
Peddi Sudharshan Reddy
Chairman of Civil Supplies Corporation, MLA, Nallabelli, Warangal, Narsampet, Telangana, TRS.
Peddi Sudharshan Reddy is a Chairman of Civil Supplies Corporation and a Member of the Legislative Assembly(MLA) of Narsampet Constituency from the TRS party.
He was born on 06-08-1974 to Raji Reddy in Nallabelli Village and Mandal, Warangal Rural Dist Telangana.
He has completed Intermediate from Mahaboobia Panjathan College, Warangal in 1991. Basically, he hails from an Agricultural family.
He joined the TRS(Telangana Rashtra Samithi) party. In 2018, in Telangana Legislative Elections, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 94135 votes from the TRS party.
He elected as Chairman of Civil Supplies Corporation, Govt of Telangana.
Recent Activities:
- Narsampet MLA Peddi Sudarshan Reddy inaugurated the newly constructed ‘She-Toilets’ as well as the “Swatch Autos” that collect and move garbage at the Narsampet Municipality office.
- On the occasion of the 151st birth anniversary of Mahatma Gandhi, Narsampet MLA Peddi Sudarshan Reddy laid a wreath at his statue and paid tributes to his service to the country.
- MLA Peddi Sudarshan Reddy distributed CM Relief Fund checks worth Rs 17 lakh to 45 beneficiaries who are poor in the constituency.
- MLA Sudarshan Reddy directed the village and zone in-charges on the process of registering new voters in the wake of the graduate MLA elections.
- MLA Sudarshan Reddy participated in DCC / DLRC video conference organized by the ‘Lead Bank Rural District’.
- Hon’ble MLA Peddi Sudarshan Reddy handed over the “Compensation” checks issued by the government to the families of the victims whose houses collapsed due to the recent heavy rains in August.
- MLA Sudarshan Reddy participates in a “massive farmers’ protest rally with tractors and ox carts from Duggondi Mandal Girnibhavi main road against the BJP government’s introduction of the Agriculture Bill in Parliament.
H.No.6-84, Nallabelli, Warangal, Telangana
Recent Activities
Born in Nallabelli
Intermediate
from Mahaboobia Panjathan College, Warangal
Joined in the TRS
MLA
Member of Legislative Assembly from Narsampet Constituency
Chairman
Civil Supplies Corporation
27-09-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) September 27, 2020
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు ప్రక్రియపై గ్రామ, మండల, మున్సిపాలిటీలకు నియమించిన ఇంచార్జీలతో సమావేశాన్ని ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..@KTRTRS @trspartyonline @TelanganaCMO pic.twitter.com/w6K6jd7ECN
27-09-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) September 27, 2020
నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలానికి చెందిన 58 మంది పేద మహిళలకు రూ.58 లక్షల 7వేల విలువైన కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.@TelanganaCMO @KTRTRS @Koppulaeshwar1 pic.twitter.com/JFkyycVJkb
రూరల్ కలెక్టర్ శ్రీమతి. హరిత గారి అధ్యక్షతన వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ & ప్రయివేటు బ్యాంకు మేనేజర్లు, ఉన్నతాధికారులతో 'లీడ్ బ్యాంకు' వారు నిర్వహించిన DCC/DLRC వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే @PSRNSPT @KTRTRS@Collector_WGLR pic.twitter.com/Pl2JfUfi3B
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) September 25, 2020
02-09-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) September 2, 2020
నర్స0పేట పట్టణంలో తన స్వంత ఖర్చులతో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే @PSRNSPT
-వారియొక్క ఆరోగ్య స్థితిగతులను, రోజు వారికి అందుతున్న అన్ని రకాల సౌకర్యాల గూర్చి అడిగి తెలుసుకున్నారు.@KTRTRS @Eatala_Rajender @trspartyonline pic.twitter.com/csCPbN2839
24-04-2020 @KTRTRS
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) April 24, 2020
కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి రోగనిరోధక శక్తిని పెంచే సి-విటమిన్ పండ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రూరల్ కలెక్టర్ ఎం. హరిత గార్లు. నియోజకవర్గంలోని 68500 కుటుంబాలకు ఈ పండ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు. pic.twitter.com/piC42pQDCA
03-09-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) September 3, 2020
-ఇటీవల వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తు కన్నుమూసిన నియోజకవర్గానికి చెందిన సయ్యద్ మైబు & ఆగబోయిన సుధాకర్లకు TRS పార్టీ సభ్యత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మంజూరైన ఇన్సూరెన్స్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందచేసిన ఎమ్మెల్యే పెద్ది.@KTRTRS @trspartyonline pic.twitter.com/l0rL7zkBCV
29-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 29, 2020
డోంట్ వర్రీ, మీకు నేనున్నా
-కరోనా బాధితులకు ఫోన్ లో మాట్లాడి నేనున్నానంటూ ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే @PSRNSPT
-ప్రతిఒక్కరూ ప్లాస్మా దానానికి సిద్ధం కావాలి.
-కరోనాను జయించే అవకాశాన్ని వృధాగా పోనివ్వద్దు.
-ఏ ఆపద వచ్చిన నాకు ఫోన్ చేయండి.@KTRTRS@Eatala_Rajender @trsharish pic.twitter.com/QHitGMmsRT
-పీవీ నరసింహరావు గారు జన్మించిన లక్నెపల్లి & వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే @PSRNSPT
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 28, 2020
-రెండు గ్రామాలను అభివృద్దికి సంబందిత శాఖా మంత్రికి సీఎం కేసీఆర్ ఆదేశాలు.
-సీఎం గారికి దన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే.@VSrinivasGoud pic.twitter.com/eNWnV4GCpT
గతంలో ప్రభుత్వం మద్ధతు ధరకు కొనుగోలు చేసిన మక్కలను గోదాములకు తరలించడానికి రైతులు సహకరించి స్వయంగా వెచ్చించిన ట్రాన్స్ పోర్ట్ చార్జీలను నేడు చెక్కుల రూపంలో పంపిణీ చేసిన ఎమ్మెల్యే @PSRNSPT
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 28, 2020
-గన్ని బ్యాగుల కొరకు వెచ్చించిన నగదు కూడా మరో పది రోజుల్లో విడుదల కానున్నయని వెల్లడి.@KTRTRS pic.twitter.com/l9VdQw7GYL
25-8-2020@KTRTRS@trspartyonline
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 25, 2020
నర్సంపేట నియోజకవర్గంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగల్లు తొలి బహుజన వీరుడు "సర్దార్ సర్వాయి పాపన్న" గారి 370వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే @PSRNSPT pic.twitter.com/soRliKJTvX
-ఎమ్మెల్యే పెద్ది ఔదార్యంతో ప్రభుత్వాసుపత్రికి 15 ఆక్సిజన్ సిలిండర్లు.
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 23, 2020
-పేదోళ్ళ ఆసుపత్రికి పె(ద్ది)ద్ద సాయం.
-జిల్లాలో మొదటిసారిగా నర్సంపేటలో ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన ఐసోలేషన్ సేవలు.
-రేపట్నుండి ఆసుపత్రిలో అడ్మిషన్లు ప్రారంభo.@Eatala_Rajender @KTRTRS @trsharish @TelanganaCMO pic.twitter.com/8m9Oz3RnhL
నర్సంపేట నియోజకవర్గంలోని నీటి ముంపు ప్రాంతాలు,చెరువులు,నష్టపోయిన పంటలను పరిశీలించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి @DayakarRao201, నర్సంపేట ఎమ్మెల్యే @PSRNSPT
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 21, 2020
-బాధిత రైతులను పరామర్శించి నష్టపరిహారాన్ని త్వరలో అందచేస్తామని భరోసానిచ్చిన మంత్రి, ఎమ్మెల్యే గార్లు.@trspartyonline pic.twitter.com/xeqJ96P1lh
16-8-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 16, 2020
-వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి దెబ్బతిన్న ఖానపురం దబ్బవాగు బ్రిడ్జి వద్ద ఉన్న రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది.
-దెబ్బతిన్న రోడ్డును తక్షణమే మరమ్మత్తులు చేయవలసిందిగా అధికారులకు ఆదేశాలు.
-ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.@KTRTRS@TelanganaCMO pic.twitter.com/nMzUrJrPUV
-వర్షంతో నష్టపోయిన ప్రాంతాల గూర్చి ఎమ్మెల్యే పెద్దిని ఆరా తీసిన సీఎం కేసీఆర్.
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 15, 2020
-వాగులను దాటుకుంటూ జోరు వానలో ఎమ్మెల్యే పెద్ది పర్యటన.
-వెంటనే సహాయక చర్యలను అందించి, మరమ్మత్తు పనులను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
-ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.@KTRTRS @trspartyonline pic.twitter.com/QVERoBwpe2
నర్సంపేట: 15-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 15, 2020
"74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని" పురస్కరించుకుని నర్సంపేట క్యాంపు కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసిన శాసనసభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.@TelanganaCMO @trspartyonline @KTRTRS pic.twitter.com/smi9zN5inF
నల్లబెల్లి మం. మేడపల్లి గ్రామంలోని PHC ని అకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే @PSRNSPT
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 13, 2020
-PHCలో నిర్వహిస్తున్న కోవిడ్ టెస్టులు, నమోదైన పాజిటివ్ కేసుల పరిశీలన.
-మారుమూల గ్రామాల్లో సైతం ప్రతిరోజు కరోనా టెస్టులను నిర్వహించి, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలి.@Eatala_Rajender pic.twitter.com/8Szhnco0zx
12-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 12, 2020
Today News Paper Clippings@trspartyonline @TelanganaCMO @trsharish @KTRTRS @DayakarRao2019 pic.twitter.com/N9cVsbqkjs
Today News Paper Clippings-08-08-2020@TelanganaCMO @trspartyonline @Eatala_Rajender @KTRTRS @trsharish pic.twitter.com/LCQlISznqD
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 8, 2020
Today News Paper Clippings-08-08-2020@TelanganaCMO @trspartyonline @Eatala_Rajender @KTRTRS @trsharish pic.twitter.com/9sxKknZiBH
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 8, 2020
07-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 7, 2020
-నర్సంపేట పట్టణంలో తన స్వంత ఖర్చులతో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పెద్ది.
-రాష్ట్రంలోనే మొదటిసారిగా 100 బెడ్స్, వైద్యుల పర్యవేక్షణ, ఉచితంగా బోజనం,కషాయం,వేడినీళ్లతో కూడిన అన్ని సౌకర్యాలతో ఐసోలేషన్ ఏర్పాటు.@Eatala_Rajender@KTRTRS@trsharish pic.twitter.com/NyfKYyuEFq
06-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 6, 2020
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వర్గీయ ప్రొఫెసర్ శ్రీ. జయశంకర్ సర్ గారి 86వ జయంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిలా పార్క్ నందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు.@trspartyonline @TelanganaCMO pic.twitter.com/KmHl8QuroK
-నెక్కొండలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది.
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 4, 2020
-వైరస్ పట్ల ఎలాంటి ఆందోళన చెందవద్దని మనోధైర్యాన్ని నింపిన ఎమ్మెల్యే.
-కరోనా పాజిటివ్ కేసులపై క్షేత్రస్థాయిలో పరిశీలన.
-ఐసోలేషన్,హోంక్వారంట్వైన్ పలు అంశాలపై వైద్యాధికారులతో,ANMలతో ఎమ్మెల్యే సమీక్ష. pic.twitter.com/DU4VgRTTmo
04-08-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) August 4, 2020
Today News Paper Clippings..@trspartyonline @TelanganaCMO @SingireddyTRS @trsharish @KTRTRS pic.twitter.com/h7EWJr8hfi
NSPT: 23-04-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) April 23, 2020
కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా దుగ్గొండి మండలం గిర్నిబావి పోలీస్ చెక్ పోస్టు వద్ద స్థానిక ఎంపీడీఓ గుంటి పల్లవి గారి ఆధ్వర్యంలో "పెడాస్టల్ హెర్బల్ హ్యాండ్ వాష్" సిస్టంను ప్రారంభించిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. pic.twitter.com/RwcZuArlZ3
22-04-2020@TelanganaCMO
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) April 22, 2020
నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నందు "రామప్ప-రంగాయ చెరువు ప్రాజెక్టు" ప్యాకేజీపై దేవాదుల ఇంజనీరింగ్ అధికారులతో, మెగా కంపెనీ ఏజెన్సీతో నేడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు... pic.twitter.com/yneJmNlJ36
#నర్సంపేట: 12-04-2020
— Peddi Sudarshan Reddy (@PSRNSPT) April 12, 2020
నిన్న కురిసిన అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి, పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంచే మాట్లాడి నష్టపరిహారాన్ని చెల్లిస్తామని రైతులకు భరోసానిచ్చారు. pic.twitter.com/uHMmNfUc9q