Patil Bheemrao Baswanthrao | MP | Zahhirabad | TRS | Sirpur | Madnur | Telangana | the Leaders Page

Patil Bheemrao Baswanthrao

MP, Sirpur, Madnur, Zahirabad, Nizamabad, Telangana, TRS

 

Patil Bheemrao Baswanthrao is the Member of Parliament(MP) to the 17th Lok Sabha from Zahirabad Constituency, Telangana. He was born on 01-11-1955 to Baswanthrao Patil and Hanmabai Patil in Sirpoor, Kamareddy, Telangana. Bheemrao Baswanthrao Patil popularly known as BB Patil.

He has completed B.Sc.(Agriculture) at Marathwada Agriculture College, Parbhani, Maharashtra. Basically, he hails from an Agricultural family. He has Business. He married Aruna Patil.

He started his political journey with the Telangana Rashtra Samithi(TRS) party. In 2014, He elected as Member of Parliament(MP) to the 16th Lok Sabha from Zahirabad constituency, Telangana by defeating Suresh Kumar of the Congress party.

From 2014-2019, he was a Member of the Standing Committee on Home Affairs. He was the Member of, Consultative Committee. He served as the Ministry of Road Transport and Highways and Shipping.

 In 2019, Patil Bheemrao Baswanthrao Re-elected to the 17th Lok Sabha of Zahirabad Constituency as Member of Parliament(MP) with a margin of 4,34,244 votes.

He was the Member of the Standing Committee on Agriculture. He also worked as a Member of the Committee on Absence of Members from the Sittings of the House.

He was the Member, Consultative Committee, He served at the Ministry of Finance and Ministry of Corporate Affairs. He also served as Vice-President of the Telangana Cricket Association. He was the Chairman of the Telangana Veera Shaiva Lingayat Federation(TVLF).

Sirpur, Madnur, Zahirabad, Nizamabad, Telangana

Contact Number: +91-9000745000, +91-9822335000

Recent Activities

గౌరవ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు, ఎంపీ శ్రీ బి.బి పాటిల్ గారు మరియు ఎమ్మెల్యే శ్రీ కె.మనిక్ రావు గారు , ఎమ్మెల్సీ ఫారీదొడ్డిన్ గర్లతో కలిసి మహాత్మా బసవేశ్వర 887 జయంతి సందర్బంగా అల్లదూర్గ్ మండలం పోతులబోగడ గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారితో కలిసి మహాత్మా బసవేశ్వర అశ్వరుడ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది

సన్మానం

ఎంపీ శ్రీ బి.బి పాటిల్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ గారు కరోన పై ప్రజలలో అవగాహన తీసుక రావడానికి తెలంగాణ మొదటి మహిళ గజల్ గాయకురాలు శ్రీమతి స్వరూప రెడ్డి గారు పాడిన ” రక్షకుడా జయం” అనే పాటను విధుల చేశారు. ఈ పాట ద్వారా ఆమె లాక్ డౌన్ ప్రాముఖ్యత దాని విధివిధానాలు, ఇంట్లో ఉండడం వలన మనల్ని మనం ఎలా రక్షించి కోగల్గుతం మరియు డాక్టర్స్ మరియు పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఈ పాట ద్వారా కొనియాడారు. ఈ సందర్బంగా ఆమెకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

చేయూత

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మరియు లాక్ డౌన్ వలన నెల రోజులు గా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న ఆటో నడిపే నిరుపేదలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే శ్రీ జాజాల సురేందర్ గారి ఆధ్వర్యంలో ఎంపీ బీబీ పాటిల్ గారు నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికులకు చేయూతనందించడం జరిగింది. ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువులతో పాటు రూ.500/- రూపాయాలు పంపిణి చేయడం జరిగింది.

TRS party ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణా రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎంపీ శ్రీ బి.బి పాటిల్ గారు హైదరాబాద్ లోని తన పార్లమెంట్ నియోజకవర్గ కార్యలయంలో గులాబీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. నిధులు, నీళ్లు నియామకాలే లక్ష్యంగా ఉద్యమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధన దిశగా పరుగులు తీస్తున్నమని ఆకలి చావులు అక్రందనలు లేని ఆకుపచ్చ తెలంగాణగా పురోభివృద్ధి సాధిస్తుందని ఎంపీ బి.బి. పాటిల్ గారు అన్నారు

ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవం

 గౌరవ మంత్రి శ్రీ హరీష్ రావు గారు,ఎంపీ లు శ్రీ బి.బి.పాటిల్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ చంటి క్రాంతి కిరణ్ గార్ల తో కలిసి ఆందోల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ రైతుల నుండి ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తుందని మరియు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు

సిర్గాపూర్ మండలం లో ఎంపీ బీబీ పాటిల్ గారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే శ్రీ ఎం భూపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి జయశ్రీ రెడ్డి గారితో కలిసి పెట్రోల్ పంప్ ని ప్రారంభించడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బిబి పాటిల్ గారు కలసి శాలువతో సన్మానించడం జరిగింది. ఇట్టి కలయికలో భాగంగా ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ అసెంబ్లీ లో ప్రజామోద బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం, ఆకాంక్ష, లక్ష్యం, చిత్తశుద్ది, పట్టుదలకు అద్దం పడుతుందని, వ్యవసాయ, బడ్జెట్ కేటాయింపులపై  కోటి ఎకరాల మాగాణ తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులున్నాయన్నారు

సమీక్ష

గౌరవ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు, గౌరవ జహీరాబాద్ ఎంపీ శ్రీ బి బి.పాటిల్ గారు, స్థానిక ఎమ్మెల్యే మనిక్ రావు గారు, ఎమ్మెల్సీ శ్రీ ఫరిదొడ్డిన్ గారు జాహీరాబాడ్ పట్టణంలో కరోన ప్రబలకుండా తీసుకొంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్బంగా ప్రజలు సామాజిక దూరం పాటించాలని, వీధిగా మస్కులు ధరించాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని అనారోగ్యంగా ఉంటే వైద్యున్ని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ సమీక్షలో డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ , సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి , సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులు మరియు ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు

జయంతి వేడుకలలో

డా .బి.ఆర్ అంబేద్కర్ గారి 129వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్ గారు మరియు తదితరులు

ఐక్యత

ఎంపీ శ్రీ బి.బి.పాటిల్ గారు మరియు కుటుంబ సభ్యులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9.00 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు మరియు దీపాలు వేలిగించి లాక్ డౌన్ సమయం లో మనమంతా ఒక్కటే అని మరియు కరోన ని ఎదుర్కోవడానికి తమ సంకల్ప బలం చాటుతూ సంఘీభావం తెలిపారు

}
01-11-1955

Born in Sirpur

}

Completed B.Sc(Agriculture)

at Marathwada Agriculture College, Parbhani, Maharashtra

}

Business

}
2014

Joined in the TRS party

}
2014

MP

Member of Parliament

}
2014-2019

Member

 of the Standing Committee on Home Affairs

}

Minister

 of Road Transport and Highways and Shipping

}
2019

MP

Zahirabad Lok Sabha Constituency

}
2019

Member

of Standing Committee on Agriculture

}
2019

Member

 of Committee on Absence of Members from the Sittings of the House

}
2019

Minister

of Finance and Ministry of Corporate Affairs.

}

Vice-President

 of Telangana Cricket Association

}

Chairman

of Telangana Veera Shaiva Lingayat Federation(TVLF)