Peddala Narsimha(Telangana Udhyamakarudu)

Peddala Narsimha(Telangana Udhyamakarudu)

BRS Senior Leader, Valmiki Nagar, Secunderabad Cantonment, Malkajgiri, Hyderabad, Telangana, BRS.

 

Mr. Peddala Narsimha is an Indian politician affiliated with the BRS Party. He is a prominent BRS leader with considerable political experience. He is the Senior BRS Leader, has been active in politics for over 20 years, is a loyal supporter of the people, and has earned a positive reputation among the people.

Early Life and Education:

On 10th June 1974, Narasimha was born and raised by the couple Mr. Peddala Rajaiah and Mrs. Peddala Narasamma in Valmiki Nagar, Marredpally, in the Indian State of Telangana.

In 1991, he completed his SSC Standard from Zilla Parishad High School, located at Bejjanki. He earned his Intermediate at Tagore’s Home Junior College, Addagutta.

A career in Politics:

Narsimha is deeply committed to Social Service and is constantly willing to contribute to the country’s prosperity. His passion for serving people prompted him to enter politics. He became involved in politics and began his political career with the Bharat Rashtra Samithi(BRS), which was formerly called as   Telangana Rashtra Samithi(TRS) party.

In 1995 Narasimha officially entered into Politics and took party responsibilities under the auspicious of Telangana Deputy Speaker Sri. Thigulla Padma Rao.

He attended every event and significantly contributed to the Party’s development. As a social worker and party worker, party leaders recognized his abilities to help the needy in any way feasible at any moment, and he was designated as an Active Leader.

Acknowledging his exceptional service and pure effort for the party, the party officials elevated Narasimha to the honorary designation of Hyderabad City Youth General Secretary from the TRS party in 2006. He performed his duties correctly to maintain the trust reposed in him by the party officials.

He is considered a Master Strategist for his party for being instrumental in successfully working as a party activist.

As a result of Narasimha’s consistent efforts as Youth General Secretary, he has been elevated to State Youth General Secretary with the belief that he would fulfil his obligations competently. During his tenure as General Secretary, he became one of the most influential leaders in the Mandal.

The authorities appointed Narasimha as TRSV Secunderabad Cantonment Incharge to recognize his outstanding service and valuable contribution to society. With the encouragement of the people, he contested as Cantonment Board Member in the 2015 Cantonment Board Elections, but due to unforeseen circumstances, he lost by a narrow majority.

Narsimha, who has been in politics for more than ten years and has been a staunch supporter of the people, was appointed 5th Division Incharge.

Later, He joined the Kuruma Sangam. As a member of the Kuruma Sangam, Narasimha played a vital role. Senior political leaders were pleased with his commitment to the welfare of the people and the party. As a result, he was eventually appointed the State Vice President of Telangana Kuruma Sangam in 2018.

Narasimha’s crucial role in Telangana Movement:

From 2009-2014, Narsimha played an active role during the late 2000s Telangana Separate State Movement spearheaded by now-CM K. Chandrashekar Rao.

He takes a unique initiative in Telangana Agitation programs such as Chalo Hyderabad, Vanta Varpu, dharnas, rasta rokos, protests, rallies, etc. He experienced a lot of struggles and even went to jail many times during the agitation. He faced several challenges while becoming well-known as “Telangana Udhyamakarudu.”

TRS Party Activities:

  • Peddi Shankar of Secunderabad Cantonment was presented with a check of Rs.50,000 from CM Relief Fund by Peddala Narsimha, and a review of forty-two thousand (Rs.42000) from CM Relief Fund was presented to Bhavani. Speaking on this occasion, Telangana Udhyamakarudu Peddala Narsimha said he would take the lead in delivering the schemes introduced by the government.
  • On the occasion of Hon’ble CM KCR’s birthday celebrations at Mudfort Cantonment Play Grounds, TRS leaders Telangana Udhyamakarudu Narasimha participated in the Haritaharam program and planted saplings.
  • TRS leaders protested with black flags near the statue of Mahatma Gandhi in the fifth ward of Secunderabad Cantonment against Prime Minister Narendra Modi’s remarks in the Parliament spewing venom on the formation of Telangana. On this occasion, Narsimha said that the central government had not assisted. Still, the BJP government is misleading the people of Telangana by saying deceitful words as KCR is moving towards achieving a golden Telangana by introducing many welfare schemes in Telangana. Senior TRS leaders Gummadi Yadagiri, Ashok, Terasa activists, and others participated in this program.
  • Honorable MLA Sayanna has called for a wide-scale meeting with TRS Party ranks of Secunderabad Cantonment Constituency and the “Vijaya Garjana” meeting to be held in Warangal. Malkajigiri Parliament TRS Party Incharge Rajasekhar Reddy, former Vice President Jmr, former board members, former corporators, Telangana Activists, ward presidents, senior party leaders, activists, and others participated in the meeting.
  • TRS Party State Working President Kalvakuntla Taraka Rama Rao in Telangana Bhavan, along with Terasa Malkajgiri Parliamentary Constituency Incharge Mr Marri Rajasekhar Reddy and Cantonment MLA Mr. Sayanna, organized a meeting of former board members and ward presidents to give direction to the cadre to strengthen the party. Telangana Activist, Contested Cantonment Board Member Peddala Narsimha participated in the meeting.

Social Service:

  • Narsimha is always at the forefront in giving his helping hand. He made available the Government schemes to every deserving person.
  • Except for government workers Everyone is qualified,
  • Even workers White ration certificates are needed and must be paid for in full over the course of five years.
  1. Male and female candidates must be between the ages of 18 and 55
  2. Anyone can enter it, with the exception of government workers.
  3.  You should affix your ration card, Aadhar card, electricity bill, passport-size picture of the family’s head of household, and a photocopy.
  4. Just provide bank challan, which is attached, to the labour office.

Benefits

  1.  Assurance of Rs. 1,30,000/- in the event of the policyholder’s demise by natural causes
  2.  In addition, Rs. 6,30,000 owing to an accident fatality
  3. For each female in a family with two girls, a marital guarantee of Rs. 30,000 is required.
  4. A baby present of Rs. 30,000 may be provided in the event of two births.
  5. The recipient of the insurance may receive recompense of 2.50 lakhs in the event of a mishap and 50% impairment and 5 lakhs in the event of 100% disability after one year of coverage.
  • Handed CM relief funds, Kalyana Lakshmi, and Shadi Mubarak cheques to beneficiaries.
  • Many development operations were carried out during his rule, including the construction of roads, the installation of water tanks, borewells, and street lights, the resolution of drainage difficulties, the provision of electricity, and so on.
  • Narsimha’s role is Immeasurable in Cantonment Development. He put a special effort into the Cantonment Development initiatives.
  • Narsimha organized health camps and conducted free eye operations for 70 members. He also arranged blood donation camps and saved many lives.
  • He handed over Kalyana Lakshmi and Shadi Mubarak cheques to the beneficiaries, Pensions to the old age people over all divisions.
  • He has been organizing Bathukamma, Ganesh Chathurthi, Bonalu, and Sankranthi festivals in the village every year.

Narsimha’s Effort During the Pandemic Covid-19:

  • Narsimha served the Valmiki Nagar people even during the corona, which terrorized the whole country.
  • He distributed food and rice bags to the migrants and contributed financially. He donates rice bags, vegetables, and medicine to covid victims suffering from covid and cannot go out to fetch food.
  • He also supported the poor financially by providing essential goods for those who could not find employment or food due to the lockdown.
  • Provided the Annadhanam program to the Police, Municipal, and front-line workers who served a lot during the corona crisis. Conducted awareness programs on the maintenance of Physical distance and following precautionary measures to prevent the epidemic in Corona.
  • Narsimha put effort even during the Covid second wave.
  • He distributed vegetables and fruits to the village people and needy people.
  • Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and the effects of the virus. Organized awareness programs on precautions to prevent covid and said there was no need to panic.
  • The area infected with the coronavirus has been declared a red zone, and people have been given proper precautions and instructions.

H.No: 3-35-529, Street: Valmiki Nagar, Village: East Marredpally, Mandal: Marredpally, Constituency: Secunderabad Cantonment, Parliament: Malkajgiri, District: Hyderabad, State: Telangana, Pincode: 500026

Mobile: 9848283120

Email: peddala.narasimha@gmail.com

Bio-Data of Peddala Narsimha

Name: Peddala Narasimha

Date of Birth:  10th June 1974

Father: Mr. Rajaiah

Mother: Mrs. Narasamma

Education Qualification: Intermediate at Tagore Somu junior college, Addagutta

Profession: Full-Time Politician

Present Designation: Senior TRS Leader from East Marredpally, Secunderabad Cantonment

Political Party: TRS

Positions Held: Hyderabad City Youth General Secretary, State Youth General Secretary, TRSV Secunderabad Cantonment Incharge

Permanent Address: H.No: 3-35-529, Street: Valmiki Nagar, Village: East Marredpally, Mandal: Marredpally, Constituency: Secunderabad Cantonment, Parliament: Malkajgiri, District: Hyderabad, State: Telangana, Pincode: 500026

Contact No: 9848283120

 

Brief about Peddala Narsimha Yadav

 

తెలంగాణ ఉద్యమ కారుడు నర్సింహా సేవలు అమోఘం, అభినందనీయం

తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్న ఉద్యమ కారుడు అదే స్పూర్తితో ఏలాంటి పదవులు ఆశించ కుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎంచుకుని ముందుకు వెళుతున్న టీఆర్ఎస్ నేత పెద్దల నర్సింహా గారు. గత ఏడు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు అందిస్తు, ఏలాంటి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, ప్రభుత్వ పథకాలు అందే విధంగా చేసిన పెద్దల నర్సింహా కురుమ కృషి అమోఘం.

కంటోన్మెంట్  పరిధిలో గల ఐదవ వార్డు నివాసి అయిన నర్సింహా సేవలు గుర్తించి గత బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గా ఐదవ వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చెందినప్పటికీ ఏలాంటి కలత చెందకుండా కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరిష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉప సభాపతి టి.పద్మారావు  తదితర నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న నర్సింహా నేటికి తనవంతు సహకారాలు అందిస్తున్నారు.

నిరు పేదలకు అవసరం ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ను మంజూరు చేయించి ప్రజల మన్ననలు పొందారు. నిన్న కాక మొన్న ఐదవ వార్డు పేద ప్రజలకు లయన్స్ క్లబ్ ఆఫ్ వేస్ట్ మారెడ్ పల్లి సహకారం తో మహాత్మా నగర్ లో పెద్ద ఎత్తున ఉచిత కంటి పరీక్షల శిభిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి స్పెషలిస్ట్ డాక్టర్ లతో కంటి పరీక్షలు చేయించడం జరిగింది, 75 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించడం, 25 మందికి ఆపరేషన్ చేయించడం జరిగింది.

ఇలా అనేక కార్యక్రమాలు పెద్దల నర్సింహా గారు తన శ్రీమతి తో పేదలకు సేవలందించడం అభినందనీయం అని వార్డు ప్రజలు కొనియాడారు. ఇలాగే నర్సింహా, నర్సింహా భార్యా కేవలం వార్డు కే  కాకుండా కంటోన్మెంట్ లోని ఎనిమిది వార్డుల పేద ప్రజానీకానికి సేవలు అందించి కంటోన్మెంట్ చరిత్ర పుటలలో నిలిచిపోవాలని ప్రజలు ఆకాంక్షించారు.

 Mr. Peddala Narsimha Yadav with Indian Politicians

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు.

 తెలంగాణ పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సనత్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు “తలసాని శ్రీనివాస్ యాదవ్” పార్టీ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి “గౌ. శ్రీ. తన్నీరు హరీష్ రావు” గారిని, తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. చామకూర మల్లా రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

తెలంగాణ అగ్నిమాపక శాఖ మంత్రి,   ఉప ముఖ్యమంత్రి “గౌ. శ్రీ. మహమ్మద్ మహమూద్ అలీ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Recent Activities

చెక్కు అందజేత

సిద్దిపేట్ జిల్లా బెజ్జంకి దాచారం గ్రామానికి చెందిన దయ్యాల కొమరమ్మ కు అనారోగ్య నిమిత్తము ఆపరేషన్ అయినందున ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఫైనాన్స్ మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు అన్న గారి సహకారంతో Rs.70,000/ రూపాయల చెక్కును బాధితురాలు కొడుకు సురేష్ కు అందజేసిన తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు.

చెక్కు అందజేత

సిద్దిపేట్ జిల్లా బెజ్జంకి దాచారం గ్రామానికి చెందిన దయ్యాల కొమరమ్మ కు అనారోగ్య నిమిత్తము ఆపరేషన్ అయినందున ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఫైనాన్స్ మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు అన్న గారి సహకారంతో Rs.70,000/ రూపాయల చెక్కును బాధితురాలు కొడుకు సురేష్ కు అందజేసిన తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు.

ముఖ్యమంత్రి సహాయనిధి

 షామీర్పేట్ కు చెందిన s. నాగరాజు కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి హెల్త్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు అన్న గారి సహకారంతో నిమ్స్ హాస్పటల్ లో ఆపరేషన్ కొరకు లక్ష రూపాయల ఎల్ ఓ సి(LOC) బాధితునికి అందజేసిన తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు. .

చెక్కు అందజేత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాలుగో వార్డ్ గాంధీ కాలనీకి చెందిన రాజయ్యకు అనారోగ్య నిమిత్తము ఆపరేషన్ కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండిRs.55,000/ రూపాయలు హెల్త్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో తెలంగాణ ఉద్యమకారుడు పెద్దాల నరసింహ గారు బాధితుడు రాజయ్య గారికి చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్ గారు, అంజి గారు, అజయ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఆపరేషన్ కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ వాల్మీకి నగర్ చెందిన B. ఆండాలు కు నిమ్స్ హాస్పిటల్ లో ఆపరేషన్ కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఎల్ఓసి(Loc) 1,00,000/ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి ద్వారా ఇప్పించడం జరిగింది మరియు మాత్మ గాంధీ నగర్ కు చెందిన నీరజ కు 35000/ రూపాయలు, ఎల్లేష్ కు 50,000/ రూపాయల చెక్కులను తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల శారద నరసింహ వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి అందజేయడం జరిగింది . కుమారస్వామి పాల్గొన్నారు .

పూజ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డు ఓల్డ్ సంజీవనగర్ మరియు మహాత్మా గాంధీ నగర్ గణేష్ మండపం లో పూజలో పాల్గొన్న పెద్దల నరసింహ మండపం నిర్వాహకులు రమేష్ గౌడ్, చందు ,శ్రవణ్ , రవి, దశరథ్, కిరణ్, నవీన్, రాజు ,అజయ్ ,భీమ్, తదితరులు పాల్గొన్నారు.

కృతజ్ఞతలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డు వాల్మీకి నగర్ చెందిన N. సుగుణw/o మల్లేష్ కు Rs.60,000/ మాత్మ గాంధీ నగర్ కు చెందిన బసమ్మ w/o చిన్న అనుమంతు 14,000/ మరియు కె గీత w/o k. మహేష్ Rs.25,000/ సంజీవయ్య నగర్ వికార్ సెక్షన్ చెందిన C, అశోక్ కుమార్ s/o కుప్ప సామిRs.12,500/ పలువురికి చెక్కులను ఫైనాన్స్ మంత్రివర్యులు మరియు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితులకు తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల శారద నరసింహ గార్లు చెక్కులను సుగుణ ,బసమ్మ ,గీత, ఇంటి దగ్గరికి వెళ్లి అందజేయడం జరిగింది.

పోలీసు అధికారుల ఆధ్వర్యంలో గణనాథుని పూజలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ , మహాత్మా గాంధీ నగర్ లో పలు గణనాధుని మండపాల్లో పూజలో ACP రమేష్ సార్ CI నేతాజీ Si రవికుమార్ గార్లతో కలిసి పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్ద నరసింహ  తదితరులు పాల్గొన్నారు.

పలు గణనాధుని మండపాల్లో పూజ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవర్డ్ కాకాగూడ గడ్డమీది బస్తీ మరియు బాలాజీ కాలనీ,మహాత్మా గాంధీ నగర్ లో పలు గణనాధుని మండపాల్లో పూజలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్ద నరసింహుడు. ఈ కార్యక్రమంలో బాల కిట్టు ,రావు శ్యామ్ గణేష్ ,లక్ష్మణ్, సాయి, జితేష్, సురేందర్, భీమశంకర్ ,సాయి, జరిగింది

గణనాధుని దగ్గర పూజ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ రాధికా కాలనీ టెంపుల్లో దశరథ రెడ్డి & నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని దగ్గర పూజలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్ద నరసింహ
ఈ కార్యక్రమంలో అమరకొండ శ్రీనివాస్, యాదగిరి, కిరణ్ కుమార్, అంజి, మహేష్, రిచర్డ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ మహాత్మా గాంధీ నగర్ లో పలు గణనాధుని మండపాల్లో పూజలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్ద నరసింహ
ఈ కార్యక్రమంలో సాయి, నరసింహ, జాంగిర్, భీమ్ , రాజు, ప్రవీణ్ ,కాశీం, అంజి, మహేష్, రిచర్డ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప➖ కూలీలతో పాటు అందరు అర్హలే➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి– 5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,➖ అవగాహన పెంచుకుందా➖ అందరికీ చేరేలా చేయండి

లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి తీసుకుంటే 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటి ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.

షీ టీమ్స్ పైన అవగాహన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కొరకు షీ టీమ్స్ పైన మహిళలకు అవగాహన కల్పిస్తున్న పెద్దల నర్సింహ మరియు పోలీసులు, యువసేన సభ్యులు, బస్తి మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షీ టీమ్స్ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసినారు.

హోలీ పండుగ సంబరాలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం లోని వార్డ్ -5 లో హోలీ పండుగ సంబరాలు ప్రతి సంవత్సరం ప్రజలతో నాయకులతో ప్రతి ఒక్కరితో హోలీ జరుపుకోవడం జరుగుతుంది

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు

బతుకమ్మ చీరలు పంపిణీ

గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న పెద్దల నరసింహ గారు

ఆరోగ్యం బాగాలేక నడవడానికి ఇబ్బంది పడుతున్న అతనికి వీల్ చైర్ అందజేసిన పెద్దల నరసింహ గారు

బతుకమ్మ, వినాయక చవితి, దుర్గామాత ఉత్సవాలలో పాల్గొన్న పెద్దల నరసింహ గారు

నిరు పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంకల్పం మేరకు తెలంగాణ సర్కార్ రెండు పడకల ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మారేడ్ పల్లిలో ₹36.27 కోట్లతో నిర్మించిన 468 ఇళ్లను మంత్రులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లా రెడ్డి, శ్రీ మహమూద్ అలీలతో కలిసి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్ – 5 లో తెరాస నాయకులు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది

హరితహారం కార్యక్రమం

మడ్‌ఫోర్ట్ కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్స్‌లో గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా హరితహారం కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటిన పెద్దల నరసింహా రావు గారు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన పెద్ది శంకర్ కు అనారోగ్య నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్ నుండి Rs.50,000 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది మరియు భవాని కి అనారోగ్య నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్ నుండి (Rs. 42000)నలభై రెండు వేలు చెక్కును బాధితులకు అందజేయడం జరిగింది . తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందజేయడంలో ముందుంటామని తెలియజేశారు

అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా

తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డులో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో తెరాస నాయకులు నిరసన తెలపడం జరిగింది.

ఆర్థిక సహాయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ Sanjeevaiah Nagar కు చెందిన T.రాజు( లేబర్ కార్డు కలిగి ఉండడం వలన) ముప్పై వేల రూపాయలు బ్యాంకులో జమ అయిన ప్రోసిడింగ్ పేపర్ ను అందజేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నరసింహ గారు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉండాలని తెలియజేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ లో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా TRS పార్టీ సభ్యులు పలుచోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం జరిగింది

Handed over CM Relief fund Cheques

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ మహాత్మ గాంధీ నగర్ కు చెందిన ఆర్ రాజు భార్య సదామ్మ కు డెలివరీ ఖర్చుల కొరకు ముప్పై వేల రూపాయలు బ్యాంకులో జమ అయిన ప్రోసిడింగ్ పేపర్ ను Contested కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్సింహా అందజేయడం జరిగింది.

ఓల్డ్ సంజీవయ్య నగర్ సాంబ రమేష్ భార్య సాంబ మంజులత కు ముప్పై ఐదు వేల రూపాయలు, లక్ష్మీ నగర్ కు చెందిన గోపాల్ చెల్లెలు అనురాధ కు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు, మహాత్మాగాంధీ నగర్ కు చెందిన అనంతమ్మ కు అరవై వేల రూపాయల మూడు చెక్కులను బాధితులకు మంత్రి గారి ఇంటివద్ద అందజేయడం జరిగింది.

రవిశంకర్ భార్య రమకు అనారోగ్య నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పద్దెనిమిది వేల రూపాయలు చెక్కును తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ బాధితురాలి ఇంటి దగ్గరికి వెళ్లి బస్తీ వాసుల సమక్షంలో చెక్కును అందజేయడం జరిగింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డ్ మహాత్మ గాంధీ నగర్ కు చెందిన రవి భార్య సంతోషమ్మ కు అనారోగ్య నిమిత్తము ఆపరేషన్ కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ అరవై వేల రూపాయలు చెక్కును బాధితురాలి కుటుంబ సభ్యులకు తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ బాధితురాలి ఇంటికెళ్ళి చెక్కును అందజేయడం జరిగింది

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డు దుర్గయ్య గార్డెన్ కు చెందిన B.బలరామ్ తాయప్ప కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 15 వేల రూపాయల చెక్కును బాధితునికి తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ ఇంటి దగ్గరికి వెళ్లి అందజేయడం జరిగింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డ్ మహీంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీ కు చెందిన N.అజయ్ కుమార్ భార్య N. శోభ గారికి అనారోగ్య కారణంగా ఆపరేషన్ నిమిత్తము సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఒక్క లక్ష రూపాయలు చెక్కును  పెద్దల నర్సింహ గారు N. అజయ్ కుమార్ గారికి అందజేయడం జరిగింది.

TRS Party Activities

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ పద్మజ కాలనీలో స్ట్రీట్ లైట్స్ రిపేర్ చేయించడం జరిగింది . శ్రీనివాస్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు మరియు ఇషాక్ కాలనీ, 108 బజార్ కి చెందిన వాసులు కంటోన్మెంట్ ఇంచార్జ్ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారు ఇన్చార్జిగా నియమించినందున మర్రి రాజశేఖర్ రెడ్డి గారినీ పెద్దల నరసింహ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పోశెట్టి, నాగభూషణం , శంకర్ , రాజేందర్, ఫిలిప్స్, విజయ్, తదితరులు పాల్గొన్నారు

ఉచిత కంటి ఆపరేషన్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డ్ ఓల్డ్ సంజీవయ్య నగర్ కు చెందిన D.కొమరమ్మ, కుమార్, లక్ష్మీ నగర్ కు చెందిన వరలక్ష్మి, సంజీవయ్య నగర్ వికార్ సెక్షన్ కు చెందిన సుమలత మహాత్మా గాంధీ నగర్ చెందిన నాగమ్మ సరస్వతి లక్ష్మి, పలు బస్తీల కు చెందిన వారికి తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ గారు ఎమ్ ఎస్ రెడ్డి ఐ హాస్పిటల్ మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ వెస్ట్ మారేడ్పల్లి ద్వారా ఏడుగురికి ఫ్రీగా కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది

నీటి సమస్య కు పరిష్కారం

కంటోన్మెంట్ 5వ వార్డ్ వాల్మీకి నగర్ లో బోర్ వెల్ చెడిపోవడంతో ఎమ్మెల్యే సాయన్న సహకారంతో Contested కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నర్సింహా గారు రిపేరు చేయించడం జరిగింది. వాల్మీకి నగర్ బస్తీ వాసులకు నీటికి ఇబ్బంది లేకుండా పరిష్కరించడం అయినది

ఘన నివాళి

మహాత్మా జ్యోతిరావు పూలే గోవిందరావు పూలె గారి వర్ధంతి తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ, TRS నాయకుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే G.సాయన్న ముఖ్య అతిథిగా హాజరై ఫోటోకు దండ వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సాయన్న మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రపంచానికే ఆదర్శం…! 1884 లో బాలికల పాఠశాలను స్థాపించి భార్య సావిత్రభాయి తో ఉపాధ్యాయురాలుగా చదువు చెప్పించి మహిళా లోకానికి ఆత్మ స్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేసిన మహనీయుడు. ప్రపంచానికే జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శం అని చెప్పవచ్చు అని అన్నారు 

ఇన్సూరెన్స్ కార్డు నమోదు కార్యక్రమం

అసంఘటిత  కార్మికులకు ఈ శ్రమo  ఇన్సూరెన్స్ కార్డు  నమోదు  కార్యక్రమం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదవ వార్డు వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ లో తెలంగాణ ఉద్యమకారుడు పెద్దల నర్సింహ గారి సమక్షంలో జరిగింది

విస్తృత స్థాయి సమావేశం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నవంబర్ 15న వరంగల్ లో జరిగే “విజయ గర్జన” సభను దిగ్విజయం చేయాలి అని గౌరవ ఎమ్మెల్యే శ్రీ జి సాయన్న గారు పిలుపునిచ్చారు…  మల్కాజిగిరి పార్లమెంట్ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి గారు, మాజీ వైస్ ప్రెసిడెంట్ Jmr, మాజీ బోర్డు సభ్యులు మాజీ కార్పొరేటర్లు తెలంగాణ ఉద్యమకారులు వార్డు అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య నాయకుల సమావేశం లో

తెలంగాణ భవన్ లో తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల శ్రీ తారక రామారావు గారు పార్టీ ని సంస్థ గతంగా బలోపేతం చేయడానికి క్యాడర్ కు దిశ నిర్దేశం ఇవ్వడానికి తెరాస మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజిక వర్గ ఇంచార్జీ శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ సాయన్న గారితో కలసి ఏర్పాటు చేసిన మాజీ బోర్డ్ సభ్యులు మరియు వార్డ్ అధ్యక్షుల ముఖ్య నాయకుల సమావేశం లో తెలంగాణ ఉద్యమకారుడు, Contested కంటోన్మెంట్ బోర్డు మెంబర్ పెద్దల నర్సింహ గారు పాల్గొన్నారు.

జయంతి సందర్భంగా

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్య్రం ప్రసాదించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డ్ మహాత్మా గాంధీ నగర్ లో తెరాస నేతలు ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు

News Paper Clippings

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వాల్మీకినగర్కు చెందిన అంజ నక్కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 22,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితుడికి అందజేస్తున్న టీఆర్ఎస్ నాయకుడు నరసింహ యాదవ్ గారు.

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి నర్సింహ్మ యాదవ్

పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహ్మ యాదవ్ తెలిపారు. 5వ వార్డు మహాత్మగాంధీ నగర్లో నివాసం ఉంటున్న కురుమ హన్మంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

ట్రాఫిక్ రూల్స్ప అవగాహన ఉండాలి

 విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని టీఆర్ఎస్ మాల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మహేంద్రాహిల్స్లోని ఆక్సి లియం పాఠశాలలో ఐసీఐసీఐ లాంబార్డ్, ఎమ్మెల్లార్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హెల్మెట్ లను పంపిణీ చేశారు.

తెలంగాణ కోసం జైల్ భరో

జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ఎదుట సికింద్రాబాద్, కంటో స్మెంట్ నియోజకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోలన చేశారు. కార్యాలయం ముందు బై టాయించారు. ఉద్యమ కారులను అదుపులోకి తీసుకుని మారేడుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. ఉద్యో గుల సహాయ నిరాకరణకు సంఘీభావంగా టీఆర్ఎస్ నాయకులు రోజుకో విధంగా ఆందోళన చేస్తున్నారు.

రసాభాసగా 'రచ్చబండ'

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశ పెట్టిన రచ్చబండ శుక్రవారం అడ్డగు ట్టలో రసాభాసగా సాగింది. కార్యక్రమం గంట ఆలస్యంగా మొదలు పెట్టడంతో తెరాస నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం మొదలు పెడుతున్నామంటూ అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే జయసుధ వచ్చిన తరువాత కార్యక్రమం మొదలు పెట్టాలని తెరాస నాయకులు కోరడంతో కొద్ది సేపు తోపులాట జరిగింది.

అడ్డగుట్టలో అలజడి

స్టూడెంట్స్ జాక్ పిలుపుమేరకు బుధ వారం అడ్డగుట్ట, మారేడుపల్లి, పరిసర ప్రాంతాల్లో వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా, బంద్ చేశారు. పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు నిర్వ “హించారు. మారేడుపల్లి డివిజన్లోని రైల్ నిలయం సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ను కొందరు ఉద్యమకారులు ధ్వంసం. చేశారు. పెట్రోల్ బంక్ కార్యాలయం అద్దాలను పూర్తిగా పగు లగొట్టారు. పూలకుండీలను విసిరివేశారు. అనంతరం బంక్ యజమాని పెంట్రోల్ బంక్ను మూసివేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పేదల ఆరోగ్యానికి భరోసా

రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలిచిందని సేవ వార్డు తెరాసా సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహ్మయాదవ్ అన్నారు. వార్డు పరిధిలోని కాఠాగూడ బాలాజీ కాలనీ నివాసి రవిశంకర్ సతీమణి రమ ఆణారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో ఇబ్బందులెదుర్కొంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్దల ఆమెకు మెరుగైన వైద్యం చేయించేందుకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరకాస్తు చేయించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి శ్రీమతి రమకు కార్పోరేట్ వైద్యం చేయించేందుకు గాను 18వేల రూపాయలను మంజూరు చేశారు.

పేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్

ముఖ్యమంత్రి సహాయనిధి ఎం తోమంది నిరుపేదలకు ఆపన్న హస్తంగా మారిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీనగర్ బస్తీకి చెందిన మారెప్ప, సంజీవ్లు అనారోగ్యానికి గురై ఆస్ప త్రిలో చికిత్స పొందారు. వీరు పెద్దాల నరసింహా సహకారంతో మంత్రి హరీశ్ రావు ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరికీ ఆర్థిక సహాయం మంజూరు కాగా చెక్కులను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ప్రభుత్వ భూముల్లో అనుమతులపై సీబీఐకి ఫిర్యాదు చేస్తాం

కంటోన్మెంట్ ఐదో వార్డు మహేంద్రహిల్స్ లో వివాదస్పదంగా ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మా ణాలకు కంటోన్మెంట్ అనుమతులు ఇవ్వడంపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలంగాణ ఉద్యమ కారులు బొట్టు ప్రభాకర్, పెద్దల నర్సింహా తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరులు సమావేశంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ సర్వే నంబర్-74, 844లలో కొందరు కబ్జా దారులు ఆక్రమించుకున్న 600 ఎకరాల ప్రభుత్వ స్థలంపై ఉన్న వివాదం కేసు హైకోర్టులో పెండింగ్లో ఉందన్నారు. ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ స్థలాల్లో అను మతులు ఇవ్వొద్దంటూ రెవెన్యూ శాఖ కంటోన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసిందని వారు తెలిపారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ యాదవ్ అన్నాడు. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన శివకుమార్, షేక్ ఖాసీంలకు చెక్కులను సీఎం ఫం వెత్యులకు మంత్రి తలసాని అందజేశారు.

సభ్యత్వ నమోదులో స్వచ్ఛందంగా పాల్గొనాలి

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నరసింహ పిలుపుని చ్చారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకగూడ జ్యోతి కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగ ళవారం నిర్వహించారు.

ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు హెల్మెట్ల పంపిణీ

ద్విచక్రవాహణదారులు ప్రమాదాల భారిన పడకుండా తగు రక్షణ కల్పించడానికే హెల్మెట్లను పంపిణీ చేస్తూ వారికి అవగాహణ కల్పిస్తున్నామని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్సురెన్స్ సమకూర్చిన హెల్మెట్ ను ట్రాక్స్ ఎన్టీఓ సంస్థ ఎమ్ఎల్ఆర్ఐటి ఎన్ఎస్ఎస్ల సం యుక్త సహకారాలతో సమకూర్చిన హెల్మెట్లను అందజేశారు.

సమస్యలను పరిష్కరించేందుకు కృషి

 బస్తీలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఐదో వా ర్డు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహ అన్నారు. వార్డు పరిధిలోని సంజీవయ్య నగర్ వాసులు పడుతున్న ఇబ్బందుల పై స్థానికులతో కలిసి పర్యటించారు. బోరు వాటర్ పైపులైన్ కోసం తవ్వకాలు జరిపి దాదాపు 45 రోజులుగా అలాగే ఉంచడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నమని స్థానికులు పెద్దాల నర్సింహ కు వివరించారు.

Participation in Party Activities and Social Services

 Handing over the Cheques& C.M. Relief Fund to the Recipients

On the Occasion of Honor Meet with Politicians

 Involvement in the Party and Social Activities

Services Provided during the Covid Pandemic

As a Chief Guest at School Cultural Activities

In the News

Party Manifesto

News Paper Clippings

Video Clippings

}
10-06-1974

Born in East Marredpally

of Telangana

}
1991

Studied SSC Standard

from Zilla Parishad High School, Bejjanki

}
1993

Completed Intermediate

from Tagore Somu Junior college, Addagutta

}
1995

Joined in TRS

}
2006

Youth General Secretary

of Hyderabad City, TRS

}
2008

State Youth General Secretary

of Telangana, TRS

}
2008

TRSV Incharge

of Secunderabad Cantonment, TRS

}
2010

5th Division Incharge

of TRS

}
2018

State Vice President

of Telangana Kuruma Sangam

}

Senior BRS Leader

from East Marredpally, Hyderabad