలో

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. తెలంగాణ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

మహిళా సదస్సు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా

హరితహారం లో భాగంగా

మొక్కలు నాటుతున్న స్వరూప గారు మరియు పార్టీ కార్యకర్తలు

కలిసిన సందర్భంలో ...

పాఠశాలలోని విద్యార్థులను కలిసిన స్వరూప గారు మరియు పార్టీ నాయకులు

Party Activities

ప్రచారం లో భాగంగా నినాదాలు చేస్తున్న స్వరూప గారు మరియు పార్టీ సభ్యులు

ప్రచారం లో భాగంగా

Election Campaign

బోనాలు పండుగ వేడుకలలో

బోనాలు పండుగ వేడుకలలో పాల్గొన్న స్వరూప గారు మరియు పార్టీ సభ్యులు

ప్రచారం లో

ప్రచారం లో భాగంగా మహిళతో మాట్లాడుతున్న స్వరూప గారు మరియు పార్టీ కార్యకర్తలు

హరితహారం లో భాగంగా

Election Campaign

ప్రమాణ స్వీకారం

ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న స్వరూప గారు

అంగన్ వాడి లో

అంగన్ వాడి టీచర్స్ తో స్వరూప గారు

Party Activities and Election Campaign

హరితహారం లో భాగంగా

మొక్కలు నాటిస్తున్న స్వరూప గారు

మీడియా తో మాట్లాడుతున్న స్వరూప గారు మరియు పార్టీ నాయకులు

Pamphlet

పరిసరాల పరిశుభ్రత

గ్రామం లోని సమస్యల గురించి చర్చిస్తున్న స్వరూప గారు

గ్రామ ప్రజల సమస్యల గురించి మీడియా తో మాట్లాడుతున్న కలెక్టర్ నిఖిల గారు మరియు స్వరూప గారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పిల్లలతో స్వరూప గారు

సమావేశంలో భాగంగా

మహిళల సమావేశంలో స్వరూప గారు

బతుకమ్మ వేడుకలలో

బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న స్వరూప గారు మరియు గ్రామ ప్రజలు

సమావేశంలో

సమావేశంలో పాల్గొన్న స్వరూప గారు మరియు పార్టీ సభ్యులు

Recent Activities

గ్రామ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న  స్వరూప గారు మరియు పార్టీ నాయకులు

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకి చెప్తున్న కలెక్టర్ నిఖిల గారు

జనగామ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ నిఖిల గారు

చీరల పంపిణీలో భాగంగా

మహిళలకు చీరలను అందజేస్తున్న స్వరూప గారు

ఐపీఎస్ రవీందర్ గారిని కలిసిన స్వరూప గారు మరియు పార్టీ నాయకులు

బతుకమ్మ పండుగ వేడుకలలో

బతుకమ్మ తో స్వరూప గారు

స్వామి వారిని దర్శించుకున్న స్వరూప గారు

విద్యార్థికి సర్టిఫికెట్ ని అందజేస్తున్న స్వరూప గారు

Recent Activities

నామినేషన్ వేస్తున్న స్వరూప గారు

అమ్మవారిని దర్శించుకున్న స్వరూప గారు

సన్మాన కార్యక్రమంలో

నిత్యావసర సరకులు అందజేత

కరోనా వైరస్ కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితులలో ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటున్న గ్రామ ప్రజలకు నిత్యావసర సరకులు అందజేసిన పెర్నీ స్వరూప గారు

చేయూత

}
15-01-1984

Born in Vanaparthy

}
2007

Completed B.ed

From Rahman College

}
2014

Joined in the TRS

}
2020

Treasurer

of Adharasha Slum Samaikya

}
2020

President

}
2020

Councilor of 14th Ward

From TRS