Padamati Jagan Mohan Reddy | Kisan Morcha State General Secretary | the Leaders Page

Padamati Jagan Mohan Reddy

Kisan Morcha State General Secretary, Telangana, BJP.

 

Padamati Jagan Mohan Reddy is an Indian Politician of BJP and Kisan Morcha State General Secretary of Telangana.

CHILDHOOD AND EDUCATION:

On the 24th of October 1968, Padamati Jagan Mohan Reddy was born to the couple Mr&Mrs Padamati Pandu Ranga Reddy and raised in Bhongir of Yadadri-Bhuvanagiri District in the Indian State of Telangana.

In 1985, Jagan Mohan Reddy obtained his Secondary School Certificate from Sri Vani Vidyalam at Bhongir, Yadadri-Bhunagiri District and completed his Intermediate Education at Government Junior College at Bhongir in 1987.

He graduated with a Bachelor of Arts(B.A) from Sri Lakshmi Narasimha Degree College at Bhongir in 1992. He acquired his LLB from PMR Law College, affiliated with Osmania University in Hyderabad, in 2012.

EARLY CAREER IN POLITICS:

Before completing his education in 1985, Jagan Mohan Reddy entered politics with a passion for serving the people by joining the Akhil Bharatiya Vidyarthi Parishad(ABVP) and served as an Active Member to promote the proper perspective towards the need for holistic and sustainable development in students.

For his involvement and participation in all the programs and performance in the election campaign, Jagan Mohan Reddy was elected as the ABVP Bhongir Town President in 1989 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines til 1992.

On the one hand, he is continuing his education. On the other, he is desperately fulfilling his responsibilities by joining the Bhartiya Janata Yuva Morcha(BJYM), the youth wing of Bharatiya Janata Party (BJP) and has been appointed as the BJYM Town President of Bhongir in 1993 and served in the same position up to 1996.

From 1996 to 2001, Jagan Mohan Reddy served as the Ummadi Nalgonda District Vice President of BJYM to resolve the issues raised in society.

He stood by the people and gave them the courage to the people by solving every problem. His modesty further enhanced his responsibilities by being elected Ummadi Nalgonda District General Secretary from 2001 to 2004 for his services to the People.

Jagan Mohan Reddy takes a genuine interest in the Party. He participates proactively in every activity, executing his responsibilities per a code of conduct and for the benefit of the party’s public exposure.

For his work and humility towards the growth and the welfare of the people, in 2004, he was appointed as the BJYM State Executive Member of Telangana by providing services to the people by satisfing the requirements of everyone who appealed to him for assistance.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

In addition to his primary responsibilities, in 2014, he was elected by the people and served as the 21st Ward Councillor of Bhongir from BJP to ensure that the initial and subsequent tasks ran smoothly as a process of excessive commitments.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, Jagan Mohan Reddy was designated as the Assembly Convener of Bhongir by BJP in 2009 by executing his duties per a code of conduct and for the benefit of the recognition.

He extended his service and work by accepting the elected respectable position of Yadadri-Bhuvanagiri District General Secretary from BJP to look after the people and the issues they were facing and served with the assigned place. 

He has been served conscientiously for the prosperity of the people from the party’s inception to the present day, consistently aspiring for the party’s and society’s advancement and performing desperate service to society and for the goodness of the people.

For his determination, he was promoted to the Kisan Morcha State General Secretary of Telangana by the BJP to discharge his duties from 2020 only for the people’s good without compromising on the trust placed in him by the party.

As a Telangana Activist:

Jagan Mohan Reddy was a Telangana Activist. During Telangana Movement, i.e., from 2004-2014, Jagan Mohan Reddy played an active role. He fought to create a new state, Telangana, from the pre-existing condition of Andhra Pradesh in India.  

He participated in many social Programs and was involved in  Million March, Bike Rallies, and Dharan’s to form Telangana as a Separate State. Jagan Mohan Reddy was imprisoned while participating in the movement.

He set up a Vanta Varpu during the period of Rasta Roko, and in programs of Sakala Jamula Samme, Bahiranga Saba and many more dharnas and rallies were held in continuous movement. 

He won the people’s admiration by using the responsibilities, duties and powers assigned to him so that he was honoured as the Telangana Movement Committee Convener from 2009 to 2014 for the good of the people without jeopardising the faith placed in him.

Being serving in the assigned positions, Jagan Mohan Reddy has performed many social and welfare activities for the people. From the moment he began his social life till now, he has been using all his resources for the people and pursuing his happy life of public welfare.

CONTESTED POSITIONS:

During the bye-elections in 2005, Jagan Mohan Reddy contested for the position of 21st Ward Councillor for the Bhongir in Yadadri-Bhuvanagiri District from the BJP. Still, the position was given to the opposition party with a minor difference in the voting percentage of 25 votes.

In the 2019 general Elections, Jagan Mohan Reddy competed for the 10th Ward Councillor of Bhongir in Yadadri-Bhuvanagiri from BJP, but the position has been vacated.

Party Meetings:

  • A gathering of all of the BJP morchas took place in the state office of the BJP, and at this gathering, BJP National General Secretary Mr Sunil Bansal and Sahincharge Mr Arvind Menon, National Secretary, led a meeting to assess the performance of BJP Morchas.
  • At the suggestion of Mr Anil Bonde, the All India General Secretary of MP Rajya Sabha Kisan Morcha, a gathering of the state office bearers of the BJP Kisan Morcha was scheduled to take place at Hytech City in Hyderabad.
  • Mr Priyashetti was the chief guest at this program, which was held as a part of the Sampark Abhiyan programme on the 30th, and 1st, about the condition and strengthening of the party, Modi’s open meeting on the 3rd, about the performance of various fronts, and Mr Priyashetti’s participation in a meeting with booth presidents, former Ministers of Jammu and Kashmir, and members of the National BJP Working Committee. At the intersection of Kisan Morcha state office bearers that occurred at the state office, the state presidents, Shri Bandi Sanjay, Premender Reddy, and Shri Mantri Srinivas, participated and supervised the discussion.
  • Mr Etala Rajender and Mr Vivek Venkataswamy were the primary guests at a farmer conference held in the Warangal joint district under the auspices of the BJP Kisan  Morcha.
  • District Kisan Morcha meeting was held at Hotel Vivera, All India Beej KM Vice President Shri N. Suresh Reddy, Mr Goli Madhusudhan Reddy, Mr Beej KM Kerala State Incharge, Mr PV Shyamsunder, Mr District BJP President, and Mandal President were also in attendance at the meeting.
  • At the meeting of the Bharatiya Janata Party Kisan Morcha Yadhadri Bhuvanagiri District Executive Committee, TRS party Chief Minister Kalvakuntla Chandrasekhara Rao, who is showing hypocritical love for the farmers, demanded that purchasing centres should be set up in time for the Yasangi crop grown by the farmers in Telangana and that the minimum support price given by the central government should be paid to the farmers in the amount.
  • A Hanamkonda District Kisan Morcha conference was conducted to explore the organisational concerns that may arise during the forthcoming fight for farmer issues.
  • At the state office, there was a gathering for the presidents and general secretaries of all BJP morchas. In this meeting, participants were Mr Tarun Chuk, Mr Shiv Prakash Ji, Mr Bandi Sanjay, and Minister Srinivas.

Party Activities:

  • Ex-ministers, elders, the national vice-president of the BJP, MPTCs, public representatives, women, and youth actively participated in a tour of various villages that began in Chinna Konduru in the Chautuppal rural Mandal. The tour was organised to win the election for Komatireddy Rajagopal Reddy.
  • On the occasion of Guduru Narayana Reddy’s birthday, the members of the caste professions were presented with equipment. The equipment was presented by the State BJP President, Mr Bandi Sanjay Kumar and the OBC Morcha National President, Mr Laxman, who both attended as major guests. Daruvu Ellanna and Tinmar Mallanna state BJP leaders attended and joined the event.
  • Deputy Chief Minister of Jammu & Kashmir in the past When Mr Dr Nirmal Singh travelled to the state BJP office to congratulate his companion Poreddy Kishore at the office of Kisanmorcha on the occasion of his election as the representative of the state, he was greeted with civility.
  • On the occasion of the foundational day of the BJP, flags were raised in various wards under the chairmanship of town presidents Uma Shankar, district presidents Shyam Sundar Rao, Potamshetty Ravinder, Pasam Bhaskar, and Dasari Mallesham; district office bearers Shyam Sundar Rao, Potamshetty Ravinder, and Dasari Mallesham; district state leaders; and municipal councillors and district office bearers.
  • Farmers in the Yadadri district of the Rajapet Mandal participated in the signature-gathering effort for a debt waiver of one lakh rupees over one month.
  • On the occasion of PM Samman Nidhi 2000 for the farmers, Mr G. Kishan Reddy, Head of the Central Tourism Department, participated as the Chief Guest at Hythnager and conveyed his gratitude to Modi. Farmers, administrators, and leaders from the BJP and Kisan Morcha participated significantly.
  • At the Agriculture Commissionerate in Hyderabad, a memorandum was presented with the demand for prompt compensation for the farmers impacted by the untimely rains.
  • Every year, on Jagan Mohan Reddy’s birthday celebration, municipal personnel were presented with brand new clothing as a gift to the municipal workers and the local poor people.
Town: Bhongir, District: Yadadri-Bhuvanagiri, Constituency: Bhongir, Parliament: Bhongir, State: Telangana, Pincode: 508116.
Mobile: 98484 86706

Biodata of Mr. Padamati Jagan Mohan Reddy

Padamati Jagan Mohan Reddy | Kisan Morcha State General Secretary | the Leaders Page
Name: Padamati Jagan Mohan Reddy 

DOB: 24th of October 1968

Father: Mr.  Padamati Pandu Ranga Reddy

Education Qualification: LLB

Profession: Politician

Political Party: BJP

Present Designation: Kisan Morcha State General Secretary

Permanent Address: Bhongir, Yadadri-Bhuvanagiri, Telangana

Contact No: 98484 86706

Mr Padamati Jagan Mohan Reddy as a Advocate

Mr Padamati Jagan Mohan Reddy as a Politician

Recent Activities

అందజేయడం

రాయగిరి స్కూల్ లో విద్యార్థులకు హై స్కూల్ విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి అధ్యక్షులు పడమటి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గౌరవనీయులు హెడ్మాస్టర్ శ్రీ రంగయ్య గారికి విద్యార్థులకు అందజేయడం జరిగింది  కార్యదర్శి పలుకుల ఆగేశ్వేరరావు, వేమూరి అశోక్ కుమార్ సత్యనారాయణ రెడ్డి, కరుణాకర్,మధు, గ్రామ పెద్దలు టీచర్లు పాల్గొన్నారు

సన్మానం

ఆత్మీయ మిత్రుడు ఆబిడ్స్ ఏసీబీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన భువనగిరి ముద్దుబిడ్డ విద్యావంతుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ఈ సమాజం పట్ల పూర్తి అవగాహనతో అంచలంచలుగా పైకి ఎదుగుతున్న శ్రీ ఆకుల చంద్రశేఖర్ గారిని వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేయడం జరిగింది

బీజేపీ మహాధర్నా

సమావేశం

రాయగిరి గ్రామంలో బునిర్వాసితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి రైతుల మీద నాన్ బేలెబుల్ కేసులు పెట్టి 14 రోజులు జైలు పాలు చేసినటువంటి విడుదల అయిన, యాదగిరి, గడ్డమీద మల్లేష్, బాల నరసింహ యాదవ్, చిన్న వయసు గల విద్యార్థి నిఖిల్ పరామర్శించి ధైర్యం చెప్పి వాళ్ళకు శాలువతో సత్కరించడం జరిగింది రాబోయే కాలంలో రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది
జనగామ జిల్లా కిసానమోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత హనుమకొండ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవాలంబిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద సాకులు చెబుతూ నరేంద్ర మోడీని లౌక్యం లేకుండా మాట్లాడుతున్న కెసిఆర్ కు వ్యతిరేకంగా రైతుల చే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కార్యచరణ రూపొందించడం జరిగింది.

పరిశీలన

రైల్వేస్టేషన్ పరిశీలన లో భాగంగా రాగిర్, భువనగిరి , బీబీనగర్,PAC సెంట్రల్ మెంబెర్స్ , కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు తదితరు పాల్గొన్నారు.

బుక్స్ పంపిణీ

ఆత్మీయ సమ్మేళనం

బూర నర్సయ్య గౌడ్ గారి ఆత్మీయ సమ్మేళనంలో బాగంగా జిల్లా నాయకులు ఒకే వేదిక మీదికి వచ్చి జిల్లా వ్యాప్తంగా పార్టీ అభివృద్ధికి అశేషంగా కృషి చేస్తామని కలిసికట్టుగా చెప్పడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

పేదల పెన్నిధి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల మనిషి ఎందరో వైద్య విద్యార్థులకు విద్యను బోధించి, ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ భార్గవ్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది.

ప్రజా సంగ్రామ యాత్ర

మోత్కుర్ మండల్ అనాజీపురం నుండి మోత్కూర్ వరకు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలిసి జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది.

మెమోరాండం అందజేత

వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయంలో హైదరాబాద్ నందు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ఇవ్వడం జరిగింది.

కలిసిన సందర్భంలో

ఢిల్లీ కేంద్ర కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జి శ్రీ తరుణ్ చుక్ జి కలువడం జరిగింది. కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, శశిభూషణ్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ కిసాన్మోర్చా అధ్యక్షులు, నరేష్ గారు సోషల్ మీడియా ఇంచార్జ్ పాల్గొన్నారు.

బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సమావేశం

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఎంపి రాజ్యసభ కిసాన్ మోర్చా అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ బోండేతో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

మీడియా సమావేశం

బీజేపీ కిసానమోర్చా ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల పైన టిఆర్ఎస్ ప్రభుత్వము నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది

దుస్తులు అందజేత

జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్మికుల కు నూతన దుస్తులు అందించడం జరిగింది.

ప్రచారం లో భాగంగా

చౌటుప్పల్ మండల్ పీపల్పహాడ్ గ్రామం లో 62 బూత్ లో ప్రచారం లో భాగంగా రాష్ట్ర నాయకులు మురళిదర్ గౌడ్ గారు, పడమటి జగన్మోహనరెడ్డి గారు, గ్రామ సర్పంచ్ రాణి రంగారెడ్డి గారు, ఎంపీటీసీ జ్యోతి జంగయ్య గౌడ్ గారు నరేష్, ధనరాజ్ గౌడ్, కృష్ణ గౌడ్, యువత పాల్గొన్నారు.

పర్యటన

 చౌటుప్పల్ రూరల్ మండలంలో చిన్న కొండూరు నుంచి మొదలు వివిధ గ్రామాల పర్యటన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరుతూ మాజీ మంత్రివర్యులు పెద్దలు జాతీయ బిజెపి ఉపాధ్యక్షురాలు శ్రీ డీకే అరుణమ్మ గారు, రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు, కిషోర్ మోర్చా జాతీయ నాయకులు పాపన్న గౌడ్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారు మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మహిళలు యువకులు అందరు పాల్గొనడం జరిగింది.

సమావేశం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అన్నీ మోర్చా ల యొక్క సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు, సహించార్జ్ శ్రీ అరవింద్ మీనన్ గారు జాతీయ కార్యదర్శి బిజెపి మోర్చాల యొక్క పనితీరు మీద సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కలిసిన సందర్భంలో

బేగంపేట ఎయిర్ పోర్టులో శ్రీ అమిషా గారిని కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ నుండి ఆర్గానిక్ రైతుల యొక్క సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సంతకాల సేకరణ ఉద్యమం

రాజాపేట మండలం యాదాద్రి జిల్లా లో లక్ష రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేయాలనీ సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా రైతుల చే సంతకాలు సేకరించడం జరిగింది

పత్రికా సమావేశం

రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం తరువాత పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది.

సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్

30,1 తారీకు లో సంపర్క్ అభియాన్ ప్రోగ్రామ్ లో భాగంగా పార్టీ పరిస్థితి, బలోపేతం చేయడం గురించి 3 న మోడీ బహిరంగ సభ గురించి, వివిధ మోర్చా ల పనితీరు, బూత్ అధ్యక్షుల తో సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో ముఖ్య అతిధి గా జమ్ము మరియు కాశ్మీర్ మాజీ మంత్రివర్యులు, జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ ప్రియాసేతి గారు పాల్గొని మార్గదర్శనం చేసినారు.

జిల్లా కార్యవర్గ సమావేశం

కిసాన్మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో వలిగొండ లో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశంలో జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

కరపత్రాలతో ప్రచారం

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నరేంద్ర మోడీ గారి యొక్క 8 సంవత్సరాల సుపరిపాలన, సేవ, గారిబ్ కళ్యాణ్ యొక్క, మోడీ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ ఇంటింటికి అందించే లక్ష్యంగా, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది

మొక్కలు నాటడం

డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా మొక్కలు నాటి వారికీ గణ నివాళ్ళు అర్పించడం జరిగింది .

ఆహ్వానం

జులై మాసంలో ధర్మపురి పుణ్యక్షేత్రం లో గోదావరి హారతి ఉత్సవ కమిటీ మరియు ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించనున్న సమావేశాలకు కేంద్రమంత్రి వర్యులు (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు నీటి వనరుల శాఖా మంత్రి) ,శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారిని ఆహ్వానించడం జరిగింది.

గడప గడపకు మోడీ పథకాలు

భువనగిరి పట్టణ 19వ వార్డులో ఇంటి ఇంటికి బీజేపీ గడప గడపకు మోడీ పథకాలు వివరిస్తూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విస్తారక్ యోజనలో బీజేపీ కౌన్సిలర్ పడమటి జగన్మోహన్ రెడ్డి,బీజేపీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సన్మానం

 రాజ్యసభ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా యాదాద్రికి విచ్చేసిన సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ గారికి సన్మానం చేయడం జరిగింది

రాష్ట్ర పదాధికారుల సమావేశం

రాష్ట్ర కార్యాలయంలోకిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు, పాల్గొని మార్గదర్శనం చేయడం జరిగింది. భవిష్యత్తులో కార్యక్రమాల యోజన చేయడం జరిగింది.

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సదస్సు

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష సదస్సుకు శ్రీ బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు, ఇట్టి కార్యక్రమం జిట్టా బాలక్రిష్ణ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.

Party Activities

ధన్యవాదములు

 పీఎం సమ్మాన్ నిధి రైతులకు 2000 చొప్పున 11 సారి వేసిన సందర్బంగా హయత్నగర్ లో కేంద్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని మోడీ గారికి ధన్యవాదములు తెలియజేశారు పెద్ద ఎత్తున రైతులు, అధికారులు,బీజేపీ, కిసాన్మోర్చా నాయకులు పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర లో భాగంగా

పాదయాత్ర లో భాగంగా గద్వాల్ నియోజకవర్గం లో ప్రవేశం జరిగింది, పెద్దలు డి కే అరుణ గారు జాతీయ బీజేపీ ఉపాధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు సంజయ్ అన్న పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది

రైతు సదస్సు

వరంగల్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ కిసానమోర్చా ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిధి గా శ్రీ ఈటల రాజేందర్ గారు, వివేక్ వెంకటస్వామి గారు,,పాల్గొని ప్రశాంగించారు కిసాన్ మోర్చా రాష్ట్ర ఆద్యక్షలు కొండపల్లి శ్రేధర్ రెడ్డి గారు, ప్రేమిందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

 

బిజెపి ఆవిర్భావ దినోత్సవం

బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ వార్డుల్లో జెండాలు ఆవిష్కరించడం జరిగింది,నాతోపాటు జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ రావు గారు పోతంశెట్టి రవీందర్ గారు పాశం భాస్కర్ గారు దాసరి మల్లేశం గారు పట్టణ అధ్యక్షులు ఉమా శంకర్ గారి అధ్యక్షతన జరిగింది, జిల్లా రాష్ట్ర నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా పదాధికారుల అందరు పాల్గొనడం జరిగింది.

ఆజాది కామృత్ మహోత్సవ్

ఆజాది కామృత్ మహోత్సవ్ భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వల్ల టువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

జిల్లా కిసాన్మోర్చా సమావేశం

జిల్లా కిసాన్మోర్చా సమావేశం హోటల్ వివేరా చెఫ్ గెస్ట్ ఆల్ ఇండియా బీజ్ కేఎం వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్. సురేష్రెడ్డి గారు, శ్రీ గోలి మధుసూధన్ రెడ్డి గారు బీజ్ కేఎం కేరళ రాష్ట్ర ఇంచార్జి గారు, పీవీ శ్యాంసుందర్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కూడా సమావేశానికి హాజరవ్వడం జరిగింది.

డిమాండ్

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ యాధాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో .రైతుల పట్ల కపట ప్రేమ వొలక పోస్తున్న ఈ trs పార్టీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ లో రైతులు పండించిన యాసంగి పంటకు సంబంధించి కోనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కనీస మద్దతు ధర 1986/- రూపాయలు రైతులకు చెలించలని డిమాండ్ చేస్తూ,రైతు రుణమాఫీ మరియు ధరణీ వెబ్సైట్ ఇలాంటి సమస్యలపై చర్చలు జరపటం జరిగింది.

హనుమకొండ జిల్లా కిసాన్మోర్చా సమావేశం

హనుమకొండ జిల్లా కిసాన్మోర్చా సమావేశంలో పాల్గొని సంస్థాగత విషయాలు రాబోయే కాలంలో రైతాంగ సమస్యలపై పోరాటాలు చేయడంపై చర్చించడం జరిగింది ఇట్టి సమావేశమ జిల్లా కిసానమోర్చా అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.

ప్రధాన కార్యదర్శుల సమావేశం

రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ మోర్చా ల యొక్క అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యొక్క సమావేశం జరిగింది ఇట్టి సమావేశం శ్రీ తరుణ్ చుక్, శ్రీ శివ ప్రకాష్ జి,శ్రీ బండి సంజయ్ గారు మంత్రి శ్రీనివాస్ గారు, పాల్గొన్నారు రాబోయే కాలం లో మోర్చాల పని తీరు, ఉద్యమాల ప్రణాళిక రూపొందించడం జరిగింది.

పనిముట్ల పంపిణీ

గూడూరు నారాయణరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కుల వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి రాష్ట్రబీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి పనిముట్లను పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి గారు, దాసరి మల్లేశం గారు పోతంశెట్టి రవీందర్ గారు దరువు ఎల్లన్న రాష్ట్ర బిజెపి నాయకులు, తీన్మార్ మల్లన్న రాష్ట్ర బిజెపి నాయకులు, పాల్గొన్నారు.

Mr Padamati Jagan Mohan Reddy with Indian Politicians

బిజెపి తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మంత్రి శ్రీనివాసులు” గారిని జగన్ మోహన్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 బీసీ కమీషన్ జాతీయ సభ్యలు “శ్రీ తల్లోజు ఆచారి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యలు “అశ్వినీ వైష్ణవ్” గారితో , శ్రీ కిషన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది

దుబ్బాక శాసనసభ్యులు “మాధవనేని రఘునందన్ రావు” గారిని గౌరవపూర్వకంగా కలవడం జరిగింది.

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

మర్రిగూడ మండల్ లో స్టీరింగ్ కమీటి మీటింగ్ లోమునుగోడు బీజేపీ అభ్యర్థి “శ్రీ రాజ గోపాల్ రెడ్డి” గారిని ఆత్మేయంగా కలవడం జరిగింది.

నల్గొండ పట్టణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి “కైలాష్ చౌదరి” గారిని మర్యాదపూర్వకంగా కలసిన పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు.

గౌరవ రాజ్యసభ సభ్యులు “శ్రీ డాక్టర్ లక్ష్మణ్” గారు భువనగిరి లో ఎల్లమ్మ గుడిలో కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలువడం జరిగింది

ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి మరియు అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ “గంగాపురం కిషన్ రెడ్డి” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.  

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి “గుజ్జల ప్రేమేందర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలసిన పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు.

 బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి “శ్రీ తరుణ్ చుకే జీ” గారిని గౌరవపూర్వకముగా కలవడం జరిగింది.

గౌరవ జాతీయ జల శక్తి శాఖ ముఖ్య సలహాదారుడు “శ్రీ వెదిరే శ్రీరామ్” గారిని మర్యాదపూర్వకంగా ఢిల్లీలో వారి కార్యాలయంలో కలవడం జరిగింది.

Social Activities

నూతన శంకుస్థాపన కార్యక్రమం

మహిళలకు బహుమతులు అందజేత

అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార వారోత్సవాలు

ఆసరా పింఛన్ల పంపిణి కార్యక్రమం

స్వచ్ఛ భారత్

హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణి

హనుమాన్ శోభ యాత్ర

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం

పోలీస్ అధికారికి సన్మానం

జిల్లా స్థాయి ఖో-ఖో ఎంపిక పోటీలు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముక్యతిదిగా విచ్చేసినవారికి సన్మానము

నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఆత్మీయ సన్మాన కార్యక్రమం

స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ పరిశుద్ధ వారోత్సవాలు

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Party Activities

అభివాదం చేస్తున్న బీజేపీ నాయకులు

ప్రచార సామగ్రిని విడుదల చేసిన బీజేపీ నాయకులు

న్యాయవాదుల పోరాటానికి ఆలేరు శాసనసభ్యులు మద్దతు

నాయకుల ప్రమాణ స్వీకారం

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ప్రజా సంగ్రామ యాత్ర

పార్టీ పతాకావిష్కరణలో పాల్గొన్న బీజేపీ నాయకులు

నియోజకవర్గ పార్టీ సమావేశం

బీజేపీ పార్టీ అసెంబ్లీ సమావేశం

పత్రిక విలేకరుల సమావేశం

బీజేపీ నాయకులతో విజయోత్సవ ర్యాలీ

ప్రచార సామగ్రితో బీజేపీ నాయకులు

న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

మహా సంపర్క్ అభినయన్

బీజేపీ పార్టీ లోకి యువత చేరిక

ప్రజా సంగ్రామ యాత్ర

 Election Campaign

Honor Ceremony

Party Activities

Newspaper Clippings

Pamphlets

Videos

}
24-10-1968

Born in Bhongir

of Yadadri-Bhuvanagiri District, Telangana,

}
1984-1985

Studied SSC Standard

from Sri Vani Vidyalayam, Bhongir

}
1985

Joined ABVP

}
1986-1987

Completed Intermediate

from Government Junior College, Bhongir

}
1989-1992

ABVP Town President

of Bhongir

}
1992

Attained Graduation

from SLNS Degree College, Bhongir

}
1993-1996

BJYM Town President

of Bhongir

}
1996-2001

BJYM Joint District Vice President

of Nalgonda

}
2001-2004

BJYM Joint District General Secretary

of Nalgonda

}
2004-2007

BJYM State Executive Member

of Telangana

}
2005

Contested 21st Ward Councillor

of Bhongir

}
2007-2014

21st Ward Councillor

of Bhongir, BJP

}
2009-2014

Assembly Convener

of Bhongir, BJP

}
2009-2014

Telangana Movement Committee Convener

}
2012

Finished LLB

from PMR Law College, Osmania University

}

District General Secretary

of Yadadri-Bhuvanagiri, BJP

}
2019

Contested 10th Ward Councillor

of Bhongir, BJP

}
Since 2020

Kisan Morcha State General Secretary

of Telangana