P.A.N Eswara Rao | Mandal President | Tuni | East Godavari | BJP | the Leaders Page

P.A.N Eswara Rao

Mandal President, S.Annavaram, Tuni, East Godavari, Andhra Pradesh, BJP

Eswara Rao is the Mandal President of Tuni from the BJP. He was born on 15-06-1973 in Visakhapatnam. His parents were Chella Rao and Achiyamma.

 EDUCATION BACKGROUND:

Eswara Rao studied SSC from ZPHS, Palakoderu, West Godavari. In 1990, He completed Intermediate at TLMETC junior college. After his schooling, Eswara Rao took training at Central Training Institute from TLMETC college located at Maharashtra, Nasik near Panchavati Eravidi corner. From 1991-1995, He studied his Graduation(B.Tech) at Vidco Engineering college Uttarpradesh, Kanpur but he discontinued Engineering due to college demolition after the Rajiv Gandhi death.

PROFESSIONAL CAREER:

Eswara Rao balances his political career and Business as well. From 1996-2004, he worked as a Technician in the Business of Aquaculture(Fish Business) in Bhimavaram. He gets into the Poultry business and runs the business from 2004 to at present.

POLITICAL LIFE:

With the Inspiration of Lawyer Kumar, he joined the RSS and actively participated in the movements. Eswara Rao is a Member of the Vishwa Hindu Parishat he has done a number of services through the Parishat especially during the covid crisis.

“Inspired by Central Articles Director Chodaraju Satya Krishna Raju and State Member of Vishwa Hindu Parishat Emani Anantha Shesha Giri” Eswara Rao officially joined the Bharatiya Janata Party in 2004 and worked as a Party Activist by contributing to every event. He was served as a Member of Ramakrishna Seva Samiti.

He was elected as President of Kisan Morcha and served from 2014-2017. In 2019, The party appointed Eswara Rao as the Mandal President of Tuni from the BJP in appreciation of his efforts as a party activist and social activist and currently serving in the designation.

Eswara Rao’s brother Chakra Rao is also active in politics. Chakra Rao was the BJP Legal Advizer. Eswara Rao and Chakra Rao together participate in party functions, dharnas, and rallies.

“Eswara Rao’s Theory is that we are born as Hindu and should die as Hindu”.

ACTIVITIES DURING HIS PRESIDENT TERM:

  • Eswara Rao and party leaders protested that the price of grain was not affordable, in line with the plight of farmers.
  • He has participated in Rastaroko and said that fertilizers and urea are being marketed outside.
  • Eswara Rao conducted a dharna and said that quality seeds should come from the government and should not be sold privately.
  • He created awareness for the farmers regarding the “FASAL BHIMA SCHEME”.
  • Passbooks were given to the farmers.
  • Eswara Rao consulted the concerned authorities for the documents of the farmers and handed over the documents to the farmers after talking to the authorities.
  • He does justice to every activist who comes to him with a problem.

ACTIVITIES DURING HIS MANDAL PRESIDENT TERM:

  • Eswara Rao along with party leaders held a Dharna on illegal sand transportation.
  • He would talk to the concerned authorities about the elderly who are eligible but do not get pension and get pension.
  • He has been celebrating Andhra Pradesh formation day every year.
  • Planted plants as a part of Environment Protection.
  • As part of the prevention of pollution in the environment, Eswara Rao used to give plants instead of gifts while he attends any occusion as a result of this good deed, the pollution in the atmosphere has come down.
  • He did whatever he could, aiming at environmental protection also distributed plants on the occusion of PM Narendra Modi’s birthday.
  • He used to meet Orphanages, old age homes and arranges lunch, dinner for them.
  • The whole country becomes Christianity. Eswara Rao says ours is Hinduism we will strive to follow the Hindu traditions forever.
  • Eswara Rao introduced the “No profit No Loss” event through Ramakrishna Seva Samithi and gave 25 liters of water only for 5 rupees.

    ESWARA RAO’S CONTRIBUTION DURING THE PANDEMIC COVID-19:

-He distributed food for Hyderabad, Tamilnadu, Uttar Pradesh, Jharkhand, Bihar, Mizoram, Assum, Bengal, Gohati, Tripura people almost 6 lakh people through BJP.

-Provided food packets, buttermilk, to the road siders, beggars.

-Distributed essentials, covid kits, to the village and poor people.

-Organized free food service for beggars.

-He distributed food and rice bags to the migrants and arranged buses to go to their villages also contributed to them financially.

-Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

-During the Pandemic Period, he distributed fruits, food, and water bottles to the road siders who can’t find food.

-Awareness camps and seminars were organized on the Covid-19 vaccine and about the effects of the virus during the second wave of the corona.

-Delivered food by home delivery to the covid victims.

-Conducted Annadhanam Program for migrates which is served and satisfied many hungry people.

-Organized awareness programs on precautions to be taken to prevent covid and said no need to panic.

-He would bring oxygen cylinders to the areas where covid victims were being treated.

-Eswara Rao told the villagers that no need to fear necessary precautions are enough for the prevention of corona.

Village: S.Annavaram, Mandal&Constituency: Tuni, District: East Godavari, State: Andhra Pradesh

Mobile: 9014807799, 9347937799
Email: [email protected]

Recent Activities

ఎస్ అన్నవరం 95 96 బూత్ లో మరొక్కసారి మోడీ సర్కార్ వాల్ పైంట్ వేయడం జరిగింది నియజకవర్గ కన్వీనర్ వెలుగుల.గోపాలకృష్ణ , లాలం.లోవరాజు,చక్రవర్తుల. శ్రీనివాస్,యాదాల.రమణ, ప్రగడ. ఈశ్వరరావు పాల్గొన్నారు

జయంతి

 శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన తుని నియోజక వర్గ కన్వీనర్ వెలుగుల గోపాల కృష్ణ,మండల అధ్యక్షులు తుని ప్రగడ ఈశ్వరరావు, తొండంగి యాదలారమణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రగడ చక్రరావు, జిల్లా ఎస్ సి మోర్చా మెంబెర్ బోడపాటి గడ్డియ్య, పట్టణ ఉపాధ్యక్షుడు గాజుల వేణు, మరియు బిజెపి నాయకుడు డా. అనంత శేషగిరి ఈమని.

చర్చ

తుని నియోజకవర్గం లో జరిగినటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చేపట్టిన బీసీ సామాజిక వర్గ చైతన్య సభ ఛలో ఏలూరు కార్యక్రమం నిమిత్తం. తుని పట్టణంలో గల నియోజకవర్గ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో చలో ఏలూరు కార్యక్రమం విజయవంతం గా జరుగుటకు యావత్ నియోజకవర్గం ప్రణాళిక చర్చ జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జిల్లా బిసి మోర్చా అధ్యక్షులు గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పితాని లీలా దేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకేళ్ళ శాస్త్రి,పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్, రూరల్ అధ్యక్షులు ప్రగడ అర్ధనారీశ్వరరావు, కోటనందూరు అధ్యక్షులు లాలం లోవరాజు, తొండంగి అధ్యక్షులు యాదాల రమణ, నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ ప్రగడ చక్ర రావు, పట్టణ బిసి మోర్చా అధ్యక్షులు లంకాడ రామకృష్ణ, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు పాపారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు గాబు మాలతీదేవి, పాబోలు వీర వెంకట సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి దేనంకొండ లక్ష్మీ వరప్రసాద్ రాజు, రూరల్ ప్రధాన కార్యదర్శి బొప్పన జగ్గు బాబు మరియు జిల్లా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాలనలోకి రాకముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు కల్పించకుండా వారి సంక్షేమ నిధులను పక్కదారి పట్టిస్తున్న కారణంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఆధ్వర్యంలో చలో ఏలూరు కార్యక్రమం ఈనెల 27వ తారీకు నా ఏలూరులో నిర్వహించడం జరిగినది.

సమావేశం

తుని మండలం మరునాడ,నందివంపు,గండి, D.పోలవరం,సుభద్రమ్మ పేట,N.సూరవరం,కొలి వేరు,కుమ్మరి లోవ గ్రామాలలో ప్రజా పోరు యాత్ర లో భాగంగా సమావేశాలు జరిగాయి,వెలగా ఈశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు,ప్రగడ చక్రి గారు,అనంతశేషగిరి,ప్రగడ ఈశ్వరరావు గారు,యాదాల రమణ గారు,బిల్లా గారు,యలమంచిలి చక్రం గారు,గోపాలపట్నం శ్రీ నుగారు,,పర్వత బాబురావు గారు, రాజు గారు మొదలగు నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ తుని నియోజకవర్గం వారు తుని తహసిల్దార్ వారి కార్యాలయం లో భారత ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వారు తరఫున ధర్నా చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద భారతదేశంలో సుమారుగా పేదల కోసం 3.4 లక్షల కోట్ల రూపాయలు తో ఈ పథకం అమలుజరుగుతోంది. దాంట్లో భాగంగానే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ నాలుగు నెలలకి ఏ రకమైనటువంటి పంపిణీ జరగలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కావాలని ఈ ప్రజలకు ఇవ్వటం లేదు. దీంట్లో సుమారుగా 25 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఇవ్వాల్సిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం 5500 కోట్ల రూపాయలు పథకానికి విడుదల చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 2.68 కోట్ల మందికి ఈ పథకం వస్తది.

దీంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ నాలుగు నెలలకి ఉచిత బియ్యాన్ని ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తూ M.R.O ఆఫీస్ లో గౌరవనీయులైన తాసిల్దారు గారికి మెమొరీండం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో తుని పట్టణ అధ్యక్షులు పడాల విశ్వనాథ్ మరియు రూరల్ అధ్యక్షులు అర్ధనారీశ్వరరావు గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కాదంబరి రామకృష్ణ, మరియు ముఖ్య నాయకులు ప్రగడ చక్ర రావు గారు, Dr. ఈమని అనంత శేషగిరి గారు, రూరల్ ఇంచార్జ్ ఊట నర్సింగ్ గారు, లక్ష్మి వరప్రసాద్ రాజు గారు, పాబోలు సత్యనారాయణ గారు, వేణుగోపాల్ గారు, అమల రాజు గారు, చక్రవర్తుల శ్రీనివాస్ రావు గారు, స్.సీ నాయకులు వల్లూరి తాతారావు గారు మరియు తుని నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.

కేంద్ర వాణజ్య మరియు ఇండస్ట్రీ మినిష్టర్ గారి తో అర్థ నారీశ్వరావు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా సమావేశానికి విచ్చేసిన కేంద్ర వాణిజ్య మరియు పారిశ్రామిక సహాయ మంత్రి వర్యులు శ్రీ సోము ప్రకాష్ గారిని తుని నియోజకవర్గ మండల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు తుని లో ఘనంగా సత్కరించారు

భూత్ స్వశక్తి కరణ్ అభియాన్

భూత్ స్వశక్తి కరణ్ అభియాన్ తుని నియోజకవర్గం ప్రశిక్షణలో బీజేపీ నాయకులూ సమావేశం కావడం జరిగింది

సమావేశం

 పార్టీ నాయకులు అందరూ కలిసి సమావేశం అయినా సందర్భంలో.

విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన

పేద ప్రజలపై పెనుభారం అవుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం పట్ల బీజేపీ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది.

జనతా పార్టీ కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఈశ్వర రావు గారు.

బెల్లం తయారీ

బెల్లం తయారీ లో పాల్గొన్న స్తాటేకౌన్సిల్ మెంబర్ ఆకెళ్ శాస్త్రిగారు తుని టౌన్ మరియు రూరల్ మండలం ప్రెసిడెంట్ లు పడాల. విశ్వనాథం గారు, లీగల్ సెల్ కనివనేర్ ప్రగడ, చక్ర రావుగారు, అర్థనారీశ్వరారవు

కలిసిన సందర్భం

రాష్ట్ర అద్య క్షులు సోము.వీర్రాజుగారు,తుని మండల ప్రెసిడెంట్ ప్రగడ అర్ధనారీశ్వర రావు గాలి కలిసిన సందర్భం..

ప్రచారం

కాకినాడ నగర మున్సిపల్ పరిధిలో ఉప ఎన్నికల సందర్భంగా జనసేన బలపరిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 3వ డివిజన్ అభ్యర్థి గా పక్కి మణిబాల గారు,9 వ డివిజన్ అభ్యర్థి గా దిలీప్ కుమార్ సదనాని గారు,16వ డివిజన్ అభ్యర్థి గా వరిపల్లి ప్రసాద్ గారు పోటీ చేయుచున్నారు. వారి ప్రచారం లో మన భారతియ జనత పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.

బెల్లం తయారిలో భాగంగా

ఆకెళ్ల శాస్త్రి గారు, ఎడాల విశ్వనాధం గారు, ప్రగడ అర్ధ నారీ ఈశ్వరరావు గారు బెల్లం తయారి లో బాగంగా రైతుల దగ్గరకు వెల్లి కనుకొన్ని తయారి విధానాన్ని తెలుసుకొని తయారి చేయడం జరిగింది.

జన్మదిన సందర్బంగా

హార్టికల్చర్ సెంట్రల్ డైరెక్టర్ చోడ్రాజు.సత్య కృష్ణం రాజు గారి జన్మదిన సందర్బంగా ఈశ్వర రావు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బీజేపీ మహా ధర్నాలో భాగంగా

బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలతో బీజేపీ మహా ధర్నాలో పాల్గొన్న ఈశ్వర గారు..

హరిత హారంలో భాగంగా

హరిత హారం

మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయి అని హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటిన ఈశ్వర్ రావు గారు..

ఆరోగ్య స్వయం సేవక ప్రచారం

భారతీయ జనతా పార్టీ నాయకత్వం తలపెట్టిన ఆరోగ్య స్వయం సేవక ప్రచారం, కరోన మూడో వేవ్ ఎదుర్కోనుటకు కరోనా పై అవగాహన స్వీయరక్షణ,జాగ్రత్తలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిపిస్తూ తుని పట్టణంలోని బాలాజీ సెంటర్ లో భాజపా నాయకులు కరపత్రాలు పంచడం జరిగినది.

జన్మదిన వేడుకలు

వృద్ధాశ్రమంలో మోదీ జన్మదిన వేడుకలు జరిపారు , ఎస్ అనవరం తుని మండల అధ్యక్షుడు ప్రగడ అర్ధనరీశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

పంపిణీ

లాక్ డౌన్ విధించినప్పటికి మహమ్మారి కరోనా సమయంలో ప్రజల కోసం ఎంతో కృషి చేసిన పోలీస్ సిబ్బందులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు నిత్య అవసర సరుకులు అందచేయడం జరిగింది.

సమావేశంలో

RSS సరసాంగ్ చలక్ శ్రీ మోహన్ భగవత్ జీ గారు గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. ముందస్తుగా వారి రాకకై కోటనందూర్, తుని, తొండంగి మండలలో సన్నాహక సమావేశాలను RSS పెద్దలు రామచంద్రరావు గారు, తుని నియోజకవర్గ నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం లో భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రాంకుమార్ గారు పాల్గొన్నారు.

లేఖ

కాకినాడ పార్లమెంట్ లోని అసెంబ్లీ నియోజకవర్గం అయిన తుని పట్టణానికి నూతన అధ్యక్షులుగా పడాల విశ్వనాధ్ గారి నియమించడం జరిగినది. జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరు రామ్ కుమార్ గారు తుని టౌన్ నాయకులు సమక్షంలో తుని పట్టణ కార్యవర్గ సభ్యుల సమక్షంలో లిఖిత పూర్వకంగా జిల్లా అధ్యక్షులు లేఖ ఇవ్వడం జరిగినది.

ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని నిరసన

వినాయకచవితి పండుగ పై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రభుత్వ చర్యలు ఉపసంహరించుకోవాలి అని ధర్నా చేసి నిరసన తెలిపిన ప్రగడ చక్రరావు గారు మరియు బీజేపీ నాయకులు

ప్రభుత్వం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి

రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ పై విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారిని తక్షణమే విడుదల చేయవలసింది గా డిమాండ్ చేస్తూ తుని ఎం.ఆర్. ఓ ఆఫీస్ నందు ఎం.ఆర్. ఓ గారికి భారతీయ జనతా పార్టీ తుని నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమం లో తుని పట్టణ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కాదంబరి, ఆకెళ్ళ శాస్త్రి గారు, ప్రగడ చక్రరావు గారు, వల్లూరు తాతారావు గారు, చక్రవర్తులు శ్రీనివాస గారు,గాబు మాలతీ దేవి గారు, ప్రగడ అర్ధనారీశ్వర రావు గారు,ఈమని అనంత శేషగిరి గారు, గాజుల వేణు గోపాల్, పడాల విశ్వనాధ్, చెరుకూరి అమలరాజు, బోడపాటి గడ్డయ్యా, బొటా ధనలక్ష్మి గారు, పాబోలు సత్యనారాయణ, rss ఉదయ్ కుమార్ గారు మొదలగు నాయకులు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వినాయక చవితి పై పెట్టిన ఆంక్షలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసారు

కలిసిన సందర్భంలో

జక్కంపూడి విజయలక్ష్మి గారితో తుని మండల ప్రెసిడెంట్ ప్రగడ అర్ధనారీశ్వర రావు. 

విస్తారక్ యోజన కార్యక్రమంలో

విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు శ్రీ చిలుకూరి రాంకుమార్ గారి ఆధ్వర్యంలో, పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీమతి రేలంగి శ్రీదేవి గారు ముఖ్య అతిథి గా తుని అసెంబ్లీ నియోజకవర్గ మండలాల్లో పర్యటించినారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జన్మదినం సందర్భంగా

తెలుగు భాషా దినోత్సవం గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం సందర్భంగా తుని భారతీయ జనతా పార్టీ కార్యాలయం బెల్లపు వీధి నందు తెలుగు భాషా ప్రావీణ్యత ను ఉపాధ్యాయులు కొడుకుల నాగభూషణం మాస్టారు వివరించిన అనంతరం ఆయనకు తుని వస్త్ర వ్యాపారులు వీరబాబు గారు ఆయనను ను శాలువా తో సత్కారించారు. ఈ కార్యక్రమానికి మన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు శ్రీ చిలుకూరు రామ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది.

జయంతి సందర్భంగా

భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భముగా తుని మండల అధ్యక్షులు ప్రగడ అర్ధనారి ఈశ్వరరావు ఆద్వర్యం లో ముఖర్జీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా లీగల్ అడ్వైజర్ ప్రగడ. చక్రరావు గారు టౌను సెక్రటరి కాదంబరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

నూతన ఆస్థి పన్ను విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.  కరోనా ఖర్చులు ఒక వైపు జగనన్న పన్నులు మరో వైపుతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన తుని మండల ప్రెసిడెంట్ ఈశ్వర రావు గారి సోదరుడు చక్రరావు గారు

నిత్యావసర సరకుల పంపిణీ

 కోటనందూరు మండలం లో కాకినాడ పార్లమెంటరీ బీజేపీ పార్టీ కార్యదర్శి పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకినాడ పార్లమెంటరీ బీజేపీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ విచ్చేసారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, బీజేపీ పార్టీ లీగల్ అడ్వైజర్ ప్రగాడ చక్ర రావు తదితరులు పాల్గొన్నారు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన బీజేపీ పార్టీ నాయకులు

రైతులకు న్యాయం జరగాలి

రైతుల దగ్గర ధాన్యాన్ని వెంటనే కొనాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతాంగాన్ని ఆడుకుని వారికీ న్యాయం చేయాలనీ డిమాండ్ చేసిన మండల ప్రెసిడెంట్ ఈశ్వర రావు గారి సోదరుడు చక్రరావు గారు 

ఘన నివాళి

దేశ సరిహద్దు గాల్వాన్ లోయలో చైనా దాడిలో అమరులైన 20 మంది భారత సైనికులకు ఘన నివాళులర్పించిన బీజేపీ లీడర్ మన ఈశ్వర రావు మరియు తదితరులు

సమస్యల పరిష్కారం కోసం

తుని తహసీల్దార్ గారికి తదితర సమస్యలపై మోమెరెండం అందజేసిన మండల ప్రెసిడెంట్ ఈశ్వర రావు గారి సోదరుడు చక్రరావు గారు మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు 

నామినేషన్ దాఖలు

తుని లో  బీజేపీ  పార్టీ కార్యలయంలో మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్ వేసిన ఈశ్వర రావు గారి సోదరుడు చక్రరావు గారు

N S వెంకటనగరం లో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రారావు గారు నియోజకవర్గ కోకనివెనర్ లాలం.లోవరాజు గారు తొండంగి మండల ప్రెసిడెంట్ యాదాల.రమణ గారు. జిల్లా మహిళా మోర్చ్ అధ్యక్షులు బొట్ట.ధనలక్ష్మి గారు వెంకటనగరం లో బీజేపీ పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికి ,పలు మొడిగారి అభివృధికోసం obc morcha ఉపాధ్యక్ష లు గాడి.జమిలు తాటిపర్తి బాబురావు ప్రగడ ఈశ్వర రావుగారు తెలియజేశారు మరియు భారతీయ జనతా పార్టలో వీర వరహాలు,లోక.దేవుడు,యాదగిరి.తమ్మరావు,లోక.నాని బీజేపీ పార్టీలో జాయిన్అవ్వడం జరిగింది

Activities Through Ramakrishna Seva Samiti

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి సహాయ సహకారాలు అందించడం కొరకు భారతీయ జనతా   
పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపుమేరకు తుఫాను సహాయనిధి కొరకు తుని పట్టణంలో బిజెపి నాయకులు నిధి
సేకరణ చేయుచున్నారు. పట్టణ ప్రెసిడెంట్ పడాల. విశ్వనాథం గారు తుని మండల ప్రెసిడెంట్ ప్రగడ అర్ధనారీశ్వర రావు గారు సీనియర్
నాయకులు అకెళ్ళ శాస్త్రి గారు జిల్లా లీగల్ అడ్వైజర్ ప్రగడ చక్ర రావుగారు మరియు టౌన్ సెక్రటరీ కాదంబరి రామకృష్ణ గారు జిల్లా
నాయకులు నారాయణాచార్యులు గారు మాలతి గారు సత్యనారాయణ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Eswara Rao with Famous Leaders and His Personal Pictures

Recent Events

Newspaper Clippings 

 Eswara Rao and his Brother Chakrarao at Various Party Programs

Rama Mandir Construction Fundraising

 Pamphlets

Party Programs Videos

}
15-06-1973

Born in S.Annavaram

}

Graduation(B.Tech)

at Vidco Engineering college Uttarpradesh

}

Business

of Aquaculture

}

Joined in the RSS

}
2004

Joined in the BJP

}

Member of Vishwa Hindu Parishat

}

Member of Ramakrishna Seva Samiti

}
2014-2017

President

of Kisan Morcha

}
2019-at present

Mandal President

of Tuni from the BJP

}

Party Activist

of BJP