Pallapu Venu

Pallapu Venu

Contested Constituency President, Congress Youth Leader, Kukatpally, Medchal, RangaReddy, Telangana, INC.

 

Pallapu Venu is the Contested Constituency President of Kukatpally and Congress Youth Leader from the Political Party INC.

EARLY LIFE AND EDUCATION:

On 20th September 1996, Venu was born in Kukatpally of Medchal Mandal of RangaReddy District in the Indian State of Telangana to the couple Mr. Pallapu Venkata Ramana and Mrs. Pallapu Malayadri.

In the Year 2011, Venu studied his Secondary Board of Education from Vignan Jyothi High School located at Kukatpally, Hyderabad.

He completed his Undergraduate Course at Sri Venkata Padmavathi Junior College situated at Moti Nagar, Hyderabad in 2013 and attained his Graduation of Degree from Prathiba Degree College at Kukatpally in 2016.

EARLY CAREER IN POLITICS:

On the continuation of his education, Venu began his Political career by entering the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) which was founded by the Y. S. Jaganmohan Reddy current chief Minister of the State Andhra Pradesh.

With the idea of ​​providing services to people even diplomatically, Venu served as the Party Activist of the YSRCP Party to continue his service to the people.

In the year 2015, His dedication to work and his involvement in every activity earned him the honorary status of Division President for Allapur from YSRCP to expand his services to the zonal level.

After being governing the people with the assigned positions in the YSRCP, Venu changed the party to the Indian National Congress (INC) Party which was founded by the Dadabhai Naroji and headed by Sonia Gandhi, with the purpose of addressing the people’s political requirements while also presenting a modest service.

In 2020, Venu contested for the position of Constituency President of Kukatpally from Indian Youth Congress(IYC) in an attempt to implement a significant impact in society while he is in authority but the position was defeated with a minor difference in the vote percentage.

Since then he has been serving as the Congress Youth Leader of Kukatpally by using all his resources for the people and pursuing his happy life of public welfare.

Party Activities:

  • When the government makes anti-decisions, Venu steps up to fight for the betterment of society as a whole.
  • Venu has organized many programs based on Party protocol and make aware of the people by carrying out the programs.
  • Every criticism is levelled at the leaders of other parties, not just the Congress leaders but the Congress party. A lot of work is being done to keep the Congress party at a high level without compromising the decency of the party anywhere.
  • He has been constantly fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • During elections, he actively participates in the door-to-door campaign and works hard to bring in more Democrats to help the candidates win in his community.
  • Many party development programs were carried out in the village to help the party grow, and he courteously accepts the work assigned by higher authorities and is totally immersed in remedying any issues raised on any topic.

Social Activities:

  • In some areas where there is a shortage of water for the people in both the states, Chalivendram is established every year during the summer to provide water.
  • The dignitaries honourably celebrated the birthday of the former Chief Minister of Andhra Pradesh Rajasekhar Reddy and laid flowers at his statue by commemorating his services.
  • He solved every single problem faced by the students in the school and College. As soon as it came to his notice that there were no proper facilities in the School, new furniture was arranged.
  • He arranged all the facilities in the hostel without any restriction for a single student.
  • Venu mainly focused on students like Fee reimbursement and Scholarships and worked hard to ensure that scholarships were granted to students immediately.
  • Venu laid a big platform for the students’ bright future by organizing an awareness seminar to inform them about the importance of education in College.
  • Every year on 15th August Independence Day and 26th January Republic Day celebrations are held at the school and cultural events are organized and plates and prizes being awarded to the winners of the event.
  • He provided financial assistance to the village’s impoverished residents as well as other forms of assistance. Venu will be accessible to the residents of the village through their difficult times.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • He established a blood camp and a medical camp in the village every year on the occasion of YSR’s death anniversary and gave blood to those in need.

Services Rendered By Venu During The Pandemic Covid-19:

> Venu distributed food, clothing, and Bedsheets to the Orphan Children and helped them by donating a certain amount whenever required.

> Venu provided financial and humanitarian aid to those affected by the lockdown during the first and second waves of Corona.

> During the crisis, Venu responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.

> He provided the poor with masks, sanitizers, and meals, as well as financial support.

> As part of the attempt to eradicate the corona epidemic, sodium hypochlorite solution was sprayed all around the village for public health and safety.

H.No: 14-20-156/58, Colony: Shivaji Nagar, Borabanda, Mandal: Medchal, District: RangaReddy, Constituency: Kukatpally, State: Telangana, Zip Code: 500032

Email: [email protected]

Mobile: 79818 28956

Recent Activities

ధర్నా

ఇందిరా పార్క్ వద్ద పెట్రోల్ మరియు డీజిల్ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులు.

దిష్టిబొమ్మ దహనం

అల్లాపూర్ డివిజన్ లో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

ధర్నా

కిరణ్ గోపిశెట్టి రాఘవేంద్ర గారు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉప్పల్ రోడ్డు వద్ద అధిక రేట్ల పెట్రోల్ ధరకు దర్నా నిర్వహించడం జరిగింది.

మాస్కులు మరియు మందుల పంపిణీ

రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్బంగా పర్వత నగర్ లో వేడుకను నిర్వహించి మున్సిపల్ కార్మికులకు మాస్కులను మరియు మందులను పంపిణీ చెయ్యడం జరిగింది.

సత్య గ్రహ దీక్ష

గాంధీ భవన్ వద్ద సత్య గ్రహ దీక్షలో పాల్గొన్న నాయకులందరూ ఉచిత కోవిద్ టీకా మరియు ఉచిత ఫంగస్ వ్యాధుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలను TPCC ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరడం జరిగింది. 

ఎన్నికల ప్రచారం

జి.చిన్నారెడ్డి గారి సహకారంతో పిఆర్ నగర్, మోతీనగర్, కళ్యాణ్ నగర్ మార్నింగ్ వాకర్ పార్కుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన పల్లపు వేణు గారు. 

ఎమ్మెల్సీ సమావేశంలో

కూకట్‌పల్లెలో జరిగిన ఎమ్మెల్సీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారితో కలిసి కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థి అధ్యక్షులు పల్లపు వేణు గారు.

అధికంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్ల పై నీరసన

తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు .

On the occasion of Meeting with Eminent Leaders 

వైస్సార్సీపీ పార్టీ వ్యవస్థాపకులు మరియు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి “వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి” గారిని పాదయాత్రలో భాగంగా కలిసిన వేణు గారు.

Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage

టీపీసీసీ అధ్యక్షులు “రేవంత్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పల్లపు వేణు గారు.

Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage

 

నేషనల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా “అనిల్ కుమార్ యాదవ్” గారితో కలిసి పల్లపు వేణు గారు.

Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage

Party Activities

ప్రాతినిధ్యం

AICC ప్రెసిడెంట్ సూచనల మేరకు. సోనియా గాంధీ మరియు TPCC అధ్యక్షులు శ్రీ. ఉత్తమ్ కుమార్ గారు మరియు రేవంత్ రెడ్డి గారికి అంతర్జాతీయ క్రూడ్ మార్కెట్లో చెప్పుకోదగిన ఊహాగానాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం రోజువారీ పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపు గురించి కూకట్‌పల్లి MRO కి ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటు, మహమ్మారి కారణంగా భారతదేశంలోని ప్రజలు మరియు రవాణా నిర్వాహకులు ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా నష్టపోతున్నారని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు, మండుతున్న ఇంధన ధరలను నియంత్రించడానికి గౌరవనీయులైన ప్రధాని మోదీ గారికి విన్నవించుకోవడం జరిగింది.

ఓటు హక్కు

ఎన్నికల సమయంలో సరైన నాయకుడికి ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని భారతీయ పౌరుడిగా బాధ్యతను నిర్వర్తించిన పల్లపు వేణు గారు

కృతజ్ఞతలు

ఒక సంవత్సరం పాటు అల్లాపూర్ డివిజన్ INTUC ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినందుకు అంబటి కృష్ణ మూర్తి జాతీయ అధ్యక్షుడు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్, రవంత్ రెడ్డి సార్ మరియు జావేద్ అలీ సర్ మరియు ఆనంద్‌కి కృతజ్ఞతలు తెలిపిన వేణు గారు. 

ఒక రోజు దీక్ష

గాంధీభవన్ టీపీసీ పిలుపు దిగువ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మద్దతుగా ఒక రోజు దీక్ష చేపట్టిన పల్లపు వేణు గారు. 

నివాళి

ఇటీవల దుర్మార్గుల చేత హత్యకు గురై మరణించిన మనీషా చావుకు ప్రభుతవం న్యాయం చేయాలనీ వేణు గారు మరియు పార్టీ నాయకులు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించడం జరిగింది. 

పారిశుధ్యం

పల్లపు వేణు, రాజు, రాకేష్, రాంసింగ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో తులసి నగర్ లోని అల్లాపూర్ డివిజన్ కూకట్‌పల్లె నియోజకవర్గంలో కరోనా వ్యాధి నివారణ కొరకు పారిశుధ్యం చెయ్యడం జరిగింది. 

శానిటైజేషన్

అల్లాపూర్ జనప్రియ కాలనీ పరవత్ నగర్ లో పల్లపు వేణు మరియు పి. వైటల్ రెడ్డి గారు, జావేద్ భాయ్ రాము, నాగి రెడ్డి సమక్షంలో ఇంటింటికి శానిటైజేషన్ చేయడం జరిగింది. 

Honor Ceremony 

Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage

Social Activities

కొవొత్తుల ర్యాలీ

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల మరణానికి చింతిస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తూ కొవొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

బిస్కెట్లు మరియు పండ్లు పంపిణీ

కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్‌లో భారీ వర్షం కారణంగా రాజీవ్ గాంధీ నగర్ ప్రజలు నిత్యావసర సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న వేణు గారు బిస్కెట్లు మరియు పండ్లు పంపిణీ చెయ్యడం జరిగింది.

నివాళి

ఇటీవల దుర్మార్గుల చేత హత్యకు గురై మరణించిన మనీషా చావుకు ప్రభుతవం న్యాయం చేయాలనీ వేణు గారు మరియు పార్టీ నాయకులు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించడం జరిగింది. 

పారిశుధ్యం

పల్లపు వేణు, రాజు, రాకేష్, రాంసింగ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో తులసి నగర్ లోని అల్లాపూర్ డివిజన్ కూకట్‌పల్లె నియోజకవర్గంలో కరోనా వ్యాధి నివారణ కొరకు పారిశుధ్యం చెయ్యడం జరిగింది. 

నివాళి

తెలంగాణ లోని కొత్తగూడెంల లో దేవిక అనే 17 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపి రైలుపట్టాలా పైన పడవేసిన మానవమృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి దేవిక ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించడం జరిగింది. 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత నేత విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు .

చలివేంద్రం

వేసవి కాలంలో గ్రామా ప్రజలకు మరియు ప్రయాణికులు చల్లని త్రాగు నీటి సదుపాయాలను అందించడం కోసం చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Newspaper Clippings 

Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage
Pallapu Venu | Contested Constituency President | Congress Youth Leader | INC | theLeadersPage

Services Rendered During The Pandemic Covid-19

బిర్యానీ పంపిణీ

అల్లాపూర్ డివిజన్‌లో నివసిస్తున్న పేద ప్రజలకు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు పల్లపు వేణు గారు. 

శానిటైజేషన్

అల్లాపూర్ జనప్రియ కాలనీ పరవత్ నగర్ లో పల్లపు వేణు మరియు పి. వైటల్ రెడ్డి గారు, జావేద్ భాయ్ రాము, నాగి రెడ్డి సమక్షంలో ఇంటింటికి శానిటైజేషన్ చేయడం జరిగింది. 

మునిసిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ

రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మోతి నగర్‌లో మాస్కుల మరియు శానిటైజర్ బాటిళ్లను మరియు మునిసిపల్ కార్మికులకు బియ్యం పంపిణీ చెయ్యడం జరిగింది. 

మాస్కుల పంపిణీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి 300 మాస్కులను అందచేసిన కాంగ్రెస్ నాయకులు పల్లపు వేణు గారు.

రేషన్ కిట్లను పంపిణీ

సీనియర్ నాయకుల సహాయంతో పేద ప్రజలకు రేషన్ కిట్లను పంపిణీ చేసిన పల్లపు వేణు గారు.

నిత్యావసర సరుకులను పంపిణీ

మూసాపేట్ ప్రాంతంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేయబడింది.

బియ్యం మరియు పప్పు పంపిణీ

పేద ప్రజలకు బియ్యం మరియు పప్పు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు పల్లపు వేణు గారు.

మాస్కు ల పంపిణీ

RK సొసైటీ రామారావు నగర్‌ లో మాస్కు లను పంపిణీ చేసిన పాలపు వేణు గారు మరియు కాంగ్రెస్ నాయకులు.

}
20-09-1996

Born in Kukatpally

of RangaReddy, Telangana

}
2010-2011

Studied SSC Standard

from Vignan Jyothi High School, Kukatpally

}
2012-2013

Completed Intermediate

from Vignan Jyothi High School, Kukatpally

}
2013

Joined the YSRCP

}
2013-2015

Party Activist

of YSRCP

}
2015-2018

Division President

of Allapur, YSRCP

}
2015-2016

Attained Graduation

from Prathiba Degree College, Kukatpally

}
2018

Joined the INC

}
2020

Contested Constituency President

of Kukatpally, INC

}
2020-Till Now

Congress Youth Leader

of Kukatpally, INC