Patlolla Sabitha Indra Reddy | Minister of Education | MLA | TRS | the Leaders Page

Patlolla SabithaIndra Reddy

Minister of Education, MLA, TRS, Tandur, Chevella, Maheshwaram, Ranga Reddy, Telangana.

Sabitha Indra Reddy is the Minister of Education in Telangana and the MLA of TRS Party in Maheshwaram. She was born on 05-05-1963 to G.Mahipal Reddy in Tandur. From 1978-1980, she completed Intermediate from Reddy College in Hyderabad. She completed her B.Sc from Osmania University, Hyderabad

She was married to P. Indra Reddy (1954-2000)  was the Home Minister of TDP in N. T. Rama Rao’s Cabinet and has three sons. Indra Reddy was a very popular leader and Indra Reddy carried a cult image in Telangana. After Indra Reddy’s demise in a road accident was then Sabitha had to foray into politics.

Sabitha Indra Reddy started her political journey with the Congress Party. She was the Leader of the Congress party. From 2004-2009, Sabitha Indra Reddy was selected as an MLA(Member of Legislative Assembly) of the Congress Party in Chevella and She was the  Minister of Mines and Geology of Government Andhra Pradesh. In 2009, in Andhra Pradesh legislative elections, she elected as MLA from the Maheswaram constituency.

She was the first Women Home Minister of the State in the Nation. From 2009-2014, She was the Home Minister of Jail and Disaster Management Government of Andhra Pradesh. In 2011, the Central Bureau of Investigation arrested V. D. Rajagopal and Y. Srilakshmi, as third and fourth accused respectively in the investigation into illegal mining by Obulapuram Mining Company. The permission for mining in Anantapur was for captive mining, i.e. the ore mined in that region is to be used in the local steel plant and not to be exported. Srilakshmi is accused of dropping the term “captive mining” in the final order approving a mining license to Obulapuram. Y. Srilakshmi suggested that this was done at the insistence of the former Minister of Mines and current Andhra Pradesh Home Minister Sabitha Indra Reddy. However, the CBI defended the Home minister saying there was no justification for the official to blame the Minister. As of April 2013, Sabitha Indra Reddy submitted her resignation letter from the Cabinet after the CBI named her as an accused in the Y.S. Jagan Mohan Reddy illegal investments case.

In 2018, she was the MLA(Member of Telangana Legislative Assembly) of Maheshwaram constituency, Ranga Reddy, Telangana. In 2018, Sabitha Indra Reddy was appointed as a Minister of Education in the Government of Telangana. She left the Congress party and joined the Telangana Rashtra Samithi(TRS).

H No 2/26, Kowkuntla Village, Chevella Mandal, Ranga Reddy, Dist 5015033, Telangana State

E-Mail:[email protected]
Contact Number: +91-984803309, 04023757108, 080963 88888

Political Actvities

ఆర్థిక సహాయం మరియు మాస్కుల పంపిణీ

మహేశ్వరం మండలం లోని దుబ్బ చెర్ల గ్రామ సర్పంచ్ స్లివా రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పేద ప్రజలకు 1000 అందజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎంపీపీ రఘుమా రెడ్డి గారు వైస్ ఎంపీపీ సునీత సహకార బ్యాంకు చేర్మెన్ పాండు యాదవ్ ఎంపీటీసీ గారు దుబ్బ చెర్ల గ్రామ వార్డు మెంబర్ల మహేశ్వరం మండలం నాయకులు పాల్గొన్నారు.

ప్రజల రక్షణకై

మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ పట్టణం లోని రైతు బజార్ కూరగాయల మార్కెట్ లో బత్తాయి పండ్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు.. వ్యయసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి . శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి. సుదీర్ రెడ్డి మార్కెట్ చైర్మన్ రామ నర్సిమ్మ గౌడ్ కార్పొరేటర్ దయాకర్ రెడ్డి. మార్కెటింగ్ అధికారులతో కలిసి ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రోగనిరోధక శక్తి పెంచడానికి బత్తాయి పండ్లు ఉపయోగపడతాయని.గ్రేటర్ హైద్రాబాద్ లో లక్షలాది మంది ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉండటానికి. రోగాలు దరిచేరకుండా ఉపయోగ పడతాయని ప్రజలను కోరారు. ప్రభుత్వం ప్రజల రక్షణకై . ప్రజలు కరోనా బారిన పడకుండా అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని. ప్రజలు కూడా సహకరించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు

జన్మదిన వేడుకలు

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండలం లోని మన్స్ న్ పల్లి x రోడ్ లో మరియు దుబ్బ చెర్ల గ్రామంలో శ్రీ భారతరత్న బాబా సాహెబ్  అంబేడ్కర్ గారి జన్మదిన వేడుకలు పాల్గొన్నా తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మహేశ్వరం మండలం నాయకులు పాల్గొన్నారు.

పంటకు గిట్టుబాటు ధర

మన తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం మండలం నాగరం తండాలో వరి పంట కొస్తున్నా రైతు పొలంలోకి వెళ్లి పంటకు గిట్టుబాటు ధర మరియు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్యాయం జరిగాందని అని చెప్పడం జరిగింది.

ట్రాక్టర్లను అందించి ప్రారంభోత్సవం

మన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం భూమార్స్ పేట్ మండల్, ఈరుపు ముళ్ల గ్రామలతొ పలు గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ ట్రాక్టర్లను అందించి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మరియు అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు పనులకు శంకుస్థాపన

మన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం భూమార్స్ పేట్ మండల్, ఈరుపు ముళ్ల గ్రామంలో కోటి 39 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో కూడిన బిటి రోడ్ మరియు పిడబ్యుడి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి గారు మరియు అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్

TUWJ పోస్టర్ను ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు.

Social Actvities

మహేశ్వరం మండలం ,కేసీ తండాలోని, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయము ను తనిఖీ చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు..

 

స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45 డివిజన్ కార్పొరేటర్ అక్కి మాధవి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో జన శిక్షణ సంస్థాన్ వారు నిర్వహిస్తున్న మహిళల అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. తాము నివాసముంటున్న పరిసర ప్రాంతాలలో మహిళలకు డిటర్జెంట్ పౌడర్, ఫినాయిల్, అగరబత్తులు మరియు ఇతర చేతి వృత్తులను శిక్షణ ఇచ్చి వారికి సర్టిఫికెట్ లు అందజేశారు. మంత్రి గారు మాట్లాడుతూ తయారు చేసినటువంటి సరుకులకి మార్కెట్లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు.

పాఠశాలలు, కాలేజీలు పునప్రారంభం

కొల్లాపూర్ లో పీజీ ,డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించిన సబితా ఇంద్రారెడ్డి,  ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ ,పీజీ తరగతులను ప్రారంభిస్తున్నాం. ప్రతి పాఠశాలలో లోని తరగతి గదులలో Covid నిబంధనలు పాటించాలి, ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.  విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలకు విద్యార్థులు రావాలి పాఠశాలలు, కళాశాలలు కనీస సౌకర్యాల కోసం కృషి చేయాలి అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  గారు చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎంపి రాములు, జడ్పీ చైర్మన్ పద్మావతి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ శర్మాన్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల పంపిణి

పెండ్యాల గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ మంత్రి సంధ్య రాజేష్ గారు సమక్షంలో, గ్రామంలోని ప్రతి ఇంటికి ఉత్పత్తులను అందిస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, శ్రీ శ్రీ సంధ్య రాజేష్ గ్రామ సహకార బ్యాంకు చైర్మన్ పాండు రెడ్డి , గ్రామంలోని పెండ్యాల విలేజ్ వార్డ్ సభ్యుడు, మండల నాయకులు పాల్గొన్నారు.

పోలీస్ సిబ్బందికి-ఆర్థిక సహాయం

 Badangpet మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహిం శేఖర్ గారి ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి కనపడని శత్రువుతో పోరాడుతున్న పోలీస్ సిబ్బందికి తన స్వంత ఖర్చుతో పది క్వింటాళ్ల సన్నబియ్యం గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా మీదుగా పోలీస్ సిబ్బందికి అందజేశారు ఈ కార్యక్రమంలో ACP జయరామ్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డిగారు, కమిషనర్ సత్యబాబు గారు, బాలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు, DI సుధీర్ కృష్ణ గారు, SI మధుగారు స్థానిక కార్పొరేటర్ జెనిగ భారతమ్మ కొమరయ్య యాదవ్ గారు , వంగేటి ప్రభాకర్ రెడ్డి గారు, సూర్ణగంటి అర్జున్ గారు, బండారి మనోహర్ గారు , బాలు నాయక్ గారు,జెనిగ కొమరయ్య యాదవ్ గారు , పెద్దబావి ఆనంద్ రెడ్డి గారు , భీమిడి జంగారెడ్డి గారు, రామిడి రాంరెడ్డి గారు, బొర్ర జగన్ రెడ్డి గారు ,మహేశ్వరం నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరు సాంబశివ తదితరులు పాల్గొన్నారు .

పట్టణ ప్రగతి కార్యక్రమంలో

మన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో పర్యటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యుడు ఆనంద్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి మహిళలకు బుట్టలను పంపిని చేశారు ప్లాస్టిక్ను పూర్తిగా బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు .

}
05-05-1963

Born in Tandur

Ranga Reddy

}
1978-1980

Completed Intermediate

from Reddy College in Hyderabad.

}
1980-1983

Completed Graduation

B.Sc  from Osmania University, Hyderabad

}

Joined in the Congress

}
2004-2009

MLA

Of Congress in Chevella

}
2004-2009

Minister of Mines and Geology

of Government Andhra Pradesh.

}
2009

MLA

from the Maheswaram constituency

}
2009-2014

Home Minister

of Jail, and Disaster Management Government of Andhra Pradesh

}
2018

MLA

Of Congress in Maheshwaram

}
2018

Minister of Education

in the Government of Telangana.

}

Joined in the TRS party