Patlola Sangameshwar Patil | District Vice President for Sarpanch Forum Association | the Leaders Page

Patlola Sangameshwar Patil

District Vice President for Sarpanch Forum Association, Sarpanch, Mohammadapur, Sangareddy, Telangana, TRS

 

Patlola Sangameshwar Patil is an Indian Politician and current District Vice President for the Sarpanch Forum Association in the Indian State of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 16th of August 1989, Sangameshwar was born to the couple Mr. Patlola Baswarajpatil and Mrs. Patlola Shardhabai in the Village Mohammadapur of Sangareddy District in the Indian State of Telangana.

In the year 2005, Sangameshwar acquired his Secondary Board of Education from Gandhi Memorial High School located at Zahirabad, Telangana, and completed his Intermediate course from Sri Chaitanya Junior College in Hyderabad, Telangana in 2007.

He attained his B.tech of Engineering from Apex Institute of Management and Technology at Nagpur in 2011.

EARLY CAREER IN POLITICS-

In the year 2019, Sangameshwar joined the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrashekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

Sangameshwar turned into a politician to attain the political requirements of the people while also providing a specific service. Sangameshwar takes a genuine interest in the Party and participates proactively in every activity, executing his responsibilities according to a code of conduct and for the benefit of the party’s public exposure.

Upon Joining, he was designated as the Sarpanch in 2019 from TRS to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, Sangameshwar was designated as the District Vice President of Sarpanch Forum Association from the TRS in 2019 by executing his responsibilities by a code of conduct and also for the benefit of the recognition.

Village Developmental Activities-

Paving Roads

He took part in village development operations with the additional assistance of TRS Leaders.
He Participated in the Village development activities in the village like laying of CC Roads, Digging of Borewells, Putting up Street Lights, Clearance of Drainage systems, and Solving water Problems.

Setting Up Street Lights-

The roads in Chennipadu village were widened at the corners due to heavy rains, assuming that there was a possibility of accidents due to the narrowness of the roads. As part of the development program in the village, Street Lights were set up.

Palle Pragathi-

As a part of environmental protection, Sangameshwar has taken an active role by participating in the Palle Pragathi and Clean and green by casting the plants in the village.

School Development Activities-

  • He solved every single problem faced by the students in the schools and Colleges.
  • He presented stationery to the schoolchildren and gave them books, which he encouraged them to read consistently and enthusiastically.
  • As soon as it came to his notice that there were no proper facilities in the college, new furniture of 100 benches were arranged.
  • Sangameshwar mainly focused on students like Fee reimbursement and Scholarships, Buss pass issues and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Sangameshwar laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in schools and presented prizes to the 10th-grade students.

Social & Welfare Activities-

  • Sangameshwar has helped the village by supplying food and bedsheets to the elderly and orphaned children, as well as mineral water to the residents.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the basic necessities for existence and by assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, their welfare, and their rights. Many of the colony’s development initiatives were a huge success.
  • He took part in village development operations with the additional assistance of TRS Leaders.

Services Rendered in PANDEMIC COVID-19-

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Sangameshwar distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • By the social distance created by the Covid-19 regulations, he has been distributing essential commodities to assist water-scarce areas.
  • Sangameshwar sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

HNO: 1-19/A, Village: Mohammadapur, Mandal: Raikod, District: Sangareddy, Constituency: Andole, State: Telangana, Zip Code: 502257

Email: [email protected] 
Mobile: 8074686471

Biodata of Sangameshwar 

Patlola Sangameshwar Patil | District Vice President for Sarpanch Forum Association | the Leaders Page

Name                                        :  Patlola Sangameshwar Patil

Father                                      :  Mr. Patlola Baswarajpatil

Mother                                    :  Mrs. Patlola Shardhabai

Political Party                       : Telangana Rashtra Samithi (TRS)

Specialties                             :  Social Service

Present Designation           : District Vice President for Sarpanch Forum Association

                                                    Sarpanch

Religion & Nationality      :   Hindu- Indian

Permanent Address            :  HNO: 1-19/A, Village: Mohammadapur, Mandal: Raikode, District:

                                                                                                                                                           Sangareddy,  Constituency: Andole, State: Telangana, 502257   

                                                                                                                            

“Leadership cannot just go along to get along, Leadership must meet the moral challenge of the day.”

Recent  Activities

పింఛన్ పంపిణీ

గ్రామంలో పింఛన్ పంపిణీ మహమ్మదాపూర్ గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ మరియు రాయికోడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్ సమక్షంలో

జన్మదిన వేడుకలు

ఎంపీ బి బి పాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పట్లోళ్ల సంగమేశ్వర్ పాటిల్ గారు.

జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జయంతి

బస్వజయంతి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

సంబరాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో రైతు సంబరాలు నిర్వహించడం జరిగింది.

అవతరణ దినోత్సవo

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవo సందర్బంగా నగర మున్సిపాలిటీ లో జెండాను ఎగరవేసి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

శ్రీ చంటి క్రాంతి కిరణ్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో పట్లోళ్ల సంగమేశ్వర్ పాటిల్ గారు పుష్ప గుచం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కారిక్రమంలో పార్టీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది.

ప్రశంస పత్రం అందజేత

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా రాష్ట్ర మంత్రి మహమ్మద్ ఆలీ జిల్లా కలెక్టర్ శరత్ ల చేతుల మీదుగా సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ ప్రశంస పత్రం అందుకున్నారు.

ప్రశంస పత్రం అందజేత

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా రాష్ట్ర మంత్రి మహమ్మద్ ఆలీ జిల్లా కలెక్టర్ శరత్ ల చేతుల మీదుగా సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ ప్రశంస పత్రం అందుకున్నారు.

సన్మానం కార్యక్రమం

మహిళా దినోత్సవం సందర్బంగా మొహమ్మదపూర్ గ్రామం లో సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబెర్స్, మహిళా ఉద్యోగులు సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రంలో ఉప సర్పంచ్, PS, VRA గ్రామస్తులు ఉన్నారు.

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం

ప్రచారం

తెరాస పార్టీ గెలుపు కోసం పార్టీ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది..

బడి బాట కార్యక్రమం

మహ్మదాపూర్‌లో బడి బాట కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది..

పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

రాహుల్ కిరణ్ చంటి గారికి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

గ్రామసభ సమావేశం

మహ్మదాపూర్‌లో గ్రామసభ సమావేశానికి హాజరయిన సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ గారు.

సన్మానం

మహ్మదాపూర్ యువజన, రాయికోడ్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు బస్వరాజ్ పాటిల్ గారికి సన్మానం చేయడం జరిగింది.

విగ్రహ ఆవిష్కరణ

మహమ్మదాపూర్ గ్రామం లో బసవేశ్వర్ నూతన విజ్రహ ఆవిష్కరణం చేయడం జరిగింది. 

పూజ

రాయికోడ్ శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ లో సీఎం, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారు త్వరగా కోలుకోవాలని జిల్లా సర్పంచ్ ఉపాధ్యక్షులు సంగమేశ్వర పాటిల్ మరియు తెరాస నాయకులు పూజలు నిర్వహించడం జరిగింది.

పల్లె ప్రగతి కార్యక్రమం

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా దళిత వాడ లో ఇల్లు ఇల్లు తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు,మరియు తదితరులు.

సన్మానం

సర్పంచుల సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్ పాటిల్ గారి నివాసం లో ఎమ్యెల్యే చంటి క్రాంతి కిరణ్ గారికి, DAO సార్ గారికి శాలువాతో సన్మానించడం జరిగింది. 

జన్మదిన వేడుకలు

మండల పరిధిలోని మహమ్మదాపూర్ గ్రామ సర్పంచ్, జిజన్మదిన వేడుకలు ల్లా సర్పంచ్ ఫోరమ్ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్ పాటిల్ గారి జన్మదిన వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది..

మొక్కలు నాటడం

సర్పంచుల ఫోరమ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మహమ్మదపూర్ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ గారి జన్మదిన సందర్బంగా గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది..

జన్మదిన శుభాకాంక్షలు

జహీరాబాద్ నియోజకవర్గం భీమారావు బసవంతరావు పాటిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

బహుమతి

రాయికోడ్ మండలంలోని ఔరంగనగర్ గ్రామంలో కీర్తిశేషులు దత్తు స్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ 10 రోజుల పాటు ఆడడం జరిగింది. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంగమేశ్వర్ పాటిల్ గారు హజారై విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.

రైతు బంధు సంబరాల్లో భాగంగా

రాయికోడ్ మండలంలో నిర్వహించిన రైతు బంధు సంబరాల్లో పాల్గొన్న మహమ్మదాపూర్‌ గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు పాల్గొనడం జరిగింది.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

Village Developmental Activities

పర్యవేక్షణ

మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పనులు చురుకుగా కొనసాగిస్తూ పార్కుపై ప్రత్యేకంగా చొరవ తీసుకొని పార్క్ నిర్మాణ పనులు గ్రామ సంగమేశ్వర్ గారు పర్యవేక్షించడం జరిగింది.

పార్కు

మహ్మదాపూర్ గ్రామ సర్పంచ్ పట్లోళ్ల సంగమేశ్వర్ గారు గ్రామంలో పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. 

ముగ్గుల పోటీలు

రాయికోడ్ మండల పరిధిలో మహమ్మదాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ గారి సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మహిళలకు, మరియు చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

Service Rendered in Pandemic COVID-19 

నిత్యవసర వస్తువులు పంపిణీ

ఎమ్యెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ గారి స్ఫూర్తితో రైకోడ్ మండల్ లో పి. సంగమేశ్వర్ పాటిల్ గారు మహమ్మాదాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కరోనా సోకిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు సొంత డబ్బులతో నిత్యవసర వస్తువులు అందించడం జరుగుతుంది.

పిచికారీ

గ్రామస్తులు ఎటువంటి హానికరమైన ప్రభావాలకు గురికాకుండా చూసేందుకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని గ్రామం అంతటా పిచికారీ చేయడం జరిగింది.

సర్వే

రాయికోడ్ మండల మొహమ్మదపూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో ఇలు ఇలు తిరిగి ఫీవర్ సర్వే చేయడం జరిగింది.

పల్లె ప్రగతి

మహ్మదాపూర్‌లో నిర్వహించిన పల్లె ప్రగతి 2వ దశ కార్యక్రమంలో పాల్గొన్న సంగమేశ్వర్ గారు.

Palle Pragathi 

Patlola Sangameshwar Patil | District Vice President for Sarpanch Forum Association | the Leaders Page

మండలంలోని మహమ్మదాపూర్ గ్రామం పరిశుభ్రత, పచ్చదనంలో ఆదర్శనంగా నిలవడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.

Patlola Sangameshwar Patil | District Vice President for Sarpanch Forum Association | the Leaders Page

పల్లె ప్రగతి భాగంగా, గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గారు ప్రతి ఇంటికి మొక్కలను అందించడం జరిగింది.

Patlola Sangameshwar Patil | District Vice President for Sarpanch Forum Association | the Leaders Page

పల్లె అభివృద్ధి పధంలో భాగంగా రాయికోడ్ మండలంలోని మహ్మదాపూర్  గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, గ్రామంలో పార్కు ఏర్పాటు చేయడం జరిగింది..

News Paper Clippings

Pamphlets

}
16-08-1989

Born in Mohammadapur

Raikod, Sangareddy

}
2005

Studied Schooling

From Gandhi Memorial High School, Zahirabad

}
2007

Finished Undergraduate

From Sri Chaitanya Junior College, Hyderabad

}
2011

Completed B.tech

From Apex Institute of Management and Technology, Nagpur

}
2019

Joined in the TRS

}
2019

Party Activist

From TRS 

}
Since - 2019

Sarpanch

From TRS, Mohammadapur

}
Since - 2019

District Vice President

From Sarpanch Forum Association, Mohammadapur