Nunna Ravi Kumar

Nunna Ravi Kumar

BJP Khammam District General Secretary, Khammam, Telangana, BJP

 

Nunna Ravi Kumar is an Indian Politician and current BJP Khammam District General Secretary from Khammam district in the Indian state of Telangana.

EARLY LIFE AND EDUCATION-

On the 11th of May 1974, in Mutapuram Village of Nelakondapalli Mandal, he was born into a rural middle-class household as a treasured son for the couple Mr. Nunna Venkataiah & Mrs. Nunna Laxmi.

He was never a believer in a pretentious education. He came from a simple educational background, as do most people. In 1988, he earned his secondary school education from Ushodaya Vidyalaya High School resided at Mutapuram in Telangana.

In 1992, he finished his undergraduate from Government Junior College situated at Nelakondapalli, Telangana.

EARLY CAREER IN PROFESSION

As he hails from an Agricultural Family & Was born into a rural middle-class family, Linga with great intentions and commitments, chose to do Agricultural Occupation as it is the backbone to all other occupations and especially it’s important for humans to survive and continue occupational work by fulfilling his family responsibilities.

EARLY CAREER IN POLITICS-

He strongly believes that education is the only way to eliminate social evils and uplift society and that it is the only way to reach out to deserving students from the most backward parts of society and provide them with opportunities to not only complete their education but also to transform into confident people.

In the year 1986, Ravi joined the Students’ Federation of India (SFI) and was appointed as the SFI Leader with great zeal and the desire to serve the Students. Later, he was appointed as the College Joint Secretary from SFI of Nelakondapalli Mandal, Telangana to tackle the issues and consequences that arose in the Students.

He improved his work ethic in the year 1995, as a Paleru Division Vice President of Mutapuram Village in Telangana from DYFI to promote the best approach towards the need for balanced and integrated development in Society till 1996.

In 1998, Under the Auspicious of Dharapaneni Koteshwarao (National Kisan Morcha Vice President), Ravi commenced his political career by joining the Bharatiya Janatha Party (BJP) Party founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India).

Upon Joining, he was designated as the Village President from BJP of Mutapuram Village to serve the people and tackle the issues raised by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

For his work humility towards the growth and the welfare of the people, in the year 2001, he was appointed as the BJYM Mandal President from Nelakondapalli by providing services to the people by satisfying the requirements of everyone who appealed to him for assistance.

In addition to his primary responsibilities, in 2009, he was appointed and served as the Mandal General Secretary of Nelakondapalli from BJP to ensure that the initial and subsequent tasks run smoothly, and in 2011, Ravi served as the Mandal President from BJP as a process of excessive his commitments.

He extended his service and work by accepting the respectable position of District General Secretary of Khammam from BJP in 2020 to look after the people and the issues they are facing and serve with the assigned position.

In view of the efforts being made for the development of the society, Ravi has been offered the post of Corporative Director from DCGB in Mutapuram and discharged his duties by being very cautious during performing the activities.

Recognizing the work that Ravi was doing for the People, he was appointed as the PACS Director from Mutapuram to provide more services by continuing his duties and serving people all the way.

 FAMILY PARTICIPATION AND INVOLVEMENT IN THE POLITICS:

Mrs. Kanaka Durga Ravi Kumar joined politics after being inspired by Ravi’s political activism. She has been following in her husband’s ways and providing altruistic services to the public since she first engaged in politics.

Kanaka Durga Bhavani had contested for the reputable position as ZPTC in Nelakondapalli from BJP during 2019 election poll, but the slight margin of votes made her lose the position.

Telangana Movement-

  • Ravi actively participated in the Telangana movement for the separation of Telangana from Andhra Pradesh and to form the Telangana as a separate State and He lent great support to the Telangana Statehood Movement by providing intellectual support.
  • During Telangana Movement, Linga played an active role and fought for the creation of a new state, Telangana, from the pre-existing state of Andhra Pradesh in India.
  • He organized and was involved in Rasta Roko from a distance of the Jagtial District.
  • Maha Dharna was held at the Clock Tower Center for the separate state of Telangana.
  • As being a part of the fight for the state of Telangana, Ravi has been organized Padayatra and fought for Telangana State along with party members.
  • Under the auspices of the Telangana movement, non-stop protests were held for 25 days.
  • He set up a Vanta Varpu during the period of Rasta Roko and in programs of Sakala Jamula Samme, Bahiranga Saba, and many more dharnas and rallies were held in continuous movement.

Political Party Activities-

  • During Huzurabad, Dubbaka, GHMC, Nagarjuna Sagar Elections, he enthuthisiatically participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Ravi was the BJP In-charge of the Greater Hyderabad Municipal corporation (GHMC) elections in the largest and politically most crucial area, the Kondapur Division.
  • He gradually rose in the position of In Charge in the area of Korukollu Mandal during the time of Elections held in the year 2020.
  • He joined a large group of people at the party and helped them when they needed it.
  • Ravi actively engaged in the Party’s initiatives and participates in every meeting organized by the relevant party in the Nelakondapalli Mandal.
  • He organized and was involved in Political Party Joining meetings.

Social & Welfare Activities-

  • నిధుల సేకరణ కార్యక్రమం ( Fundraising Event): He fought and set up a fundraising event and donated the amount collected from the event for the construction of Rama Janma Bhoomi in Ayodhya Mandir.
  • He fought for the immediate reduction of inflated petrol and diesel rates as the skyrocketing petrol and diesel costs would cause a lot of trouble for the common man.
  • Ravi fought with the government to provide government jobs to jobless workers and to permanently eliminate unemployment in the nation.
  • Ravi was arrested and imprisoned for 38 days on the behest of Bandi Sanjay during the Gurrampodu Tribal Assurance Yatra over land concerns.
  • He was an active participant in Kishan Reddy’s Port Padayatra (Minister of Development of North Eastern Region of India).
  • He fought for the Farmer’s concern’s should be addressed- He Organizes awareness programs by briefing about Crop Insurance and educating farmers on loans from banks, crop yields, and Crop Insurance, and crop loans were sanctioned quickly which has been delayed for a long time.
  • He has been participated and engaged in the Telangana State Road Transport Corporation (TSRTC) Samme.

Services Rendered during Pandemic COVID-19-

  • Ravi sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to the 200 people, the homeless, and Municipality employees while following the procedures in place.
  • He helped the poor by distributing items such as masks, hand sanitizers, and food, as well as monetary assistance.
  • An awareness demonstration was performed in order to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • The bill for patients suffering from a corona in a private hospital has been slashed by Ravi.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • News reporters and police officers were honored and given shawls by Ravi as a token of appreciation for their efforts in keeping the great news rolling while not jeopardizing their own lives throughout the epidemic and lockdown.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea in order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

HNo: 2-89, Village: Mutapuram, Mandal: Nelakondapalli, District: Khammam, Assembly: Paleru, State: Telangana, Zip Code:507159

Email: nunnaravikumar8@gmail.com

Mobile: 9912981758, 8742293174

Bio Data of Nunna Ravi Kumar 

 Name                                   : Nunna Ravi Kumar

Father                                    : Mr. Nunna Venkataiah

Mother                                  : Mrs. Nunna Laxmi

Qualification                       : Undergraduation from Government Junior College, Nelakondapalli, Telangana

Present Designation          : BJP Khammam District General Secretary

 Religion & Nationality     : Hindu- Indian

Permanent Address           : HNo: 2-89, Village: Mutapuram, Mandal : Nelakondapalli, District:

Khammam, Assembly: Paleru, State: Telangana, Zip Code: 507159

మన జననం కేవలం బంధువులుకు మాత్రమే తెలుస్తుంది కానీ మన మరణం కనీసం లక్షమందికి  తెలియాలి.

Nunna Ravi Kumar

- BJP Khammam District General Secretary

Recent Activities

బహిరంగ సభ

చలో సికింద్రాబాద్ ప్రధాని నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి బయల్దేరిన బిజేపి నాయకులు.

రైతు దీక్ష

నేలకొండపల్లి మండల కేంద్రంలో స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మన్నే కృష్ణారావు అధ్యక్షతన రైతుదీక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్ఛా అధ్యక్షుడు చావా కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మండల కేంద్ర లలో ఈ రైతు దీక్షలు నిర్వహిస్తున్నారు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికలలో చేసిన వాగ్దానం రైతులకు లక్ష రూపాయల ఋణ మాపి ఎందుకు అమలు చేయవని వాటికి 4 సంవత్సరాల నుండి వడ్డీ ఎవరు కట్టాలి ,కొత్తగా బ్యాంక్ రుణం ఎవరు ఇస్తారు అని ముఖ్యమంత్రి ని ప్రశ్నించారు T R S ను B R S గా మార్చి తెలంగాణ రైతులను మోసం చేసిందని ఇక దేశంలో రైతులను కూడా మోసం చేస్తారా అని ప్రశ్నించారు ధరణి పోర్టల్ ద్వారా అనేక మంది రైతుల భూముల సమస్యలు సృష్టించబడ్డాయి అ భూములను రికార్డు లో తప్పుల తడక గా మారాయి అని ఆ వంక చెబుతు రైతులను దోచుకుంటున్నారు అని అన్నారు.

స్ట్రీట్ మీటింగ్

నేలకొండపల్లి మండలంలో గువ్వలగూడెం శక్తికేంద్రలో జరిగిన స్ట్రీట్ మీటింగ్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ గారు, శక్తికేంద్ర ఇంచార్జి మీగడ గోపి గారు.

శక్తి కేంద్ర సమావేశం

కూసుమంచి మండలం జీళ్ళచెర్వు శక్తి కేంద్ర సమావేశంలో ముఖ్య అతిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ గారు పాల్గొనడం జరిగింది.

సమావేశం

తెలంగాణ రాష్ట్రం లో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం భారతీయ జనతా పార్టీ ని ఆదరించండి జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ పిలుపు ప్రజా గోష బి జే పి భరోసా రాష్ట్రవ్యాప్తంగా 11000 శక్తి కేంద్రాలలో జరిగే సమావేశాలలో భాగంగా ఈ రోజు నేలకొండపల్లి మండలం రావి గూడెం లో ఈ సమావేశం జరిగింది

నివాళులు

A B V P పూర్తి సమయ కార్యకర్త బాణోత్ నరేష్ నాయక్ ఇటీవల రోడ్ ప్రమాదం లో మరణించిన నరేష్ ఫోటో కి పూలు వేసి నివాళులు అర్పించారు🙏

నివాళులు

సమావేశంలో మాట్లాడుతున్నసందర్భంలో

పాలేరు నియోజకవర్గం లో బిజెపి దే విజయం నేలకొండపల్లి వాసవి భవన్ నందు మండల అధ్యక్షులు మన్నె కృష్ణారావు అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్.

తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం

తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ పెద్దలు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కలుసుకోవడం జరిగింది

హౌస్ అరెస్టు

B R S పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిలు నున్నా రవికుమార్, బుక్యా శ్యాంసుందర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి నల్లగట్టు ప్రవీణ్ , వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు లను హౌస్ అరెస్టు చేయడం జరిగింది

రైతు ధర్నా

ఖమ్మం జిల్లా లో భారతీయ జనతా పార్టీ నాయకులు నిర్వహించిన రైతు ధర్నాలో పాల్గొనడం జరిగింది.

అరెస్ట్

రైతు ధర్నా కార్యక్రమంలో భాగంగా, నున్న రవి కుమార్ గారిని పోలీస్ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది.

బహిరంగ సభ

ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత కార్యక్రమాన్ని ముగించుకుని, కరీంనగర్లో జరిగిన బహిరంగ సభకు హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ శాలువా కప్పి మెమొంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకుడు బోడేపూడి రాజా గారు, ఖమ్మం పట్టణ ఉపాధ్యక్షుడు మోతుకూరి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.

నివాళి

పాలేరు అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కుసుమంచి గ్రామ నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు గారి మాతృమూర్తి అనారోగ్యంతో స్వర్గస్థులు అయినారు అని తెలుసుకొని వారి పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లాB.J.P ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ గారు, జిల్లా కిసాన్ మోర్ఛా అధ్యక్షుడు చావా కిరణ్ గారు.

ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ బండారి శాంతి కుమార్ గారికి స్వాగతం పలుకుతున్న భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు…

ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కూతురు నిశ్చితార్థలో గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారితో కలిసి నున్నా రవి కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు

భారత ప్రధాని మోడీ పిలుపుమేరకు యావత్ దేశం మొత్తం భారత్ మాతాకీ నినాదంతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేసిన మోడీజీకీ 75 వ స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ మా స్వగ్రామం నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ పార్టీ తరుపున మా గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.

అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా

ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట సెంటర్లో సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం……..

కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అదీర్ రంజన్ చౌదరి ఈ దేశ ప్రథమ పౌరురాలు అయినటువంటి 15వ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది మురముగారి పట్ల అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అదిర్ రంజన్ చౌదరి మరియు సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం దగ్ధం చేయడం జరిగింది .ఇప్పటికైనా సోనియాగాంధీ ఆదివాసీ గిరిజనుల పట్ల క్షమాపణలు చెప్పాలని అదీర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ మరింత ఆందోళన ను ఉదృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బట్టు నాగరాజు యాదవ్ గారు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా రవికుమార్ గారు ,జిల్లా కార్యదర్శి నకిరేకంటి వీరభద్రం మండల ఇంచార్జ్ సోమ గాని ఎల్లారావు గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కోటమర్తి సుదర్శన్ గారు, మండల ప్రధాన కార్యదర్శి లంకపల్లి సాగర్ గారు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి బానోత్ పృథ్వీరాజ్ రాథోడ్, ఓబీసీ ముర్చార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్వాలా నరసింహ రావు గారు, గిరిజన మోర్చా జిల్లా అధికార ప్రతినిధి హలావత్ సురేష్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విగినాటి రాంబాబు మండల అధ్యక్షులు బోడ ప్రకాష్ బీజేవైఎం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సత్తి నాగరాజు నాయకులు నల్లమ శీను గారు విశ్వనాథం వీరన్న తదితరులు పాల్గొన్నారు

జిల్లా కార్యవర్గ సమావేశంలో

జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవి కుమార్ గారు

సిలిండర్ లు స్టవ్ లు పంపిణీ

నేలకొండపల్లి మండలం లోని పేద మహిళ లకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ లు స్టవ్ లు ఉచితంగా అందించారు.. ఈ పథకం ద్వారా నేలకొండపల్లి మండలం లో సుమారు 500 మంది పేద మహిళ లకు అందించడం జరిగింది…

కలిసిన సందర్భంలో

భారతీయ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కరీంనగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

దీక్ష

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మౌన దీక్షకు మద్దతుగా రవి కుమార్ గారు కూడా మౌన దీక్ష చేస్తున్న సందర్భంగా.

విజయసంకల్ప

చలో సికింద్రాబాద్ విజయసంకల్ప బహిరంగ సభకు తరలివెళ్లిన ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ పోరాట యోధలు.

దళిత మొర్చ సమ్మేళనం

పాలేరు అసెంబ్లీ కి జాతీయ ప్రతినిధి గా విచ్చేసిన ఉత్తర్రదేశ్ రాజ్యసభ సభ్యులు , మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్మిపథిబాజ్పై గారు దళిత మొర్చ సమ్మేళనం లో మాట్లాడిన జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా.రవికుమార్ గారు.

కలిసిన సందర్భంగా

ఖమ్మం అసెంబ్లీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా. రవికుమార్ గారు.

దళిత మొర్చ సమ్మేళనం

బీజేపీ కిసాన్ మోర్చా సమ్మేళనం లో మాట్లాడుతున్న నున్న రవి కుమార్ గారు.

ఉచిత గ్యాస్ పంపిణీ

చింతకాని మండలం వందనం గ్రామం లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా. రవి కుమార్ గారు మండల అధ్యక్షుడు ఆలస్యం వీరప్రసాద్ గారు సీనియర్ నాయకులు రామ కోటయ్య గారు కోట సికిందర్ గారు పంది కృష్ణ గారు మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నమ్మ గారు కొండ వెంకన్న గారు షేక్ సిద్ది గారు నాగరాజు గారు తాతారావు గారు సత్యనారాయణ గారు సురేష్ గారు మరి కొందరు బిజెపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని 15 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది

రిజిస్ట్రేషన్

ఖమ్మం జిల్లా శిక్షణ తరగతులకు హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు..

గిరిజన భరోసా యాత్ర

మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజన భరోసా యాత్రలో పాల్గొన్నందుకు అక్రమ కేసుల పాలై కండీషన్ బైల్ పై బయటకు వచ్చి మట్టం పల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి 35 రోజులు జైల్లో ఉన్న బిజెపి రాష్ట్ర నాయకులు.

శంకుస్థాపన

జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం.

అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

పోడు వ్యవసాయం- అటవీ పరిరక్షణ అనే అంశంపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నున్నా రవి కుమార్ గారు..

రిజిస్ట్రేషన్

ఖమ్మం జిల్లా శిక్షణ తరగతులకు హాజరై రిజిస్ట్రేషన్ చేయించుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు.

స్వాగతం

భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా మార్గ మధ్యలో ఖమ్మంలో బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికిన సందర్భం.

ప్రజా సంగ్రామ యాత్ర

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాగ్య లక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ గారు.

ముట్టడి

తెలంగాణా విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వాహించాలని కలక్టరేట్ ముట్టడి చేసిన సందర్భం.

ముట్టడి

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఖమ్మం విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ గారు.

పాలాభిషేకం

దేశవ్యాప్త నీట్ ప్రవేశ పరీక్షలో బడుగు బలహీన వర్గాల మరియు ఆర్థికంగ వెనుకబడిన విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ముషీరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారితో కలిసి పాలాభిషేకం చేసిన సందర్భం.

సబ్యత్వ నమోదు కార్యక్రమం

సబ్యత్వ నమోదు కార్యక్రమంలో, పాలేరు నియోజకవర్గం లో నేలకొండపల్లి మండలంలో ముఖ్యఅతిధిగా తెలంగాణా ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ గారు మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Party & Social Activities

జయంతి

 ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు132 వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నారవికుమార్

కేసు నమోదు

TSPSC పేపర్ లీకేజ్ కు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్త బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపుమేరకు ఈ నెల 18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేసి పోలీసులను దాటుకొని కలెక్టరేట్ లోపలకు వెళ్ళిన మాపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పేట్టి A1 గా నాపేరు శాసనాల సాయిరాం, శ్రీ రామ్ శర్మ గారితో పార్టు A2 దార్ల శంకర్ గౌడ్, A3 కుమిలి శ్రీనివాస్, A4 నున్నా రవి, A5 అత్తి విజయ రెడ్డి గారు, A6 పమ్మి అనిత గారు, A7 తాటికొండ సౌజన్య గారు, A8 దొడ్డ అరుణ గారు, A9 సుజాత, A10 సుగుణ గారిపై మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఈరోజు రఘునాధ పాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు చేసి స్టేషన్ బైల్ తీసుకోవడం జరిగింది.

గృహప్రవేశం సందర్భంగా

రవి కూంర్ గారి మిత్రుడు నిమ్మగడ్డ నగేష్ గారి గృహప్రవేశం సందర్భంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి సత్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ గారు మండల అధ్యక్షుడు మన్నె కృష్ణారావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్ గారు పాల్గొన్నారు.

 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు “బండి సంజయ్ కుమార్” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

నివాళి ·

పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి 128వ జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రవి కుమార్ గారు మరియు తదితరులు పాల్గొని నివలుళు అర్పించారు…

జయంతి

బీజేపీ నేలకొండపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పినిచ్చిన భరతమాత ముద్దుబిడ్డ జనసంఘ్ వ్యస్థాపకులు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి 120 వ జయంతి సందర్బంగా, వారి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించుకోవడం జరిగింది.

 

దర్శనం

కృష్ణాజిల్లా నెమలిలో బిజెపి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ కుటుంబ సమేతంగా శ్రీ వేణుగోపాలస్వామి వారి దర్శనం చేసుకుని, శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ ల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగించి.

హోమం

మూటపురం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆవరణంలో శ్రీ శ్రీ లక్ష్మి గణపతి విగ్రహం వద్ద గణపతి హోమం యజ్ఞం చేయడం జరిగింది.

వర్ధంతి

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా, ముదిగొండ మండల శాఖ అధ్యక్షులు శ్రీ కొమ్మినేని సుధాకర్ గారి కుమారుడు, కొమ్మినేని సామ్రాట్ గారి వర్ధంతి సందర్భంగా, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది…

జయంతి

అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా నేలకొండపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ జి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఆశీసులు

శ్రీ చిన్న జీయర్ స్వామివారి ఖమ్మం విచ్చేసిన సందర్భంగా వారిని కలిసి ఆశీసులు తీసుకున్న సందర్భం.

జయంతి

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి పురస్కరించుకుని మాందాన్ పల్లి శిబిరంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

బూత్ ఆద్యక్షుల సమావేశం

నేలకొండపల్లి లో మండల కార్యవర్గ బూత్ ఆద్యక్షు ల సమావేశం లో పాల్గొన్న సందర్భం.

Service in Pandemic COVID-19

సేవా హీ సంఘటన్ కార్యక్రమం

నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు పిలుపు మేరకు సేవా హీ సంఘటన్ కార్యక్రమం లో భాగంగా, నేలకొండపల్లి మండలం మూటాపురం గ్రామంలో చండ్ర చలపతిరావు ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కరోనా పేషెంట్ లకు మెడిసన్ కిట్స్ పౌష్టిక ఆహారం కొరకు గుడ్లు ఇవ్వటం జరిగింది.

Recent Events

Nunna Ravi With Prominent Leaders

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ గారిని జిల్లా పార్టీ కార్యాలయంలో కలిసిన ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు  శ్రీ గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నున్నా రవి కుమార్ గారు..

యాదాద్రి (యాదగిరి గుట్ట) సృష్టించిన సృష్టికర్తతో ఆనంద సాయి గారిని గౌరవప్రధానంగా కలిసి మాట్లాడిన సందర్భం.

Newspaper Clippings

Party Pamphlets

}
11-05-1974

Born in Mutapuram

Khammam, Telangana

}
1988

Studied Schooling

From Ushodaya High School, Nelakondapalli

}
1992

Finished Undergraduate

From Government Junior College, Nelakondapalli

}
1986

Joined in the SFI

}
1990

College Joint Secretary

From SFI, Nelakondapalli 

}
1995-96

Division Vice President

From Paleru, DYFI 

}
1998

Joined in the BJP

}
1998

Village President

From BJP, Mutapuram 

}
2001

Mandal President

From BJYM, Nelakondapalli 

}
2009

Mandal General Secretary

From BJP, Nelakondapalli

}
2011

Mandal President

From BJP, Nelakondapalli

}
Since - 2020

District General Secretary

From BJP, Khammam

}
2011

Mandal President

From BJP, Nelakondapalli