P Jayaram Alias Gummanur Jayaram | MLA | Alur | theLeadersPage | the Leaders Page

P Jayaram Alias Gummanur Jayaram

MLA, Minister, Gummanur, Chippagiri, Kurnool, Andhra Pradesh, YSRCP

P Jayaram is the Member of Legislative Assembly (MLA) of Alur Constituency, Kurnool Dist from the YSRCP. He was born on 16-10-1968 to Basappa & Saradhamma in Gummanur village of Chippagiri Mandal, Kurnool District.

In 1984, He completed SSC Standard from Municipal Boys High School, Bellary, Karnataka. After completing his education, he returned back to his village to continue farming alongside his father.

Basically, he hails from an agricultural family. He got married to Gummanur Renuka on 7 July 1989, with whom he has three daughters & Son Eshwar Gummnur.

He started his Political Journey with the Telugu Desam Party(TDP). As Grama Nayakudu Jayaram was a follower & trusted person of Vaikuntam Sreeramulu who was Mandala Nayakudu. Gummanur Jayaram took a stand for his people & village as the Mainstream leader in TDP.

He Contested and lost as ZPTC (Zilla Parishad Territorial Constituency) in 2001.

In 2006, He won the Post of ZPTC (Zilla Parishad Territorial Constituency). Later, he joined Praja Rajyam Party under Chiranjeevi and contested as MLA in 2009 but lost. Subsequently, He joined the Congress party.

Later on, Jayaram decided to join YSRCP(Yuvajana Sramika Rythu Congress Party) in 2011 under Y.S.Jagan Mohan Reddy.

In the year 2014 of Andhra Pradesh Legislative Elections, He was won the post of Member of Legislative Assembly (MLA) with the Highest Majority from YSRCP, Alur (Assembly constituency) Kurnool District. He takes up serval initiatives for the welfare of his people & village. People supporting him for his dedication towards the service in the Alur constituency.

In the 2019 Andhra Pradesh Legislative Elections, Jayaram was elected as  Member of Legislative Assembly (MLA) with the Highest Majority of from YSRCP, Alur (Assembly constituency) Kurnool District and formed state government headed by Jagan Mohan Reddy as CM,  Jayaram was chosen as Minister of Labour, Employment, Training, Factories in Jagan’s cabinet.

Room No: 207, First Floor, Building No.3, Colony: Velagapudi, Village: Gummanur, Mandal: Chippagiri, District: Kurnool, State: Andhra Pradesh.

Email: [email protected]
[email protected]

Contact:+91-9849939171

Recent Activities

ఆత్మీయ సభ కార్యక్రమం

నెల్లూరు జిల్లా, నందిపాడు గ్రామంలో సునీల్ వాల్మీకి ఏర్పాటు చేసిన ఆత్మీయ సభ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు…!!

ఇళ్ల పట్టాలను పంపిణీ

ఆస్పరి మండల కేంద్రంలో నవరత్నాలు – అందరికీ ఇళ్లు పథకం ద్వారా వైఎస్ జగనన్న ఇళ్ల లేఔట్ కాలనీలో, పైలాన్ ను ఆవిష్కరించి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు,మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు గారు, గుమ్మనూరు నారాయణ స్వామి గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ద్వామా పి.డి అమర్ నాధ్ రెడ్డి, ఆస్పరి తహశీల్దార్ నిత్య నంద రాజు ,అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు…!!

ప్రారంభోత్సవ కార్యక్రమంలో

ఆలూరు తాలూకా ఆస్పరి మండలం ఆస్పరిలో జూనియర్ కళాశాల  ప్రారంభోత్సవానికి హాజరు అయిన కార్మిక శాఖ మంత్రి సోదరులు గుమ్మునూరు శ్రీనివాసులు ,గుమ్మునురు నారాయణస్వామి మండల కన్వీనర్ రామాంజనేయులు మరియు వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు …

చెక్కులు పంపిణీ కార్యక్రమంలో

కర్నూల్ జిల్లాలో  అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ  చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు..!!

ప్రజల సమస్యలకై

అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఆలూరు ఎమ్మెల్యే జయరాం గారు

సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ......

ఈ రోజు మంత్రి ఛాంబర్ లో INFO PLUS TECHNOLOGIES (P)LIMITED సంస్థ ప్రతినిధులు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారికి వివరిస్తున్న వారి ప్రతినిధులు.ఈ సమావేశంలో మంత్రి తనయుడు, యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గారు కూడా పాల్గొన్నారు

భూమి పూజ

మంత్రి స్వగ్రాహము నందు నూతన ఆఫీసు కొరకు భూమి పూజ చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సోదరులు గుమ్మునురు శ్రీనివాసులు మరియు నారాయణ స్వామి మరియు హాలహరివి బసప్ప భీమప్ప చౌదరి మరియు వైస్సార్సీపీ కార్యకర్తలు పలుగొన్నారు .

నిరుద్యోగ యువతకి...

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాల గురించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్యం శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారితో చర్చిస్తున్న రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రి వర్యులు *శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు* మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉదయలక్ష్మి గారు…!!

స్థానికులకే 75% ఉద్యోగలు ఇవ్వాలి మంత్రులు గుమ్మనూరు,మేకపాటి...!!

ఈ రోజు మంత్రి ఛాంబర్ లోని VC హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ఫ్యాక్టర్స్, ఇండ్రస్ట్రీస్ ఏర్పాటు చేసిన తరువాత స్థానికంగా ఉండే వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని అధికారుల తో రివ్యూ మీటింగ్ నిర్వహించిన రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు శాఖ మంత్రివర్యలు శ్రీ గుమ్మనూరు జయరామ్ గారు,పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖామాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉదయలక్ష్మి గారు మరియు అధికారులు కూడా పాల్గొన్నారు..!!

ప్రజలకు సేవలు అందించండి -సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించను

అధికారులను కోరిన గుమ్మనూరు జయరాం MLA అధికార్లతో మాట్లాడుతున్న గుమ్మనూరు జయరాం గారు ఆలూరు: పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవాలందించాలని ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరాం సూచించారు.సోమవారం నియోజకవర్గ స్థాయి వివిధ శాఖల అధికారులు..ఉద్యోగులు mla ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దన్నారు.ముందుగా త్రాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు.అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు.సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించనన్నారు..పని చేయని అధికార్లు.ఉద్యోగులు తనకు అవసరం లేదన్నారు.బాధ్యతగా పని చేయాలని సూచించారు..

}
16-10-1968

Born in Gummanur

Kurnool

}
1984

Completed SSC Standard

}

Joined in the TDP

}

Mainstream Leader

from TDP

}
2006

ZPTC

from TDP

}
2006

Joined in the Praja Rajyam Party

}
2009

Joined in the Congress

}
2011

Joined in the YSRCP

}
2014

MLA

of Alur Constituency. YSRCP

}
2019

MLA

of Alur Constituency, YSRCP

}
2019

Minister

of Labour, Employment, Training, Factories