Print Friendly, PDF & Email
Palkala Chandra Reddy

Palkala Chandra Reddy

Incharge of Peddapalli Constituency, Pedda Komera, Odela, Peddapalli, Telangana, YSRTP

 

Palkala Chandra Reddy is the Incharge of the Peddapalli Constituency from the YSRTP. He was born on 25-10-1988 to Venkat Reddy and Madhuramma.

Education Background

In 2005, He completed his schooling at Kakatiya high school, Jammikunta. Chandra Reddy completed Vocational from Shreya Vocational college, Peddapalli in 2009.

Political Career

In 2008, Chandra Reddy entered into Active Politics with the Telugu Desam Party(TDP) and worked in the party till 2017. Chandra Reddy elected as Mandal President of Telugu Nadu Students Federation(TNSF). He joined the New India Party in 2018 and gave his contribution till 2021. In 2021, He left the New India Party.

“Rajanna Rajyam is coming and it will be possible only by me,” with this one sentence, YS Sharmila, daughter of former Chief Minister YS Rajasekhar Reddy, made her intention clear that she was all set for political entry with YSR Telangana Party. On the affection of YS Sharmila, Chandra Reddy decided to join the YSRTP.

Chandra Reddy appointed as Incharge of Peddapalli Constituency from the YSRTP and continued in the position at present.

Recent Activities

  • Chandra Reddy demanded that Covid-19 be included in Health Sree and treated, a regulatory committee is set up on private hospitals, corporate hospitals are exploited, all journalists, regardless of accreditation, be recognized, journalists be identified as frontline warriors, and have to provide better treatment.
  • YS Sharmila’s party Peddapalli constituency in Incharge Chandrareddy alleged that the state government had failed to address the unemployment problem. Speaking at a press conference in Peddapalli, he demanded that notifications be issued for jobs and steps be taken to prevent suicides
  • YSRCP leaders from Peddapalli constituency, Peddapalli constituency Incharge Chandrareddy, Kommu Rajya Yadav, Eddu Lakshmi Narayana, Chiluka Anand, and others were present at the Sankalpasabha organized by YS Sharmila in Khammam.
  • The suicides of the unemployed must stop. Sharmila demanded that the KCR government should wake up before we hear another death knell. Every vacancy is going to be filled. To reassure the unemployed, they announced that they would be going on a hunger strike from April 15 to wake KCR up. “The hunger strike will continue in the capital Hyderabad for a total of three days. This relay hunger strike will not stop until the notifications are received, ”Sharmila said. Chandra Reddy expressed support for Sharmila who is in favor of the unemployed.

    Service During Covid-19

  • He provided Essentials, Masks, Sanitizers to the village people during the Covid-19 period.
  • Chandra Reddy distributed Rice, Vegetables to the poor people.
  • Provided free food service.
  • Conducted awareness programs on how to maintain Social Distance.
  • Gave Precautions to prevent Covid-19.

    Personal Life

  • Chandra Reddy married Lavanya they had two children one son Dhanush Reddy and one daughter Dharani Reddy.

నిరంతరం అభివృద్ధిలో ముందుకు సాగే రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకురాలు షర్మిల గారికి నేను ఎప్పుడు నా సహకారం అందిస్తూనే ఉంటా… జోహార్ వైయస్ఆర్… జై షర్మిలమ్మ… జై తెలంగాణ

Palkala Chandra Reddy

Incharge of Peddapalli Constituency

Village: Pedda Komera, Mandal: Odela, Constituency, and District: Peddapalli, State: Telangana

Mobile: 8790501809, 9963638594
Email: chandrareddypalkala@gmail.com

Recent Activities

కోవిడ్ -19 వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలి

కోవిడ్ -19 చికిత్స ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, ప్రైవేట్ ఆస్పత్రులపై రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి గురవుతున్నాయని, జర్నలిస్టులందరూ అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా గుర్తించబడాలని, జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ యోధులుగా గుర్తించి మెరుగైన చికిత్సను అందిచాలని, చంద్ర రెడ్డి గారు డిమాండ్ చేశారు.

యువత ఆత్మహత్యలకు ప్రభుత్వం భాద్యత వహించాలి

వైఎస్‌ షర్మిల పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ చంద్రారెడ్డి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని, ఆత్మహత్యలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు

మన ప్రియతమ నాయకురాలు షర్మిల గారితో చంద్రారెడ్డి గారు

నివాళి

డా. బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పెద్దపల్లి బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ గారి విగ్రహానికి  పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది

ఘన స్వాగతం

షర్మిల గారు చేస్తున్న సంకల్ప సభ  విజయవంతం కావాలని మంథని  గౌతేమేశ్వేర స్వామి ఆలయం నుండి YSRTP నాయకులు పాదయాత్ర ప్రారంభించడం, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వీరికి మన చంద్ర రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు .

నిరసన

షర్మిల గారి పాదయాత్ర కు భగ్నం కలిగించి ఆమెతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దీనికి నిరసన గా చంద్ర రెడ్డి గారు మరియు తదితరులు ధర్నా చేసారు

మహనీయుడికి నివాళి

దివంగత సీఎం YS రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మన చంద్రారెడ్డి గారు 

ఖమ్మంలో వైయస్ షర్మిల నిర్వహించిన సంకల్పసభలో, పెద్దపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ చంద్రారెడ్డి, కొమ్ము రాజ్య యాదవ్, ఎడ్డూ లక్ష్మీ నారాయణ, చిలుకా ఆనంద్ తదితరులు వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పాల్గొన్నారు.

రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ

నిరాహార దీక్షకు మద్దతు

నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలు ఆగిపోవాలి. మరో చావు కబురు కూడా మన చెవిన పడకముందే కేసీఆర్ ప్రభుత్వం నిద్ర లేవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలని అన్నారు. నిరుద్యోగులకు తాము భరోసా కల్పించేందుకు, కేసీఆర్‌ను నిద్ర లేపేందుకు ఏప్రిల్ 15 నుంచి తాము నిరాహార దీక్షలు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మొత్తం 3 రోజుల పాటు రాజధాని హైదరాబాద్‌లో నిరాహార దీక్ష కొనసాగుతుందని, 4వ రోజు నుంచి ప్రతి జిల్లాలో YSRTP కార్యకర్తలు ప్రతి రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తారని. నోటిఫికేషన్లు వచ్చే వరకూ ఈ రిలే నిరాహార దీక్షలు ఆగవు.’’ అని షర్మిల అన్నారు. నిరుద్యోగులకు అండగా ఉన్న షర్మిలమ్మ కు చంద్ర రెడ్డి గారు మద్దతు తెలిపారు.

}
25-08-1988

Born in Pedda Komera village

}
2005

Completed SSC

at Kakatiya high school, Jammikunta

}
2009

Completed Vocational

from Shreya Vocational college, Peddapalli

}
2008-2017

Joined in the TDP

}

Mandal President

of Telugu Nadu Students Federation(TNSF)

}
2018-2021

Joined in the New India Party

}
2021

Joined in the YSRTP

YSR Telangana Party

}

Incharge of Peddapalli Constituency

from the YSRTP