Palnati Venkateswarlu Reddy | Mandal President | YSRCP | Ponnaluru | the Leaders Page

Palnati Venkateswarlu Reddy

Mandal President, YSRCP, Cheruvukommupalem, Ponnaluru, Prakasam, Andhra Pradesh.

Palnati Venkateswarlu Reddy is the Mandal President of YSRCP in Ponnaluru. He was born on 27-08-1968 to Venkaiah & Thirupatamma in Cheruvukommupalem.

He completed ITI from Venkatagiri ITI College. He has Own Bussiness Fertilizers Shop.

He started his political journey in 2005, he joined the Congress Party. In 2006, He served as a Youth President in Congress Party.

In 2011, He joined the YSRCP(Yuvajana Sramika Rythu Congress Partyand he worked as an MPTC from YSRCP Party, 2013.

From 2014-2020, Venkateswarlu serving as a Mandal President of YSRCP(Yuvajana Sramika Rythu Congress Party in Ponnaluru.

Social Services:

  • He distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the villages of Ponnaluru Mandal during the COVID-19 Pandemic lockdown period.
  • He was Provided food&Vegetables to Poor people in lockdown time. He handed over the Ambali drink to the police for 30 days in the wake of the lockdown.
  • He involves in many of the social activities like Swachh Bharath Programs & helping poor people in his village, and also fought for the development of the village by performing activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Cheruvukommupalem Village, Ponnaluru Mandal, Prakasam Dist, Andhra Pradesh.

E-Mail: [email protected]
Contact:+91-8096316205

Party Activities

ఆర్థిక సహాయం

బాధితురాల కుంటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నా మండల కన్వినర్ పల్నాటి వెంటేశ్వర్ రెడ్డి మరియు పార్టీ సభ్యులు.

Election Campaign

ప్రచారంలో పాల్గొన్నా ఎంపీ.మాగుంట శ్రీనివాసులు గారు , పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారు  ,పల్నాటి వెంటేశ్వర్ రెడ్డి మరియు పార్టీ సభ్యులు.

వై యస్ ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భంలో

ప్రజాసంకల్పా యాత్ర

వై యస్ ఆర్ జగన్ మోహన్ రెడ్డి గారితో ప్రజాసంకల్పా యాత్రలో పాల్గొన్నా పల్నాటి వెంకటేశ్వర్లు గారు

సొసైటీ చైర్మన్ ప్రమాణస్వీకారము

సొసైటీ చైర్మన్ అయిన పెద్దాయన వరికూటి చినకొండారెడ్డి గారి ప్రమాణస్వీకారానికి విచ్చేసిన పీడీసీసీబీ మదాసి వెంకయ్య గారు ,పల్నాటి వెంకటేశ్వర్లు గారు మరియు పార్టీ సభ్యులు

వై యస్ ఆర్ సిపి పార్టీలో చేరుతున్నా సందర్భంలో

జయంతి

శ్రీ. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంలో పాల్గొన్నా పల్నాటి వెంకటేశ్వర్లు గారు మరియు పార్టీ సభ్యులు

Social Activities

సైకిల్ పంపిణీ

డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాళెం జడ్పీ హైస్కూల్ లో స్కూల్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి మాజీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి ఈశ్వర్ రెడ్డి మండల యువజన నాయకులు పి.టి.రెడ్డి మాజీ సర్పంచి కనపర్తి వీరయ్య జడ్డుకృష్ణారెడ్డి పోలక వెంకటరెడ్డి స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు మరియు స్కూల్ స్టాప్ విద్యార్థులు పాల్గొన్నారు

జయంతి సందర్భంగా

డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాళెం జడ్పీ హైస్కూల్ లో స్కూల్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పల్నాటి వెంకటేశ్వర రెడ్డి మాజీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి ఈశ్వర్ రెడ్డి మండల యువజన నాయకులు పి.టి.రెడ్డి మాజీ సర్పంచి కనపర్తి వీరయ్య జడ్డుకృష్ణారెడ్డి పోలక వెంకటరెడ్డి స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు మరియు స్కూల్ స్టాప్ విద్యార్థులు పాల్గొన్నారు.

అంతా నా ఇష్టం

సిమెంట్ రోడ్డు నిర్మాణంలో ఇష్టారాజ్యం.

ఆర్థిక సహాయం

బాధితురాలి కుంటుబానికి ఆర్థిక సహాయం చేస్తున్నా పల్నాటి వెంకటేశ్వర్లు గారు మరియు పార్టీ సభ్యులు.

స్వాగతం -సుస్వాగతం !!

శివరాత్రి మహోత్సవంలో పాల్గొంటున్నా కొండేపి నియోజవర్గం ఇంచార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య గారిని ఆహ్వానం పలుకుతున్నా పల్నాటి వెంకటేశ్వర్లు గారు మరియు పార్టీ సభ్యులు

స్వాగతం -సుస్వాగతం

వై . వి . సుబ్బారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నా పల్నాటి వెంకటేశ్వర్లు పార్టీ సభ్యులు

పుస్తకావిష్కరణ సభలో

పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నా వై . వి . సుబ్బారెడ్డి గారు మరియు పార్టీ సభ్యులు

విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ

పొన్నలూరు మండలం స్థానిక ఎం పీ డీవో ఆఫీస్ నందు విశాలాంధ్ర క్యాలెండర్ ను ప్రారంభిస్తున్న పి డి సి బ్యాంకు చైర్మన్ మదాసి వెంకయ్య. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్ పల్నాటి వెంటేశ్వర్ రెడ్డి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు గోపి రెడ్డి ఈశ్వర్ రెడ్డి మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు సిరిగిరి గోపాల్ రెడ్డి ,మండల మాజీ కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు మండల యువజన నాయకుడు పిల్లి తిరుపతిరెడ్డి పల్లపోతు రమేష్ చుండి ప్రసాద్ గ్రామా కన్వీనర్ రామకృష్ణ మండలం ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రసూల్ పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు .

ఆర్థిక సహాయం

బాధితురాల కుంటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నా మండల కన్వినర్ పల్నాటి వెంటేశ్వర్ రెడ్డి మరియు పార్టీ సభ్యులు.

}
27-08-1968

Born in Cheruvukommupalem

Ponnaluru, Prakasam.

}
2005

Joined in the Congress

}
2006

Youth President

in Congress Party.

}
2011

Joined in the YSRCP

}
2013

MPTC

from YSRCP Party.

}
2014-2020

Mandal President

of YSRCP in Ponnaluru.