Peddireddy Dwarakanatha Reddy | MLA | Thamballapalle | Chittoor | the Leaders Page

Peddireddy Dwarakanatha Reddy

MLA, Thamballapalle, Chittoor, YSRCP, Andhra Pradesh,

Peddireddy Dwarakanatha Reddy is the MLA of Thamballapalle Constituency of Chittoor Dist. He was born in 1970 to Peddi Reddy Lakshmana Reddy in Yerrathivaripalle Village Sodum Mandal. He completed SSC Standard From ZP High School Sadum. Basically, He hails from an agricultural family.

He has done Social Activities like Laid CC roads and Helps the Poor People in his Constituency. He joined the  YSRCP. In 2018, He was elected Member of Legislative Assembly (MLA) of Thamballapalle Constituency of Chittoor Dist from the YSRCP.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them. The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.
  • He fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his Constituency.

D.No.1-97, Yerrathivaripalle Village, Sodum Post, and Mandal, Chittoor Dist-517123 Andhra Pradesh.

Email: [email protected]

Contact Number:+91- 9491030131

Social Services

పట్టణాభివృద్ధి సంబంధిత అధికారులతో

తిరుపతి ఎస్వీయూ సెనెట్ హాలులో ఆరు జిల్లాల మున్సిపల్ అధికారులు మరియు పట్టణాభివృద్ధి సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్న మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, మైన్ సైన్స్ జియాలజీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణ స్వామి గారు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి గారు,మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా,మరియు ఎలక్ట్రానిక్ మీడియా & పాత్రికేయులు .

హంద్రీనీవా నీటిని విడుదల

మదనపల్లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి హంద్రీనీవా నీటిని విడుదల చేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,నారాయణస్వామి గారు మరియు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు,ఎంపీలు మిథున్ రెడ్డి గారు,రెడ్డెప్ప గారు ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు.

భూమి పూజ కార్యక్రమంలో

తంబళ్లపల్లె నియోజకవర్గ పెద్దమండ్య మండలం బండమీద పల్లి లో సచివాలయం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట లోక్ సభ సభ్యులు యువనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు , తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గారు మరియు మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి గారు మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు……

తంబళ్లపల్లి నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారు

జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు💐#ఆడపిల్లను#పుట్టనిద్దాం#బతకనిద్దాం#చదవనిద్దాం#ఎదగనిద్దాం..ఆడపిల్లలు దేశానికి గర్వకారణం.

భూమి పూజ కార్యక్రమంలో

బి.కొత్తకోట మండలం బయ్యప్పగారిపల్లి పంచాయతీ నూతన సచివాలయ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియతమ నేత పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు

కురబలకోట మండలం లోని గ్రామ సచివాలయాల్ని ఆకస్మిక తనిఖీ చేసిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు

బోయకొండ గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న గౌరవ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి గారు

మనఊరికి_మనఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా

 పీటీఎం మరియు బూర్లపల్లె పంచాయతీలలో పర్యటించిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ #పెద్దిరెడ్డి_ద్వారకనాథ్_రెడ్డి గారు. #మనఊరికి_మనఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పీటీఎం మరియు బూర్లపల్లె పంచాయతీలలో పర్యటించిన మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే శ్రీ #పెద్దిరెడ్డి_ద్వారకనాథ్_రెడ్డి గారు.

స్వాగతం-సుస్వాగతం

కురబలకోట మండలంలోని దొమ్మన్నబావి దగ్గిరా మన ప్రియతమ నాయకులు తంబల్లపల్లె ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎం.పీ శ్రీ పి.వి.మిథున్ రెడ్డి గారికి కురబలకోట వైస్సార్సీపీ తరుపున ఘన స్వాగతం పలికిన మండల వైస్సార్సీపీ,నాయకులు, కార్యకర్తలు..

}
1970

Born in Yerrathivaripalle

}

Completed SSC Standard

}

Joined in the YSRCP

}
2018

MLA

of Thamballapalle Constituency of Chittoor Dist from the YSRCP.