Nimmalapudi Srihari

Nimmalapudi Srihari

Village Leader of YSRCP, Yerrampalem, Gandepalle, Jaggampeta, East Godavari, Andhra Pradesh, YSRCP

 

Nimmalapudi Srihari is the Village Leader of Yerrampalem from the YSRCP. He was born on 19-02-1983 to Subramanyam and Laxmi. In 1996, He studied SSC at ZP high school, and completed his Intermediate at Dwarakamai junior college, Peddapuram.

In 2005, Srihari graduated with a Degree from Adithya degree college, Kakinada. He worked in Hyderabad City Online Service Private Limited company.

In 2004, Srihari started his political journey with the Indian National Congress(INC) and worked as a Party Activist. He has participated in Padayatra, Jai Samaikyandra Movement, Special Status. In 2011, Srihari resigned to the Congress party and joined the YSRCP.

He involves in all party activities. He has participated in Election Campaigns, Bike Rallies, Rasta Rocos.

Since 2014, Srihari serving as Village Leader of Yerrampalem from the YSRCP.

Recent Activities

  • He distributed fruits to the poor people. Gave financial assistance to old-age people.
  • Srihari provided Essential things, Masks, and Sanitizers in most of the villages during the COVID-19 Pandemic lockdown period.
  • Also provided Essentials to the migrants.
  • Conducted awareness programs on how to maintain Social Distance and how to prevent COVID-19.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.

Yerrampalem, Gandepalle, Jaggampeta, East Godavari, Andhra Pradesh.

Mobile: 9553017226
Email: srihari.mcp999@gmail.com

Recent Activities

సమస్యను పరిష్కరించారు

యెర్రాంపాలెం గ్రామంలో నీటి పైప్‌లైన్‌కు సంబంధించిన సమస్యను పునరుద్ధరించారు.

పుట్టిన రోజు వేడుక

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారి పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.

క్రికెట్ పోటీలో, శ్రీహరి గారు మరియు అతని జట్టు రన్నరప్ స్థానంలో నిలిచారు..

క్రిస్మస్ పండుగ

ప్రజలకు బహుమతులు పంపిణీ చేయడం ద్వారా క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు.

జన్మదిన వేడుక

జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. సురేషబాబు గారికి జన్మదిన వేడుకను జరిపించడం జరిగింది.

పిచికారీ

గ్రామం యొక్క భద్రత కోసం గ్రామం అంతా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం జరిగింది

Party Activities

బాలల దినోత్సవ సందర్బంగా

బాలల దినోత్సవ సందర్బంగా ప్రాధమిక పాఠశాల లో విద్యార్థులకు పుస్తకాలను, పౌచులను పంపిణి చెయ్యడం జరిగింది.

సత్కారం

ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో పాల్గొని నాయకులకు సత్కరిస్తున్న మన నిమ్మలపూడి శ్రీహరి గారు

కలిసిన సందర్బాములో

MLA శ్రీ జ్యోతుల చంటిబాబు గారిని మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

క్షీరాభిషేకం

వై.స్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్బంగా వారి యొక్క చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించినదం జరిగింది ..

సమస్యలకు పరిష్కారం

ఎర్రంపాలెం గ్రామంలో బొడ్డు వారి చెరువుకు సంబంధించి చాలా రోజుల నుండి నీరు బయటకు వెళ్ళక చుట్టు ప్రక్కన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి…అలాంటి పరిస్థితిని దృష్టిలో వుంచుకొని దానికి త్వరితగతిన నీరు పోయె పరిస్థితి కల్పించడం జరిగింది.

వైస్సార్ ఆసరా కార్యక్రమం

వైస్సార్ ఆసరా కార్యక్రమంలో శ్రీహరి గారు సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుంది. 

జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం

జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా ఎర్రంపాలెం గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది.

రైతు బరోసా కేంద్రం

యెర్రంపాలెం గ్రామంలో రైతు బరోసా కేంద్రాన్ని మా నియోజకవర్గ మ్మెల్యే ఆదేశాలను పాటిస్తూ ప్రారంభించడం జరిగింది

Newspaper Clippings

Nimmalapudi Srihari | Village Leader of YSRCP | Congress | YSRCP | Party Activist | Yerrampalem | Gandepalle | Jaggampeta | East Godavari | Andhra Pradesh | theLeadersPage
Nimmalapudi Srihari | Village Leader of YSRCP | Congress | YSRCP | Party Activist | Yerrampalem | Gandepalle | Jaggampeta | East Godavari | Andhra Pradesh | theLeadersPage
Nimmalapudi Srihari | Village Leader of YSRCP | Congress | YSRCP | Party Activist | Yerrampalem | Gandepalle | Jaggampeta | East Godavari | Andhra Pradesh | theLeadersPage
}
19-02-1983

Born in Yerrampalem

}
2001

Intermediate

at Dwarakamai junior college, Peddapuram

}
2004

Joined in the Congress party

}
2005

Graduated

with a Degree from Adithya degree college, Kakinada

}

Party Activist

of Congress party

}
2011

Joined in the YSRCP

}

Active Leader

of YSRCP

}
2014-till now

Village Leader

of Yerrampalem from the YSRCP