Nizampatnam Koteswara Rao | BC Cell Convenor | YSRCP | Nagaram | the Leaders Page

Nizampatanam Koteswara Rao

BC Cell Convenor, Nagaram, Guntur, Andhra Pradesh, YSRCP.

Koteswara Rao was the BC Cell Convenor of Nagaram from the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP). He was born on 05-04-1981 to Samba Siva Rao in Bhattuvaripalem village, Nagaram Mandal, Guntur Dist.

In 1999, He has completed Intermediate from Jr.College. Basically, he hails from an agricultural family.

He worked as the Ration Dealer in Bhattuvaripalem village. He started his Political Journey with the YSRCP(Yuvajana Sramika Rythu Congress Party). Koteswara Rao was the BC Cell Convenor of Nagaram from the YSRCP.

 Recent Activities:

  • He distributed Masks, sanitizers, Vegetables, Rice to people at the time of COVID-19 lockdown. Donated masks, sanitizers, food to the Migrants, financially helped them.
  • The villages were sprayed with sodium hypochlorite solution
  • Koteshwar Rao conducted free blood donation camp in the village and donated his blood as well.

Bhattuvaripalem Village, Nagaram Mandal, Guntur Dist, Andhra Pradesh State.

E-mail: [email protected]

Contact: +91-9908482389

Recent Activities

గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం

గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏలేటి పాలెం పంచాయితీ బట్టువారిపాలెం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు గారితో నిజాంపట్నం కోటేశ్వరరావు గారు పాల్గొనడం జరిగింది.

కృతజ్ఞతలు

బాపట్ల జిల్లా కార్యదర్శిగా నియమితులైన తర్వాత ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

జన్మదిన వేడుకల్లో

ఏలేటి పాలెం గ్రామస్తులతో జగన్మోహన్ రెడ్డి గారి నిజాంపట్నం జన్మదిన వేడుకల్లో నిజాంపట్నం కోటేశ్వరరావు గారు

జన్మదిన వేడుకల్లో

మాజీ ఎంపీపీ చింతల శ్రీ కృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో నిజాంపట్నం కోటేశ్వరావు గారు

కరోనా వైరస్ నేపథ్యంలో

లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు ఉచితంగా బియ్యం పంపిణి చేస్తున్న కోటేశ్వర్ గారు

ప్రజల కొరకై

గ్రామంలోని సమస్యలను మంత్రిమోపిదేవి వెంకటరమణా రావు గారి దృష్టికి తీసుకెళ్తున్న కోటేశ్వర్ గారు

శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోన రఘపతి రావు గారితో కోటేశ్వర్ రావు గారు

ఇంటివద్ద కె పెన్షన్ కార్యక్రమంలో

వై.ఎస్.ఆర్ పెన్షన్ అందచేస్తున్నా మన కోటేశ్వర్ రావు

పాదయాత్రలో భాగంగా...

పాదయాత్రలో వై.స్ జగన్ మోహన్ రెడ్డి గారితో మన కోటేశ్వర్ రావు గారు

పాదయాత్రలో భాగంగా...

పాదయాత్రలో మంత్రి మోపిదేవి వెంకటరమణా రావు గారు, సత్యనారాయణ రావు గారితో కోటేశ్వర్ రావు గారు

గ్రామంలోని సమస్యలను మంత్రిమోపిదేవి వెంకటరమణా రావు గారి దృష్టికి తీసుకెళ్తున్న కోటేశ్వర్ గారు

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్న మంత్రిమోపిదేవి వెంకటరమణా రావు ,గారితో కోటేశ్వర్ గారు

వై.ఎస్.ర్ పెన్షన్ కానుక

వై.ఎస్.ర్ పెన్షన్ కానుక సందర్భంలో  గ్రామా ప్రజలకు పెన్షన్ అందజేస్తున్న మన కోటేశ్వర్ రావు గారు 

ఉచిత రక్తదాన శిబిరం

News Paper Clippings

}
05-04-1981

Born in Bhattuvaripalem

Guntur

}
1999

Intermediate

from Jr.College

}

Ration Dealer

}

Joined in the YSRCP

}

BC Cell Convenor

Nagaram