Panga Mallesham | ZPTC | Gajwel | Siddipet | Telangana | TRS | the Leaders Page

Panga Mallesham

ZPTC, TRS, Telangana, Pidichedi, Gajwel, Siddipet, Telangana.

As I embark on this journey of public service, I am humbled by the opportunity to advocate for the betterment of our community. From my early days as a Senior Member of the Ambedkar Sangam in Pidichedi village to my alignment with the Telangana Rashtra Samithi Party in 2001, my commitment to effecting positive change has remained steadfast. Through successive victories in various political roles, including Rural Mandal President and Zilla Parishad Territorial Constituency member, I have strived to be a voice for the voiceless and a catalyst for progress. In addition to my political endeavors, I have dedicated myself to philanthropic initiatives aimed at uplifting the marginalized and empowering the vulnerable. From organizing medical camps and infrastructure development to COVID-19 relief efforts and environmental conservation, my goal has always been to serve with integrity and compassion. Join me as we continue this journey together, towards a brighter, more inclusive future for all.

-Panga Mallesham

Early Life and Education

Mr. Panga Mallesham, a prominent figure in Indian politics, was born on September 10, 1971, in the quaint village of Pidichedi, nestled within the Gajwel Mandal of Siddipet District. He was born to Narsaiah and Salamma, who instilled in him values of diligence and perseverance from a young age.

His educational journey began at ZPHS in Ahmadipur, where he completed his SSC standard in 1990. Following this, he pursued his Intermediate education at the Government Junior College in Gajwel, graduating in 1992. Driven by his thirst for knowledge and ambition, he furthered his academic pursuits and obtained his Bachelor’s degree from Dr. B.R. Ambedkar Open University in 1995, marking the foundation of his illustrious career.

Forging Pathways: Early Political Engagements

Inaugural Steps (1996): Senior Member of Ambedkar Sangam In 1996, Mr. Panga Mallesham took his first stride into the realm of political activism by assuming the role of Senior Member within the esteemed Ambedkar Sangam in Pidichedi village. This marked the genesis of his journey towards advocating for community empowerment and social justice, laying the groundwork for his future endeavors.

Navigating the Political Landscape: Career Ascendancy and Milestones

Political Alignment (2001): Active Membership with TRS In 2001, Mr. Mallesham solidified his commitment to effecting change by joining the ranks of the Telangana Rashtra Samithi Party (TRS). His fervent dedication and principled approach swiftly positioned him as a notable figure within the party, setting the stage for his remarkable ascent in the political arena.

Election Triumphs (2017-2019): From Mandal President to ZPTC Member In a monumental leap forward, Mr. Mallesham secured successive victories in 2017 and 2019, earning the esteemed titles of Rural Mandal President (RMP) and Panchayat Mandal President (PMP) in Gajwel constituency, respectively. These triumphs underscored his unwavering commitment to grassroots activism and community representation. Building upon this momentum, he further etched his name in the annals of political history by clinching the position of Zilla Parishad Territorial Constituency (ZPTC) member in 2019, solidifying his legacy as a stalwart leader dedicated to the progress and prosperity of his constituents.

Championing Community Welfare: The Philanthropic Initiatives of Mr. Panga Mallesham

  • Medical Camp for Student Wellness: Mr. Mallesham orchestrated a vital medical camp at the Minority Residential School in Pregnapur, catering to the health needs of 450 students. Here, government doctors administered medical checkups and dispensed necessary medicines free of charge, particularly crucial amidst the looming threat of dengue fever.
  • Community Infrastructure Development: Demonstrating his dedication to community betterment, Mr. Mallesham played a pivotal role in the construction of CC roads in Gajwel, enhancing connectivity and accessibility for residents. This infrastructure endeavor symbolized his commitment to improving the quality of life for local inhabitants.
  • COVID-19 Relief Efforts: In response to the unprecedented challenges posed by the COVID-19 pandemic, Mr. Mallesham swiftly mobilized relief efforts. He distributed essential supplies such as masks, sanitizers, vegetables, and rice to alleviate the hardships faced by individuals during the lockdown. Additionally, he extended a helping hand to migrants by providing them with critical necessities and financial support.
  • Sanitation Initiatives: Recognizing the importance of sanitation in combating the spread of diseases, Mr. Mallesham ensured the thorough sanitization of the village by employing sodium hypochlorite solution, thereby safeguarding the health and well-being of the community.
  • Environmental Conservation and Educational Advocacy: Actively engaging in environmental conservation initiatives like Haritha Haram and Swachh Bharath, Mr. Mallesham championed the cause of cleanliness and green living. Moreover, he endeavored to foster a culture of education by conducting awareness programs aimed at motivating students to pursue their academic aspirations.
  • Empowering the Vulnerable: Displaying a heartwarming commitment to compassion, Mr. Mallesham extended support to vulnerable demographics. He distributed essential items such as blankets, fruits, and clothing to the elderly and orphaned, exemplifying his dedication to social welfare and inclusivity.
  • Investing in Education and Social Welfare: Mr. Mallesham’s philanthropic endeavors extended to providing scholarships to students in need, alongside donations of food, clothing, utensils, monetary aid, and lighting equipment. Furthermore, he took proactive steps to support meritorious students by covering their educational expenses, thereby fostering a brighter future for the youth.

H.no:2-25, Pidichedi (V), Gajwel (M), Siddipet Dist Pin code: 502278

Email: [email protected]

Contact:+91-9676666974, 9440402534

 వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులకు అవగాహన కార్యక్రమంలో

గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామం లో వరిలో వెద సాగు పద్ధతిలో సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత అదే గ్రామంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో వరి విత్తనాలను వెదజల్లిన మండల ప్రజా ప్రతినిధులు జడ్పిటిసి పంగ మల్లేశం గారు ఏఎంసీ చైర్మన్ మా దాస్ అన్నపూర్ణ గారు రు ఎంపీపీ అమరావతి గారు వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్ గారు గ్రామ సర్పంచ్ వెంకటేష్ మరియు మున్సిపల్ మాజీ చైర్మన్ గడిపల్లి భాస్కర్ గారు మరియు నాచారం టెంపుల్ డైరెక్టర్ బీమప్ప గారు మరియు టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు గారు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు

Recent Activities

4వ విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిస్తున్న మల్లేశం గారు. మరియు గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు

గ్రామసభ

గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో గజ్వేల్ మండల జడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు నాలుగో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు గారి మార్గదర్శకత్వంలో మంత్రివర్యులు హరీష్ గారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో గ్రామసభ నిర్వహించి గ్రామస్తులతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పనులు మరియు పారిశుధ్య కార్యక్రమాల గురించి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మరియు వార్డు మెంబర్లు .గ్రామస్తులతో కలిసి గ్రామ సభ నిర్వహించడం మరియు పలు సూచనలు ఇవ్వడం జరిగింది.

ఉమ్మడి యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ వార్షికోత్సవ సభ లో గజ్వెల్ జడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు 428 జీవోను వెంటనే అమలు చేసి తెలంగాణ లో ఉన్నటువంటి ఆర్.ఎం.పి పి.ఎం.పి గ్రామీణ వైద్యుల అందరికీ ట్రైనింగ్ క్లాసులు పెట్టి గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు అదే విధంగా ఆర్.ఎం.పి పి.ఎం.పి వ్యవస్థను ప్రభుత్వం ఆదుకోవాలని మరియు పలు విషయాల మీద స్పందిస్తూ మాట్లాడుతున్న దృశ్యం.

గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామం దగ్గర కూడవెల్లి వాగు చెక్ డ్యాములు గోదారమ్మ జలాలతో పొంగి పొర్లడంతో గల గల గోదారమ్మ జాలువారుతూ ఉంటే ఆ సంతోషంలో గజ్వెల్ మండల ప్రజాప్రతినిధులు అందరూ మరియు రైతులు తెరాస నాయకులు కార్యకర్తలు గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్న దృశ్యం

కొండపాక మండలం బొప్పాయి పల్లి గ్రామం దగ్గర ట్రబుల్ షూటర్ బ్రదర్ ఆఫ్ తెలంగాణ.. అయినటువంటి గౌరవనీయులు మాన్యులు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా మొక్కలు నాటడం జరిగిన కార్యక్రమంలో మన గజ్వేల్ జెడ్ పి టి సి పంగ మల్లేశం అన్నగారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి అన్న గారికి ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

నిత్యవసర సరుకులు, బట్టలు పంపిణీ

శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ మండల్ నల్లవాగు గడ్డ హనుమాన్ టెంపుల్ దగ్గర అన్న గారి పుట్టిన రోజు సందర్భంగా గుళ్లో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఆశా వర్కర్స్ మరియు ఏఎన్ఎం సిస్టర్ లకు 25 కిలోల బియ్యం మరియు కిరాణా సామాన్ నిత్యవసర సరుకులు బట్టలు పంపిణీ చేయడం జరిగింది.

వికలాంగులకు ట్రయాంగిల్ సైకిల్స్ పంపిణీ

శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ మండల్ నల్లవాగు గడ్డ హనుమాన్ టెంపుల్ దగ్గర అన్న గారి పుట్టిన రోజు సందర్భంగా గుళ్లో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రయాంగిల్ సైకిల్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది

Recent Activities

గజ్వేల్ మున్సిపల్ పరిధిలో గల ఎడ్యుకేషన్ బాయ్ హబ్ లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మరియు మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మన గౌరవ ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు🌹🌹

CMRF రిలీఫ్ చెక్

ఈరోజు సిద్దిపేట జిల్లా జగ్దేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన రాజన్నల‌ రాజు గారి కుమారుడు అరవింద్ వయసు 12 సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు గజ్వెల్ జడ్పీటీసీ మల్లేశం ను ఆశ్రయించగా వారిని మన గౌరవనేయులైన మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి తీసుకపోయి మాట్లాడగా వారిని యశోద హాస్పిటల్ నందు చికిత్స చేయించడం జరిగింది.దానికి గాను వారికి CMRF రిలీఫ్ చెక్ 60000/-రావడం జరిగింది.ఈ విదంగా మన తెలంగాణ ప్రభుత్వంలో పేదవారికి అండగా వుండే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కావడం మన అదృష్టంగా ఉంది అన్నారు ఆయన పేదల పాలిట దేవుడని మరియు మంత్రి హరీష్రావు ఎంపీ ప్రభాకర్రెడ్డి ఆపథ్బందవులని మరియు ఎంతో కష్టంతో బాధతో వారి వద్దకుపోయి మా బాధలు చెప్పగానే భుజంమీద చేయివేసి మేము వున్నాం బయపడవద్దు అని భరోసా ఇయ్యడం చాలా సంతోషంగా ఉంటది అన్నారు. వారికి ఎప్పటికి మేము రుణపడి ఉంటాము అని కసంతోషం వ్యక్తంచేశారు. ఇట్టి చెక్కను అన్న గారైన మన గజ్వెల్ ZPTC పంగ మల్లెషం అన్న గారికి చేతుల మీదుగ అరవింద్ తండ్రిగారైన రాజుకు అందజేయడం జరిగింది.

రాస్తారోకో

భారత్ బంద్ పురస్కరించుకొని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బందు పాటిస్తూ రాజీవ్ రహదారి రోడ్డు పైన రాస్తారోకో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి పంగ మల్లేశం గారు మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.

భారత్ బంద్ పురస్కరించుకొని తూప్రాన్ హైవే రోడ్డుపైన రైతులకు మద్దతుగా గౌరవనీయులు మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గజ్వేల్ జడ్పిటిసి పంగ మల్లేశం గారు మరియు TRS నాయకులు పాల్గొన్నారు

తెరాస గెలుపు ఖాయం

మంత్రి హరీష్ రావు గారు మరియు పార్టీ నాయకులతో

సమావేశం లో మాట్లాడుతున్న జడ్పీటీసీ పంగ మల్లేశం గారు

విద్యార్థులతో

సీఎం గారితో

సీఎం కేసీఆర్ గారిని కలిసిన మల్లేశం గారు 

విద్యార్థులను ప్రోత్సహిస్తూ

సహాయనిధి

గజ్వేల్ మండలం అనంతరం పల్లి గ్రామంలో  అనారోగ్యంతో గద్ద సప్న భర్త యాదగిరి వయసు 22 సంవత్సరాలు హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నిన్న సాయంత్రం మృతి చెందడం జరిగింది వీరికికుమారుడు నాలుగు సంవత్సరాల వయస్సు గల వాడు ఉన్నాడు భర్త యాదగిరి రోజు వారి కూలీ కి వెళ్లి జీవనం గడుపుతూ ఉండేవారు వారి కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదు అనంత రావు పల్లి గ్రామ నాయకుని సమాచారంతో గజ్వేల్ జడ్పిటిసి మల్లేశం గారు చనిపోయిన స్వప్న కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం 4000/- రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి మహేందర్ మాజీ సర్పంచ్ ధనమైన కొమురయ్య మరియు దవుగారి యాదయ్య టిఆర్ఎస్ నాయకులు దాసరి సుధాకర్ బైరం శివకుమార్ మల్కనగిరి రజినీకాంత్ ధనమైన రామస్వామి దవుగారి శ్రీనివాస్ ధనమైన మల్లేశం గద్ద బాలాగయా మంకీడి ప్రభాకర్ దానమైన నరసింహులు దాసరి నర్సింలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

హరితహారం కార్యక్రమంలో భాగంగా

 మొక్కలు నాటుతున్న జడ్పీటీసీ మల్లేశం గారు మరియు గ్రామ ప్రజలు 

మీడియాతో

మీడియాతో మాట్లాడుతున్న జడ్పీటీసీ మల్లేశం గారు

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా

మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మల్లేశం గారు

తెరాస శ్రేణుల సంబరాలు

ఫైనాన్సు మినిస్టర్ హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది 

గజ్వెల్ మండల్ జడ్పీటీసీ పంగ మల్లేశం మరియు గడిపల్లి భాస్కరన్న ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారిని కలవడానికి గజ్వెల్ మండలం సర్పంచ్లు మరియు TRS నాయకులు వెళ్లడం జరిగింది.

సీనియర్ నాయకులు గౌరవనీయులు లక్మి కాంతారావు మరియు రగుపతిరావు తో గజ్వెల్ TRS నాయకులు

మెడికల్ క్యాంప్

మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్ ప్రేజ్ఞాపూర్ లో450 మంది విద్యార్థులకు మెడికల్ క్యాంప్. విద్యార్థులకు డెంగు ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి ఉచితంగా గౌవర్నమెంట్ డాక్టర్స్ ద్వారా మెడికల్ చెకప్ మందుల పంపిణీ.

ఫెడరేషన్ కార్యక్రమంలో

స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యక్రమంలో  మాట్లాడుతున్న గజ్వెల్ జడ్పీటీసీ మల్లేశం గారు

సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు తో ఆత్మియా ఆలింగనం.

గౌరవనీయులైన ముఖ్య మంత్రి కెసిఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది

ప్రమాణస్వీకారం

జడ్పీటీసీ గా ప్రమాణస్వీకారం చేస్తున్న మన పంగం మల్లేశం గారు

Social Activities

కొత్త బట్టలను పంపిణీ

గజ్వేల్ మండల్ పిడి చెడు గ్రామంలో గజ్వేల్ Zptc పంగ మల్లేశం అన్న గారి ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి చెక్కులు మరియు మైనారిటీ సోదరీ సోదరులకు రంజాన్ పండుగ కానుకగా గౌరవనీయులు ముఖ్య మంత్రివర్యులు తెలంగాణలో మైనారిటీ సోదరీ సోదరీమణులు ఏ ఒక్కరు కూడా రంజాన్ పండుగకు కొత్త బట్టలు లేకుండా ఉండకూడదని యావత్ తెలంగాణ లొ ఉన్నటువంటి ముస్లింల అందరికీ ఒక తండ్రిలా భావించి ఆలోచించి యావత్ తెలంగాణ ముస్లింలకు కొత్త బట్టలు పంపడం జరిగింది. అందులో భాగంగా పిడి చెడు గ్రామానికి రంజాన్ కానుకగా ముస్లిం సోదర సోదరిమణులకు పంపిన అటువంటి కొత్త బట్టలను పంపిణీ చేయడం జరిగింది…

స్కూల్ యూనిఫామ్లను పంపిణీ

గజ్వేల్ మండలంలోని జాలిగామా మరియు కొడకండ్ల గ్రామాలలో జిల్లా పరిషత్ స్కూల్ లల్లో మన గజ్వేల్ మండలం జడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు మరియు ఆ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు సందర్శించడం జరిగింది అదేవిధంగా గా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్థలము పరిశుభ్రంగా ఉండాలని సూచించారు మరియు స్కూల్ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పంపినటువంటి స్కూల్ యూనిఫామ్లను పంపిణీ చేశారు విద్యార్థులకు covid 19 కరోనా వ్యాధికి సంబంధించిన పలు సూచనలు నిబంధనలను విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో స్కూల్ సంబంధించిన అధ్యాపకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

కరోనా కారణంగా గత కొద్దీ నెలలుగా పాఠశాలలు మూతపడి తిరిగి పునఃప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా జడ్పీటీసీ పంగ మల్లేశం గారు గజ్వెల్ మండల పరిధిలోని పిడిచెడ్, జాలిగామ తదితర గ్రామాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లను ఆయా గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల లోని పరిసరాలు, భోజన సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసారు.

పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు

కేటీఆర్ గారితో

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో

మంత్రి హరీష్ రావు గారు విచ్చేసిన సందర్భంలో

మన గ్రామం మన గౌరవం

బతుకమ్మ చీరలు పంపిణీ

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా

Social Services

అభివృద్ధి ప్రత్యేక చర్యలు

గజ్వేల్ మండలంలోని జాలిగామా మరియు కొడకండ్ల గ్రామాలలో జిల్లా పరిషత్ స్కూల్ లల్లో మన గజ్వేల్ మండలం జడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు మరియు ఆ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు సందర్శించడం జరిగింది అదేవిధంగా గా పాఠశాల ఆవరణలో ఉన్నటువంటి స్థలము పరిశుభ్రంగా ఉండాలని సూచించారు మరియు స్కూల్ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పంపినటువంటి స్కూల్ యూనిఫామ్లను పంపిణీచేశారు విద్యార్థులకు covid 19 కరోనా వ్యాధికి సంబంధించిన పలు సూచనలు నిబంధనలను విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో స్కూల్ సంబంధించిన అధ్యాపకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

పుస్తకాల పంపిణీ

మీటింగ్ లో

Honor Ceremony

సన్మానం

Election Campaign

ప్రచారం లో భాగంగా

బంగ్లా వెంకటాపూర్ లో ప్రచారం లో భాగంగా మాట్లాడుతున్న జడ్పీటీసీ మల్లేశం గారు.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ మల్లేశం గారు

ఎన్నికల ఇంచార్జ్ మాజీ జడ్పీ చైర్మన్ మణికొండ లక్ష్మీకాంత రావు ను సన్మానిస్తున్న డాక్టర్ మల్లేశం గారు

పల్లెల్లో హోరెత్తిన గులాబీ ప్రచారం

గజ్వెల్ ను అభివృద్ధిలో అగ్రగామి గా ఉంచడమే లక్ష్యం

ప్రచార హోరు

సన్మానం

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్ అలీ గారిని సన్మానిస్తున్న జర్నలిస్టులు 

ప్రతాపుడికే పెద్దపీట

అభివృద్ధికి అండగా నిలవండి

మల్లేశం కు మద్దతుగా ప్రచారం చేస్తున్న యాదవరెడ్డి గారు

తెరాస ప్రచార ర్యాలీ

Party Activities

గంగమ్మ తల్లికి పూజ

గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామంలో కాలేశ్వరం కాల్వ నీటిని గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు మరియు పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కుడెల్లి వాగులోకి వదులుతూ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం ఇట్టి కార్యక్రమంలో గజ్వెల్ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పాలాభిషేకం

గజ్వేల్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మాన్యులు గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్ లకు విధులు తో పాటు నిధులు విడుదల చేస్తానని చెప్పడంతో తెలంగాణ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ నిధులతో గ్రామాలలో పట్టణాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరూ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశం

సిద్దిపేట జిల్లాలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైద్య విద్య కు సంబంధించిన అధికారులతో మాట్లాడుతూ మన గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్ లో సిటీ స్కానింగ్ మిషన్ మరియు ఎం.ఆర్.ఐ మిషన్లు ఏర్పాటు చేయాలని పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి చెప్పడం జరిగింది. మరియు పలు అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతున్న మన గజ్వేల్  జడ్పీటీసీ పంగ మల్లేశం అన్నగారు. మరియు వివిధ మండలాల జడ్పీటీసీలు, జిల్లా యంత్రాంగం.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

గజ్వేల్ మండల్ లో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మన జడ్పిటిసి పంగ మల్లేశం అన్నగారు మరియు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

సిద్దిపేటలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సమావేశంలో పాల్గొని, రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో CM గారిని కలిసి నమస్కారాలు తీసుకున్న మన గజ్వెల్ మండల్ ZPTC పంగ మల్లేశం గారు

సమీక్ష సమావేశం

సిద్దిపేట తెలంగాణ భవన్ ఇనగ్రేషన్ మరియు.. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్న… మీటింగ్ లో పాల్గొన్న జడ్పిటిసి పంగ మల్లేశం గారు మరియు టిఆర్ఎస్ నాయకులు….
సిద్దిపేటలో తెలంగాణ భవనం ఇనగ్రేషన్ సందర్బంగా ….

మీటింగ్ లో

ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన Impact మీటింగ్ లో పాల్గొన్న పంగ మల్లేశం గారు

 విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మల్లేశం గారు.

అన్నదాన కార్యక్రమంలో

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశం గారు.

నిత్యావసరాలు పంపిణీ

పార్టీ నాయకులతో

ఓటు హక్కును వినియోగించుకుంటున్న జడ్పీటీసీ పంగా మల్లేశం గారు

ఎన్నికల తనిఖీ

ప్రచారంలో భాగంగా

ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతున్న జడ్పీటీసీ మల్లేశం గారు.

మంత్రి గారితో

మంత్రి హరీష్ రావు గారితో మల్లేశం గారు

మీటింగ్ లో

మీటింగ్ లో మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు

జడ్పీటీసీ గా గెలిచిన సందర్భంలో

News Paper Clippings

Pamphlet’s

Party Activities Videos

}
09-10-1971

Born in Pidichedi

 of Gajwel Mandal, Siddipet

}
1990

Completed SSC Standard

from ZPHS at Ahmadipur

}
1992

Completed Intermediate

from Govt Junior College at Gajwel

}
1995

Completed Graduation

 from Dr.B.R. Ambedkar Open University 

}

Senior Member

in Ambedkar Sangam

}
2001

Joined in the TRS Party

}
2017

RMP & PMP

  in Gajwel and was the Constituency President

}
2019

ZPTC

of Gajwel, Siddipet Dist from the TRS Party.