
Pamula Pushpa Sreevani
Deputy Chief Minister, Minister of Tribal Welfare, MLA, Kurupam, Andhra Pradesh, YSRCP.
Pamula Pushpa Sreevani is the Deputy Chief Minister and Minister of Tribal Welfare in Andhra Pradesh. She was born on 22-06-1986 to Naryana Murthy & Gowri Parvathi at West Godavari, Andhra Pradesh.
From 2003-2006, She completed B.Sc from Surya Degree Women’s College, Jangareddygudam. Pushpa Sreevani has completed B.Ed from K.R.N.V.College, Vishakhapatnam, in 2008.
Pushpa Sreevani started her political journey with the YSRCP and was the Leader. In 2014, Andhra Pradesh Legislative Assembly elections She was elected as MLA of the Kurupam constituency from the YSR Congress Party with 55435 majority votes.
Pushpa Sreevani is an Indian politician, She is the 11th and current Deputy Chief Minister of Andhra Pradesh.
In 2019, Pushpa Sreevani became one of the five Deputy Chief Minister of Andhra Pradesh in the Y.S.Jaganmohan Reddy led the cabinet and She was also given a charge of Minister of Tribal Welfare.
Pushpasreevani Pamula is the M.L.A of the Kurupam constituency from the YSR Congress Party, in the 2019 Andhra Pradesh Legislative Assembly elections.
Pulavaram, Andhra Pradesh.
E-mail: [email protected]
Contact : 7674084463
Social Activities
Born in West Godavari
Andhra Pradesh
Completed B.Sc
from Surya Degree Women’s College, Jangareddygudam
Completed B.Ed
from K.R.N.V.College,Vishakhapatnam
Joined in the YSRCP
MLA
Kurupam
MLA
Kurupam
Deputy Chief Minister
Andhra Pradesh
Minister of Tribal Welfare
Andhra Pradesh
నేడు విజయనగరం పోలీసు శిక్షణా కళాశాల 2019-20 బ్యాచ్ పోలీసు కానిస్టేబుల్ శిక్షణార్థుల పాసింగ్ ఔట్ పెరేడ్ లో, అడిషనల్ డిజి మీనా గారు మరియు జిల్లా ఎస్పీ రాజకుమారి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకుని, విధి నిర్వహణకు సంసిద్ధులైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/BOR7GMhoYY
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) September 8, 2020
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 9 న పంపిణీ చేయనున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై ఈరోజు అమరావతిలో సీఎం YS జగన్ గారు నిర్వహించిన సమీక్ష లో పాల్గొనడం జరిగింది.గిరిజనులకు భూములపై హక్కులను కల్పించడమే కాదు వాటి అభివృద్ధి కి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది. pic.twitter.com/4h6hXfAQFh
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) July 10, 2020
ఈరోజు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం రావివలస లో కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. pic.twitter.com/M65sJ5Rmbn
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) July 3, 2020
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి గిరిజన ఇంజినీరింగ్ కళాశాలని మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిని నేడు మా దంపతులం కలిసి వారికి మా తరుఫున, కురుపాం నియోజకవర్గం ప్రజల తరుఫున మరియు గిరిజనుల తరుఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. pic.twitter.com/Vhb9Wst56V
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) June 16, 2020
సర్ధార్ గౌతు లచ్చన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా ఈరోజు ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని లక్ష 35 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. pic.twitter.com/A59qkPj1Kx
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) June 5, 2020
ఈరోజు కురుపాం నియోజకవర్గం, గరుగుబిల్లి గ్రామ కంటైన్ మెంట్ ఏరియాలో పర్యటించి.. అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకొని, కరోనా వ్యాప్తి చెందకుండా తగుచర్యలు తీసుకోవలసినదిగా వారిని ఆదేశించడం జరిగింది. #APFightsCorona pic.twitter.com/fE8OzccksH
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 16, 2020
కోవిడ్ –19 నివారణ, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గిరిజన సంక్షేమశాఖ నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా 1 కోటి 46 లక్షల 25 వేల 439 రూపాయలు విరాళం ముఖ్యమంత్రి గారికి అందచేయడం
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 12, 2020
జరిగింది.#APFightsCorona pic.twitter.com/RduNwrAGdL
ఈ క్లిష్ట పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయం. వారి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా కురుపాం మండలంలోని పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు, హెల్మెట్లు, గమ్ షూస్, రేడియం జాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.#APFightsCoronaVirus pic.twitter.com/L3drrHuVFW
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 5, 2020
కోవిడ్ 19 రాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా జరిగే వైద్య పరీక్షలపై అవగాహన కల్పించేందుకు నేడు రాపిడ్ టెస్టింగ్ కిట్ ద్వారా పరీక్షలు చేయించుకోవడం జరిగింది. వైద్య పరీక్ష ఫలితం కరోనా నెగటివ్ గా వైద్యులు ప్రకటించారు. pic.twitter.com/o5fAaZ0lU3
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 24, 2020
కరోనా నేపధ్యంలో తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక ఆశవర్కర్లు & కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ప్రజలకు చేస్తున్న సేవ ప్రశంసనీయం,వారికి మనం తోడుగా నిలబడాలి.నావంతుగా కురుపాం నియోజకవర్గంలో గల 1021 మంది ఆశవర్కర్లు & కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు గొడుగు,శానిటైజర్ & మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/U7XWBiyNWC
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 19, 2020
కురుపాం నందు నిత్యవసర మరియు కూరగాయల మార్కెట్ ను సందర్శించి, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తున్నార లేదా అని పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించవలసిందిగా, సామాజిక దూరం పాటించవలసిందిగా సూచించడం జరిగింది.#StayHomeStaySafe pic.twitter.com/51szb8Flva
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 16, 2020
ఈ రోజు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మా స్వగ్రామం అయిన చినమేరంగిలో, అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ శత్రుచర్ల పరిక్షిత్ రాజు గారితో కలిసి ప్రతి ఇంటికి, సుమారు 1000 కుటుంబాలకు, కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది.#StayHomeStaySafe #APFightsCorona pic.twitter.com/rMGn35Ow4H
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 12, 2020
ఈ విపత్కర సమయంలో కూడా రైతులకు అండగా నిలుస్తున్నారు సీఎం వైయస్ జగన్ గారు.వారి ఆదేశాల మేరకు నేడు పార్వతీపురం డివిజన్ లో గల మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. pic.twitter.com/gafoLcCCTm
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 7, 2020
నేడు విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయబడిన కూరగాయల మార్కెట్ లో అకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తున్నారా లేదా? కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తన్నరా లేదా అని పరిశీలించి.. మాస్క్ లు లేని వారికి మాస్క్ లు పంచడం జరిగింది.#StaySafe pic.twitter.com/jgmqc8PnUl
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 3, 2020
గిరిజనులు సాగుచేసుకునే భూమికి హక్కులు కల్పించే దిశగా మన సీఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. pic.twitter.com/10SnWZVQpN
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) August 4, 2020
ఈ రోజు కురుపాం నియోజకవర్గం, కురుపాం మండలం లోని పలు గ్రామాలలో రూ/- 3.04కోట్ల అంచనాతో నిర్మించిన 4 రోడ్లను (మొత్తం 6.26 km) ప్రారంభించడం జరిగింది. అదే విధంగా రూ/- 3 కోట్ల అంచనా గల 6 km రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. pic.twitter.com/XVEvxVkHRu
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) July 5, 2020
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట. నేడు సీఎం వైఎస్ జగన్ గారి చేతుల మీదగా ప్రారంభం కానున్న 1,068 కొత్త అంబులెన్స్‌లు. అత్యాధునిక సదుపాయాలతో, ప్రతి మండలానికి ఒక 104, 108 వాహనాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. #108_104LegacyContinues#YSJaganCares pic.twitter.com/N8g4A6NDTN
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) July 1, 2020
కురుపాం నియోజకవర్గం లో తోటపల్లి దేవస్థాన (చినతిరుపతి)పునర్నిర్మాణ పనులకు శంకుస్ధాపన పనులు నేడు ప్రారంభించడం జరిగింది. తోటపల్లిదేవస్ధానం పూర్వవైభవానికి పూర్తిగా కృషి చేయడం జరుగుతోంది. pic.twitter.com/wa0UyLsnll
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) June 10, 2020
మన పాలన - మీ సూచన లో భాగంగా నేడు వైద్య రంగం పై నిర్వహించిన సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్ల ను ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/8ZwnpKJ3Ew
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 29, 2020
ఈ రోజు రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, మొక్క జొన్న కొనుగోలు తదితర అంశాల పై వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. ఎక్కడ సమస్య తలెత్తకుండా మరియు రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. pic.twitter.com/6RxPAYKykg
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 16, 2020
కురుపాం నియోజవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున.. కురుపాం నియోజవర్గంలో ఉన్న అన్ని (102) గ్రామ సచివాలయాలకు, కరోన నివారణ చర్యల దృష్ట్యా గ్రామాల్లో స్ప్రే చేయటకు స్ప్రేయింగ్ మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది.#APFightsCorona pic.twitter.com/o2G1pvu4cI
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) May 6, 2020
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపటికీ సీఎం వైయస్ జగన్ గారు మహిళ గ్రూపుల అక్కాచెల్లెమ్మలకు చేయూతగా “వైఎస్సార్ సున్నా వడ్డి” పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం గారితో ఏర్పాటు చేయబడిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది.#YSRSunnaVaddi pic.twitter.com/nPNfLSvpbO
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 24, 2020
ఈరోజు గుమ్మలక్ష్మీపురం క్వారంటైన్ సెంటర్ ను సందర్శించి, క్వారంటైన్ లో ఉన్న వారికి ఏర్పాటు చేయబడిన వైద్యసదుపాయాలను పరిశీలించడం జరిగింది. #APFightsCoronaVirus #StaySafe pic.twitter.com/hadhIdyBzw
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 16, 2020
విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ పిడబ్ల్యూ మార్కెట్ నందు ఏర్పాటు చేయబడిన కరోనా నిరోధక ద్వారంను ప్రారంభించడం జరిగింది.#APInSafeHands #StaySafe pic.twitter.com/gChFhqEnrV
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 13, 2020
ఏజెన్సీ ప్రాంతంలో గల అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మాస్క్ లు, సానిటైజర్స్ .. ఐటీడీఏ తరుపున అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారితో కలిసి అందచేయడం జరిగింది. #APFightsCorona #StaySafeStayHome pic.twitter.com/KxDuD4MEih
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 9, 2020
నేడు ఉదయం 10.00 గం లకు అరకు పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ శ్రీ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారితో కలిసి, కురుపాం నియోజకవర్గంలో గల ప్రతి వాలంటీర్ కి నిత్యావసర సరుకులతో పాటు 10కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది.#StaySafe #APFightsCorona pic.twitter.com/6PdtG4YNf8
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 9, 2020
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఐటీడీఏ పీవో లతో ఈరోజు టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది.లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచాలని అలాగే రేషన్, 1000 రూపాయల ఆర్థిక సహాయం త్వరితగతిన అందజేయాలని పివోలను ఆదేశించడమైనది.#StayHomeStaySafe pic.twitter.com/UzWjA3KdYx
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 6, 2020
కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ ఆసుపత్రిని కోవిడ్ - 19 ఆసుపత్రిగా మార్చి,149 ఐసొలేషన్ బెడ్స్ తో, అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ఆసుపత్రిని సందర్శించి, వైద్యులు, అధికారులు చేసిన మాక్ డ్రిల్ ని పరిశీలించడం జరిగింది.#AndhraFightsCorona pic.twitter.com/TjxKcz9pqT
— Pamula Pushpa Sreevani (@PushpaSreevani) April 3, 2020