Print Friendly, PDF & Email
Papasani Suresh

Papasani Suresh

President of Be The Change Charity, Guntur, Vinukonda, Andhra Pradesh.

Papasani Suresh is currently in the position of  President of Be The Change Charity at Guntur.

He was born on 06th April 1994 to Papasani Babu Rao and Vijayalaxmi in Mundruvaripalem Village of Savalyapuram Mandal. Suresh completed Schooling(2009-2010) and Intermediate(2011-2012) from AMG India International at Chilakaluripet of Guntur District.

In 2016, He attained his Graduation with B.Tech from Godavari Institute of Engineering and Technology located in Rajahmundry of Andhra Pradesh.

Be The Change Charity:

Since childhood, Suresh shows a keen interest in the service, and in 2018 establishment of the Charity was taken place by naming it “Be The Change “. Suresh is the Founder and the President of the respective Organization. The main motive of the Charity is to provide Purified Drinking Water to the Mundruvaripalem Villagers.

His dedication towards the service even inspired his friends(Ch. Mallikarjuna Reddy,  Linga Anil Kumar, Chunduri Hemanth Kumar, Thammineni Bramhareddy, Nagumothu Tejaswi, Yeruva, Subbareddy, Konatham Ramanji reddy, CA Ramanjaneya reddy) who are been working to render service to the people all the way.

Since the day of establishment, Suresh has performed many social activities and assisted many poor people in the Village not only in the form of money but also with humanity.

Suresh has inspired many through his services and they are now continuing their service as volunteers in the Be the Change Charity by assisting needy people in fulfilling their basic needs. Through charity, many have become social activists, serving the needs of the people.

Personal Life:

Papasani Suresh is the Younger Sibling of Papsani Subbarao. In 2021, Vijayalaxmi( Suresh’s Mother) elected as the Ward Member of Mundruvaripalem Village and also nominated for the position of Vice-President from YSRCP.

Recent Activities

  • Suresh carried out many developmental activities in the village like laying of CC Roads, Putting up Street Lights, Clearance of Drainage System and Solving of water Problems by improving the quality of water.
  • Suresh has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • Sports kits were distributed to the School students who were actively participated in the Sports competition.
  • Financially assisted the Victims who were attacked by fire in the villages.
  • Under the auspices of Be the Change, Physiotherapy equipment, wheelchairs, and other equipment was handed to Physically and Mentally disabled children.
  • Regular awareness programs will be conducts in the schools about the importance of education and motivate the school children to reach their goals for their brights future.
  • Suresh is not limited to his services to the village but also extends to the people of the entire district.

Services during Pandemic Covid-19

  • Under the auspices of Be the Change, more than 100 families in Ambedkar Nagar and other mosques affected by the corona lockdown have been provided with essential commodities and vegetables with the help of volunteers as per the Revenue Directorate.
  • Due to the corona, day laborers, nomadic races, and beggars are suffering a lot from stomach ache. With the help of the government, Suresh and many other leaders became volunteers and distributed food every day to the poor living in various colonies.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • Awareness was created on the maintenance of Physical distance and following precautionary measures to prevent the Epidemic in Corona.
  • Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the covid period and looked after the people.
  • He is constantly available mainly to the poorest people in the zone.

Village: Mundruvaripalem, Mandal: Savalyapuram, Dist: Guntur, Constituency: Vinukonda, State: Andhra Pradesh.

Email: papasanisuresh@gmail.com
Contact: 8328379643, 8499986575.

Recent Activities

అన్నదాన కార్యక్రమం

చిలకలూరిపేటలో ఉన్న శ్రీ సాయి ప్రశాంతి వృద్దుల ఆశ్రమంలో నివసిస్తున్న వృద్దులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

వనమహోత్సవం కార్యక్రమం

ముండ్రువారిపాలెం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి  చింతా  శ్రీనివాసరావు గారు మరియ గ్రామ వైస్సార్సీపీ నాయకులు..

పాఠశాలకు వాటర్ ఫ్రీజ్ అందజేత

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు చల్లని నీరు అందించడంకోసం అని ఫ్రీజ్ అందచేయడం జరిగింది.

ప్రేరణ మరియు ప్రోత్సాహం

“బీ ద చేంజ్ మేకర్స్ ” స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్ , పెన్స్ మరియు పౌఛ్లను ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ. టి. వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా అందచేయడం జరిగింది.

పర్యావరణ పరిరక్షణ

“బీ ద చేంజ్” అనే స్వచ్చంధ సేవాసంస్థ ద్వారా చినకంచర్ల, ముండ్రువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ స్కూల్లో “పర్యావరణ పరిరక్షణ” లో భాగంగా మొక్కలు నాటి,విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి పాపసాని-సురేష్ మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఒక మొక్కని నాటాలని తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పూరేటి-నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు పాపసాని-శ్రీకాంత్,పూరేటి రామాంజనేయులు,రమేష్,ప్రభుదాస్,వెంకట్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ బాబు, ఉపాధ్యాయులు-సాంబయ్య పాల్గొన్నారు..

చేతిపంపు

“బీ ద చేంజ్” అనే స్వచ్చంధ సేవాసంస్థ ద్వారా చొరవతో కనుమల చెరువు గ్రామంలో చేతిపంపు సమస్యకి పరిష్కారం చూపిన సంస్థ ప్రతి నిధులు తమ్మినేని బ్రహ్మారెడ్డి, పాపసాని సురేష్ తదితరులు.

గర్భిణీ స్త్రీలకు భోజన సహాయం

వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణీ స్త్రీలకు భోజన సమయం కావడంతో బీదచేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 90 మందికి భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ బుచ్చిబాబు గారు, సీనియర్ న్యాయవాది ఎమ్ ఎన్ ప్రసాద్ గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరాలశెట్టి శ్రీనివాస్ గారు మరియు సంస్థ నిర్వహకులు పాపసాని సురేష్, చిన్నకొండ మల్లికార్జున్ రెడ్డి, చుండూరి హేమంత్ కుమార్,తమ్మినేని బ్రహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వలస కూలీలకు సరుకుల పంపిణి

వినుకొండ మునిసిపల్ కమిషనర్ గారి సూచన మేరకు బీదచేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బీహార్ పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుండి వచ్చిన వలసకూలీలు 10 మందికి నిత్యావసర వస్తువులు మాసంస్థ సభ్యులు ద్వారా అందజేయడం జరిగింది.

Service in Pandemic COVID-19

నిత్యావసర వస్తువుల పంపిణి

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు రేషన్ కార్డ్ లేక ఇబ్బంది పడుతున్న 20 కుటుంబాలవారికి వినుకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనిలో,బొల్లాపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు “బీ ద చేంజ్” స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాపసాని సురేష్,మల్లికార్జున రెడ్డి,తమ్మినేని బ్రహ్మారెడ్డి, జానిభాషా, దొరడ్ల నాసర్ బాబులు పాల్గొన్నారు.

సరుకుల పంపిణీ

చిలకలూరిపేట నియోజకవర్గములోని గణపవరం గ్రామంలోని కారుణ్య నిలయంలో వృద్ధులకు నెలకు సరిపడే సరుకుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమర్రి రాజశేఖర్ గారు అనంతరం వృద్ధులకు పండులు పంపిణీ చేసి స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించిన మర్రి రాజశేఖర్ గారు ఈ కార్యక్రమంలో గణపవరం గ్రామ నాయకులు సంస్థ సభ్యులు పాపసాని సురేష్, మాలికార్జున రెడ్డి, హేమంత్, విజయభాస్కర్ రెడ్డి, తేజస్వి, ఎరువ సుబ్బారెడ్డి, తమ్మినేని బ్రాహ్మరెడ్డి, రామాంజిరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు..

కూరగాయలు పంపిణీ

శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం పంచాయితీ పరిధిలోని ముండ్రువారిపాలెం ఎస్సి, బీసీ కాలనిలలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇంట్లో ఉంటున్న 200 ఎస్సి కుటుంబాలకు ” బీదచేంజ్” స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడివో గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ల సమక్షంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా మండల నాయకులు చుండూరు వెంకటేశ్వర్లు గారితో సంస్థ సభ్యులు పాపసాని సురేష్, చిన్నకొండ మల్లికార్జున రెడ్డి, తమ్మినేని బ్రహ్మారెడ్డి, చుండూరి హేమంత్ కుమార్ మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు..

నిరాశ్రయులకు సహాయం

బొల్లాపల్లి మండలం మన్నెపల్లి తండాలో మొన్న జరిగిన అగ్నిప్రమాదంలో సకలం కోల్పోయిన నిరాశ్రయులకు బిదచేంజ్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లు, వంటసామాగ్రి పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాపసాని సురేష్, ప్రాక్టిషనర్ మల్లికార్జున రెడ్డి, తమ్మినేని బ్రహ్మారెడ్డి, చుండూరి హేమంత్ కుమార్, లింగా అనిల్ తదితరులు పాల్గొన్నారు.

కూరగాయలు పంపిణీ

ఈపురు మండలం అంగలూరు పంచాయితీ పరిధిలోని అంగలూరు, శ్రీనగర్ ఎస్సి కాలనిలలో మరియు అంగలూరు తండాలో సుమారుగా 300 కుటుంబాలకు బీదచేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడివో గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ల సమక్షంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాపసాని సురేష్, చిన్నకొండ మల్లికార్జున రెడ్డి, ఎరువ సుబ్బారెడ్డి, చుండూరి హేమంత్ కుమార్ మరియు గ్రామ వాలంటీర్లు పదరపు పొలయ్య,మాచర్ల రఘు లు పాల్గొన్నారు..

వికలాంగులకు సహాయం

బీ ది చేంజ్ ఆధ్వర్యంలో శారీరిక వికలాంగులకు మరియు మానసిక వికలాంగులకు ఫిజియోథెరపీ పరికరాలు మరియు వీల్‌చైర్లు
మరియు ఇతర పరికరాలను వారికి అప్పగించారు..

పండ్లు పంపిణీ

కరోనా లాక్ డౌన్ సందర్భంగా వినుకొండ పట్టణంలోని నిరాశ్రయులకు అనాధాలకు వృద్ధులకు మెప్మా వారి సహకారంతో బీదచేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ అరటిపండ్లు స్థానిక మార్కెట్ యార్డు నందు కేజీ 10 రూపాయల చొప్పున విక్రయం జరుగుతుంది. అన్ని స్వచ్ఛంద సంస్థలు, ఔత్సాహికులు భోజనంతో పాటు ఈ పండ్లను కూడా పంచడం వలన మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు,అన్నదాతల్ని కూడా అదుకున్నవాళ్ళము అవుతాము అని బి ద చేంజ్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నకొండ మల్లికార్జున రెడ్డి,పాపసాని సురేష్,కొండారెడ్డి,పాశం లక్ష్మీ రెడ్డి,కరిముల్లా,రిపోర్టర్ అవులఅజయ్ దినేష్ మాదిగ గార్లు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులు పంపిణీ

కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు రేషన్ కార్డ్ లేక ఇబ్బంది పడుతున్న 20 కుటుంబాలవారికి వినుకొండ పట్టణంలోని డ్రైవర్స్ కాలనిలో, బొల్లాపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో నిత్యావసర వస్తువులు మరియు కూరగాయలు “బీ ద చేంజ్” స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపసాని సురేష్, మల్లికార్జున రెడ్డి, తమ్మినేని బ్రహ్మారెడ్డి, జానిభాషా, దొరడ్ల నాసర్ బాబులు పాల్గొన్నారు.

పల్స్ పోలియో

వినుకొండ పట్టణంలో  పల్స్ పోలియో ఆదివారం సందర్భంగా ఏర్పాటు చేసిన 25 శిబిరాల్లో ఉన్నటువంటి 200 మంది వైద్య సిబ్బందికి బీ ద చేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మద్యాహ్న భోజన సదుపాయము కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్యులు మరియు సిబ్బంది మరియు మునిసిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ గారు పాల్గొని ప్రసంగించారు. గతంలో కూడా కరోనా లాక్ డౌన్ సమయంలో గర్భిణీ స్త్రీలకు కరోనా పరీక్షల నేపథ్యంలో లేట్ అయినప్పుడు కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసారు. వీరు భవిష్యత్ లో ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చిన్నకొండ మల్లికార్జున్ రెడ్డి, పాపసాని సురేష్, చుండూరి హేమంత్ కుమార్, ఏరువ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చలిలో వెచ్చని కాపు

స్థానిక వినుకొండ పట్టణంలో రోడ్డు పక్కన, రైల్వే స్టేషన్ వద్ద నిద్రపోయే సాధువులు నిరాశ్రయులు, యాచకులు దోమలు,పెరిగిన చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గమనించిన “బి ద ఛేంజ్ స్వచ్చంధ సేవా సంస్థ” సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి మానవత్వం పరిమళించే మంచి మనుషుల సహకారంతో వారికి రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమం సంకల్పించారు.

చలిపులి పంజాకు గజగజా వణుకుతున్న ఆపన్నులను గుర్తించి మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుని నిన్న రాత్రి ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి చేతుల మీదుగా “బీ ద చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ” ఆధ్వర్యంలో రగ్గులు, దుప్పట్లు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలలో యువత పాలుపంచుకోవడం అభినందనీయం అని.. “బి ద ఛేంజ్” ప్రేరణతో.. ఈ సంస్థ సభ్యుల స్పూర్తితో మరికొంతమంది ముందుకు వచ్చి సమాజ సేవ చేయడానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

వలస కార్మికులకు సహాయం

ప్రకాశం జిల్లాలోని ఎక్స్-రోడ్ సంతమగులురు మండలంలో తమ రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వలస కార్మికులకు మా బీ ది చేంజ్ సభ్యులు బిస్కెట్ ప్యాకెట్లు & వాటర్ బాటిళ్లను పంపిణీ చేసినట్లు మీకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అని వారి యొక్క భావనలను తెలిపారు..

Social Activities

విద్యార్థులకు క్రీడా పరికరాలు వితరణ

వినుకొండ నియోజకవర్గము శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రికెట్ కిట్లు, షటిల్ కిట్లు, వాలీబాల్, తదితర క్రీడా పరికరాలను శావల్యాపురం మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు గారు,  మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు అందజేశారు.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పాపసాని సురేష్, మల్లికార్జునరెడ్డి, తమ్మినేని బ్రహ్మరెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు చదువుతో పాటు శారీరక ఉల్లాసం కూడా ముఖ్యం అని వారిలో క్రీడల పట్ల నైపుణ్యం పెంచటమే తమ సంస్థ ధ్యేయం అని చెప్పారు,ఇవే కాకుండా పాఠశాల్లో త్రాగునీరు, మొక్కల పెంపకం వంటి సమాజ సేవకి మా సంస్థ విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను
చేపడుతున్న సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా MEO గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి HM సంధానిస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్, వైస్ చైర్మన్ జానీ, టంటం తిరుపతిరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు…

ప్రపంచ వృద్ధుల దినోత్సవం

ప్రపంచవృద్ధుల దినోత్సవంని పురస్కరించుకుని బీదచేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్లో ఉన్న చైతన్య స్రవంతి వృద్ధుల శరణాలయం మరియు కోటనల్సాబజార్లో ఉన్న శ్రీ సాయి సహృదయ సేవాసమితి శరణాలయంలోని వృద్ధులకు పండ్లు,బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాపసాని సురేష్, మల్లికార్జునరెడ్డి, బ్రహ్మరెడ్డి తమ్మినేని పాల్గొన్నారు.

బాలల దినోత్స వం

విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తూ విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని సురేష్ గారు సంస్థ ద్వారా బాలల దినోత్సవ సందర్బంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికీ బహుమతులను అందచేయడం జరిగింది. 

చిత్ర లేఖనం పోటీ పరీక్షా

బాలల దినోత్సవ సందర్బంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీ పరీక్షా నిర్వహించడం జరిగింది. ఆ పోటీలో గెలుపొందిన వారికీ బహుమతులను అందచేయడం జరిగింది.

వృద్దులకు అన్నదానము

చిలకలూరిపేటలోని శ్రీ సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రయం నందు వృద్దులకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం అన్నదాన నిర్వయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిది పాపసాని సురేష్,నాగుమోతు తేజస్వి మరియు సభ్యుల పొందుగుల శివారెడ్డి, తేజస్వి,ప్రవీణ్,కిశోర్, శ్రీను పాల్గొన్నారు.

దాతలు

చిలకలూరిపేవినుకొండ నియోజకవర్గము బొల్లాపల్లి మండలం కనుమలచేరువు గ్రామంలో 13వతేది కందుకూరి పకీరయ్య,పద్మ దంపతులగార్ల పూరి ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతి అయ్యింది. వారు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. వారికి బీ ద చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వంటసామాగ్రి, నిత్యవసర వస్తువులు,దుస్తులు వారికి అందజేయడం జరిగింది. టలోని శ్రీ సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రయం నందు వృద్దులకు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం అన్నదాన నిర్వయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిది పాపసాని సురేష్, నాగుమోతు తేజస్వి మరియు సభ్యుల పొందుగుల శివారెడ్డి, తేజస్వి, ప్రవీణ్, కిశోర్, శ్రీను పాల్గొన్నారు…

నూతన సంవత్సరం

నూతన సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ వృద్యాశ్రమలో నివసిస్తున్న పెద్దవారితో మరియు అనాథాశ్రమంలో జీవిస్తున్న చిన్నారులతో ఎంతో ఆనందంగా వేడుకను జాపుకున్న సందర్భంలోనిది..

Newspaper Clippings

Papasani Suresh | Suresh | President of Be the Change Chairty | Mundruvaripalem | Savalyapuram | Guntur | Vinukonda | Andhra Pradesh | theLeadersPage

Papasani Suresh | Suresh | Mandal Youth President | Booth Co-Ordinator | President of Be the Change YSRCP | Mundruvaripalem | Savalyapuram | Guntur | Vinukonda | Andhra Pradesh | theLeadersPage

Video Clippings

}
06-04-1994

Born in Mundruvaripalem Village

of Savalyapuram Mandal, Guntur

}
2009-2010

Finished Schooling

from AMG India International, Chilakaluripet

}
2011-2012

Completed Undergraduation

from AMG India International, Chilakaluripet

}
2016

Attained Graduation

from Godavari Institute of Engineering and Technology, Rajahmundry.

}
2018-till now

President

of Be The Change Charity, Guntur

}
2021-till now

Ward Member and Vice- President

of Mundruvaripalem Village(Suresh’Mother- Vijayalaxmi)