Nerugante Mallikarjuna | Mandal Telugu Youth President | Chilamathur | the Leaders Page

Nerugante Mallikarjuna

Mandal Telugu Youth President, Chilamathur, Sri Sathya Sai, Andhra Pradesh, TDP.

 

Nerugante Mallikarjuna is an Indian Politician of TDP Party and Mandal Telugu Youth President of Chilamathur in Sri Sathya Sai district, Andhra Pradesh.

EARLY LIFE AND EDUCATION:

On the 15th of April 1990, Mallikarjuna was born to the couple Mr. Nerugante Venkateshulu and Mrs. Nerugante Alivelamma and resided at Chilamathur in Sri Sathya Sai District in the Indian state of Andhra Pradesh.

In the year 2005, Mallikarjuna obtained his Secoadnary Board of Education from Zilla Parishad High School located at Chilamathur and completed his Intermediate course from D V & R Government Junior College placed at Chilamathur., Anantapur in 2007.

CAREER IN POLITICS:

Soon after the completion of his Education, Mallikarjuna began his Political career in 2014 by joining the Telugu Desam Party(TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

Since the day, Mallikarjuna joined the Party, he has been served for the TDP and doing his part for the betterment of society by carrying out his duties properly and following the rules and regulations of the party.

Mallikarjuna has been representing the TDP as the Active Leader by contributing to the development of society since the day he joined the party, by executing out his tasks effectively and adhering to the party’s policies and guidelines.

With unprecedented confidence in him, the party instantaneously handed over the position of Mandal Telugu Youth President of Chilamathur from the TDP. Mallikarjuna was desperately carrying out the duties assigned to him until 2015, without ignoring the party’s trust in him.

Mallikarjuna was an Andhra Pradesh Activist, He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Telangana districts of the state into a separate Telangana state by providing intellectual support.

Party Activities:

  • He is fighting with the government to provide proper employment by releasing the Job notifications to the unemployed who are worried about getting a proper job even after graduation.
  • Mallikarjuna has taken up the responsibility to protect child rights and especially ensure that no child is subjected to the drudgery of work and exploitation.
  • At the request of the TDP party, protests are being conducted around the state to demonstrate their strong condemnation and resistance to decisions made in the three capitals.
  • He conveyed that the development of party ideologies relies on unemployment and not between religions and castes and he was attracted to the ideologies of the party and works for the party.
  • The Subsidy Loans and the Grants are also made available to the beneficiaries for their revenue works and setting up of a mini businesses.
  • Following a recent event in which Chandra Babu Naidu wept in the CBN Assembly for instigating obscene statements against the wife of our beloved former Chief Minister, all Telugu Desam party leaders conducted a dharna in support of them to protest against the Opposition party.

Social Activities:

  • He fought hard for Higher education should be equally accessible to students from all backgrounds, including SC, ST, BC, minority, and lower-caste students.
  • Mallikarjuna said that the struggle for the development of Dalits, minorities, the poor, and minorities in society would be achievable only with the TDP party.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • In some areas where there is a shortage of water for the people, Chalivendram is established every year during the summer to provide water.
  • During the birth and death anniversaries of TDP Leaders, and Party Emergence day, Mallikarjuna conducts annadanam to the people in the Chilamathur locality.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service to provide compensation to the victims who were been affected during the rainy season.
  • By notifying the issues in the village, he solved many issues and gave Pensions like -Widow Pension,old-age pensions, Handicapped Pension, and also dispensed White Ration Cards for in the village.

Pandemic Services:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • By the social distance created by the Covid-19 regulations, he have been distributing essential commodities to assist water-scarce areas.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raised awareness about the virus covid and provided precautions to be followed.

H.no: 3-360, BC Colony, Landmark: Current Office, Village&Mandal: Chilamathur, District: Sri Sathya Sai, State: Andhra Pradesh, Zipcode: 515341.

Email: [email protected]

Mobile: 90005 92497, 74112 19927

Bio-data of Nerugante Mallikarjuna

Nerugante Mallikarjuna | Mandal Telugu Youth President | Chilamathur | the Leaders Page

Name: Nerugante Mallikarjuna

DOB: 15th of April 1990

Father: Mr. Nerugante Venkateshulu

Mother: Mrs. Nerugante Alivelamma

Present Designation: Mandal Telugu Youth President

Education Qualification: Intermediate

Profession: Politician

Permanent Address: Chilamathur, Sri Sathya Sai, Andhra Pradesh, TDP

Contact No: 90005 92497, 74112 19927.

Email: [email protected]

“You don’t have to hold a position in order to be a leader.”

Recent Activities

ప్రశంసా పత్రం

ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు బాబు షూరిటీ -భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ చేసినందుకు ఉత్తమ కార్యకర్తగా నియోజకవర్గంలో జరిగిన శంఖారావం మీటింగ్ లో శ్రీ నారా లోకేష్ గారి ద్వారా ప్రశంసా పత్రం తీసుకోవడం జరిగింది

ధన్యవాదాలు

తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం శంఖారావం సభలో నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఉత్తమ కార్యకర్త ప్రశంస పత్రం తీసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది ఈ కర్తవ్యం నిర్వహణలో భాగంగా నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన సీనియర్ నాయకులకు ఎన్నో ఆశలతో కష్టపడుతున్న యువతకు మరియు నా మిత్ర బృందాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

ఎన్నికల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యదిక మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ యొక్క మ్యానిఫెస్టో ని వివరించడం జరిగింది.

 

బాబుతో నేను సైతం కార్యక్ర మం

 టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర భవిష్యత్తు అని, అలాంటి నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబుతో నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రం లో నాయకలు నందీషప్ప ఆద్వర్యంలో బాబుతో నేను సైతం అనే కార్యక్ర మం ఇంటింటికి వెళ్లి నిర్వహించారు

బాబుతో నేను

బాబుతో నేను అనే కార్యక్రమాన్ని చిలుమత్తూరు క్లస్టర్ 10 బీసీ కాలనీలో నిర్వహించడం జరిగినది ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందించి అక్రమ అరెస్టుపై వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో పదో క్లస్టర్ ఇంచార్జ్ నందీశప్ప వైస్ కన్వీనర్ రామప్ప చిలమత్తూరు మండల తెలుగు యువత అధ్యక్షుడు N.మల్లికార్జున శ్రీనివాస్ రెడ్డి వీరాపురం గంగప్ప శంకరప్ప NBKమూర్తి కాపు చెన్నంపల్లి నాగరాజు ఆటో రామంజి శ్రీనివాసులు రఫిక్ వెంకటేశులు గొల్ల నాగరాజు గారు

రిలే నిరాహారదీక్ష

నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలమేరకు హిందూపురం తెలుగు యువత ఆధ్వర్యంలో మెడకు వురితాల్లు బిగించి నిరసన వ్యక్తం చేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టిన తెలుగు యువత, తెదేపా నాయకులు కార్యకర్తలు.

బాబుతో నేను కార్యక్రమం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ చిలమతూరు మండలంలో నిర్వహించిన మౌన నిరాహారదీక్షకు మద్దతుగా నేను సైతం బాబు కోసం కార్యక్రమంలో పాల్గొన మల్లికార్జున గారు.

బాబుతో నేను కార్యక్రమం

చిలుమత్తూరు గ్రామం నందు పదో క్లస్టర్ బూత్ నంబర్ 235 నందు బాబుతో నేను కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అక్రమ అరెస్టు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు నిరసిస్తూ హిందూపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి పూలమాలవేసి కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తున్న హిందూపురం నియోజకవర్గం నందమూరి బాలకృష్ణ అభిమానులు

నిరాహార దీక్ష

హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు చిలమత్తూరు మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం పై అక్రమంగా అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ లోని గ్రామాల లో గల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు విచ్చేసి దీక్ష శిబిరంలో నిరాహార దీక్ష లో పాల్గొనడం జరిగింది.

సామూహిక నిరాహార దీక్ష

అక్రమ అరెస్టు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తం గా బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగింది, పిలుపు మేరకు పోలీసులు చిలమత్తూరు మండల తెలుగు యువత నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.వైసీపీ ప్రభుత్వం పోలీసులను సొంత కార్యకర్తలాగా ఉపయోగించి శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్త బంద్ విజయవంతం అవ్వకూడదు అనే లక్ష్యం తో చేపిస్తున్న చర్యలను తిప్పికోడతాం.

భవిష్యత్ గ్యారెంటీ - ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమం

భవిష్యత్ గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ 233 బూత్ బీసీ కాలనీ చిలమత్తూరు లో కార్యక్రమం నిర్వహించబడినది ఇందులో భాగంగా ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి మహాశక్తి, అన్నదాత, యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి సురక్షిత మంచినీరు, పూర్ టూ రిచ్ పథకాల ద్వారా వివరించి ప్రతి ఓటర్ కి తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమానికి పాల్గొన్న 10క్లస్టర్ నందిషప్ప, యూనిట్ గంగాధర్, 233 ఇన్చార్జ్ ,తెలుగు యువత అధ్యక్షుడు మల్లికార్జున , యూనిట్ ఇంచార్జీ NBK మూర్తి, బీసీ కాలనీ రమంజి అప్పనపల్లి సురినారయన రెడ్డి,236 బూత్ కన్వీనర్ నవీన్ కుమార్ , గౌస్ బాషా బీసీ కాలనీ తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

చిలమత్తూరు లో ఘనం గా వసుంధర దేవి జన్మదిన వేడుకలు ప్రియతమా శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి సతీమణి వసుందర దేవి జన్మదిన వేడుకలు చిలమత్తూరు లో ఘనంగా నిర్వహించి సంవర్తనం అంగవికలరు సంఘం నందు పిల్లల మధ్య నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు వసుందర దేవి గారి మంచి గుణాలను సేవబావాలు గురుంచి కొనియాడారు అనంతరం పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ప్రియతమా శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి సతీమణి వసుందర దేవి జన్మదిన వేడుకలు చిలమత్తూరు లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జన్మదిన వేడుకలు

ప్రియతమా శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి సతీమణి వసుందర దేవి జన్మదిన వేడుకలు చిలమత్తూరు లో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే అంశాలను పొందుపరిచిన మిషన్ రాయలసీమ డిక్లరేషన్ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. గౌరవ హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ* గారి ఆదేశాల మేరకు హిందూపురం పార్లమెంట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి ఎగువింటి శ్రీనివాస్* గారి ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల కేంద్రం లో ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంపై విడుదల చేసిన రాయలసీమ_డిక్లరేషన్ కరపత్రాలను ఇచ్చి వివరించడం జరిగింది.

యువగలం పాదయాత్ర

నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సంఘీభావం తెలుపుతూ లేపాక్షి లోని జవహర్లాల్ విద్యాలయ పాఠశాల నుండి నంది విగ్రహం వరకు పాదయాత్ర చేయడం జరిగింది.

ఇదేం కర్మ ప్రోగ్రాం

సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరుమండలం చాగలేరు గ్రామం నందు *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలతో” జరిగిన “ఇదేం ఖర్మ “మన రాష్ట్రానికి” కార్యక్రమంలో వైసిపి పాలనలో జగన్ రెడ్డి అరాచక పాలనలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజల నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యలని అడిగి తెలుసుకుని వాటిని నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వివరించి తెలుగుదేశం పార్టీ ప్రజల తరుపున చేస్తున్న పోరాటానికి మద్దతుగా నంబరుకి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ప్రజలు మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు నిత్యావసరాలు, కరెంట్, ఆర్టీసి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగటం, పన్నులు పెంపు, నాసిరకం మద్యం అమ్మకాలు, జగన్ పాలన బాగోలేదని ఎక్కువమంది వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబిక లక్ష్మీనారాయణ, మాజీ కన్వీనర్ నందిషప్ప, నియోజకవర్గ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్ విశ్వనాథరెడ్డి, కొడకొండ బాలాజీ

ఇదేం కర్మ ప్రోగ్రాం

 చిలమత్తూరు మండలం చిలమత్తూరు బస్టాండ్ ప్రాంతంలో ఇదేం కర్మ ప్రోగ్రాం చేయడం జరిగింది.

ఉచిత ఆరోగ్యరతం

చిలమత్తూరు మండలం ప్రజల కోసం టిడిపి శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్యరతం చిలమత్తూరు గ్రామంలో శివాలయం ఆవరణంలోకి రావడం జరిగింది

ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా

నందమూరి తారక రామారావు గారి జయంతి

తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది.

ఘన నివాళులు

తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారి విగ్రహం వద్ద టీడీపీ నాయకులు.

రిలే నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ నాయకులు

అఖిలపక్షం

ధర్నా కార్యక్రమం

ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించిన టిడిపి నాయకులు.

గోడ పత్రికలు ఆవిష్కరణ

పండ్లను మరియు బ్రేడ్ల్ పంపిణీ

కరోనా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి బ్రెడ్ మరియు పండ్లను అందజేస్తున్న మల్లికార్జున గారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

టీడీపీ పార్టీ లో చేరనున్న యువతకు సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని పార్టీలోచేర్చుకోవడం జరిగింది.

కొవ్వొత్తుల ప్రదర్శన

బైక్ ర్యాలీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యున్నతి కోసం మరియు పార్టీ అభ్యర్థిని అత్యంత మెజారిటీతో గెలిపించడం కొరకు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ యొక్క నియమాలను వివరించడం జరిగింది.

సీమ నేతల సదస్సు

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన హిందూపుర ఎమ్మెల్యే నందమురి బాలకృష్ణ గారు

Took Part in various Events

హిందూపూర్ నియోజికవర్గ శాసనసభ్యులు “నందమూరి బాలకృష్ణ” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి “నారాలోకేష్” గారిని సవినయముగా కలవడం జరిగింది.

Mr. Nerugante Mallikarjuna with Eminent Leaders

Mr. Nerugante Mallikarjuna with Honorable Hindupur MLA

Party Activities

Election Campaign

News Paper Clippings

Videos

}
15-04-1990

Born in Chilamathur Village

of Sri Sathya Sai District, Andhra Pradesh

}
2004-2005

Studied SSC Standard

from Zilla Parishad High School, Chilamathur

}
2006-2007

Completed Intermediate

from D V & R Government Junior College, Chilamathur

}
2014

Joined in TDP

}
2014

Party Activist

of TDP

}
2015-Till Now

Mandal Telugu Youth President

of Chilamathur, TDP