Pacchimadla Swamy Goud | Sarpanch | Rasulabad | TRS | the Leaders Page

Pacchimadla Swamy Goud

Sarpanch, Rasulabad, Komuravelli, Siddipet, Jangaon, Telangana, TRS

 

Pacchimadla Swamy Goud is an Indian Politician of TRS and Sarpanch of Rasulabad in Komuravelli Mandal at Siddipet District in the Indian State of Telangana.

Early Life and Education:  

On the 10th of June 1986, Pacchimadla Swamy Goud was born to the couple Mr. Pacchimadla Muthaiah and Mrs. Pacchimadla Sathamma resided in the village of Rasulabad in Komuravelli at Siddipet District in the Indian State of Telangana.

Pacchimadla Swamy Goud acquired his Secondary Board of Education from Zilla Parishad High School at Inapuru in 2003.

Professional Career:

Soon after accomplishing his education, Pacchimadla Swamy Goud his Career started doing Construction Work in 2005, and ever since he started the profession, he simultaneously handled his family responsibilities.

A career in Politics:

Having been greatly motivated by the effort and services offered to the people by the Kalvakunlta Chandra Sekhar Rao, the current Chief Minister of the State of Telangana, Swamy Goud, started his political career in 2009 by becoming a member of the Telangana Rashtra Samithi (TRS).

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

In the year 2014, Swamy Goud contested for the honorable position of Sarpanch for Rasulabad Village in Komuravelli Mandal at Siddipet District, but the position has been Vacated due to a minor difference in the voting percentage.

Swamy Goud switched from TRS to Bharatiya Janata Party(BJP) and became a politician to attain the political requirements of the people while also providing a specific service.

Swamy Goud takes a genuine interest in the Party and participates proactively in every activity as a Party Activist, executing his responsibilities following a code of conduct and for the benefit of the party’s public exposure.

In 2015, Swamy Goud contested for the honorable position of MPTC for Komuravelli Mandal in Siddipet District, but the position has been Vacated due to a minor difference in the voting percentage.

Later, In the year 2019, Swamy Goud rejoined from BJP to Telangana Rashtra Samithi(TRS) as he was highly inspired by the party founder Kalvakuntla Chandrashekar Rao’s sense of work during the Telangana Movement.

He exposed his leadership skills by serving as the Party Activist and working all the time for the welfare of humankind comprehensively by citing the code of conduct and disciplinary issues.

He was elected as Sarpanch of Rasulabad from TRS in 2019 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare and gaining immense admiration from the People.

A career in Social Life:

With the help of his friends and his own money, Swami Goud founded a Yuva Star Youth Organization. The organization subsequently engaged him to build a temple and new roads for the community. Swami Goud was elected as the village’s Sarpanch because, after, people saw all of his activities.

In the year 2010, he established a Yuva Star Youth Organization in the state of Telangana. Since the day of establishment, he imparted a sense of affirmation and a desire to serve the people by constantly attempting for the well-being of society and articulating his views of service.

To address the water issue in Rasulabad village, Swami Goud builds two water tanks for the Yuva Star Youth Organization.

Swami Goud Joined VNRKS Karmika Sangam and started his service to the people as a Member by sorting out the issues.

Awards and Recognitions:

  • Swami Goud was awarded the district-level award for the Best Sarpanch in 2022 at the Bahujana Sahithya Academy in Delhi.
  • Swami Goud received the Seva Ratna Award from the Warangal Telugu Velugu Sahitya Academy.
  • Swami Goud received the Best Gram Panchayat Award from Sahitya Akademi in 2020.
  • Swami Goud received the Shramika Shakti Award at the state level in 2021 on behalf of VNRKS Karmika Sangam.

Activities Performed by Pacchimadla Swamy Goud:

  • Swami Goud used to organize games for the school’s students, award prizes, provide them with sports equipment, and assist them with their finances.
  • Swami Goud invested his funds to construct one of the school’s rooms.
  • He is progressing toward development by providing his fair share of funds for building the Pochamma temples in their community.
  • He extended his core of service by constructing a Durgamma Temple in his Village with his investment and also provided his part of the fund for the development and renovations of temples in the village.
  • Swami Goud fought to develop an English-medium government school in Rasulabad village.
  • Swami Goud and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people by following certain precautions.
  • Ration, vegetables, and eggs were supplied to the residents of Rasulabad village three times.
  • Swami Goud came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to those affected by the lockdown.
  • Swami Goud was actively involved in various social service activities and worked hard to take multiple schemes of the State and Central Government to the public and assist them in getting the benefit.

Party Activities:

  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • Suppose anyone in the village encounters any problem. In that case, Pacchimadla Swamy Goud will be at the forefront of the problem, and he is not limited to his services to the village but also extends to the people of the entire district.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during the financial crises.
  • Many service activities were organized, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social and Development Activities:

  • During the wedding, money was given to the families of the underprivileged to help them financially sustain their families.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • In addition to addressing village development challenges, he took part in other social service initiatives, including Clean and Green, Casting of Plants, and the Palle Pragathi program.
  • Swami Goud expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.

Pandemic Activities:

  • Throughout the crisis, he responded selflessly, supporting those in need and offering special attention to those afflicted by the lockdown. Face masks, hand sanitisers, and lunches were handed to the least fortunate, as well as cash assistance.
  • He also provides Medical Camps and distributes free medicines to the poor people in their villages.
  • During Corona’s first and second waves, Swami Goud offered financial and humanitarian assistance to people impacted by the lockdown.
  • Swami Goud acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Swami Goud responded generously, aiding those in need and giving exceptional support to those impacted by the lockdown.
  • He offered masks, sanitisers, meals to the underprivileged, and financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village to eliminate the corona outbreak.
  • Swami Goud sneaked aside to help those impacted by the lockdown by distributing vegetables and fruits to villagers, the needy, and Municipality personnel while abiding by the precautions.
  • An awareness demonstration was held to raise awareness about social distancing and the need to adopt conservative measures to avoid the Corona Epidemic.
  • During the worldwide lockdown, Swami Goud assisted people by providing meals to them by following specific preventive measures.
  • For the villagers’ protection, sodium hypochlorite solution was sprayed all around the village to exterminate the corona infection.

H.No: 9-65, Landmark: Back Side of Government High School, Village: Rasulabad, Mandal: Komuravelli, District: Siddipet, Constituency: Jangam, State: Telangana, Pincode: 506355.

Email: [email protected]

Mobile No: 9949050612, 8247782059.

Pacchimadla Swamy Goud | Sarpanch | Rasulabad | TRS | the Leaders Page

 

Bio-Data of Mr. Pacchimadla Swamy Goud

 

Full Name Pacchimadla Swamy Goud
Date of Birth

 10-06-1986

Birth Place Rasulabad
Qualification SSC Standard
Nationality Indian
Father Name Mr. Pacchimadla Muthaiah
Mother Name Mrs. Pacchimadla Sathamma
Occupation
Business
Marital Status Married
Profession Social Worker
Constituency Jangaon
Designation Sarpanch
Permanent/ Residential Address Rasulabad, Komuravelli, Siddipet, Telangana
Mobile Number 9949050612, 8247782059.

Recent Activities

డ్రెస్ కోడ్

సీఎం కప్ పోటీల నిర్వహణలో బాగంగా కొమురవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో నిర్వహించిన మండల్ పోటీలలో గెలుపొందిన మండల స్థాయి క్రీడాకారులకు సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు డ్రెస్ కోడ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో pet రాము క్రీడాకారులు రజినీకాంత్ ప్రవీణ్ పాషా ఇస్మాయిల్ అజయ్ రాజు పండు అందరూ పాల్గొనడం జరిగింది

సర్టిఫికెట్లు ప్రధానం

రసలాబాద్ గ్రామంలో సర్పంచ్ పశ్చిమడ్ల స్వామి గారి ఆధ్వర్యంలో మండల సాయి సీఎం కప్ ఆటల పోటీల నిర్వహణలో భాగంగా వివిధ రకాల ఆటలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు మరియు సర్టిఫికెట్లు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొమురవెల్లి ఎంపీడీవో అనురాధ గారు, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీఓ మంజుల గారు, పీఈటీ అశోక్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగింది. కబడ్డీలో రసలాబాద్ మొదటి బహుమతి పొందగా, వాలీబాల్లో ఐనాపూర్ మొదటి బహుమతి పొందడం జరిగింది. లాంగ్ జంప్ లో మొదటి బహుమతి అజయ్, షాట్ పుట్ లో మొదటి బహుమతి సాయి, మహిళ విభాగంలో గెలవడం జరిగింది . ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్షులు కిరణ్, బాలరాజు, జూనియర్ అసిస్టెంట్స్ బాలచంద్రం, రాములు, ఫీల్డ్ అఅసిస్టెంట్ రాజు, కారోబార్ రాజు, వివిధ గ్రామాల యువకులు, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోలు

రసులాబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాగిత రాజేందర్ రెడ్డి మరియు వార్డు సభ్యులు రాములు పి ఎస్ ఎస్ సీఈఓ రాములు గ్రామ రైతులు ఎర్రోళ్ల భూపతి కనకయ్య నరసయ్య అనిల్ నర్సింలు భానుచందర్ అశోక్ శ్రీను అమాలి కార్మికులు రైతులు పాల్గొన్నారు

కంటి వెలుగు ప్రోగ్రాం

రసులాబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ ఆధ్వర్యంలో కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమురవెల్లి జెడ్పిటిసి సిల్వర్ సిద్ధప్ప పాల్గొన్నారు మరియు వైస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ సురేష్ మెడికల్ ఆఫీసర్ నసీం ఉనిస డాక్టర్స్ శ్రవణ్ ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఉపాధి హామీ పనిని ప్రారంభించడం

రసులాబాద్ గ్రామంలో సర్పంచ్ పచ్చిమట్ల స్వామి గౌడ్ చేతుల మీదుగా మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనిని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కిరణ్ కుమార్ వార్డు సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ రాజు కారోబార్ రాజు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు

అంబేద్కర్ జయంతి

రసూలాబాద్ గ్రామంలో సర్పంచ్ పశ్చిమడ్ల స్వామి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేష్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు రాములు, కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్లా, గ్రామ ప్రజలు గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది

అవార్డు అందుకోవడం

హైదరాబాద్ తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో తెలుగు వెలుగు జాతీయ అధ్యక్షులు పూలుచు రాజ్ కుమార్ మరియు వంగాల శాంతి కృష్ణ ఆచార్య గారి చేతుల మీదుగా తెలుగు వెలుగు ఉగాది మహానంది జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది

నీటి సదుపాయం

సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు గ్రామంలో నీటి సదుపాయం కోసం బోరు బావిని వేయించడం జరిగింది.

కబ్బడి పోటీలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు కబ్బడి పోటీలను నిర్వహించడం జరిగింది.

సన్మానం

 ప్రభుత్వ పాఠశాలలోని టీచర్లు సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారిని గణతంత్ర దినోత్సవం సందర్భంగ ముఖ్య అతిధిగా ఆహ్వానించి పూలమాలను వేసి శాలువాతో సన్మానించడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు జాతీయ పతాకాన్ని ఎగరవేసి పిల్లల కి పెన్నులు, పుస్తకాలు, బెల్టులు, టైలు పంపిని చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

కబడ్డీ టోర్నమెంట్

రసులబాద్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్లో విజేతగా అయినా వారికీ మెమొంటో పచ్చినదుల స్వామి గౌడ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ టోర్నమెంట్

రసులబాద్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో అన్జర్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది టోర్నమెంట్లో విజేతగా అయినా పూర్ మొదటి బహుమతి రెండో బహుమతి కూటిగల్ గెలుచుకున్నారు మొదటి ప్రైజ్ మనీ ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ప్రైజ్ మనీ 2500 రూపాయలు మరియు వారికి మెమొంటో సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్జర్ ఫ్రెండ్స్ మరియు గ్రామ పెద్దలు క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

ర్యాలీ

కొమురవెళ్ళి ని మండల కేంద్రంగా ప్రకటించాలి కొమురవెళ్ళి చేర్యాల మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపాలి అన్ని రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి ర్యాలీ చేయడం జరిగింది.

నీటి పైప్ లైన్

గ్రామాభివృధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నీటి సమస్యలు తొలిగించడానికి రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి నీటి పైప్ లైన్ వేయించడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు గారు పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు మరియు పార్టీ నాయకులు.

బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమం.

బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నబతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా ఆడపడుచులందరికి బతుకమ్మ చీరలు అందచేయడం జరిగింది.

పలకలు పంపిణి

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు విద్యార్థులకు పలకలు పంపిణి చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని నమ్ముతూ గ్రామంలో  నిరుపేదల ఆకలి తీర్చుటకు  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది.

 

జయంతి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా అయినా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానం చేసి పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది.

ఫుట్బాల్ పోటీ కార్యక్రమం

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి ఫుట్బాల్ పోటీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి పిల్లలకు అల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది.

బియ్యం అందజేత

లాక్ డౌన్ సమయంలో గ్రామా నివాసులకు కూరగాయలను మరియు బియ్యం అందజేయడం జరిగింది.

పుస్తకాలు పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామా పంచాయత్ కార్యాలయం లో రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి జెండా ఎగురవేయడం జరిగింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్న ఆడపడుచులందరికి ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది.

పోలియో చుక్కలు

భవిష్యత్తులో సంభవించే వ్యాధిని నివారించడానికి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను పోలియో చుక్కలను  ఇవ్వడం జరిగింది.

జిందాబాద్

దేశ్ కి నేత కెసిఆర్ జిందాబాద్ అని పార్టీ సభ్యులతో పచ్చిమాడ్లా స్వామి గౌడ్ గారు కలిసి జిందాబాద్ తెలియజేసిన సందర్భంలో.

Party Activities

స్వచ్ఛ భారత్ కార్యక్రమం

పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో, పని ప్రదేశాలలో మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పరిశుభ్రత మెరుగుదలపై దృష్టి సారించడంపై, పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే సూక్తిపై శివ కుమార్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

మత్స్య సంపద పథకం

 ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం ద్వారా లంబూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గుడివాడ పెద్ద చెరువులో చేపలను సర్పంచ్ గారి చేతుల మీదుగా విడుదల చేసారు.  

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

 ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులూ మరియు గ్రామా ప్రజలు

గుడ్లు మరియు పాలు పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు గ్రామా ప్రజలకు అంగన్వాడీ గుడ్లు మరియు పాలు పంపిణీ చేయడం జరిగింది.

బాటలు పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు విద్యార్థులకు బాటలు పంపిణీ చేయడం జరిగింది.

క్రికెట్ బ్యాట్స్ పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పిల్లలకు క్రికెట్ బ్యాట్స్ పంపిణీ చేయడం జరిగింది.

హెచ్.డి.టి.వి పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే “ఈటెల రాజేందర్” గారిని చేతుల మీదుగా హెచ్.డి.టి.వి పంపిణీ చేయడం జరిగింది.

గుడ్లు మరియు పాలు పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ నుండి గుడ్లు మరియు పాలు పంపిణీ చేయడం జరిగింది.

మోటార్ ప్రారంభోత్సవం

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామాభివృది కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నీటి సమస్యలు తొలిగించడానికి నూతన మోటార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

నిత్యవసరకులను పంపిణీ

కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు

మాస్కుల పంపిణి

 కరోనా వ్యాధి సోకడకుండా అవగాహన కల్పిస్తూ చిన్నారులకు మరియు ప్రజలకు సామజిక దూరం పాటిస్తూ మాస్కులను అందచేయడం జరిగింది.

 

ఆర్థిక సహాయం

పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు డబ్బులను అందజేసిన రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు .

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానం చేసి పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది.

తడి చేత పొడి చేత బకెట్లు పంపిణీ

 రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామ ప్రజలకు తడి చేత పొడి చేత బకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

కూరగాయల బాగ్స్ పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామ ప్రజలకు కూరగాయల బాగ్స్ పంపిణీ  చేయడం జరిగింది.

స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం

 ప్రధాన మోదీ గారు అమలు చేసిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి గ్రామంలో ఉన్న కలుపు మొక్కలన్నిటిని తీసివేస్తున్న పార్టీ నాయకులూ మరియు గ్రామా ప్రజలు… శివ కుమార్ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో , కార్యాలయాలు మరియు ఇళ్లలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మరియు పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంపై దృష్టి సారించి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కత్తిరిస్తున్న రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు

హరిత హారం కార్యక్రమం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది.

కూరగాయలు పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి అనాధ ఆశ్రమంలో కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.

జయంతి

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్బంగా ఘనంగా నివాళిలు అర్పించడం జరిగింది.

కుట్టు మిషన్ పంపిణీ

రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి గౌడ్ గారు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న ఆడపడుచులకు కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరిగింది.

హరిత హారం కార్యక్రమం

 మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక్కో పూల మొక్కను అందచేయ్యడం జరిగింది.

On the Occasion of Meeting

సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి “తన్నీరు హరీష్ రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రసూలాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామిగౌడ్ గారు

On the Occasion of the Meeting and Honored Ceremony

Party Activities

సంభాషణ

ప్రతిజ్ఞ

చెక్కు పంపిణీ

హరితహారం కార్యక్రమం

ఆర్థిక సహాయం

Participation in Activities

BJP Party Activities

News Paper Clippings

Party Pamphlets

Videos

}
10-06-1986

Born in Rasulabad Village

Komuravelli, Siddipet, Telangana

}
2003

Studied SSC Standard

 from Zilla Parishad High School at Inapuru

}
2009

Joined in TRS

}
2009

Party Activist

of TRS

}
2014

Contested as Sarpanch

of Rasulabad Village Komuravelli Mandal

}

Joined in BJP

}

Party Activist

of BJP

}
2015

Contested as MPTC

of Komuravelli Mandal in Siddipet District

}
2019

Joined in TRS

}
2019

Party Activist

of TRS

}
2019-Till Now

Sarpanch

of Rasulabad Village Komuravelli Mandal, TRS