Paladugu Nagarjuna

Paladugu Nagarjuna

State Vice President of KVPS, District General Secretary of KVPS, Nalgonda, Telangana

Paladugu Nagarjuna is an Indian politician from the state of Telangana in southern India. He is serving as the State Vice President of KVPS (Kula Vivaksha Vyathirekha Porata Sangam).

EARLY LIFE & EDUCATION

He was born and bought up at Nalgonda, of Telangana on 08-May-1971. His Parents were Sri. Narsimha & Smt. Ramulamma.

In 1989, He earned his Secondary Board of Education at ZP High School in Pajjuru and intermediate from Govt. Junior College, Nalgonda in 1991.

POLITICAL LIFE

He has been very accustomed to political traits since childhood. He fights in the forefront to bring justice to the people. So even in college he would stand by every single individual and be their companion.

Nagarjuna debuted into active politics with great enthusiasm and the goal of serving the people through the Communist Party of India (often called CPIM) in 1991.

In 1991, he was designated with the admired position as Secretary of Vidhyarthi Sangam Cultural and served with admiration of the party and the people by using the responsibilities, duties, and powers assigned to him till 1999.

For his constant attention and pure dedication towards the service, the Government has appointed Nagarjuna as the Cultural Core Director in a program of Chaduvu Velugu, Nalgonda in 1992 and he has worked tirelessly for the welfare of the People up to 1994.

In 1995, Nagarjuna contested for the position of MPTC for Nalgonda and was elected with the majority of votes, and has been discharging his duties for the development of the party and the society, and was rendering desperate service to the society through the position up to 2000.

Despite being handed over the responsibilities, the party was dazzled by his dedication and appointed Nagarjuna as the CPM Mandal President in 1996 so that he could stay closer to the people and carry out programs that would benefit them.

His dedication to work and his involvement in every activity earned him the honorary status of Division President from SFI in the year 1998 to expand his services to the State level.

Constantly striving for the welfare of the people and expressing his feelings of service, he provided a kind of encouragement with a passion to serve the people as being a Secretary of Pangan Reservoir Fisherman Society in 2006 and discharged his duties by being very cautious during performing the activities of the Party till the year 2011.

Because of the efforts being made for the development of the party, He was in the position of District Secretary of Class Members, worked in the position by doing his part for the betterment of society.

He was the first Division Secretary appointed for the Praja Natyamandali, Nalgonda. Recognizing the work that Nagarjuna was doing for the People, He was appointed as the  State Vice President of KVPS (Kula Vivaksha Vyathirekha Porata Sangam) and increased his responsibilities to address the problems faced by the people to provide more services by continuing his duties and serve people all the way.

Simultaneously Nagarjuna was in the position of District General Secretary of KVPS, Nalgonda to promote the right perspective towards the need for holistic and sustainable development in people by doing his part to alleviate the hardships faced by the people.

From the day of inception into politics to the present day, he has been working tirelessly for the welfare of the people, constantly striving for the development of the party and the society, and was rendering desperate service to the society through the positions he has been appointed to.

Recent Activities

  • Even at the student level, there were dharnas and Rasta Roko, collector sieges made to increase the number of seats, to give scholarships, to provide better accommodation in hostels, and Nagarjuna took part in every dharna.
  • In Nalgonda town, huts were set up on government land to provide housing to the poor. After three months of struggle, Nagarjuna was arrested for this Dharna and protest.
  • A cycle trip was made by Nagarjuna along with his team from Nalgonda to Hyderabad Assembly for a share in the SC, St budget …
  • They demand that everyone should be given employment and pending bills are given, that compensation be given to those who were injured and that a medical kit is given to the employees.
  • Nalgonda district-wide education priority programs were held by saying the importance of education by the Nagarjuna and his team.
  • Poole, Ambedkar Fair(Jathara) was held in Nalgonda and Ghadar, Goreti Venkanna, JB Raju, district officials and many were invited & participated.
  • He fought under the auspicious of KVPS when Pranay was murdered and the Opposition assassination was so overwhelmingly opposed.

Welfare Activities:

  • He organized the blood camp and medical camp in the village and donated the blood for the needy people. He financially assisted the poor people in the village and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted Annadhana Program, which is served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Nagarjuna assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things that they require.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers and also conducts Cultural and Traditional programs in the village.
  • He accompanied many Mandal level party meetings in the town and also organized Party Membership Programs. Many party development programs were carried out in the village for the growth of the party.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for the poor people and helped them to survive their lives.

Pandemic Services

  • As Free meals were provided by the government hospital, Nagarjuna provided meals to 150 Covid relatives on a daily basis.
  • He came forward to help the needy who have been affected by lockdown and distributed Rice bags, vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for safety of the village.
  • He worked all days(Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.
  • Covid isolatin ward is being set up during Covid for the Covid Patients.

Village, Mandal, District, Assembly: Nalgonda, State: Telangana

Email: [email protected]

Mobile:9492358458, 9490209264

Recent Activities

వినతి పత్రం అందజేత

తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అమలు చేస్తామని కెసిఆర్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి నియోజకవర్గానికి కేవలం వంద మందికి ఇచ్చి చేతులు దులుపుకుంది అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి అమలు చేయకుంటే ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనని అన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో వేములపల్లి మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేసి తహసిల్దార్ కు వినతి పత్రాలు అందించడం జరిగింది.

ధళితబందు

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ధళితులకు ఇస్తామన్న ధళితబందు వెంటనే అమలు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. నల్గొండ తహశీల్దారు కార్యాలయం ముందు దర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో ధళితులకు రావాల్సిన నిదులు కేటాయింపు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా సబ్సిడీ లు రావడం లేదని అన్నారు. ధలితబందు నియోజకవర్గానికి 100 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. ఈ కార్యక్రమం kvps జిల్లా సహాయం కార్యదర్శి గాధ నరసింహ గారు, జిల్లా కమిటీ సభ్యులు బొళు రవీందర్ గారు, పోలేపాక చంద్రశేఖర్ గారు, సయ్యద్ హషిం నలుపరాజు గారు, సైదులు వాణి పోలెపాక చంద్రశేఖర్ గారు, శ్రవణ్ గారు, ఈసం స్రవణ్ గారు, పాలడుగు సైదులు గారు, చింతమల్ల నర్సింహ గారు తదితరులు పాల్గొన్నారు.

కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ఆదర్శ వివాహం జరిగింది. కులాంతర వివాహితులకు రక్షణ కల్పించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో కన్నెబోయిన మహేశ్( bc ) ఎ.దుప్పలపల్లి తిప్పర్తి. రేమాల తేజస్వీ( oc) నాగాయలంక, క్రిష్ణ జిల్లా వివాహం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ కులాలు మతాలు వేరైనా ఒకరి నొకరు అర్ధం చేసుకొని వైవాహిక జీవితం గడపడం సమాజంలో అందరికీ ఆదర్శప్రాయంగా జీవించడమూ గొప్పతనమని అన్నారు. పాలక ప్రభుత్వాలు కులాంతర వివాహితులకు 10 లక్షల రూపాయల పరిహారం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహేష్ తేజస్వి లకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరారు.

ఆదర్శ వివాహం కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి నన్నుారి వెంకట రమణారెడ్డి చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మాను పాటి భిక్షమయ్య, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి రవీందర్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, డోల్ దెబ్బా రాష్ట్ర అధ్యక్షులు మెలిగే యాదయ్య, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మీరే ఎద్దుపలపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ కన్నెబోయిన లింగయ్య డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి నరేష్ నాయకులు మహిళా సైదులు శంకర్ పవన్ శ్రీనివాసాచారి మాధవ్ తదితరులు పాల్గొన్నారు

చలో హైదరాబాద్ కార్యక్రమం

దళిత బందు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని,ఎస్సీ ఎస్టీ కమిషన్ చెర్మన్ ను నియమించాలని, ఎస్సీ ఎస్టీ రుణాలు ,పెండింగ్ రుణాలు మంజూరు చేయాలని ఎస్సీ, ఎస్టీ లకు 101యూనిట్స్ ఉచిత విద్యుత్ 200 కి పెంచాలి అని కెవిపిఎస్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనీ మాట్లాడుతున్న MLC నర్సిరెడ్డి kvps రాష్ట్ర అద్యక్షులు జాన్ వెస్లీ కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున గారు, ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు kvps రాష్ట్ర ఆఫీస్ బేర ర్స్ గారు..

జయంతి

విశ్వ మానవ శ్రేయస్సు కోసం విశాల హృదయాన్ని ఆవిష్కరించిన సామాజిక విప్లవ కవితామూర్తి విశ్వనరుడు, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని ప్రముఖ కవి రచయిత సాగర్ల సత్తయ్య తెలపడం జరిగింది .

కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం అధ్వర్యంలో కవి గుర్రం జాషువా 126 వ జయంతి ని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడగు నాగార్జున అధ్యక్షత న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాగర్ల సత్తయ్య మాట్లాడుతూ ఆధునికులైన పద్య కవులలో అగ్రశ్రేణి కవి జాషువా అన్నారు. భావ కవిత్వం ఉద్యమంగా సాగుతున్న రోజులలో భావ కవిత్వాన్ని కాదని సామాజిక సంస్కరణాభిలాషతో కవిత్వాన్ని రాసిన ధీశాలి జాషువా గారు..

పత్రం అందజేత

నల్గొండ గ్రామ ప్రజల సమక్షంలో పత్రాన్ని అందుకున్న సందర్భంగా..

జస్టిస్

అనన్యం మరణించిన ప్రీతి గారికి న్యాయం జరగాలి కొప్పోలు గ్రామంలో ప్రముఖ నాయకులూ ర్యాలీ తీయడం జరిగింది..

పుాలే అంబేద్కర్ జాతర సందర్భంగా అభివాధం...

ధర్నా లో భాగంగా

సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న దృశ్యం… 

నిరసన ప్రదర్శనలో

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగమార్గం పూర్తిచేయాలని నాగార్జునసాగర్లో నిరసన ప్రదర్శనలో…

మీడియా తో

మున్సిపాలిటీ ముందు ధర్నా లో మాట్లాడుతున్న నాగార్జున గారు.. 

నల్గొండ లో పుాలే అంబేద్కర్ జాతర సందర్భంగా

ప్రైజుల పంపిణీ

చందన పల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రైజుల పంపిణీ చేస్తున్న సందర్భము 

సభలో మాట్లాడుతున్న సందర్భము

మహాసభలో

kvps జిల్లా మహాసభలో మాట్లాడుతున్న పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి చిట్యాల

రైతాంగానికి మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీలో

సమావేశంలో

ప్రయివేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న పాలడుగు..

నిరసన లో

పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు తెలుపుతున్న నాగార్జున గారు..

ధర్నాలో

sc కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలో మాట్లాడుతున్న పాలడుగు నాగార్జున గారు..

మిర్యాలగూడ లో కులదురంహకార హత్య కు గురైన పెరుమాళ్ల ప్రణయ్ కి సంతాపం తెలియజేస్తున్నా పాలడుగు తదితరులు..

Party Activities

సంఘం ఆధ్వర్యంలో కులాంతర వివాహం చేస్తున్న సందర్భము

సమావేశంలో

అఖిలపక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతున్న నాగార్జున గారు

నిరసన

దళితుల ఇండ్లస్థలాల భూమిలో పల్లె ప్రకృతివనం నిర్మాణం నిరసనగా…

సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన

ఆన్లైన్ వెబినార్ లో

దళితుల సంక్షేమం ప్రభుత్వాల పాత్రపై ఆన్లైన్ వెబినార్ లో మాట్లాడుతున్న నాగార్జున్ గారు..

ధర్నాలో

దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్నాలో పోలీసుల అరెస్ట్…

నిరసన

కరోనా నేపధ్యంలో వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసన తెలుపుతున్న కెవీపీస్ బృందం…

slbc సొరంగం పుార్తీ చేయుటకు నిరసనా

చెన్నై జాతీయ మహసభలో

పోస్టర్ ఆవిష్కరణ

టీ మాస్ ఫోరం ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరిస్తున్న పాలడుగు నాగార్జున తదితరులు, నల్లగొండ..

పోరాటంలో

ఆక్రమణలకు గురైన పేదల భూమిలో జెండా నాటుతున్న పాలడుగు  నాగార్జున గారు…

నిరాహార దీక్షలో

మున్సిపల్ వర్కర్స్ రిలే నిరాహార దీక్షకు మద్దతుగా మాట్లాడుతున్న పాలడుగు నాగార్జున గారు…

ప్రణయ్ సంతాప సభ లో

kvps ఆద్వర్యంలో ప్రణయ్ సంతాప సభ లో మాట్లాడుతున్న తమిళనాడు ధళిత హక్కుల నేత కౌసల్య kvps రాష్ట్ర నాయకులు బాస్కర్ స్కైలాబ్ బాబు..

కండ బలం లేకున్నా

గుండె బలం ఉంటె చాలు…

బానిసలుగా బ్రతకడం కంటే

పోరాడి విప్లవం లో వీరమరణం పొందటం గొప్ప…

రండి! కదలి రండి!

Paladugu Nagarjuna

-State Vice President of KVPS

Recent Events

చర్చ

ఢిల్లీ రైతాంగ పోరాట నాయకులతో చర్చిస్తున్న సందర్భము 

ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా వెళ్తూన్న సందర్భము…

సభలో

సంక్రాంతి ముగ్గుల పోటీల సందర్భంగా సభలో మాట్లాడుతున్న సందర్భము…

జిల్లా ఎస్పీ గారితో

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా ఎస్పీ గారితో పాలడుగు నాగార్జున్ గారు.

బీమా కోరేగావ్ అమరులను స్మరిస్తున్న కెవీపీస్ బృందం

వ్యతిరేక సభలో

CAANRC వ్యతిరేక సభలో మాట్లాడుతున్న కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున నల్లగొండ

మను స్మృతి దహనం చేస్తూ..

నివాళులు

మనీషా హత్య నివాళులర్పిస్తూ నల్లగొండలో పాలడుగు నాగార్జున్ గారు..

రైతు సంఘం ధర్నాలో

రైతు సంఘం ధర్నాలో మాట్లాడుతున్న పాలడుగు నాగార్జున్ గారు..

ధర్నాలో

నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలో మాట్లాడుతున్న పాలడుగు నాగార్జున్ గారు..

నల్లగొండలో బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాలంరకన చేస్తున్న సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలడుగు తదితరులు

వినతి పత్రం

మర్రిగూడ మండలం అంతంపేటలో గ్రామ వాసి యాదయ్య అగ్రవర్ణాల చేతిలో హత్యకు గురైన సందర్బంగా భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ కు వినతి పత్రం ఇస్తున్న పాలడుగు నాగార్జున…

Party Events

ప్రదర్శన లో

ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతుగా నాగళ్ల తో ప్రదర్శన లో పాలడుగు నాగార్జున్ గారు.

నిరసన కార్యక్రమOలో

లాయర్ల నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ పాలడుగు నాగార్జున్ గారు.

రాజాసింగ్ దిష్టిబొమ్మ దగ్ధం చేచేస్తున్న సందర్భము

ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోగా పోలీసులు తగలబెట్టిన దానిని పరిశీలిస్తున్న పాలడుగు నాగార్జున..

గిరిజన భూములను ఆక్రమించిన వారిపై చర్య తీసుకోవాలని విలేకర్లతో మాట్లాడుతున్న పాలడుగు నాగార్జున..

క్యాలెండర్ విడుదల

KVPS క్యాలెండర్ విడుదల చేస్తున్న జిల్లా ఎస్పీ తో పాలడుగు నాగార్జున్ గారు.

సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నాగార్జున్ గారు

ధర్నాలో

సమావేశంలో

వివాదంపై మనువాదం ఒద్దు రాజ్యాంగ ముద్దు సమావేశంలో మాట్లాడుతున్న నాగార్జున్ గారు.

rtc కార్మికుల సమ్మెలో పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యం

మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలు

మహాసభలో

సిపిఎం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న సీనియర్ పాలడుగు నాగార్జున గారు.. 

Recent Activities

Paladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIM
Paladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLePaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMPaladugu Nagarjuna | State Vice President of KVPS | Telangana | theLeadersPage | CPIMadersPage | CPIM

Nagarjuna Sagar in Buddhavanam

Party Activities

}
08-05-1971

Born in Nalgonda

of Telangana

}
1989

Finished School

at ZP High School, Pajjuru

}
1991

Completed Intermediate

from Govt. Junior College, Nalgonda

}
1991

Joined CPIM

}
1991-1999

Secretary

of Vidhyarthi Sangam

}
1992-1994

Cultural Core Director

}
1995-2000

MPTC

for Nalgonda

}
1996

CPM Mandal President

of Nalgonda

}
1998

Division President

from SFI

}
2006-2011

Secretary

of Pangan Reservior Fisherman Society

}

District Secretary

of Class Members

}

Division Secretary

of Praja Natyamandali, Nalgonda

}
2011-Till now

State Vice President

of KVPS

}

District General Secretary

of KVPS, Nalgonda