Pattem David Manohar | Christian Minority Bapatla Regional Chairman | Bapatla | YSRCP | the Leaders Page

Pattem David Manohar

Christian Minority Bapatla Regional Chairman, Bapatla, Chirala, Andhra Pradesh, YSRCP

David Manohar

Mr. Pattem David Manohar, a prominent politician hailing from the YSRCP Political Party and belonging to the Christian Minority, holds the esteemed position of Bapatla Regional Chairman in Andhra Pradesh State.

EARLY LIFE AND CHILDHOOD:

Pattem David Manohar was born on 19 September 1991 in the town of Chirala, nestled within the Bapatla District of Andhra Pradesh, India Mr. Pattem David Manohar was nurtured and brought up with great care by his parents, Mr. Pattem David Raju and Mrs. Pattem Ribcka. They instilled in him a strong set of values and principles that have shaped him into the admired leader he is today.

Mr. David Manohar was raised alongside his two brothers, named Pattem Chakravathi and Pattem Thrinath.

EDUCATION DETAILS:

David Manohar embarked on his educational path by commencing his studies at Vignana Bharathi High School in Chirala in 2008. Building upon this initial foundation, in 2010 he pursued his B.tech from SSN Engineering College in Ongole, Andhra Pradesh.

DEMOCRATIC CAREER IN INC –

In 2009, fueled by his ardent passion for politics and a sincere desire to fulfill the political aspirations of the people and address societal issues, David Manohar made the momentous decision to join the Indian National Congress Party (INC).

Recognizing his dedication and commitment to serving the community and fostering the welfare of the people, David Manohar was bestowed with the esteemed role of Congress Party Activist in Chirala, representing the INC. In this capacity, he diligently served the public, going above and beyond to meet the needs of all those who sought his assistance. His humility and hard work earned him widespread admiration and trust among the people he served.

Involvement & Participation in YSRCP –

In 2015, David Manohar made a significant transition in his political journey by becoming a member of the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP), a political party founded and led by the current Chief Minister of Andhra Pradesh and YSRCP President, YS Jagan Mohan Reddy.

Since the day of his affiliation with the YSRCP, David Manohar has wholeheartedly devoted himself to the party’s cause and tirelessly worked as a YSRCP Party Leader. His unwavering commitment to the welfare of the people has been evident through his relentless efforts to foster societal development and provide invaluable services to the community.

Assuming the role of Bapatla Regional Chairman for the Christian Minority further amplified his dedication to service and broadened his responsibilities. By taking on this position, David Manohar ensured he remained closely connected with the people, diligently overseeing their well-being and continuously striving to make a positive impact on their lives.

In acknowledgment of his outstanding contributions and humble demeanor in promoting the progress and well-being of the people, David Manohar was bestowed with the independent and esteemed positions of AP Independent Pastor & Council President in the state of Andhra Pradesh. These roles granted him the opportunity to extend his services to those in need, as he tirelessly endeavored to cater to the diverse needs of individuals from all strata of society.

David Manohar’s dedication to his responsibilities as a YSRCP leader has garnered admiration and respect from both his fellow party members and the public at large.

Participation in Samaikya Andhra Movement –

As a devoted follower of YS Jagan Mohan Reddy, David Manohar actively participated in the Samaikyandhra Movement, which aimed to safeguard the unity of the state and prevent the division that would separate the Telangana districts from the rest of Andhra Pradesh, forming a separate Telangana state.

In this significant movement, the people of Chirala played a crucial role and wholeheartedly supported the foot march (padayatra) led by YS Jagan Mohan Reddy.

David Manohar took his commitment a step further and embarked on a district-wise padayatra himself. He commenced his journey from Bapatla and continued tirelessly, traversing through various districts, with the unwavering determination to prevent the state’s division. His actions demonstrated his deep-rooted conviction in the cause and his dedication to ensuring a united Andhra Pradesh.

Party Activities –

  • David Manohar is a Prominent Political leader from Andhra Pradesh, India, who has been actively participating in various political activities for several years.
  • In recent times, David Manohar has been associated with the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) and has been actively involved in the party’s activities in Andhra Pradesh.
  • David Manohar has been organizing and attending various YSRCP events, rallies, and public meetings in different parts of Andhra Pradesh.
  • He has also been campaigning for the YSRCP in the local elections, including the panchayat and municipal elections, in Andhra Pradesh.
  • David Manohar has been vocal in her support for the YSRCP’s policies and has been highlighting the party’s achievements at the national and state levels.
  • He has been interacting with the party workers, supporters, and the general public, to understand their issues and concerns and to promote the YSRCP’s agenda.
  • David Manohar has been using social media platforms to reach out to a wider audience and to disseminate information about the YSRCP’s programs and initiatives.
  • Overall, David Manohar’s participation in YSRCP Party activities has been crucial in strengthening the party’s presence in Andhra Pradesh and in mobilizing public support for the YSRCP’s political agenda.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • David Manohar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNO: 2-43-35/A, Colony: BV Colony, Vital Nagar, 28th Ward, Land Mark: Glory Prayer Hall, Village: Chirala, Mandal: Chirala, District: Bapatla, Constituency: Chirala, State: Andhra Pradesh, Pincode: 523155

Email:[email protected]

Mobile:  8096838123, 7997223422

Biodata of Mr. Pattem David Manohar

Pattem David Manohar | Christian Minority Bapatla Regional Chairman | Bapatla | YSRCP | the Leaders Page

Name: Pattem David Manohar

DOB: 19th September 1991

Father: Mr. Pattem David Raju

Mother: Mrs. Pattem Ribcka

Education Qualification: B.tech

Political Party: Yuvajana Sramika Rythu Congress Party (YSRCP)

Present Designation: Christian Minority Bapatla Regional Chairman

Permanent Address: Chirala,Bapatla,Andhra Pradesh

Contact No:  8096838123, 799722342

Recent Activities

పెన్షన్ పంపిణీ

ఈ నెల నుంచి పెరిగిన వృద్ధప్య మరియు వితంతు పెన్షన్ రూ 3,000/-ను వాలంటీర్ తుపాకులు వినోద్ గారితో కలసి పెన్షన్ పంచిన క్రిస్టియన్ మైనార్టీ విభాగాల జోనల్ చైర్మన్ పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

ఘన స్వాగతం

త్రిపురాంతకం మండలం లో ఘన స్వాగతం పలికిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటి నాయకులు

చీరాల సముద్ర తీర ప్రాంతంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాగంగా రామాపురం ప్రధాన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రతిష్ట బందోబస్తును పరిసీలించిన క్రిస్టియన్ మైనారిటీ బాపట్ల రీజినల్ చైర్మన్ పట్టెం డేవిడ్ మనోహర్

చీరాల పట్టణంలో ని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాస్టర్ గారి సమస్యపరిష్కారం గూర్చి మాట్లాడుతున్న క్రిస్టియన్ మైనారిటీ బాపట్ల రీజినల్ చైర్మన్ పట్టెం డేవిడ్ మనోహర్

హార్దిక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎస్సీ సంక్షేమ అభివృద్ధి కమిటీ బోర్డ్ మెంబర్ గా ఎన్నిక చేయబడ్డ పోతుల సునీతమ్మ గారికి  హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ టీం.

కలిసిన సందర్భంగా

బాపట్ల వైఎస్ఆర్సిపి క్రిస్టియన్ మైనార్టీ యూత్ తో కలిసిన బాపట్ల క్రిస్టియన్ మైనారిటీ రీజినల్ చైర్మన్ డేవిడ్ మనోహర్ గారు.

హార్దిక శుభాకాంక్షలు

పట్టెం.డేవిడ్ మనోహర్ గారు బాపట్ల రీజినల్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా FFCI క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తరుపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మాట్లాడిన సందర్భంగా

దైవ సేవకులు షాలేము గారితో కలిసి మాట్లాడటం జరిగింది.

జన్మదినోత్సవ వేడుకలు

ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలో పాల్గొన్న బాపట్ల రీజినల్ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ పట్టెం డేవిడ్ మనోహర్ మరియు విజేత హాస్పటల్ ఎండి సాల్మన్ రాజ్ మరియు మేనేజర్ అర్జీ ఏసోబు మరియు పట్టెం చక్రి తదితరులు పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా

రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మనోహర్ గారు.

ప్రార్ధన

2024 సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించాలని ప్రార్ధించడం జరిగింది.

సమావేశం

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారితో కలిసి అసెంబ్లీ సమావేశం అయిన ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ మనోహర్ గారు.

బహుకరణ

2023 వ సంవత్సర క్యాలెండర్ ను బాపట్ల జిల్లా ఎస్పీ గారికి బహుకరిస్తున్నా పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

గ్లోబల్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ కేఏ పాల్ సోదరుడు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

జిల్లా కార్యవర్గ సమావేశం

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూన్న జిల్లా సెక్రటరీ గారు.

కలిసిన సందర్భంగా

కర్ణాటక దైవ సేవకులను కలిసిన పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

ప్రార్థన

గౌరవరం ప్రత్యేక సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వర్తమానం అందించిన మనోహర్ గారు.

ఆరాధన సేవ కార్యక్రమం

15 ఆగస్టు 2022 లో నిర్వహించిన ఆశీర్వాద ప్రత్యేక ఆరాధన సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ది గ్లోరి ప్రార్థన పరుల సమావేశం

ది గ్లోరి ప్రార్థన పరుల సమావేశం చీరాలలో కువైట్ లో దేవుని పరిచర్య చేస్తున్న రక్షణ సువార్త పరిచర్యలు కువైట్ వ్యవస్థాపకులు బ్రదర్ సుధాకర్ గారితో ది గ్లోరి మినిస్ట్రీస్ దైవ సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన డేవిడ్ మనోహర్ గారు.

కలిసిన సందర్భంగా

ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు గారితో కలిసి సరదాగా మాట్లాడటం జరిగింది.

ఏఐసీసీసీ సమావేశం

 ఏఐసీసీసీ సమావేశంలో పాల్గొన్న మనోహర్ గారు..

బైబిల్ మిషన్ సభ

బైబిల్ మిషన్ వారి సభలలో రామ్ నగర్ మాట్లాడుతున్న మనోహర్ గారు.

బాపట్ల నాయోతు మినిస్ట్రీస్ సభ

బాపట్ల నాయోతు మినిస్ట్రీస్ సభలో పాల్గొన్న పట్టెం మనోహర్ గారు.

బాపట్ల నాయోతు మినిస్ట్రీస్ సభ

బాపట్ల నాయోతు మినిస్ట్రీస్ సభలలో భాగంగా 3వ రోజు సభలో డేవిడ్ మనోహర్ గారు మాట్లాడడం జరిగింది.

కొచ్చెర్ల సమావేశం

కొచ్చెర్ల మొదటి రోజు రాత్రి సమావేశంలో పాల్గొన్న మనోహర్ గారు.

జన్మ దినోత్సవ శుభాకాంక్షలు

కోలా ప్రేమ్ కుమార్ గారి యొక్క జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మనోహర్ గారు.

మందిర ప్రతిష్ట కార్యక్రమం

దేవునికి మహిమ కరముగా జరిగిన పాస్టర్ జి సాల్మన్ గారు నిర్మించిన నూతన మందిర ప్రతిష్ట ఆరాధన జిపిఎస్ ఫౌండింగ్ కమిటీ రెవ కె వినయ్ గారు ప్రార్థన పూర్వకంగా జరిగించిన మందిర ప్రతిష్ట కార్యక్రమం.

వందనాలు

గుంటూరు జిల్లా పాస్టర్ సమూహం(GPS) లో వ్యాలీ బుల్ లీడర్ గా మనోహర్ గారిని నియమించిన గుంటూరు జిల్లా పాస్టర్ సమూహం(GPS) ప్రెసిడెంట్ శ్రీ కోలా ప్రేమ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేయడం జరిగింది.

ప్రత్యేక ఆరాధనలో భాగంగా

ప్రత్యేక ఆరాధనలో భాగంగా మనోహర్ గారు ప్రార్ధన చేయడం జరిగింది.

ఆహార పదార్థాలు పంపిణీ

11/4/2020 తేదీన అడుసుమల్లి రామకృష్ణ గారి సహకారంతో పర్చూరు బస్ షెల్టర్ లోని పేదలకు ఆహార పదార్థాలను బోజనాలను పంపిణీ చేస్తున్న దిగ్లోరి ప్రార్దన మందిరం పర్చూరు పాస్టర్ పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

బోజనాలు పంపిణీ

పర్చూరు బస్ షెల్టర్ లోని పేదలకు ఆహార పదార్థాలను బోజనాలను పంపిణీ చేస్తున్న దిగ్లోరి ప్రార్దన మందిరం పర్చూరు మనోహర్ గారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన దిశగా ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని సీఎం జగనన్న ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోందని పట్టెం డేవిడ్ మనోహర్ పేర్కొన్నారు. పేదల అభ్యున్నతికి పెద్దపీట వేయడంతో ఆర్థిక అసమానతలు లేని సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

చీరాల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవరపల్లి రంగా గారి కుమారుడు వివాహంలో పాల్గొని నూతన వధూవరులు ఆకాష్ weds శిరీషాలను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ పోతుల సునీత మరియు క్రిస్టియన్ మైనార్టీ విభాగాల జోనల్ చైర్మన్ పట్టెం డేవిడ్ మనోహర్

పరామర్శ

Mr. Pattem David Manohar with Prominent Leaders

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో భాగంగా కలిసిన పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సహోదరి వైయస్ షర్మిల గారిని గౌరవప్రదంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బిషప్ పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ గారిని గౌరవ ప్రదంగా కలిసి మాట్లాడడం జరిగింది.

ఎమ్యెల్సీ నామినేషన్ పోరులో ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దలు మాజీమంత్రివర్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారిని కలసిన డేవిడ్ మనోహర్ గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు శ్రీ బొమ్మి ఇజ్రాయెల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మచిలీపట్టణం నియోజకవర్గ శాసనసభ్యులు “గౌ. శ్రీ. పేర్ని వెంకటరామయ్య (పేర్ని నాని)” గారిని గౌరవపూర్వకంగా కలిసిన డేవిడ్ మనోహర్ గారు.

ఆంద్రప్రదేశ్ హోం శాఖలో మంత్రి వర్యులు శ్రీ తానేటి వనితమ్మ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారిని కలిసి మాట్లాడిన డేవిడ్ మనోహర్ గారు.

కర్నూలు ఎమ్మెల్యే హాసిఫ్ ఖాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ అండ్ బిషప్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బిషప్ పట్టెం డేవిడ్ మనోహర్ గారు.

గుంటూరు రేంజ్ IG పాల్ రాజ్ (IPS) గారిని సవినయముగా కలిసిన డేవిడ్ మనోహర్ గారు.

ప్రభుత్వ న్యాయ సలహాదారులు శ్రీ జూపూడి ప్రభాకర్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది.

అపోస్తుల ప్రసాద్ పాల్ గాని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Pamphlets

In the News

Videos

}
19-09-1991

Born in Chirala

Bapatla, Andhra Pradesh

}
2010

Studied Schooling

from Vignana Bharathi High School, Chirala

}
2016

Completed Btech

from SSN Engineering College, Ongole

}
2009

Joined the Congress

}
2009

Party Activist

from Congress

}
2015

Joined the YSRCP

}
2015

Active Member

from YSRCP

}

Bapatla Regional Chairman

for Christian Minority, Andhra Pradesh

}

AP Independent Pastor and Council President

from Andhra Pradesh