Palepu Raju | Assembly Convener | Armur | BJP | the Leaders Page

Palepu Raju

Assembly Convener, Armur, Nizamabad, Telangana, BJP.

Palepu Raju is an Indian Politician of the Bharatiya Janata Party (BJP) and Assembly Convener of Armur in the Nizamabad District of Telangana State.

CHILDHOOD AND EDUCATION:

On the 02nd of September in 1983, Palepu Raju was born and brought to the couple Mr. Palepu Chinna Reddy and Mrs. Gangu Bai and raised in Perkit Village from Armur Mandal in Nizamabad District of Telangana State.

In 1998, Palepu Raju Completed his Secondary School Certificate from Narendra High School in Armur.

He completed his Graduation from SSR Degree College in Nizamabad from Telangana.

EARLY CAREER IN POLITICS:

Palepu Raju began his political career in 2019 by entering the Bharatiya Janata Party(BJP).

He exposed his leadership skills by serving as the BJP Activist and working all the time for the welfare of humankind comprehensively. As a part of the BJP, Raju expressed keen interest and performed every activity to recognize the respective party.

In 2019, his everlasting dedication and hard work gained him the role of the Kisan Morcha Town President for Perkit from Armur in Telangana.

He keeps the confidence given in him by the people and sustains his service by focusing on the proximate welfare of the people and on initiatives that will make the Party prosper.

For his work and humility towards the growth and the welfare of the people In 2020, he and his wife Mr. and Mrs. Palepu Raju Latha were contested and elected as 4th Ward Councillor from Perkit Village in Armur Mandal.

He has been in the assigned position and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration. 

In 2022, he was designated as the Assembly Convener of Armur by the BJP. To serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines. 

Pradhan Mantri Jan Dhan Yojana(PMJDY):

Pradhan Mantri Jan Dhan Yojana(PMJDY) is a National Mission on Financial Inclusion with an integrated approach to bring about comprehensive financial inclusion and provides banking services to all households in the country. 

Palepu Raju helps every individual to have a financial bank account by providing awareness about the schemes in the Armur Mandal of Telangana State.

Ayushman Bharat:

Ayushman Bharat is a national public health insurance fund of the government of India that aims to provide free access to health insurance coverage for low-income earners. 

Palepu Raju motivates the people in the village to implement the Ayushman Bharat scheme. It is the labor card for low-earning people who benefit from financial problems.

Party Activities:

  • Palepu Raju attended all of the party gatherings and raised awareness of the party in the community.
  • He took part in the Padayatra in the Armor village with Bandi Sanjay.
  • He arranged and took part in all Mandal and village-level meetings on his own dime, inspiring the youth and up-and-coming leaders with talks.
  • Bharatiya Janata Party (BJP) leaders staged a Maha Dharna to encourage the federal government to clarify its stance on acquiring wheat so that farmers might receive adequate recompense.
  • He took part in all official and party-related activities.
  • He put in a lot of effort to inform the public about a number of state and federal initiatives, help recipients of benefits, and uphold cordial relationships with individuals from all spheres of authority.
  • He joined the other party members at the Shivaji and Hanuman Rally.
  • He asserted that unemployment, not distinctions between faiths and castes, determines the expansion of party views, and he admitted that he is drawn to the party’s goals and works for them. 

Social Involvement:

  • Palepu Raju assists every individual in obtaining health insurance, which covers the insured’s medical expenses incurred as a result of an illness or accident in exchange for a premium payment.
  • He will persuade people to purchase insurance for their family members.
  • He helps pupils who are financially disadvantaged as well as needy residents in the village.
  • He provides water facilities for development in the ward after becoming the 4th Ward Councillor.
  • He works hard to empower women in society by providing employment possibilities.
  • He took part in the Swach Bharath effort to clean up the hamlet and its surroundings.
  • He would educate the residents of the village about the application and benefits of government schemes.
  • Raju and the BJP Party Leaders yearly mark the birth and death anniversaries of national leaders and liberation warriors and express gratitude for their contributions to the nation.
  • He continues to struggle for the abolition of caste and religious inequities in society, as well as for human equality.
  • He is challenging the government to provide proper work to the unemployed who are anxious about obtaining suitable employment even after graduation.
  • His hard efforts to ease farmer suffering were rewarded with a sizable payout in exchange for the commodities generated by farmers.
  • In addition to his responsibilities, he takes after the residents of the village and zone by managing water, sanitation, and any other small issues that may arise.
  • He assisted the elderly and poor members of the community by providing them with basic necessities and financial assistance.
  • During the event, it was planned to give out blankets to beggars, clothes to the poor, and meals to orphaned children.
  • As a result of his advocacy for the interests and welfare of the people, many of the colony’s expansion projects have been enormous successes. 

Pandemic Services:

  • Palepu Raju came up to assist individuals harmed by the lockdown by delivering produce to neighborhoods, the homeless, and Municipality employees per the established procedures.
  • He provided the poor with meals, hand sanitizers, masks, and other goods in addition to financial assistance.
  • A demonstration was conducted to raise awareness of the need for social distancing and the importance of taking preventative steps in order to stop the Corona Epidemic from spreading.
  • When the coronavirus was finally defeated, sodium hypochlorite was sprayed throughout the entire hamlet to shield the residents from its harmful effects.
  • The Covid Vaccine Drive was set up in response to Prime Minister Modi’s plea to educate the public about the need for free corona immunization.
  • Fruits, necessities, rice, and prescriptions were individually provided by Palepu Raju to those infected by the illness at the Armur Mandal.
  • The village hosted a lecture on promoting awareness so that everyone in the neighborhood would be aware of human rights and informed about them. 

H.No: 5-45/2, Street: Kapu Wada, Landmark: Near by Reddy Kapu, Village: Perkit, Mandal: Armur, Constituency: Armur,  District: Nizamabad,  State: Telangana, Pincode: 503221.

Email: [email protected]

Mobile: 9032186343

Biodata of Mr. Palepu Raju 

Palepu Raju | Assembly Convener | Armur | BJP | the Leaders Page

Name: Palepu Raju

DOB: 02-09-1983

Father: Mr.  Palepu Chinna Reddy

Mother: Mrs. Gangu Bai

Education Qualification: Obtained Graduation

Profession: Full Time Politician

Political Party: BJP

Present Designation: Assembly Convener

Permanent Address: Perkit, Armur, Nizamabad, Telangana.

Contact No: 9032186343

There is no higher religion than human service. To work for the common good is the most extraordinary Greed.

Recent Activities

టిఫిన్ బైటక్ కార్య క్రమం

ఆర్మూర్ అసెంబ్లీ పరిదిలోని ఆలూర్ మండల కేంద్రం లో జరిగిన టిఫిన్ బైటక్ కార్య క్రమం లో Mp అరవింద్ గారు పాల్గొనడం జరిగింది

శంకుస్థాపన

అమృత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో వర్చువల్ గా 508 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణకు శంకుస్థాపన చేయడం జరిగింది

తిరంగ యాత్ర బైక్ ర్యాలీ

ఆజాది కా అమృత్ లో భాగంగా తిరంగ యాత్ర బైక్ ర్యాలీ ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో వివిధ మండలాలలో చేయడం జరిగింది

పుట్టినరోజు సందర్భంగా

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు “శ్రీ ధర్మపురి అరవింద్” గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది.

విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

ఆర్మూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొనడం జరిగింది.

పార్టీలో చేరిక

సొంతగుటీకి చేరిన పెర్కిట్ VDC అద్యక్షులు, BJYM ప్రధాన కార్యదర్శి పస్పుల సాయి కుమార్ గారు 100 మంది యువకులతో పార్టీ చేరడం జరిగింది. 

గడప గడపకు ప్రచారం

పెర్కిట్ లో గడప గడపకు ప్రచారంలో భాగంగా చౌరస్తా మరియు 4 ’21వ వార్డు లలో ప్రచారం చేయడం జరిగింది

సకల జనుల విజయ సంకల్ప సభ

ఆర్మూరు మున్సిపల్ పరిధిలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాక మంత్రి గౌ.శ్రీ. అమిత్ షా గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ముఖ్య నాయకులు రైతులతో సమావేశం

గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో బిజెపి కార్యకర్తలు మరియు గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

సమావేశం

భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో భాగంగా ఈరోజు నందిపేట్ మండల కార్యవర్గ సమావేశం వెల్మల్ గ్రామంలో పాల్గొనడం జరిగింది

మీటింగ్

 ప్రజా గోస బిజెపి బరోసా వీధి మూలల మీటింగ్ లో బాగంగా ఈరోజు ఆర్మూర్, నందిపేట్ , మాక్లూర్ లలో పాల్గొనడం జరిగింది

మీటింగ్

బాల్కొండ అసెంబ్లీ పరిధిలో వివిధ గ్రామాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది

పరామర్శించిన

ఆర్మూర్ మండలం చేపుర్ గ్రామంలో BJYM మండల ప్రధాన కార్యదర్శి సతీష్ (బబ్లూ) బాబాయి & గంగారెడ్డి గారి నాన్న ఇటీవల మరణించడం జరిగింది.వారి కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మరియు ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు శ్రీ కంచేట్టి గంగాధర్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బిజెపి మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి కలిగోట ప్రశాంత్ ,నరేష్ చారి తిరుపతి నాయక్ ,ప్రణీత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

జయంతి

చత్రపతి శివాజి మహారాజ్ జయంతి సందర్బంగా.

నిరసన

బీఆర్ఎస్ కంటొన్మెంట్ సిటింగ్ ఎమ్మెల్యే జి.సాయన్న అనారోగ్యానికి గురయ్ హఠాత్తుగా మరణిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అంత్యక్రియలు అధికార లాంచనాలతో చేయకపోవడాన్ని బీజేపీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ మాట్లాడుతూ.

నివాళులు

అంబేద్కర్ జయంతి సందర్బంగా ఆర్మూర్ లో గణంగా నివాళులు అర్పించడo జరిగింది .

పరిశీలించడం

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు పిప్రి డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి, జనతా పార్టీ ఆర్మూర్ రూలర్ అధ్యక్షులు రోహిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ.

 

నిరసన

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ పాలెపు రాజు ఆధ్వర్యంలో అకాల వర్షాలకు రైతులు పడుతున్న కష్టానికి మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించకపోవడానికి మరియు రైతులకు నష్ట పరిహారం ఇవ్వక పోవడానికి నిరసనగా మార్కెట్ కమిటీ అధికారులకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాదాద్రి భాస్కర్ మరియు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు విజయానంద్ మరియు వివిధ మోర్చాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పార్టీ పిలుపుమేరకు

భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు శాంతియుత హనుమాన్ చాలీసా పారాయణం కోసం వెళ్లిన ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు గారిని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి గారిని బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి లను అరెస్టు చేసిన నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు.. అరెస్టులతో భారతీయ జనతా పార్టీ నాయకులను ఆపలేరని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.

 

మహాధర్న కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ఆధ్వర్యంలో ఆర్మూర్ అసెంబ్లీ లోని రైతాంగ సమస్యలను, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిస్కరించాలని కోరుతూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.

 

ధర్నా కార్యక్రమం

అకాల వర్షానికితడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆర్మూర్ లో బిజెపి నాయకులు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమం.

ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులకు జోహార్లు తెలువుతూ జెండాను ఎగరవెయ్యడం జరిగింది.

బీజెపీలోకి చేరిన సందర్బంగ

నందిపేట, డొంకేశ్వర్ మండలాలోని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజెపీలోకి చేరిన సందర్బంగా అంకాపూర్ లో ఆర్మూరు బిజెపి నాయకులు పైడి రాకేష్ రెడ్డి గారితో కలిసి వారందరికి పార్టీ కండువా కప్పి స్వాగతించడం జరిగింది.

సమావేశం

ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ లో మేరా బూత్ సబ్ సే మజ్ బూత్ ” కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రసంగాన్ని స్థానిక నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో కలిసి వీక్షించడం జరిగింది.

ప్రజా గోస బి జె పి భరోసా

ప్రజా గోస బి జె పి భరోసా స్ట్రీట్ కార్నెర్ మీటింగ్

సంబరాలు

నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ పార్టీ గుజరాత్ లొ భారీ విజయం సాధించిన సందర్బంగా మాక్లూర్ లొ సంబరాలు. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పార్టీ సభ్యులతో పాల్గొనడం జరిగింది.

నిరసన

పార్లమెంటు సభ్యుడు అరవింద్ అన్న గారి మీద శాసన సభ్యుడు జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.ఈ కారిక్రమం లో పాలెపు రాజు గారు పార్టీ నాయకులతో పాల్గొనడం జరిగింది.

దిష్టి బొమ్మ దహనం

హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ గారి నివాసంలో తెరాస గుండాల దాడికి నిరసనగా ఎం.ఎల్.సి కవిత గారి దిష్టి బొమ్మ దహనం చేసిన సందర్భంలో పాలెపు రాజు గారు పార్టీ సభ్యులతో.

పదవి పురస్కారం

పాలెపు రాజు గారిని ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ గా నియమించిన సందర్బం.

పాదయాత్ర

బాల్కొండ నియోజకవర్గం ఏలేటి మల్లికార్జున రెడ్డి గారు తలపెట్టిన “జనం తోనే మనం” మహా పాదయాత్ర సందర్బంగా కమ్మరపల్లి మండలం లో పాలెపురాజు గారు పార్టీ నాయకులతో పాల్గొనడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

గడప గడపకు వెళ్లి కమలం గుర్తుకు మరియు బీజేపీ పార్టీ గురించి తెలియజేస్తు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలని కోరిన పాలెపు రాజు గారు.

కలిసిన సందర్భం

మునుగోడు నియోజకవర్గ దండు మల్కాపూర్ గ్రామ ఇంచార్జ్ గా ఉన్న రాణి రుద్రమ గారిని మరియు ముఖ్య నాయకులను, ఓటర్లను కలిసిన పాలెపు రాజు గారు.

రైతులకు సన్మానం

దేశ వ్యాప్తంగా కిసాన్ సమ్మాన్ నిధి విడుదల సందర్బంగా మోడీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి రైతులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పార్టీ సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.

4వ వార్డ్ పరిధి శక్తి కేంద్రలలోని బూత్ స్థాయి కమిటీ లను జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పార్టీ నాయకులతో పాల్గొనడం జరిగింది.

బూత్ కమిటీ

బాల్కొండ నియోజకవర్గం లోని కోడిచర్ల, సావెల్, సొంపేట్ గ్రామాలలో బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పాల్గొనడం జరిగింది.

రక్త దానం

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్బంగా ఆర్మూర్ లో రక్త దానం చేసిన పాలెపు రాజు గారు.

పండ్లు పంపిణి

ఎందరో నిరుపేద పిల్లలకు పునర్జన్మ అందించిన అరవింద్ గారి దంపతుల పెళ్లిరోజు సందర్బంగా తపస్వి స్వచ్చంద సంస్థ ద్వారా పిల్లలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పాల్గొనడం జరిగింది.

రైతు ధర్నా

వేల్పూర్ చౌరస్తాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బిజెపి బాల్కొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాలెపు రాజు గారు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవం

75వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా పెర్కిట్ చౌరస్తా లో జాతీయ జెండాను పాలెపు రాజు గారు ఎగుర వేయడం జరిగింది.

రక్ష బంధన్

ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ.సి.పి గారి ఆధ్వర్యంలో జరిగిన రక్ష బంధన్ కార్యక్రమం లో మహిళా కానిస్టేబుల్ సోదరీలతో రాఖీని పాలెపు రాజు గారు కంటించుకోవడం జరిగింది.

మొక్కలు నాటడం

పాలెపు రాజు గారు Dr. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా పూలమాలతో నివాళి అర్పించి, మొక్కలు నాటడం జరిగింది.

వరద ముంపు

పాలెపు రాజు గారు పెర్కిట్ 4వ వార్డ్ పరిధిలో వరద ముంపు వాళ్ళ గురైన కాలనిలో జేసీబీ సాయంతో కాలువ తీసివేయడం జరిగింది.

వివాహ వేడుకలు

పెర్కిట్ GKRS ఫంక్షన్ హాల్లో ఎంపీ అరవింద్ గారు మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారితో వివాహ కార్యక్రమంలో పాలెపు రాజు గారు పాల్గొనడం జరిగింది.

ప్రపంచ యోగ దినోత్సవం

ప్రపంచ యోగ దినోత్సవ సందర్బంగా పాలెపు రాజు గారు హాసనాలు వేయడం జరిగింది. గ్రామంలోని ప్రజలు ఆరోగ్యాంగా ఉండాలియాంటే యోగ హాసనాలు ప్రతి రోజు వేయడం ఆచరించాలి అని ప్రోసహించడం జరిగింది.

రైతు డబ్బులు చెల్లించాలి

వేసంగిలో అమ్మిన వరిధాన్యం డబ్బులు రైతులకు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేసిన పాలెపు రాజు గారు మరియు పార్టీ సభ్యులు.

జన్మదిన శుభాకాంక్షలు

ఆర్మూర్ పట్టణ గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాలెపు రాజు గారు.

పాలాభిషేకం

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల సందర్బంగా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోడీ గారి ప్రసంగం వీక్షిస్తూ అనంతరం ప్రధాని గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన పాలెపు రాజు గారు మరియు పార్టీ సభ్యులు.

లేబర్ ఇన్సూరెన్స్ కార్డు

కార్మిక దినోత్సవ సందర్బంగా పెర్కిట్ లో మొదటి రోజు 150 మందికి పైగా హెల్త్ మరియు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు నమోదు చేయించిన పాలెపు రాజు గారు మరియు పాలేపు లత గారు.

గడపగడపకు బిజెపి

9 సంవత్సరాల సుపరిపాలన పేదల సంక్షేమం లో భాగంగా ఇంటింటికి గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణ పరిది లో మోడీ గారి యొక్క అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది

పదవి పైన ఆశ ఉన్న వారికీ అధికారమిస్తే దోచుకుంటాడు, ఆశయం ఉన్నవారికి అధికారమిస్తే దేశాభివృద్ధి చేసి

చూయిస్తాడు. 

 Activities Performed

దిష్టి బొమ్మ దహనం

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కే. టి .ఆర్ మరియు కే. సి .ఆర్ గారి దిష్టి బొమ్మలను దహనం చేసిన బీజేపి నాయకులు మరియు పాలెపు రాజు గారు.

Dr. BR అంబేద్కర్ గారి జయంతి

Dr. BR అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్బంగా ఆర్మూర్ లోని అంబేద్కర్ గారి విగ్రహానికి పాలెపు రాజు గారు పూలమాలను వేసి స్మరించుకోవడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బూత్ అధ్యక్షులతో పాలెపు రాజు గారు పార్టీ జెండా ఎగుర వేయడం జరిగింది.

హరిత హారం

హరిత హారం లొ భాగంగా 4 వ వార్డు లొ మున్సిపల్ చైర్మన్ గారితో మొక్కలు నాటడం జరిగింది. ఈ కారిక్రమంలో పాలెపు రాజు గారు పాల్గొన్నారు.

అవార్డు

పెర్కిట్ అన్నదాన శిబిరానికి పూర్తి సహాయాన్ని అందించినందుకు కలెక్టర్ గారు ప్రశంసించి అవార్డు ని పాలెపు రాజు గారికి అందగజేసారు.

వినతి పత్రం

మండలం లోని అన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు తప్ప పేరిట గతంలో కంటే ఎక్కువగా సుమారు క్వింటాలుకు (6నుండి 7)కిలోలు తరుగు తీస్తునందున వారిమీద తగు చర్యలు తీస్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని ఆర్.డి.ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

సన్మానం

పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు యెండల లక్ష్మి నారాయణ గారికి శాలువా కప్పి సన్మానం చేసిన పాలెపు రాజు లత గారు.

ఆర్థిక సహాయం

కరోనా తొ మరణించిన జర్నలిస్ట్ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు క్వింటాల్ బియ్యం పాలెపు రాజు గారు అందజేయడం జరిగింది. వినయ్ గారు, పాత్రికేయ మితృలు పాల్గొన్నారు.

అన్నదానం

తపస్వి తేజో నిలయం లో అనాధ పిల్లలకు అన్నదానం చేసిన పాలెపు రాజు లతా గారు.

అంత్యక్రియలు

కుటుంబ సభ్యులు ఎవరూలేని 60ఏళ్ల వృద్దురాలు అయిన మహిళకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించిన పాలెపు రాజు గారు.

ర్యాలీ

శివాజీ జయంతి సందర్బంగా బైక్ ర్యాలీ నిర్వహించిన పాలెపు రాజు గారు.

పాలాభిషేకం

కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి మరియు అరవింద్ గారి చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన పాలెపు రాజు గారు.

రామాలయం నిర్మాణం

అయోధ్య రామాలయం నిర్మాణం కొరకు పాలెపు రాజు గారు ఉడతా భక్తిగా 5000 రూపాయలు సహాయం చేయడం జరిగింది.

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారం లో భాగంగా పాలెపు రాజు గారు ఇంటి ఇంటికి వెళ్లి ఓట్లగురించి ప్రజలని అడగడం జరిగింది.

వందనాలు

పాలెపు రాజు లతా గారికి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు శత కోటి వందనాలు తెలియజేయడం జరిగింది.

మాస్కుల పంపిణి

పెర్కిట్ వెజిటబుల్ మార్కెట్ లో ఉచితంగా మాస్కులను పాలెపు రాజు గారు పంచడం జరిగింది.

Meet with Prominent Leaders

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి “శ్రీ పల్లె గంగారెడ్డి” గారితో పాలెపు రాజు గారు.

ప్రజాసంగ్రామయాత్ర లో “బండి సంజయ్” గారితో పాలెపు రాజు గారు.

మునుగోడు నియోజకవర్గ తాజా మాజీ శాసనసభ్యులు , మాజీ శాసన మండలి సభ్యులు “గౌ. శ్రీ. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన పాలేపు రాజు గారు.

 

పార్లమెంటు సభ్యుడు “ధర్మపురి అరవింద్” గారితో పాలెపు రాజు గారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ “శ్రీ తరుణ్ చుగ్” గారితో పాలెపు రాజు గారు.

కలెక్టర్ “నారాయణ రెడ్డి” గారితో పాలెపు రాజు గారు.

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఙి.కిషన్ రెడ్డి గారిని MLA ప్రవాస్ వర్క్ షాప్ లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కలవడం జరిగింది..

హుజురాబాద్ శాసన సభ్యుడు “ఈటెల రాజేందర్” గారితో పాలెపు రాజు గారు.

దుబ్బాక ప్రచారంలో “రఘు” గారితో పాలెపు రాజు గారు.

మల్కాపూర్ గ్రామ ఇంచార్జ్ “రాణి రుద్రమ” గారితో పాలెపు రాజు గారు.

Meet with Eminent Leaders

 Party Activities

Social Activities

Haritha Haram

Services Rendered during Pandemic

News Paper Clippings

Pamphlets

Videos

}
02-09-1983

Born in Perkit

from Nizamabad District, Telangana

}
1998

Completed SSC

from Narendra High School, Armur.

}

Obtained Graduation

from SSS Degree College, Nizamabad

}
2019

Joined BJP

}
2019

Party Activist

from Armur, BJP

}
2019-2020

Kisan Morcha Town President

for Perkit, BJP

}
2020-2022

4th Ward Councillor

 from Perkit, Armur Mandal

}
Since 2022

Assembly Convener

of Armur, BJP.