Patan Jafar | Booth Convenor | Velamavaripalem | YSRCP | Nagaram | Guntur | the Leaders Page

Patan Jafar

Booth Convenor, Velamavari Palem, Nagaram, Guntur, Andhra Pradesh, YSRCP.

Patan Jafar was the Booth Convenor from the YSRCP of Velamavari Palem village. He was born 01-January-1984 to Galif in Velamavari Palem, Nagaram, Guntur. He completed SSC from Ayova Open School. He has started his own Business.

In 2014, He Participated as an Independent candidate and lost by a Low Majority  Votes.

He joined the YSR Congress Party in 2014. Patan Jafar Ready was the Booth Convenor from the YSR Congress Party of Velamavari Palem village, in 2018. Patan Jafar Ready to Participate in the 2020 Local body elections as a Panchayath Member.

Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • The villages were sprayed with sodium hypochlorite solution.
  • He helped the poor people financially and Financial assistant to the Poor People and free blood donation camps.

Velamavari Palem village, Nagaram Mandal, Guntur Dist.

E-mail: [email protected]

Contact : +91-9394564667

Recent Activities

పెన్షన్ పంపిణీ

వైయస్సార్ పెన్షన్ కానుక లో భాగంగా పెన్షన్ పంపిణీ చేస్తున్న ఏలేటిపాలెం సర్పంచ్ పటాన్ జాఫర్ గారు

తెలుగుదేశం పార్టీ నుండి తనపై ప్రత్యర్థిగా పోటీచేసిన ఆకి శెట్టి శంకర్ బాబును గౌరవ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు గారి సమక్షంలో రేపల్లె పార్టీ ప్లీనరీ సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీలో చేర్పించిన ఏలేటి పాలెం సర్పంచ్ పటాన్ జాఫర్ గారు

జగనన్న స్వచ్ఛ సంకల్పం

నామినేషన్ వేస్తున్న

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఏలేటి పాలెం పంచాయతీ నుండి నామినేషన్ వేస్తున్న పటాన్ జాఫర్ గారు

స్వీయ నియంత్రణ పాటిద్దాం... కరోనా వ్యాప్తిని నివారిద్దాం...

లాక్ డౌన్ కారణంగా వెల్మవారిపాలెం గ్రామానికి వచ్చిన వలస కూలీలను అధికారులను నుండి పర్మిషన్ తీసుకొని తన సొంత ఖర్చు తో వారి స్వగ్రామానికి చేర్పిస్తున్న పఠాన్ జాఫర్ గారు

ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్న పఠాన్ జాఫర్ గారు మరియు పార్టీ కార్యకర్తలు

పాదయాత్రలో...

పాదయాత్రలో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు గారితో

విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

హరినాధ్బాబు గారితో క్యాలెండర్ ఆవిష్కరణ చేయిస్తున్న పఠాన్ జాఫర్ గారు

ప్రారంభోత్సవంలో.....

వెలమవారిపాలెం గ్రామంలో చర్చి ప్రారంభోత్సవంలో పాల్గొన్నా హరినాధ్ బాబు గారితో మన పఠాన్ జాఫర్ గారు

వేలమవారిపాలం గ్రామానికి విచ్చేసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు గారితో పఠాన్ జాఫర్ గారు

ఏలేటిపాలెంలో మాజీ సర్పంచ్ రాధాకృష్ణమూర్తికి పార్టీ కండువా కప్పి వైస్సార్సీపీ లోకి ఆహ్వానిస్తున్న మంత్రి మోపిదేవి వెంకటరమణారావు గారు

వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక

వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక సందర్భంలో … గ్రామప్రజలకు పెన్షన్ అందజేస్తున్న పఠాన్ జాఫర్ గారు.

Party Activities

పాదయాత్రలో మంత్రి మోపిదేవి వెంకట రమణారావు గారితో పఠాన్ జాఫర్ గారు

ప్రచారం లో భాగంగా

సమావేశ కార్యక్రమంలో

సమావేశం లో చర్చిస్తున్న పటాన్ జాఫర్ గారు మరియు పార్టీ సభ్యులు

సన్మాన కార్యక్రమంలో

క్రై స్తవ పెద్దలతో సన్మానించబడుతున్న పటాన్ జాఫర్ గారు

హరితహర కార్యక్రమంలో...

హరితహారాన్ని ఓ ఉద్యమంలా చేపట్టడం ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు.. ఆంధ్ర ప్రదేశ్ అంతా పచ్చదనంతో కళకళలాడాలన్న ఉద్దేశంతో హరితహర కార్యక్రమం చేపట్టారు.

వెల్మవారి పాలెం గ్రామంలో రోడ్లను శుభ్రం చేపిస్తున్నా పఠాన్ జాఫర్ గారు మరియు పార్టీ సభ్యులు

జగనన్న విద్యా కానుక లోభాగంగా

జగనన్న విద్యా కానుక లోభాగంగా స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ మరియు బ్యాక్ మరియు యూనిఫామ్ అందిస్తున్న ఏలేటి పాలెం సర్పంచ్ పటాన్ ఫర్ గారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో

ఏలేటి పాలెం గ్రామ సచివాలయం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సచివాలయ సిబ్బంది మరియు పార్టీ కార్యకర్తలతో సర్పంచ్ జాఫర్ గారు

}
01-January-1984

Born in Velamavari Palem

Guntur

}

Completed SSC Standard

}
2014

Participated as an Independent candidate

lost by a low majority

}
2014

Joined in the YSRCP

}
2018

Booth Convenor

 Velamavaripalem