Palakurla Ravikanth Goud ( PRK Goud ) | District President | the Leaders Page

Palakurla Ravikanth Goud ( PRK Goud )

Youth Congress District President, Rangareddy, Telangana,INC.

 

Palakurla Ravikanth Goud (PRK Goud) is a South Indian Politician of the INC and Youth Congress District President of Rangareddy in the State of Telangana.

Early Life and Education:

On April 14th, 1991, Palakurla Ravikanth Goud was born to the couple of Mr. Late Buggaiah Goud and Mrs. Umavathi and raised in the village of Ekvaipally in Kadthal Mandal of Rangareddy District in the state of Telangana.

In 2009, he completed his Board of Secondary Education from Brillient High School, located at Champapet. And he obtained his intermediate from Narayana Junior College in LB Nagar in 2011.

In 2014, he Acquired his Graduation from Siddharth Engineering College in Ibrahimpatnam.

Career in Politics:

PRK Goud always had the utmost zeal and enthusiasm to serve and help people in need. As a young boy, he offered his services voluntarily to the public. He officially joined the Indian National Congress (INC), also known as the Congress Party, in 2010 so that he could meet the political needs of the people and do a certain service.

PRK Goud joined the National Students’ Union of India (NSUI), the student wing of the INC, in 2010 while completing his education and began providing assistance to students regardless of ethnicity, religion, language, or creed.

According to the rules of conduct and administrative concerns, he was selected as the City Secretary of Hyderabad in Telangana from 2010 to 2011 by the NSUI to assist the people in all ways by actively working all the time for the welfare of mankind.

His constant attention and dedication to service led to his promotion to State Secretary of Telangana from NSUI in 2014 to promote the proper focus on the need for effective and comprehensive expansion in people by doing his part to overcome the hardships faced by the people.

He was appointed as Youth Congress Kalwakurthy Vice President in 2015 for his perseverance, dedication, and service, and he has been in the position that was assigned and has rendered services to many through his kind heart by fulfilling the tasks assigned to him, winning the people’s admiration.

Palakurla Ravikanth Goud ( PRK Goud ) | District President | the Leaders Page

In 2019, he increased his dedication and effort by accepting the coveted post of National Co-ordinator from the NSUI to care for the people and the hardships they experienced, and he worked in that capacity.

He was credited for successfully carrying out the responsibility of being a responsible leader. In 2020, his consistent effort and hard work earned him the position of NSUI Incharge of O.U.

He was Elected as the Youth Congress District President of Rangareddy of the INC in 2021 to serve the people and tackle the issues raised by effectively executing his tasks and adhering to the party’s policies and guidelines.

Party Activities:

  • During the elections, he actively participated in the door-to-door election campaign and worked hard to bring in more voters to help the party win in his locality.
  • On his way to besiege the MLA’s camp office for jobs for the unemployed, his car was broken, and 800 people rounded him up.
  • He has held many protests and dharnas against decisions made by the central and state governments that hurt the people.
  • He has been struggling hard for the rights and reservations of the Singareni people to grant them loans, pensions, and other schemes that benefit their lives.
  • He set up and attended every Mandal level and Village level meeting at his own expense. He also gave speeches to the young people and future leaders to encourage them.
  • He took part in many social programs, like Rasta Roko, Bike Rallies, Dharnas for the recognition party, and village development activities.
  • He protests and conducts dharnas against the government’s decisions against the people and demands justice for them.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates, as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.

Social Activities:

  • He financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • With the intention of having no student be illiterate due to a lack of money, he provided financial support to the poor people in the village and also donated a certain amount to the meritorious students for their higher education.
  • He organizes a blood donation camp and an Annadanam event in his hometown to celebrate the birthdays of political leaders.
  • He participated in village development activities in the village, like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.

Covid Activities:

  • He sneaked towards helping those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • He distributed masks, sanitizers, food, and financial assistance to the impoverished.
  • An awareness program has been conducted to spread awareness about social distancing and the need to follow precautionary measures to prevent the Corona epidemic.
  • As part of the effort to end the corona epidemic, sodium hypochlorite solution was sprayed all over the village to keep people safe.
  • He looked after the people and was constantly available, mainly to the poorest people in the zone. He rushed to the hospital with the Corona-affected people and admitted them after consulting the doctor.
  • During the worldwide lockdown, he assisted people by providing meals to them after they followed certain precautionary measures.
  • Food items, Butter Milk, Eggs, Rice packs, etc., for drivers and migrant laborers whose livelihood has been affected during this lockdown period, were distributed.

Family Participation in Politics:

Mrs. Late Buggaiah Goud 

  • Since childhood, PRK Goud has been inspired by the political services rendered by his father and mother. Mr. Late Buggaiah Goud, the father of Mr.PRK Goud, was a senior leader with 21 years of experience in the Indian National Congress (INC), where he served in several positions.
  • Mr. Late Buggaiah Goud holds several positions in the INC: sarpanch for two terms, MPTC for two terms, MPP, Forum MPP of Ummadi Mahabubnagar District President, and Mandal Youth Congress President.

Palakurla Ravikanth Goud ( PRK Goud ) | District President | the Leaders Page

Mrs. Umavathi

MPTC, Kadthal, Rangareddy, Telangana, INC.

  • PRK Goud’s mother, Mrs. Umavathi, was inspired by her husband’s political service (Mrs. Late Buggaiah Goud) political service to the people; she joined the INC to support the development of the party.
  • She earned the people’s admiration by holding out on the commitments, obligations, and powers assigned to her. As a result, Umavathi was honored as the MPTC of Kadthal, Rangareddy, and Telangana by the INC. She was serving many people through her kind heart by carrying out the tasks assigned to her and earning the people’s responses.

H.No: 2-67, Post Office: Ekw aipally, Village: Ekwaipally, Mandal: Kadthal, District: Rangareddy, Constituency: Kalwakurthy, State: Telangana, Pincode: 509358.

Email: [email protected]

Mobile: 9000209013

Legacy of Dedication: P. Ravikant Goud’s Political Journey and Community Commitment

Palakurla Ravikanth Goud ( PRK Goud ) | District President | the Leaders Page

The political legacy of the Goud family, which has roots in Ekvaipalli, Kalvakurti, extends back to 1985. Son of the late Buggaiah Goud, P. Ravikanth Goud continued this tradition by entering politics. At age 21, his father was appointed village sarpanch, and he continued his political career step by step. He held positions of statehood until his last breath. His commitment to public service and community encouragement has culminated in state-level responsibilities, carrying on his family’s legacy.

His current position as president of Ranga Reddy’s district demonstrates his dedication to his constituents and his father’s enduring legacy. Throughout the past two years, Ravikant Goud’s political involvement has yielded a variety of accomplishments. The development of the IYC in the Rangareddy district was propelled by his contribution and subsequent leadership roles in the NSUI. Notable achievements include the successful organization of numerous party programs, effective protests, and participation in crucial programs such as the Barat Jodo Yatra, which was responsible for by-elections in Telangana.

His management of crucial by-elections demonstrated his leadership understanding and ability to navigate complex political situations. In the aftermath of the COVID-19 pandemic, his hands-on approach has borne fruit in door-to-door outreach and relief efforts despite adverse conditions such as unemployment problems and many other problems apart from noticeable friction. Ravikant Goud’s sphere of influence extends to many other issues that resonate profoundly with the people he represents. An MLA attacked him in his constituency of Ibrahimpatnam on the issue of unemployment and other matters.

 

 

Biodata of Mr.Palakurla Ravikanth Goud ( PRK Goud )

Palakurla Ravikanth Goud ( PRK Goud ) | District President | the Leaders Page

 

 

Name: Palakurla Ravikanth Goud ( PRK Goud )

DOB: April 14th, 1991

Father: Mr. Late Buggaiah Goud

Mother: Mrs. Umavathi

Education Qualification: Graduation

Profession: Politician

Political Party: INC

Nationality: Hindu

Present Designation: Youth Congress District President

Permanent Address: Ekvaipally, Kadthal, Kalwakurthy, Rangareddy, Telangana

Email Id: [email protected]

Contact No: 9000209013

“Whatever is necessary to be done in the world, Just do it. What time and place require you to do it? Just do it. That is SEVA.”

 

నాయకుడు తనకు ప్రకృతి, దైవము యిచ్చిన అన్ని రకాల శక్తులను పరిపూర్ణమైన విశ్వాసముతో వినియోగించుకుంటాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు.

అందులోని అద్భుతాలను అనునిత్యము ఆస్వాదిస్తూ నిత్య సంతుష్టుడై, దురాశలేనివాడై, తన సమాజ ఉన్నతిని ఆశిస్తూ అందులోని చెడు లక్షణాలను తగ్గించే దిశగా సంఘటిత శక్తిని ప్రోత్సహిస్తూ పక్షపాత రహితుడై, అందరిని ప్రోత్సహిస్తూ, ప్రేమను పంచుతూ ముందుకు కదులుతాడు.

Recent Activities

భరత్ జోడోయాత్రలో భాగంగా

భరత్ జోడోయాత్రలో భాగంగా యువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. రాహుల్ గాంధీ” గారితో కలిసి పాల్గొనడం జరిగింది.

బైక్ ర్యాలీ

హాత్ సే హాత్ జోడో కి మద్దతుగా ఇవాళ కడ్తాల్ నుంచి ఆమనగల్ కి యూత్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ.

జయంతి

రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్వైపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

హాత్ సే హాత్ కార్యక్రమం

గట్టుఇప్పలపల్లి గ్రామంలో హాత్ సే హాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అధ్యక్షత డేవిడ్ గారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జుల మహేష్ రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి టి పి సి సి కిసాన్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభ

కల్వకుర్తి అతిథి గృహంలో కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పై బిఆర్ఎస్ మోసపూరిత హామీలపై బహిరంగ ఛార్జీషీట్ వాల్ పోస్టర్ లని యూత్ కాంగ్రెస్ నాయకులు విడుదల చేయడం జరిగింది‌. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 2018 ఎన్నికల సమయంలో ఆమనగల్ బహిరంగ సభ సాక్షిగా ఎన్నో హామీలు ఇచ్చారని, ఆమనగల్, కల్వకుర్తి లో 150 పడకల ఆసుపత్రులని చేస్తామని, డగ్రీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీ లు ఏర్పాటు చేస్తామని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేసి నీరందిస్తామని, డబల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తామని హామీలు ఇచ్చి ఇంతవరకు పత్తా లేకుండా పోయారని విమర్శించారు.

ఘన స్వాగతం

10వ తరగతి పేపర్ లీక్ పై పోరాడి ప్రభుత్వ కుట్రలో భాగంగా జైల్ కి వెళ్లి విడుదల అయిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి మరియు ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులకు చంచల్గూడా జైల్ వద్ద ఘన స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ శ్రేణులు.

నిరసన వ్యక్తం

ఏప్రిల్ 3వ తేదీన 10వ తరగతి పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన టీపీవైసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి సహా 12 మంది యువజన కాంగ్రెస్ నాయకులను కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఐవైసీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ గారు చంచల్‌గూడ జైల్లో శివసేనారెడ్డి గారిని పరమర్శించారు

కాగడాల ప్రదర్శన

కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు భాగంగా వారిని పార్లమెంట్ సభ్యత్వం నుండి అన్హారుడిగా ప్రకటించడానికి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గం లోని టి కే ఆర్ కాలేజీ వద్ద పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

నిరసన దీక్ష

అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారిపై కక్ష సాధింపు చర్యలో భాగంగా నరేంద్ర మోడీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పై ఎంపీగా అనహరాత వేటును వేయడాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్రెడ్డి రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది.

భారత్ జోడో యాత్

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి దేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్రకు మద్దతు గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి గారి అదేశాలమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాత్ సే హాత్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడపకు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకుపోతు రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకుపోతు ఈ రోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం కడ్తల్ మండలం ఎక్వయిపల్లి గ్రామంలో హాత్ సే హాత్ అభియాన్ భారత్ జోడో యాత్ర ఘనంగా నిర్వహించారు.

ఆక్రమ అరెస్ట్

టిఎస్పిఎస్సి ఆక్రమానికి యత్నించిన రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గాంధీభవన్ వద్ద అరెస్ట్

నిరుద్యోగుల అరిగోస కార్యక్రమం

గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల అరిగోస కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ భద్రతను టీఎస్‌పీఎస్సీ ముందు ఉంచి ఉంటే పేపర్ లీకేజీలు జరిగేవి కావు.

నిరసన

ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్ తో రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు.

నిరసన కార్యక్రమం

టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కి నిరసనగా దిల్సుకునగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఫోర్ లీడర్ దరువుపల్లి రాజశేఖర్ రెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ పటేల్ కల్వకుర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నిడదవోలు తిరుపతి యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్ ముదిరాజ్ మహేష్ వాల్మీకి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ఇంటరాక్షన్ మీట్

తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ జీ సమక్షంలో ఎన్ఎస్యుఐ జాతీయ ఇంచార్జి రుచి గుప్తా జీతో ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ కార్యకర్తల ఇంటరాక్షన్ మీట్ నిర్వహించబడింది & ఉస్మానియా యూనివర్సిటీలో సంస్థను బలోపేతం చేయడంలో అనుసరించాల్సిన చర్యల గురించి చర్చించారు.

ధర్నా, నిరసన కార్యక్రమం

లింగోజిగూడా లో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అశ్రు నివాళులు అర్పిస్తూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ KMC లో జూనియర్ విద్యార్థిని ప్రీతిపై సీనియర్ విద్యార్థి మహమ్మద్ సైఫ్ ర్యాగింగ్ పాల్పడి చిత్రహింసలకు గురి చేయడంతో చికిత్స పొందుతూ డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి చెందడం జరిగింది. ఆమె మరణం చాలా బాధాకరం,ఆమె ఆత్మకు శాంతి కలగాలని,ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని,ప్రీతి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా, నిరసన ప్రదర్శనలు ద్వారా నిరసన తెలపడం జరిగింది.

సన్నాహక సమావేశం

గాంధీ భవన్ లో నిర్వహించిన మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది.

న్యాయం

రంగారెడ్డి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం ముట్టడి సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది కి విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించి అదే విదంగా ఫీజుల విషయాలను విద్యార్థులను వేదించ వదు అని కళాశాల యాజమాన్యం తెలపడం జరిగింది అని రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పాలకూర రవికాంత్ గౌడ్ తెలిపారు.

నిరసన కార్యక్రమం

TSPSC పేపర్ లీకేజ్ కి నిరసనగా దిల్సుకునగర్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో GHMC ఫోర్ లీడర్ దరువుపల్లి రాజశేఖర్ రెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ పటేల్ కల్వకుర్తి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నిడదవోలు తిరుపతి యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్ ముదిరాజ్ మహేష్ వాల్మీకి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

నిరసన

ఏఐసీసీ పిలుపు మేరకు అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్ తో రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు.

నిరుద్యోగుల అరిగోస కార్యక్రమం

గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల అరిగోస కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది…

హాత్ సే హాత్ అభియాన్ భారత్ జోడో యాత్ర

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి దేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్రకు మద్దతు గా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి గారి అదేశాలమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాత్ సే హాత్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గడపకు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని తీసుకుపోతు రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజల్లోకి తీసుకుపోతు ఈ రోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం కడ్తల్ మండలం ఎక్వయిపల్లి గ్రామంలో హాత్ సే హాత్ అభియాన్ భారత్ జోడో యాత్ర ఘనంగా నిర్వహించారు

స్వాగతం

10వ తరగతి పేపర్ లీక్ పై పోరాడి ప్రభుత్వ కుట్రలో భాగంగా జైల్ కి వెళ్లి విడుదల అయిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు. విడుదల అయిన శివసేన రెడ్డి గారికి మరియు ఇతర యూత్ కాంగ్రెస్ నాయకులకు చంచల్గూడా జైల్ వద్ద ఘన స్వాగతం పలికిన రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ శ్రేణులు.

కాగడాల ప్రదర్శన

రంగారెడ్డి జిల్లా ఆర్ ఎన్ రెడ్డి నగర్ లో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గణేష్ రెడ్డి గారి మరియు రంగారెడీ జిల్లా అధ్యక్షులు రవి కాంత్ గారి అధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిపై అనర్హత వేటును నిరసిస్తూ నిర్వహించిన కాగడాల ప్రదర్శన లో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు రమేష్ రెడ్డి గారు, రామ కృష్ణ గారు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

వాల్ పోస్టర్ విడుదల

కల్వకుర్తి R&B అతిథి గృహంలో కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కల్వకుర్తి పై బిఆర్ఎస్ మోసపూరిత హామీలపై బహిరంగ ఛార్జీషీట్ వాల్ పోస్టర్ లని యూత్ కాంగ్రెస్ నాయకులు విడుదల చేయడం జరిగింది‌.

హాత్ సే హాత్ కార్యక్రమం

గట్టుఇప్పలపల్లి గ్రామంలో హాత్ సే హాత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమం అధ్యక్షత డేవిడ్ అన్న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుజ్జుల మహేష్ రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి టి పి సి సి కిసాన్ కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

హత్ సే హత్ జోడోలో భాగంగా

హత్ సే హత్ జోడోలో భాగంగా కడ్తాల్ మండల కేంద్రం నుండి అమనగల్ మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్న రంగారెడ్డి  జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు పి.రవికాంత్ గౌడ్ గారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా యువకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న కి పులా మాల

చర్చాగోష్ఠి

మాదక ద్రవ్యాల మత్తులో మా నవ సమాజం

డ్రగ్స్ మాఫీయా

చేయి చేయి కలుపుదాం డ్రగ్స్ మాఫీయా ని తరిమికొడుదాం

జన ఆవేదన సమ్మెళనం

రక్త దానం

VC Down Down

NSUI

Join In

దిష్టిబొమ్మ దహనం

మినీషియా పబ్లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కెసిఆర్ యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు డిమాండ్ చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో లో శంషాబాద్ మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్ బాబు గారు, చందు యాదవ్ గారు, రాహుల్ రెడ్డి గారు, నవీన్ గారు, తదితరులు పాల్గొనడం జరిగింది.

రాజ్ భవన్ ముట్టడి

ఏఐసీసీ ఉాధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి పై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి లో బాగంగా గవర్నర్ గారికి వినతిపత్రం అందజేయడానికి ర్యాలీ గా వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ర్యాలీలో రేవంత్ రెడ్డి గారితో పాటు రంగారెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు సీబీఐ ఈడీ వ్యవస్థలను తమ అదుపులో పెట్టుకోని ప్రతిపక్ష నాయకుల ను అక్రమ కేసులు విచారణ ఇభాందులకు గురిచేస్తుంది అని విమర్శించారు.

భవిష్యత్ కార్యాచరణపై చర్చ

శేర్లింగంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులతో సమావేశం భవిష్యత్ కార్యాచరణపై చర్చ అదేవిధంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకులకు చర్చలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు, అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజన్ స్టేట్ కోఆర్డినేటర్ సామ్యూల్ సాయి గారు, దుర్గేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

ఇందిర గాంధీ విగ్రహానికి పాలాభిషేకం

భాగ్యనగరానికి భారత దేశ ప్రధానమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా భారత దేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర బీజేపీకి సంబంధించిన తోరణాలు కట్టడం సిగ్గు చేటు దీనికి నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిర గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగిందీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంచార్జి ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు, మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు రాజన్ గారు, చిరుమర్తి రాజు గారు, శ్రీహరి గారు,శామ్యూల్ గారు, ప్రదీప్ గారు తదితరులు పాల్గొన్నారు.

అగ్నిపథ్

తెలంగాణ యూవజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు షాద్ నగర్ యూవజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాట సుధీర్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన “అగ్నిపథ్”ను వెంటనే ఉపసంహరించుకోవాలని మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో అరెస్ట్ చేసిన 56 మంది యూవకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ బస్టాండ్ లో సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా పాల్గొన్న రంగారెడ్డి జిల్లా యూవజన కాంగ్రెస్ అద్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మధు సుధన్ రెడ్డ్ గారు, ప్రవీణ్ గారు, ఉదయ్ గౌడ్ గారు, నరేందర్ గారు, వంశీ గారు, రమేష్ గారు, జీజో జన్సన్ గారు, శివ గౌడ్ గారు,రాఘవేందర్ గారు, ఆవుల శ్రీకాంత్ గారు, ప్రశాంత్ గారు, సోహైల్ గారు,పవన్ గారు, శివ కుమార్ గారు, మురళి గారు, ప్రశాంత్ గారు, ఇంద్రారెడ్డి గారు, ఇంతియాజ్ గారు, భాను గారు,నాని రెడ్డి గారు, కౌశిక్ గారు , సల్మాన్ గారు,సాయి కార్తీక్ గారు, తదితరులు పాల్గొన్నారు.

అసెంబ్లీ యువజన కాంగ్రెస్ మీటింగ్

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ మీటింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి ప్రభాకర్ ముదిరాజ్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు, అసెంబ్లీ అధ్యక్షుడు సుధీర్ రంగారెడ్డి గారు, జిల్లా జనరల్ సెక్రెటరీ వంశీ గౌడ్ గారు, అందేమోహన్ గారు, లక్ష్మణ్ గారు, మధు గారు, ఖదీర్ గారు, పాల్గొన్నారు.

అసెంబ్లీ మీటింగ్

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ ప్రభాకర్ ముదిరాజ్ గారు, జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు, నియోజకవర్గం అధ్యక్షుడు రాజన్ ప్రదీప్ గారు, శామ్యూల్ హరీష్ సాయి గారు, దుర్గాప్రసాద్ గారు, పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం

ఏక్వాయీపల్లీ గ్రామంలో ఇటీవల మరణించిన ఈర్లపల్లీ వీరయ్య కుటుంబాన్ని పరామర్శించిన యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాలకూర్ల రవికాంత్ గౌడ్ గారు. ఈ సదర్భంగా వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బరోస ఇచ్చారు.అలాగే వారి తక్షణ అవసరాల నిమిత్తం పాలకుర్ల బుగ్గయ్య గౌడ్ గారు మెమోరియల్ ట్రస్ట్ తరపున 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాములు గారు, వార్డు సభ్యులు అన్నేపు వెంకటేష్ గారు,రమేష్ నాయక్ గారు, నాయకులు శ్రీశైలం గారు, వెంకటేష్ గారు, రాములు గారు, జంగయ్య గారు పాల్గొన్నారు.

జన్మదిన వేడుక

రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో కల్వకుర్తి సభలో రవికాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు.

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో

కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల్ మండల కేంద్రంలో మాడ్గుల ముద్దుబిడ్డ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశం

షాద్‌నగర్‌లో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధీర్‌ గారి అధ్యక్షతన రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణ యాత్రను విజయవంతం చేస్తున్న సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశానికి రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌ గారు హాజరయ్యారు. తెలంగాణలో భారత్ జోడో పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి సురభి ద్వివేది గారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు గారు, తదితరులు పాల్గొన్నారు.

టీ-షర్ట్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేయించిన టీ-షర్ట్ లను విడుదల చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ గారు, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు,యువజన కాంగ్రెస్ షాదనగర్ నియోజకవర్గ అధ్యక్షులు కాట సుధీర్ గారు,యువజన కాంగ్రెస్ నాయకులు మహేష్ గారు,ఇంద్ర గారు తదితరులు.

సమావేశం

రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేందర్ నగర్ లో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాహుల్ గాంధీ భారత్ జోడా యాత్ర విజయవంతమవుతుందని యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలియజేసారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి గారు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇంచార్జి సురభి ద్వివేది గారు, అఖిల భారత ప్రధాన కార్యదర్శి గార్ నరేష్ యాదవ్ గారు, కోటేశ్వర గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

సన్నాహక సమావేశంలో

 రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర గురించి సన్నాహక సమావేశంలో ప్రసంగించడానికి పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ గారు & పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ, అధ్యక్షురాలు, మహిళా కాంగ్రెస్, కేరళ, సభ్యుడు, AICC అడ్వకేట్ జెబి మాథర్ గారు హైదరాబాద్ వచ్చారు.

భారత్ జొడో యాత్

భారత్ జొడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగె పాదయాత్ర లో భాగంగా మరికల్ నుంచి మహబూబ్ నగర్ వరకు జరిగిన పాదయాత్రలో రాహుల్ గాంధీ తో కలిసి నడిచి యాత్రకు వస్తున్న విశేష స్పందన గూర్చి రాహుల్ గాంధీ వివరించిన భారత్ జొడో యాత్ర లాజిస్టిక్ కమిటీ సభ్యులు,రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు.

సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు బాదంక్‌పాట్‌లోని సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

అవగాహన సదస్సు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలోని పబ్బులలో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై చేస్తున్నారని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కె.బి.ఆర్ పార్క్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా 10 గంటల వరకు ఉన్న వైన్స్లను 12 గంటల వరకు ఓపెన్ గా ఉంచుతామని చెప్పడం సిగ్గుచేటు అని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో యువజన కాంగ్రెస్ కె.బి.ఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ర్యాలీగా అవగాహన సదస్సు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ ముదిరాజ్ గారు, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రోహిత్ గారు, యువ నాయకులు కాటిక నరేష్ ముదిరాజ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి సురభి ద్వివేది గారు, సయ్యద్ ఖలీద్ అహ్మద్ గారు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి గారితో పాటు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీగౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం

తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం ప్రారంభం కాగా ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు. పిసిసి సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్ ముట్టడి నేపధ్యంలో

పోలీస్ నియామకాల్లో సడలింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి నేపధ్యంలో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు ఎక్వయిపల్లి లోని తమ నివాసం నుంచి బయలుదేరకుండా ఉదయం 5 గం. హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని,ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతుందని అదేవిదంగా యవజన మిత్రులు ప్రగతి భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

క్రికెట్‌ పోటీల్లో

కొల్లాపూర్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా క్రికెట్‌ పోటీల్లో రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌ గారు, చింతలపల్లి జగదీశ్వర్‌రావు గారు పాల్గొన్నారు.

త్రివిధ రత్నాల పోటీ

రంగారెడ్డి జిల్లా, ఎక్వాయిపల్లిలో త్రివిధ రత్నాల పోటీల కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు పాల్గొన్నారు.

దళిత గిరిజన ఆత్మగౌరవ సభ

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి లో జరిగిన “దళిత గిరిజన ఆత్మగౌరవ సభ” లో పాల్గొన్నరు. ఈ సభ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మనిక్ రావ్ ఠాక్రే గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రేస్ నాయకులు హాజరయ్యారు.

నిరసన కార్యక్రమం

యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యువజన, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బకాయిపడ్డ 4 సంవత్సరాల నిరుద్యోగ భృతి (48 x 3016 = 144768/-) ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులముందు నిరసన ప్రదర్శన నిర్వహించి, వినతిపత్రం అందిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు, షాదనగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, కందుకూరు మండల అధ్యక్షుడు నరసింహ చారి గారు, జిల్లా జనరల్ సెక్రటరీ నరేష్ గారు, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి నవీన్ నాయక్ గారు మరియు అన్ని నియోజకవర్గాల నుండి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అసెంబ్లీ కార్యవర్గ సమావేశం

కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్ గారి అధ్యక్షతన యూత్ జోడో బూత్ జోడో అసెంబ్లీ కార్యవర్గ సమావేశాన్ని వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించారు.ఈ నెల 17 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని బూత్ లలో కలపి 1500 నుంచి 2000 మంది ముఖ్య యువ కార్యకర్తలని తయారు చేసే విధంగా పని చేయాలని చర్చించుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలరాజు గారు, దళపతి గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు,హీరాసింగ్ గారు, వస్పుల శ్రీకాంత్ గారు, అలీమ్ గారు, మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

కార్యాలయం ముట్టడి

రంగారెడ్డి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం ముట్టడి . సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలని యాజమాన్యాన్ని కోరడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది కి విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహించి అదే విదంగా ఫీజుల విషయాలను విద్యార్థులను వేదించ వదు అని కళాశాల యాజమాన్యం తెలపడం జరిగింది అని రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పాలకూర రవికాంత్ గౌడ్ గారు తెలిపారు.జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్ గారు, శేర్లింగంపల్లి అసెంబ్లీ ప్రెసిడెంట్ రాజన్ గారు, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ దుర్గేష్ గారు, కార్తీక్ గారు, సుధీర్ గారు, విష్ణు గారు, ఇలియాస్ గారు, తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్

రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారి డిమాండ్. లింగోజిగూడాలో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అశ్రు నివాళులు అర్పిస్తూ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ KMCలో జూనియర్ విద్యార్థిని ప్రీతిపై సీనియర్ విద్యార్థి మహమ్మద్ సైఫ్ ర్యాగింగ్ పాల్పడి చిత్రహింసలకు గురి చేయడంతో చికిత్స పొందుతూ డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి చెందడం జరిగింది.ఆమె మరణం చాలా బాధాకరం,ఆమె ఆత్మకు శాంతి కలగాలని,ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని,ప్రీతి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా, నిరసన ప్రదర్శనలు ద్వారా నిరసన తెలపడం జరిగింది.నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి అండగా ఉండాలని వారి కుటుంబంలో ఒకరికి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించి,ఐదు కోట్ల ఎక్స్ గ్రెసియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరుపున జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గారు కోరారు.

గణేష్ మండపంలను సందర్శించడం

ఎల్.బి నగర్ నియోజకవర్గం పరిధిలో వివిధ గణేష్ మండపంలను సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో TPCC వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి గారు ,TPYC వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి గారు, రామ్రెడ్డి గారు ,డా వంశికృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు.

Party and Social Activities

పరమార్శ

 ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి గారితో పాటు యువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు మల్లు భట్టివిక్రమార్కగారిని కలిసి పరామర్శించడం జరిగింది.

రాజీవ్ గాంధీ యువజన సమ్మేళనం

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో రాజీవ్ గాంధీ యువజన సమ్మేళనం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ తెలంగాణ కాంగ్రెస్ శ్రీ.మణిక్రౌతకరే గారు , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ శ్రీ మధు యాష్కీగౌడ్ గారు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.

శక్తి సూపర్ షీ కార్యక్రమం

కడ్తాల్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికాంత్ గౌడ్ మాట్లాడుతూ మహిళలని ప్రోత్సహిస్తూ జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకువచ్చిన శక్తి సూపర్ షీ కార్యక్రమం ద్వారా 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతిభావంతులైన మహిళల నా ప్రోత్సహిస్తూ వారి ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో , మండల కేంద్రాలలో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ గారు , కడ్తాల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు హీరాసింగ్ గారు, ఆమనగల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అండేకర్ రాజశేఖర్ గారుతదితరులు పాల్గొన్నారు

బహిరంగ సభ

సరూర్నగర్ లో యువ సంఘర్షణ సభ బహిరంగ సభలో రవికాంత్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

రక్తదాన కార్యక్రమం

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సౌందర్య రాజన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాలకూరి రవికాంత్ గౌడ్ గారు విచ్చేసి వారు మాట్లాడుతూ గత 63 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ పెదప్రజల పక్షాన నిలబడి వారిని నిత్యం చైతన్య పరుస్తూ వస్తుందన్నారు భవిష్యత్తులో యువజన సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమం ద్వారా ఆపదలో ఉన్న వారికీ సేవ చేసే గుణం యువత కే ఉందని అన్నారు ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నేషనల్ కో ఆర్డినేటర్ నరాల నిహార్ గారు , శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ యాదవ్ వి న్ చౌదరి గారు తదితరులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారితో పాటు రవికాంత్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

గాంధీభవన్ లోయూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

గాంధీభవన్ లోయువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం 63వ యువజన కాంగ్రెస్ సంధర్బంగా ఘనంగా వేడుకల్లో పాల్కొనడం జరిగింది.

డోర్ టు డోర్ కరపత్రాలు విడుదల

యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం, కాంగ్రెస్ డోర్ టు డోర్ కరపత్రాలు విడుదల ఆమనగల్ లో యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికాంత్ గౌడ్ గారు, నియోజకవర్గ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిగారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ వెన్నెముక లాంటిది అని బూత్ స్థాయి లో పనిచేయడంలో యువజన కాంగ్రెస్ నాయకులు ముందుండాలన్నారు.రేపటి నుంచి కాంగ్రెస్ హామీలని గడప గడపకు తీసుకెళ్ళాలని , బిఆర్ఎస్ , బిజెపి ల మోసాలని వివరించాలన్నారుఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

బేతార్ భారత్ కి బునియాద్ కార్యక్రమం

బేతార్ భారత్ కి బునియాద్ కార్యక్రమంలో రవికాంత్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

యువజ న కాంగ్రేస్ జాతీయ ప్లీనరీ కార్యక్రమం

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణంలో జరుగుతున్న యువజ న కాంగ్రేస్ జాతీయ ప్లీనరీకీ కల్వకుర్తి యువజన కాంగ్రెస్ నాయకు లు హాజరైనారు. మూడు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీలో పాల్గొనేందుకు కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రేస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు , కల్వకుర్తి అధ్య క్షుడు రాపోతు అనిల్ గౌడ్ గారు , కార్యదర్శి జంగయ్యగౌడ్ గారు వెళ్ళారు. మొదటిరోజు ప్లీనరీలో పలు అంశాలపై అవగాహన కల్పించారని, వచ్చే ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ విజయంలో యువజన కాంగ్రేస్ పోషించే పాత్ర, గ్రామ స్థాయిలో యువజన కాంగ్రేస్ బలోపేతంతో పాటు పలు అంశాలు వివరించినట్లు రవికాంత్గాడ్ తెలిపారు.

స్వాగతం

ఏఐసీసీ నూతన కార్యదర్శికి యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌ స్వాగతం పలికారు

డోర్ టు డోర్ ప్రచార సమీక్ష సమావేశం

తెలంగాణ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ ప్రచార సమీక్ష సమావేశం పాల్గొన్న యువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు

ఎన్నికల సమీక్ష నిర్వాహన కార్యక్రమం

అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ గారి అధ్వర్యంలో ముందస్తు ఎన్నికల సమీక్ష నిర్వాహన కార్యక్రమంలో ముఖ్య అతిదిగా యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నాతి ప్రదీప్ గౌడ్ గారు విచ్చేసి రాబోయె ఎన్నికలలో యువత ముందు ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని గెలుపించుకోవాలి అని దిశ నిర్దేశం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు చమల అనుకిరణ్రెడ్డి గారు మరియు మిగతా శ్రేణులు పాల్గొన్నారు.

యువ పోరాట యాత్ర

నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే విధంగా పాలన చేసిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే యాత్రలో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న యువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు.

సమావేశం

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీ జెండాతో కల్వకుర్తి లో అడుగుపెట్టిన యువ నేత,కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ NSUI ఢిల్లీ పర్యటన

ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎక్వాయిపల్లిలో కాంగ్రెస్ కుటుంబసభ్యులందరితోకలిసి పాల్గొన్న యువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు

రాష్ట్ర అవతరణ దినోత్సవం

 కడ్తాల్ మండలంలోని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీకి పాలాభిషేకం చేయడం జరిగింది మరియు ర్యాలీలో పాల్గొనడం చేయడం జరిగింది

యువ సంఘర్షణ సభ

సరూర్నగర్ లో యువ సంఘర్షణ సభ బహిరంగ సభలోయువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది

భారీ ర్యాలీ

హత్ సే హత్ జోడోలో భాగంగా కడ్తాల్ మండల కేంద్రం నుండి అమనగల్ మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సభలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు పి.రవికాంత్ గౌడ్ గారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా యువకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ పని చేయాలని అదేవిధంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రతి పేదవాడు నిజాయితీగా వినియోగించుకొని నీతి నిజాయితీ గల నాయకులను గెలిపించుకొని చీకటి బతుకుల్లో వెలుగులు నింపు కోవాలని కోరుతూ నివాళులు అర్పించారు.

Palakurla Ravikanth Goud with Prominent Leaders

గౌ. శ్రీ. రాహుల్ గాంధీ గారిని కలిసిన సందర్భంలో

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మరియు వాయనాడ్ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. రాహుల్ గాంధీ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

గౌ.శ్రీ మల్లు భట్టివిక్రమార్కగారిని కలిసిన సందర్భంలో

మధిర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు “మల్లు భట్టివిక్రమార్క” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

గౌ.శ్రీ జూపల్లి కృష్ణారావుగారిని కలిసిన సందర్భంలో

 మాజీ మంత్రి “శ్రీ జూపల్లి కృష్ణారావు” గారిని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులనుయువజన కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు రవికాంత్ గౌడ్గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

గౌ. శ్రీ. వెంకట్ బల్మూరి గారిని కలిసిన సందర్భంలో

ఎన్ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు “గౌ. శ్రీ. వెంకట్ బల్మూరి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Party Activities

Social Activities

News Paper Clippings & Petitions

Pamphlets

Videos

}
14-04-1991

Born in Ekvaipally

Kadthal, Rangareddy, Telangana.

}
2009

Studied SSC Standard

from Brillient High School, Champapet.

}
2011

Completed Intermediate

from Narayana Junior College, LB Nagar.

}
2014

Acquired Graduation

from Siddharth Engineering College, Ibrahimpatnam.

}
2010

Joined in INC

}
2010

Joined in NSUI

}
from 2010 to 2011

City Secretary

of Hyderabad, Telangana, NSUI.

}
2014

State Secretary

 of Telangana, NSUI.

}
2015

Youth Congress Vice President

of Kalwakurthy.

}
2019

National Co-ordinator

of NSUI.

}
2020

Incharge

of O.U, NSUI.

}
2021

Youth Congress District President

of Rangareddy, INC.