Pailla Shekar Reddy | MLA | Bhuvanagiri | Telangana | TRS | the Leaders Page

Pailla Shekar Reddy

MLA, Bhuvanagiri, Telangana, TRS

Pailla Shekar Reddy is a Member of the Legislative Assembly (MLA) of Bhuvanagiri constituency from the TRS Party. He was born on 01-01-1968 to Ramreddy in Nancharpet village, Atmakur Mandal, Yadadri-Bhuvanagiri District. He completed his Diploma in Civil engineering from SES SN Murthy Polytechnic College of Khammam, Osmania University. He was a real estate developer in Hyderabad and Bangalore before entering politics. He worked as a Civil Engineer.

He has started his own Business in Hyderabad and Bangalore. He provided clean drinking water to residents of the Nalgonda district who are suffering from fluoride pollution. Shekar also sanctioned Bunadigani Canal, which has been pending since 2004. He belongs to Telangana Rashtra Samithi and is a Member of the political bureau and is an Indian politician affiliated with the Telangana Rashtra Samithi.

In the 2014 Assembly elections, He won the Member of the Legislative Assembly(MLA) Post of Bhuvanagiri constituency from the TRS Party. He received 54,686 majority votes while Jitta Balakrishna Reddy received 15,416 votes and defeated his nearest rival, Jitta Balakrishna Reddy of YTP by 15,416 votes.

Shekar Reddy was elected as Member of the Legislative Assembly(MLA) of Bhuvanagiri constituency from the TRS Party with 85,476 majority votes, in the 2019 Telangana Assembly elections.

H.No.9-88, Kadireniguda Village and Gramapanchayat, Moglipak Post, Motakondur Mandal, Yadadri Bhuvanagiri Dist.

E-mail: [email protected]

Contact: +91-9492638899

Recent Activities

StayHome StaySafe SaveLives

వలిగొండ పట్టణంలో స్థానికంగా ఉన్న ఎమ్మార్వో గారి కార్యాలయంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

డ్రై డే సందర్భంగా

 నిల్వ ఉన్న మురికి నీటిని తొలగించే కార్యక్రమం లో భాగంగా బోనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో బైక్ టైర్ లో ఉన్నా మురికి నీటిని తొలగించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి గారు…

ఉచిత వైద్య శిబిరం

భువనగిరి పట్టణం మున్సిపల్ కార్యాలయంలో ” పురపాలక సంఘం భువనగిరి యాదాద్రి జిల్లా” పారిశుద్ధ్య కార్మికులకు మరియు మున్సిపల్ సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహన మందుల పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ గారు మరియు స్థానిక నాయకులు,వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు…

పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సఫాయి పనిచేసే కార్మికులకు శానిటేషన్ మెటీరియల్స్ కిట్టు ను అందజేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామంలో నూతనంగా వేసిన బిటి రోడ్డు పనులను పరిశీలించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు….

హరితహారం 6 విడత కార్యక్రమం లో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 6 విడత కార్యక్రమం లో భాగంగా బీబీనగర్ మండలం మహాదేవపూర్ గ్రామంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

జన్మదిన సందర్భంగా

మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా భువనగిరి పట్టణంలో గల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సమన్వయ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు మరియు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు కేక్ కటింగ్ కార్యక్రమం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. 

మిషన్ భగీరథ పథకం వినియోగం పై అవగాహన సభ

పోచంపల్లి మండలంలో గల ఎంపీడీవో ఆఫీస్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంటికి మంచినీరు అందించే పథకం మిషన్ భగీరథ
తాగునీటి వినియోగంపై అవగాహన సభ ఏర్పాటు చేయడం జరిగింది సభకి మాన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు హాజరవడం జరిగింది… సభలో మాట్లాడుతూ మన ఎమ్మెల్యే గారు వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నుండి వచ్చే వాటర్ తాగకుండా మిషన్ భగీరథ వాటర్ తాగే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు సూచించడం జరిగింది…

బీబీనగర్ మండలం రాఘవపురం గ్రామ శివారులో ఏర్పాటు చేయబడిన “డిఫెన్స్ డిగ్రీ ఆర్మీ మహిళాల కాలేజీని”సందర్శించిన దానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు రావడం జరిగింది మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు మినిస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించి మినిస్టర్ గారి తో కలిసి భోజనం చేసి అనంతరం డిఫెన్స్ డిగ్రీ ఆర్మీ మహిళాల కాలేజ్ లో నిర్వహించిన విద్యార్థులతో గౌరవ వందనం స్వీకరించి ఆర్మీ ట్రైనింగ్ కు సంబంధించిన ట్రైనింగ్ పరికరాలను మరియు జిమ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది… ఈ కార్యక్రమంలో మహిళా ఆర్మీ స్టూడెంట్స్ చేసిన ఆప్స్ ట్రాఖేల్స్ వీక్షించడం జరిగింది… ఈ కార్యక్రమంలో గౌరవమిస్టర్ గారితో పాటు మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు ,ఎమ్మెల్సీ కృష్ణా రెడ్డి గారు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, కలెక్టర్ అనితారామచంద్రన్ గారు, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ గారు మరియు మండల నాయకులు, స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్టూడెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

కళ్యాణ లక్ష్మిపధకం

భువనగిరి పట్టణంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో 33 కళ్యాణ లక్ష్మి చెక్కులను చెక్కు ల తో పాటు ఎమ్మెల్యే గారి సొంత డబ్బుతో పోచంపల్లి పట్టు చీర దోతి టవల్ ను లబ్ధిదారులకు అందజేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు….

ఆర్థిక సహాయం

పోచంపల్లి మండలం జూలూరు కప్రాయిపల్లి గ్రామానికి చెందిన M. యాదయ్య S/O M.నరసింహ గారి కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మనసున్న మారాజు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల LOC చెక్కును అందజేయడం జరిగింది…

ఒక్క మంచి పని

భువనగిరి మండలం లో ఆనాజిపురం, రెడ్డినాయక్ తండ, పచ్చర్ల బోడు తండ, ఆకుతోట బాయి తండా, బొల్లేపల్లి, నందనం, తుర్కా పురం గ్రామాలలో ఐకెపి సెంటర్లను ప్రారంభించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు… 

భూదాన్ పోచంపల్లి మండలం లో హెచ్ఎండిఏ నిధుల నుండి రెండు కోట్ల 67 లక్షల రూపాయల సిసి రోడ్లు మరియు హండ్రెడ్ డ్రైనేజీ పనులకు  గ్రామాలలో శంకుస్థాపనలును  ప్రారంభించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

అల్పాహార కార్యక్రమం

బీబీ నగర్ మండలం మత్త అనంతరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారిచే స్కూలు విద్యార్థిని విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అలాగే విద్యార్థినీ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు…

Social Services

కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు.

బీబీనగర్ పట్టణంలో ఉన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హల్లో
లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు.
చెక్కులతో పాటు సొంత డబ్బులతో పోచంపల్లి పట్టు చీర, దోతి మరియు టవల్స్ ని లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

"గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో భాగంగా

సొంత డబ్బులతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అందించిన అంబులెన్స్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు భువనగిరి ఏరియా ఆస్పత్రి దగ్గర ఈరోజు ప్రారంభించారు.

పీఏసీఎస్,ఐకేపి సెంట‌ర్లను ప్రారంభోత్సవంలో

భువనగిరి పట్టణం, తుక్కాపురం క్రాస్ రోడ్డు,నందనం,నాగిరెడ్డిపల్లిలో పీఏసీఎస్,ఐకేపి సెంట‌ర్లును(వడ్ల కొనుగోలు కేంద్రాలు)ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు.
భువనగిరి పట్టణ పురపాలక సంఘం లో ఇంటి ఇంటికి చెత్తను
పూర్తిస్థాయిలో 100% సేకరించుటకు గాను పట్టణ ప్రగతి ద్వారా 12 స్వచ్ఛ ఆటోలను మరియు 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి 4 ఆటోలు మొత్తం 16 ఆటోలను కొనుగోలు చేయడం జరిగింది. ఇట్టి ఆటోలను నేడు అనగా తేదీ 29-07-2020 న ఉదయం 11:30 గం.లకు భువనగిరి పురపాలక సంఘ కార్యాలయం నందు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు…

ఫోమ్ వాషింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు...

పోచంపల్లి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వైష్ణవి ఫోమ్ వాషింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

నూతన ట్రాక్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం, నెమరుగోముల గ్రామంలో గ్రామపంచాయతీ కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారు.

భువనగిరి పట్టణంలో గల గంజి(17వ వార్డు ) మరియు భువనగిరి బస్ స్టాప్ లో ప్రజా టాయిలెట్లను ప్రారంభించిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…

కరోనా కిట్లను పేషెంట్లకు అందచేయాలని ప్రభుత్వ అధికారులకు అందజేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు...

భువనగిరి పట్టణంలో గల ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో…
covid 19 కరోనా పాజిటివ్ నిర్ధారణ వ్యక్తులకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారి సొంత డబ్బులతో కరోనా కిట్లను పేషెంట్లకు అందచేయాలని ప్రభుత్వ అధికారులకు అందజేసిన మన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు…
}
01-01-1968

Born in Nancharpet

Yadadri – Bhuvanagiri

}

Completed Diploma

from SES SN Murthy Polytechnic College of Khammam, Osmania University.

}

Business

Hyderabad and Bangalore

}

Civil Engineer

}

Joined in the TRS Party

}
2014

MLA

from Bhuvanagiri constituency

}
2019-2024

MLA

from Bhuvanagiri constituency