Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page

Palepu Rambabu

District Vice-President, Vice-Sarpanch, Gunturpally, Chityal, Jayashankar Bhupalpally, Telangana, BJP.

Palepu Rambabu is the District Vice-President of Jayashankar Bhupalpally and Vice-Sarpanch of Gunturpally from BJP.

He was born on 11-09-1977 to Palepu Venkateshwarlu & Jaya Kumari(Jayamma) in Gunturpally Village of Chityal Mandal, Telangana.
In 1992-1993, Rambabu completed his SSC Standard from ZP High School in Jukal. Rambabu completed his Intermediate from 1994-1996 at Hanamkonda.

In the year 1998, Rambabu started his political career by joining the Bharatiya Janata Party (BJP). During the Ruiling of Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Rambabu was served as a BJYM Mandal President of Chityal, Jayashankar Bhupalpally district, Telangana. Up to the year 2014, Rambabu has served as the Area Sales manager and Telangana State in Incharge of J.K. Seeds Business India Pvt. Ltd.

In 2014, Rambabu resigned from the job and Rejoined the BJP. He was an Active Member. In 2016, He was elected as a Spokesperson for Jayashankar Bhupalpally District from BJP. In 2019, Rambabu contested for ZPTC of Chityal Mandal but he lost the Position.

In 2020, Rambabu was elected as a District Vice-President of Jayashankar Bhupalpally and Vice-Sarpanch of Gunturpally, from BJP.

Recent Activities

  • Rambabu conducted and participated in many developmental programs for the welfare of the people.
  • Every time, District affairs and party affairs were overseen by the Rambabu.
  • He actively participated in every activity conducted at the Mandal level and District level.
  • Every day he performs the BJP activities in his locality. Rambabu performed many social activities for the village.
  • During Telangana Movement, Rambabu played an active role and fought for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State.
  • He financially assisted the poor people in his village and helped the needy people by distributing their essentials.
  • Rambabu distributed Blankets, Rugs, and food to Orphan children and homeless people.
  • He distributed Masks, Sanitizers to the village people and also created awareness on the maintenance of Physical distance and following precautionary measures.
  • The village was completely sprayed with Sodium hypochlorite Solution.

Village: Gunturpally, Mandal: Chityal, Dist: Jayashankar Bhupalpally, State: Telangana.

Email: [email protected]

Mobile: 9491299909

Recent  Activities

బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నియోజకవర్గంలోని టేకుమట్ల మండలంలోని ఆంకూషాపుర్ గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.

బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్

ఘనపురం మండలం, నగరంపల్లి గ్రామంలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు అతిధిగా వెళ్లి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన పాదయాత్రలో bjp కార్యకర్తలపై TRS గుండాలు చేసిన దాడికి నిరసనగా జడల్ పేట సెంటర్ లో కెసిఆర్ దిష్టి బొమ్మను దహనం చేసారు

ఎన్నిక

చిట్యాల మండలంలోని ముచినిపర్తి గ్రామంలో బూత్ కమిటీ శక్తి కేంద్రం ఇంచార్జ్ నీలి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

పరామర్శించిన సందర్భంలో

ఈరోజు చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందినామోత్కూరు కొమురయ్య మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి బిజెపి జిల్లా ఉపాద్యక్షుడు పాలెపు రాంబాబు గారు, ఈ కార్యక్రమంలో బిజెపి obc morcha మండల అధ్యక్షులు అనుప మహేష్ మోత్కూరు నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

సన్మానం

కలిసిన సందర్భం

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని రాంబాబు గారు  మర్యాదపూర్వకంగా కలవడం  జరిగింది..

పుట్టిన రోజు వేడుకలలో

శ్రీ   బండి  సంజయ్  గారి  50 వ పుట్టిన రోజు సందర్భంగా  చిట్యాల మండల  కేంద్రంలో  కేక్  కట్ చేసి  పుట్టిన రోజు వేడుకలు  జరుపుకున్న రాంబాబు గారు మరియు పార్టీ కార్యకర్తలు

కలిసిన సందర్బములో

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలిసిన పాలేపు రాంబాబు గారు.

జయంతి ఉత్సవం

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి చిత్రపటానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

జయంతి ఉత్సవం

ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవంలో పాల్గొన్న పాలేడు రాంబాబు గారు

ప్రశంస ధృవీకరణ పత్రం

రక్తదాన శిబిరం నుండి పాలెపు రంబాబుకు ప్రశంస ధృవీకరణ పత్రం లభించింది

ఆర్థిక సహాయం

గ్రామంలో ఉన్న పేద ప్రజలను ఆర్థిక సహాయం చేస్తున్న రాంబాబు గారు మరియు పార్టీ అధికారులు.

మెమొరాండం అందచేయడం

భూపాలపల్లి దళిత  మోర్చ ఆధ్వర్యంలో కెసిఆర్ గారు దలితున్ని ముఖ్యమంత్రి చేస్తాను అని,ప్రతి దళితుడు కి3ఎకరాల భూమి ఉండేలా చూస్తాను అని,హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తాం అని చెప్పి మాట తప్పడం జరిగింది,దీన్ని నిరసిస్తూ MRO ఆఫీస్ భూపాలపల్లి గారి కి మెమొరాండం ను సమర్పించడం జరిగింది.

అటల్ బీహారీ వాజపేయి గారి96 వ జయంతి సందర్భంగా

అటల్ బీహారీ వాజపేయి గారి96 వ జయంతి సందర్భంగా మొగుళ్ళ పల్లి మండలం లో పాల్గొనడం జరిగింది,అలాగే మోడీ గారు 9కోట్ల మంది రైతులకు 18వేల కోట్ల డబ్బును కిసాన్ సమ్మన్ నిధి కింద విడుదల చేసి,దేశ రైతులతో మాట్లాడాడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చేవ్వ శేషగిరి గారు,జిల్లా దళిత మో ర్చా అధ్యక్షులు రవీందర్ గారు, మరియు మండల పరిధిలోని వివిధ గ్రామాల నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులూ

రెండో విడత గొర్రెల పంపిణి చేయాలి అని బీజేపీ నాయకులూ ప్రధాన రహదారి పై రాస్త రొకో చేసారు

నూతన వ్యవసాయ చట్టం తెలుగు ప్రతి

బందు సందర్భంగా-దానికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టం తెలుగు ప్రతిని రైతులకు,వ్యాపారులకు,ప్రజా ప్రతినిధులు కు ఇచ్చి కేంద్రం నిర్ణయం తప్పు కాదు అని చెప్పడం జరిగింది.

ధర్నా

చిట్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది .

కలిసిన సంధర్బములో

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారిని కలిసిన గుంటూరుపల్లి వైస్ సర్పంచ్ పాలేపు రాంబాబు గారు

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (ఐపిఎస్)  జిల్లా ఉపాధ్యక్షుడు పాలేపు రాంబాబు గారు

మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారితో పాలేపు రాంబాబు గారు

సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి రమణ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది…

ఆవిర్భావ దినోత్సవం

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా….

సమ్మేళనం కార్యక్రమం

చిట్యాల మండలంలోని జుకల్ గ్రామంలో ని బి ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి భూత్ స్వశక్తికరణ్ అభియాన్ శక్తి కేంద్ర ఇన్చార్జిల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Social Activities

తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు రైతు గోస… బిజెపి పోరు దీక్ష పిలుపు మేరకు రైతులకు మద్దతుగా బీజేపీపొరు దీక్ష లో కూర్చున్న బీజేపీ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రామ్ బాబు గారు.

తెలంగాణ రైతులకు, రైతులు పండించిన పంటలు ధాన్యం కొనుగోలు కొరకు ,రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి రైతులకు మద్దతు గా ఉదయం 10 గం ల నుండి మధ్యాహ్నం 1 గం ల వరకు దీక్షలో కుర్చోనున్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రామ్ బాబు .

డిమాండ్స్

1)యుద్ద ప్రాతి పదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.
2) తడిసిన ,రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి.
3)తాలు,తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలి.
4)రైతు రుణమాఫీ అమలు చేయాలి
5) రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయాలి.

హరిత హారం

హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న పాలేపు రాంబాబు గారు

రక్త దానం

అన్ని ధనలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడి అనుచరిస్తూ  రక్త దానం చేస్తున్న రాంబాబు గారు

అవసర వస్తువుల పంపిణి

గ్రామా ప్రజలకు అవసర వస్తువులను అందచేస్తున్న రాంబాబు గారు మరియు ఇతర తదితరులు

పరామర్శ

అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న గ్రామస్థులను కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది

నగదు పంపిణి

ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు నగదు పంపిణి కార్యక్రమంలో భాగంగా పాలేపు రాంబాబు గారు మరియు ఇతర తదితరులు

అంబెడ్కర్ జయంతి

Party Activities

Palepu Rambabu | Rambabu | Vice-Sarpanch | District Vice-President | BJYM Mandal President | Area Sales Manager | Telangana State Incharge | Spokesperson | Gunturpally | Chityal | Jayashankar Bhupalpally | Telangana | BJP | BJYM | theLeadersPage

Rambabu With Prominent Leaders

News Paper Clippings Pamphlests

Video Clippings

Photos of Palepu Rambabu

Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page
Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page
Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page
Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page
Palepu Rambabu | District Vice-President | Vice-Sarpanch | Gunturpally | Jayashankar Bhupalpally | BJP | the Leaders Page
}
11-09-1977

Born in Gunturpally Village

Chityal, Jayashankar Bhupalpally,Telangana

}
1992-1993

Completed SSC Standard

from ZP High School, Jukal

}
1994-1996

Completed Intermediate

 at Hanamkonda

}
1998

Joined in the BJP

}

BJYM Mandal President

of Chityal, Jayashankar Bhupalpally 

}
upto 2014

Area Sales manager and Telangana State Incharge

of J.K. Seeds Business India Pvt. Ltd

}
2014

Rejoined in the BJP

}
2016

Spokesperson

for Jayashankar Bhupalpally District

}
2020-till now

District Vice-President

of Jayashankar Bhupalpally District, Telangana