Parvathaneni Sridhar Babu

Parvathaneni Sridhar Babu

Anantapur Parliament Spokesperson, Singanamala, Andhra Pradesh, TDP.

 

Parvathaneni Sridhar Babu is an Indian Politician and Anantapur Parliament Spokesperson in Andhra Pradesh from the Political Party TDP.

EARLY LIFE AND EDUCATION:

On the 01st of June 1973, Sridhar Babu was born to the couple Mr. Parvathaneni Suresh Babu and Mrs. Parvathaneni Bramarambha in the Vijayawada in the state of Andhra Pradesh in India.

In the year 1987, Sridhar Babu acquired his Secondary Board of Education from Zilla Parishad High School located in Vijayawada and completed his Intermediate course in 1990 from Vidya Sri Niketan Residential College placed at Vijayawada in Andhra Pradesh.

Sridhar Babu attained his Graduation of Degree from Vijayanagar Engineering College situated at Bellary in 1994.

EARLY CAREER IN POLITICS:

Sridhar Babu has been determined to serve the people since childhood. The determination he took made him join active politics in the year 2000 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

Ever since he was joined the party he ordained as the Party Activist of the TDP Party and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

Because of the efforts being made for the development of the party, he was appointed as the District Executive Secretary of Anantapur from TDP and discharged his duties by being very cautious during performing the activities of the Party.

For his comprehensive commitment towards the service to the people, he upgraded his designation by receiving the honorable position of Anantapur Parliament Spokesperson from TDP and taking responsibility by completely involved in the development of the Party and welfare of the people and been following the rules assigned to him, fulfilling his responsibilities with a code of conduct.

Party and Social Activities:

  • Sridhar Babu has performed many developmental programs and Party and social activities for the welfare of the people.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Sridhar Babu expressed that the effort would be possible only with the TDP party for the development of Dalits, minorities, the poor, and the minorities in society.
  • He is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • An awareness seminar was organized on behalf of the party in the city and in the zone to brief the people on the Chandranna welfare schemes and pamphlets were distributed to give them brief information.
  • Recalling the assurances given by the Jagan government during the Foot March, the Jagan government was criticized for saying that the outcome of those assurances did not fulfill all the aspirations of the people.
  • The Jagan government has been deceived into believing that special status is an election guarantee.
  • Protests are being held on behalf of the TDP party strongly condemning and opposing the decisions of the three capitals.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children.
  • He helped the death-affected family by providing the essentials to them for survival and also assisted them during financial crises.
  • Sridhar Babu distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.
  • Sridhar Babu mainly focused on students like Fee reimbursement and Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Sridhar Babu laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.

Welfare Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the zone by clearing the issues related to Water, Drainage, and every minute problem to the individual.
  • Due to a lack of sufficient available water resources to meet the needs of water usage, a shortage of water occurs, affecting people’s well-being and leading to hunger, disease, and poverty. Based on these considerations, Sridhar Babu decided to set up a water plant in the Neelareddypalle village of Anantapur and provide mineral water, which would help to alleviate the water constraint.
  • To reduce the scarcity of water, Sridhar Babu set up a Water plant by providing Mineral water to the people
  • He extended his core of service by constructing Lord Rama, Lord Shiva, and Godesses Annapoorneshwari Temples in the Korapadu Village with his own investment and also provide his part of the fund for the development and renovations of temples.
  • He helped the old and poor people by providing the essentials to them for survival and also assisted them during the financial crisis.

Pandemic Services:

  • Sridhar Babu acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Sridhar Babu responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the city as part of the effort to eliminate the corona outbreak.
  • In response to Prime Minister Modi’s call, he organized a Covid Vaccination Drive to raise awareness among the general public about the need of receiving a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.No: 28-4-313, Colony: Vijaya Nagar, Anantapur, Constituency: Singanamala, State: Andhra Pradesh, Zipcode: 5151701.

Email: karthisarji@gmail.com

Mobile: 98496 64860.

Recent Activities

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం

ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులని ప్రభుత్వం దృష్టి తీసుకు వెళ్లడానికి ఈ కార్యక్రమం మొద్దు నిద్రపోతున్న వైసిపి గవర్నమెంట్ ప్రజల సమస్యలపై సమస్యలు తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులంతా కలిసి గ్రామ పరిధిలో పార్టీ జెండాను ఎగరవయ్యడం జరిగింది.

ఆర్థిక సహాయం

అనంతపురం గ్రామంలో ఆర్ధికంగా బాదపతున్న వారికి తన వంతు సహాయం చేసి శ్రీధర్ బాబు గారు  తన మానవత్వాన్ని చాటుకున్నారు..

వినతి పత్రం అందజేత

ఎచ్ ఎల్సీ కాలువ కింద సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని, చివాలి నీటి తడులు ఇవ్వడానికి కాలువ నీరు విడుదల చెయ్యాలని కలెక్టర్ వీర పండయ్యాన్ గారిని విప్ యామిని బాల గారు కోరారు. 

ప్రారంభోత్సవ కార్యక్రమం

అనంతపూర్గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శిలాపతాకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధి గ సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల గారి ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారు పాల్గొనడం జరిగింది.

గౌరవ సభ

ప్రజా సమస్యల దారం వేదికైన గౌరవ సభను ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పరిష్కార మార్గం కోసం టీడీపీ నాయకులు పాటుపడడం జరిగింది.

బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడి నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు…

ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం

బుక్కరాయసముద్రం మండల పరిధిలోని నిల్లారెడ్డిపల్లి గ్రామంలో జిల్లా టీడీపీ కార్యదర్శి పర్వతనేని శ్రీధర్ బాబు గారు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది.

పార్టీ కార్యక్రమం

అనంతపూర్ ప్రాంతాన ఏర్పాటు చేసిన జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో పర్వతనేని శ్రీధర్ బాబు గారు పాల్గొని పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగింది. 

Mr.Parvathaneni Sridhar Babu with Politicians

టిడిపి పార్టీకి నాయకత్వం వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి “ఎన్. చంద్రబాబు నాయుడు” గారిని కలవడం జరిగింది.

Your Title Goes Here

అనంతపూర్ నియోజకవర్గ మాజీ పార్లమెంట్ సభ్యులు “జె.సి దివాకర్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలిసిన అనంతపూర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారు.

Party and Social Activities

కూరగాయలు పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన శ్రీధర్ రెడ్డి గారు.

చీరల పంపిణీ

కోరపడు గ్రామంలో నిర్మించిన శివాలయం పరిసర ప్రాంతాన శ్రీధర్ బాబు గారు వృద్దులకు మరియు చిన్నారులకు మహాశివ రాత్రి సందర్బంగా మీడియా మిత్రుల సమక్షంలో చీరలను పంపిణీ చెయ్యడం జరిగింది. 

ఆర్థిక సహాయం

అనంతపురం గ్రామంలో ఆర్ధికంగా బాదపతున్న వారికి తన వంతు సహాయం చేసి శ్రీధర్ బాబు గారు  తన మానవత్వాన్ని చాటుకున్నారు..

జయంతి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి నివాళిలర్పించిన టీడీపీ నాయకులు.

నివాళిలు

టీడీపీ సీనియర్ నాయకులు కోడెల శివ ప్రసాదరావు మంత్రిగా, స్పీకర్ గ , రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ నాయకులు శ్రీధర్ బాబు గాను కొనియాడారు. బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ అశోక్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసి శివప్రసాద్ రావు గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళిలు అర్పించారు.

DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

పాలాభిషేకం

ఎన్టీఆర్ భరోసా కింద తీసుకుంటున్న పింఛన్ ను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రెట్టింపు చేయడం చారిత్రక నిర్ణయమని జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వతనేని శ్రీధర్ బాబు గారు అన్నారు. కొర్రపాడు గ్రామంలో ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పింఛన్ తీసుకుంటున్న వృద్దులు, వికలాంగులు, మహిళలు పాలాభిషేకం చేపట్టడం జరిగింది.

బ్యాగుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీధర్ బాబు గారు మరియు ఇతర నాయకులు గ్రామం మహిళలకు చేతి సంచులను అందజెయ్యడం జరిగింది. 

నివాళిలు

టీడీపీ సీనియర్ నాయకులు కోడెల శివ ప్రసాదరావు మంత్రిగా, స్పీకర్ గ , రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ నాయకులు శ్రీధర్ బాబు గాను కొనియాడారు. బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ అశోక్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసి శివప్రసాద్ రావు గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళిలు అర్పించారు.

బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని సర్వేపల్లి నియోజకవర్గం గొలగమూడి నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివలుళు అర్పించారు…

ఆహ్వానం

గ్రామానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్న టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు.

నిరసన

ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అన్యాయం చేసారని ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు.

బైక్ ర్యాలీతో నీరసన

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోవున్న హామీలను వెంటనే అమలుచేయాలని జడ్ పి టి సి రామలింగారెడ్డి ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం మండల టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో బైక్ ర్యాలీతో నీరసన తెలిపారు.

Images Of Parvathaneni Sridhar Babu

Party Activities

 Honor Ceremony

News Paper Clippings

}
01-06-1973

Born in Vijayawada

of Andhra Pradesh

}
1986-1987

Studied SSC Standard

from Zilla Parishad High School, Vijayawada

}
1990

Completed Intermediate

from Vidya Sri Niketan Residential College, Vijayawada

}
1994

Attained Graduation

from Vijayanagar Engineering College, Bellary

}
2000

Joined in the TDP

}
2000

Active Member

of TDP

}

District Executive Secretary

of Anantapur, TDP

}
Till Now

Anantapur Parliament Spokesperson

of TDP