Pathulothu Pentavva Kishan | Sarpanch | Venkatadrigiri Thanda | TRS | Dubbak | the Leaders Page

Pathulothu Pentavva Kishan

Sarpanch, TRS, Venkatadrigiri Thanda, Dubbak, Siddipet, Telangana.

 

Pathulothu Pentavva Kishan is the Sarpanch in Venkatadrigiri Thanda in dubbak, Siddipet from the TRS Party.

He was born on 08-04-1976 to Ramsingh in Venkatadrigiri thanda. He completed 5th Standard from the ZPHS at Venkatadrigiri Thanda.

In 2001, He started his Political Journey with the Telangana Rashtra Samithi(TRS) Party and was the Active Member of the TRS Party of Venkatadrigiri Thanda.

He participated in Telangana Movement & Rasto Raka within his Village.

In 2010, He was served as President of Rythu Samanvaya Samithi. In 2019, He was elected as Sarpanch in Venkatadrigiri Thanda in Dubbak, Siddipet from the TRS Party.

Social Services:

  •  Pentavva Kishan distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Dubbak Mandal during the COVID-19 Pandemic lockdown period and He was Provided food&Vegetables to Poor people in lockdown time.
  • He involves in many of the social activities like Harithaharam, Palle Pragathi Programs, Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Venkatadrigiri Thanda(V),  Dubbak(M),  Siddipet(D), Telangana.

Contact:9000559389

Email: [email protected]

Recent Activities

పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, 10 నిమిషాల పాటు మనం మన ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న “పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దాం” #KTR గారి పిలుపు మేరకు 4వ ఆదివారం తన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తున్న సర్పంచ్‌ పెంటవ్వ కిషన్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అవగాహనా సదస్సు

నియంత్రిత పంటల సాగుపై అవగాహనా తెలియజేస్తున్నా మన సర్పంచ్ పెంటవ్వ కిషన్ గారు  

కరోనా వ్యాప్తి నేపద్యంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు డస్ట్‌‌‌‌ బిన్లు ఇస్తారు. ఈ మేరకు గ్రామస్తులకూ అవగాహన కల్పిస్తారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకు కూరలు మొదలైన వాటిని తడి చెత్త డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్‌‌‌‌ తదితర పొడి చెత్తను వేరొకడస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌లో వేయాలి. పొడి చెత్తను రీసైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తారు. అలాగే తడి చెత్తను వర్మీ కంపోస్టు ప్లాంట్‌‌‌‌లో ఏడాదిపాటు నిల్వ చేస్తారు. ఇది ఎరువుగా మారాక రైతులకు అమ్ముతారు. వచ్చే రెండు నెలల్లో రాష్ ట్రంలోని మోడల్‌‌‌‌ విలేజీలన్నింటిలో సాలిడ్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ మేనేజ్‌ మెంట్‌‌‌‌ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

చెత్త బుట్టలను పంపిణీ కార్యక్రమంలో

ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేసుకునేందుకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పెంటవ్వ కిషన్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, 10 నిమిషాల పాటు మనం మన ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న “పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దాం” #KTR గారి పిలుపు మేరకు 4వ ఆదివారం తన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తున్న సర్పంచ్‌ పెంటవ్వ కిషన్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వృక్షో రక్షతి రక్షితః

 ప్రభుత్వ పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై అవసరమయిన వారికి అందజేస్తారు.
మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, 10 నిమిషాల పాటు మనం మన ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న “పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం..
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేద్దాం” #KTR గారి పిలుపు మేరకు 4వ ఆదివారం తన ఇంటిని, పరిసరాలను శుభ్రం చేస్తున్న సర్పంచ్‌ పెంటవ్వ కిషన్ గారు , పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Flag Hosting

జన్మ దిన వేడుకలు

వరి ధాన్యాలు కొనుగోలు కార్యక్రమంలో

Party Activities

ట్రాక్టర్లు పంపిణీ కార్యక్రమంలో

ఉపాధి హామీ పథకం

ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే పనులను పరిశీలిస్తున్న వెంకటాద్రి గిరి తండా సర్పంచ్ పెంటవ్వ కిషన్ గారు .

వాడవాడలా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

జన్మదిన సందర్భంగా

మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా

Development Works

శంకుస్థాపన కార్యక్రమంలో...

Development Works

}
08-04-1976

Born in Venkatadrigiri Thanda

in Dubbak, Siddipet

}

Completed 5th Standard

from the ZPHS at Venkatadrigiri Thanda.

}
2001

Joined in the TRS Party

}

Active Member

in TRS Party of Venkatadrigiri thanda.

}
2010

President

of Rythu Samanvaya Samithi.

}
2019

Sarpanch

in Venkatadrigiri thanda in dubbak, Siddipet from the TRS Party.