
Peddi Reddy Ramachandra Reddy
MLA, Yerrathivaripalle, Punganur, Chittor, Andhra Pradesh, YSRCP
Peddi Reddy Ramachandra Reddy was the Member of the Legislative Assembly(MLA) of Punganur Constituency from the YSRCP party. He was born in 1954 to Peddi Reddy Lakshmana Reddy(Late). He has completed an M.A. He has completed a Ph.D. from Sri Venkateswara University, in 1975. Basically, he hails from an Agricultural family. He had his own Business. His son P.V. Mithun Reddy is the MP of Rajampet in 2014 and in 2019 and his brother Dwaraka Nath Reddy is the MLA of Thamballaplle constituency.
In 1974, He was selected as President of the Student Union in SVU, Thirupathi. In 1978, he contested as MLA on a BJP ticket from the Pileru constituency but he lost. He joined the Indian National Congress(INC) party and he again lost in 1985, AP assembly elections from the Congress party. He was elected thrice as Member of Legislative Assembly(MLA) from the Pileru constituency from the Congress party. From 1995, he worked as District President for 9 years from the Congress party. In 2008, He was appointed as Vice President of the PCC. From 2009-2010, He served as Minister of Forest in Y.S Rajashekar Reddy, Roshaiah’s Cabinet.
In 2009, in Andhra Pradesh Legislative Elections, he was won the position of Member of Legislative Assembly(MLA) from Punganur constituency of the Congress party. He joined the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). From 2015, he working as State Chief Secretary from the YSRCP party.
He was a Senior Leader of the YSRCP party. In 2014, Andhra Pradesh Legislative Elections, he was elected as Member of Legislative Assembly(MLA) with the highest majority of 1,04,587 votes from the YSRCP party. In 2019, he was won the post of Member of Legislative Assembly(MLA) with the highest majority of 1,07,431 votes from the YSRCP party. In 2019, He was appointed as Minister for Panchayat Raj & Rural Development.
H.No: 1-97, Village: Yerrathivaripalle, Mandal: Punganur, Dist: Chittor, State: Andhra Pradesh.
Recent Activities
Born in Yerrathivaripalle
Completed MA
President
of the Student Union, SVU, Thirupathi.
Completed PhD
from SRI Venkateswara University
Joined in the Congress
MLA
Member of Legislative Assembly from Pileru constituency.
District President
Chittor.
MLA
Member of Legislative Assembly from Pileru constituency.
MLA
Member of Legislative Assembly from Pileru constituency.
Vice President
of the PCC
Minister of Forest
MLA
Member of Legislative Assembly from Pileru constituency.
Joined in the YSRCP
MLA
Member of Legislative Assembly from Punganur constituency.
State Chief Secretary
MLA
Member of Legislative Assembly from Punganur constituency.
Minister
for Panchayat Raj & Rural Development.
చిత్తూరు జిల్లా పర్యటనకి విచ్చేసిన రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ గారికి సీఎం వై యస్ జగన్ గారితో కలసి స్వాగతం పలుకుతూ.. pic.twitter.com/KnverNkl2I
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) February 7, 2021
శ్రీకాళహస్తి ఊరందూరు సమీపంలో వైయస్ఆర్. ఇండ్ల పట్టాల పంపిణీకి ముఖ్యమంత్రి @ysjagan గారు పాల్గొననున్న స్థలం వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలన. pic.twitter.com/JP1PTR6UyH
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) December 19, 2020
పుంగనూరు లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో..... pic.twitter.com/5JnZoHpBN1
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) December 10, 2020
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశంలో pic.twitter.com/uIEmzVknGv
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) November 16, 2020
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు చప్పట్లతో అభినందనలు pic.twitter.com/cpm7jrIJsn
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) October 2, 2020
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం లో జరిగిన కోవిడ్ ..19 .. టాస్క్ ఫోర్స్ సమావేశం లో pic.twitter.com/XpFVPYRROz
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 26, 2020
కేంద్రప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఈ పంచాయతీ పురస్కార్ కేటగిరి-2(ఏ)లో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ బహుమతిని సాధించింది. గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తూ వాటి సామర్థ్యం, జవాబుదారీతనం, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు గానూ ఈ పురస్కారం లభించింది. pic.twitter.com/FEXt2MnNaK
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 19, 2020
గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటిల్ పేమెంట్లకు సంబంధించిన యూపీఐ సేవలను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి @ysjagan గారు, pic.twitter.com/BZKzIRbMuO
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 17, 2020
విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో pic.twitter.com/KbBoMDk8or
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 15, 2020
గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పి.ఎం.యూ. కాల్ సెంటర్ను ప్రారంభించిన సీఎం @ysjagan గారు pic.twitter.com/MYqYWLpvK2
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) August 10, 2020
కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం, గాజులపేటలో 20కోట్ల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం "జగనన్న పచ్చతోరణం" 71వ వనమహోత్సవాన్ని ప్రారంభించిన @ysjagan
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) July 22, 2020
గారు#VanaMahotsavam pic.twitter.com/e0q97WvkBr
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి గారు చేతుల మీదుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ నుండి ప్రారంభించనున్న 104, 108అంబులెన్సు వాహనాలు...
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) June 30, 2020
బెంజ్ సర్కిల్ లో ఏర్పాట్లును పరిశీలన #Welfareandhra #CmJagan pic.twitter.com/c17iivPgao
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) May 27, 2020
కోవిడ్- 19 నివారణ పై ఎస్వీయు సెనెట్ హాల్ నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమా వేశంలో pic.twitter.com/VHFrhwGWod
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) May 2, 2020
``వైయస్ఆర్ సున్నా వడ్డీ`` పథకాన్ని ముఖ్యమంత్రి @ysjagan గారు క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.ఆన్లైన్ ద్వారా 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యేలా నగదు బదిలీ చేశారు. ఫలితంగా దాదాపు 91లక్షల మహిళలు ఈ పథకం ద్వారా లబ్దిపొందుతారు. pic.twitter.com/2rZoHU4xUf
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) April 24, 2020
ఆంధ్రప్రదేశ్లో తయారుచేయబడిన కరోనా టెస్టింగ్ కిట్లను ప్రారంభించిన @ysjagan గారు
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) April 8, 2020
దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ కిట్లు తయారుచేయబడుతున్నాయి.
మొట్టమొదటిగా విశాఖలో మెడ్ టెక్ లో వెంటిలేటర్స్ తయారుకాబోతున్నాయి.
ఇవి ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయనుంది ప్రభుత్వం!! pic.twitter.com/d8PGbzgmV3
తిరుపతి సబ్ సబ్ కలెక్టర్ కార్యాలయం లో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశం లో pic.twitter.com/7jNiMuudtv
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) April 6, 2020
గౌ.భారత ప్రధాని నరేంద్రమోడీ గారు,రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఫ్రంట్ లైన్ లో ఉండి కరోనా పై యుద్ధం చేస్తున్న వారికి సెల్యూట్ చేస్తూ కుటుంబ సభ్యలతో కలిసి ఇలా దీపం వెలిగించి సంఘీభావం #APFightsCorona #9Baje9Minutes pic.twitter.com/m3wnUMuVy4
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) April 5, 2020
కరోనా వైరస్ పై తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్ష సమావేశంలో pic.twitter.com/gMuibb2YPm
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) March 26, 2020
కరోనా వైరస్ పై తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచనలుఇవ్వడం జరిగింది pic.twitter.com/Ih10FUdgsE
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) March 26, 2020
తిరుచానూరు దామినేడు సమీపం లోని పద్మావతి నిలయం నుఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి గారు జిల్లా కలెక్టర్ శ్రీ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్తా గారితో పాటు కలిసి పరిశీలించడం జరిగింది pic.twitter.com/hGyPwdV9CD
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) March 26, 2020
మదనపల్లె పట్టణానికి నీరందించే చిప్పిలి రిజర్వాయర్ కు హంద్రీనీవా ద్వారా కృష్ణానది నీళ్లను విడుదల కార్యక్రమంలో.... pic.twitter.com/hf8qDxEQne
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) February 28, 2020
-అక్రమ క్వారీలపై ఉక్కుపాదం
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) February 4, 2020
-పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తుల కు నిబంధనల మేరకు వెంటనే అనుమతులు
-పోలవరం కాలువ గట్ల పై గ్రావెల్,మెటల్ విక్రయాలకు టెండర్లు
-ప్రవేటు కు చిత్తూరు,ప్రకాశం జిల్లాల మైనింగ్ లీజుల వసూళ్లు pic.twitter.com/96gkGVzOc1
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయములో ఇంచార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి తో కలిసి ఈనెల( 09.01.2020)న చిత్తూరు లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తగిన సూచనలు ఇవ్వడం జరిగింది pic.twitter.com/wrrSS9VQUa
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) January 5, 2020
గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తవణంపల్లి లో బుధవారం ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డ బాధితులను నారాయణ స్వామి,కలెక్టర్ నారాయణ గుప్తా గారితో కలిసి పరామర్శించడం జరిగింది pic.twitter.com/mvSwK7R1av
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) January 2, 2020
చిత్తూరు లోని జిల్లా క్రీడా ప్రాధికారసంస్థ లో నిర్వహిస్తున్న AP CM CUP-2019 రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం లో మంత్రులు అవంతి శ్రీనివాస్,నారాయణ స్వామి గార్ల తో ...... pic.twitter.com/DoYpaQmqpw
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) September 26, 2019
గత 5 ఏళ్లలో ఉమ్మడి ఆస్తుల సమస్యల పరిష్కారానికి @ncbn ప్రయత్నించి ఒక్క సమావేశం నిర్వహించనట్లయితే అన్ని సమస్యలకూ పరిష్కారం దొరికేది
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) June 28, 2019
@ysjagan #APCMYSJagan pic.twitter.com/ZoZMrSeRRj
రేణిగుంట ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతూ.... pic.twitter.com/onsVybFR1J
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) June 9, 2019
తెలంగాణ ముఖ్యమంత్రి #కెసిఆర్ గారు తిరుమల పర్యటనకు విచ్చేసిన సందర్బంగా రేణిగుంట విమానాశ్రమం లో మర్యాదపూర్వకంగా కలిసి సాదర స్వాగతం పలకడం జరిగింది pic.twitter.com/YEw7lcNVXq
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) May 26, 2019
దేశమంతా ఏపీ వైపు ఆశ్చర్యంగా చూసే విధంగా ఇంత బ్రహ్మనందమైన తీర్పు ఇచ్చాన ఆంద్రప్రదేశ్ ప్రజలకు,
— Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) May 24, 2019
ముఖ్యంగా 47,208 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించిన పుంగనూరు ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు, pic.twitter.com/GZHP6huLlZ