Nerati Mallesh | Taluka General Secretary | the Leaders Page

Nerati Mallesh

Taluka General Secretary, Kalwakurthy, Nagar Kurnool, Telangana, BSP

Nerati Mallesh is an Indian Politician and current Taluka  General Secretary of BSP Party in Telangana State.

EARLY LIFE & EDUCATION:

Mallesh was born on the 12th of May 1987 in the village of Kalwakurthy of the Nagar Kurnool District in the Indian state of Telangana to the couple Mr. Nereti Sikinder and Mrs. Nereti Jangamma.

In the year 2002, Mallesh acquired his Secondary Board of Education from ZP Boys High School located at Kalwakurthy, Telangana, and completed his Intermediate course from Lal Bahadur Junior College at Mehdipatnam, Telangana in 2006.

He attained his graduation with a Degree in 2009 from Viveka Vardhini College placed at Koti, Hyderabad, Telangana.

CAREER IN POLITICS:

In 2015, Mallesh was drawn into active politics through the Bahujan Samaj Party (BSP) which is formed mainly to represent Bahujans ( Scheduled Castes, Scheduled Tribes, and Other Backward Castes) with great zeal and the desire to serve the people in a better way.

His unwavering commitment and true effort gained him the position of Mandal President in Kalwakurthy in 2017 and has been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people till 2018.

His ideological commitment and generous sincerity made him Taluka General Secretary at Kalwakurthy in 2018, and has served in the position with gratitude and perpetually worked hard for the well-being of society.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the society.

BSP Party Activities-

  • When KCR announces that they will alter the constitution, party officials demonstrate at the Ambedkar statue in Kalwakurthy.
  • Mallesh has been working on the idea of Dr.B.R Ambedkar, and many of the party’s programs were successful under the guidance of former Telangana IPS officer R. S. Praveen Kumar, and many of the programs under their direction were successful.
  • Many party development programs were carried out in the village for the growth of the party and he respectably accepts the work assigned by the higher authorities and is completely involved to sort out the issues raised on any topics.
  • Mallesh is actively involved in the programs organized by the BSP. He conveyed and explained to the people the greatness of the Party all over the constituency.
  • Mallesh also carries forward organizing BSP Cader camps and holding meetings to discuss the functions and Performance of the BSP and if anyone in the village encounters any problem, Mallesh will be at the forefront of the problem.
  • Mallesh is not limited to his services to the village but also extends to the people of the entire district, he favors those who work in line with the ideals of Ambedkar and Phule.
  • Mallesh collaborated for the welfare of the farmers throughout his reign, despite the high price of the farmer’s crops.

Social Activities-

  • Mallesh submits a petition to the Municipal Office Commissioner over the 7th Ward Development Programs in Kalwakurthy.
  • Every Year On the occassion Dr. B.R. Ambedhkar and Kansiram Birth and Death Anniversaries, Mallesh Celebrates the occassion by recalling the services he provided to the nation.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, Drinages and every minute problem to the individual.
  • Mallesh has participated in a variety of community activities in the village especially on his Birthday he supplies meals to the elderly and orphan children, as well as delivering mineral water to the villagers.
  • He provided financial and humanitarian assistance to the victims of fires in the villages, who had been assaulted by the fires themselves.
  • He served the elderly and needy people in the community by supplying them with the necessities of life and by assisting them through times of financial hardship.
  • He fights for the people’s concerns and the welfare of the people, and many of the colony’s development plans have been a resounding success as a result of his efforts.

Pandemic Services:

  • Mallesh came forward to help the needy who have been affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant laborers were distributed whose livelihood has been affected during this lockdown period. Mallesh came forward with humanity to help those in dire straits during the corona and provide financial assistance to the people who are affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially.
  • To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the village.

 

HNO: 23-88, Gajulavada, Land Mark: Old Masid, Kalwakurthy, Nagar Kurnool, Telangana, Zip Code: 509324

Email:[email protected]

Mobile: 9642525418, 8886813074

Recent Activities

వినతపత్రం అందజేత

రంగారెడ్డి జిల్లా, మాడుగుల మండలము, ఇర్వెను గ్రామ పేద రైతులు ఐన రెడ్డి మరియు బిసి. దళితుల సంబంధించిన 1200 ఎకరాలు సాగు భూములు రిజర్వాయర్ కింద ముంపుకు కావడం జరిగిందని ప్రవీణ్ కుమార్ గారిని కలిసి వినతపత్రం అందజేసారు. అదేవిదంగా నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ మండలం, చౌదర్ పల్లి గ్రామం లో బిసి.దళితుల భూములను 56 ఎకరాల విస్తీర్ణం గల భూమిని చౌదర్పల్లి గ్రామ ప్రజలు 70 సంత్సరల నుండి వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆ రైతులకు తెలియకుండా కొంత మంది రాజకీయ నాయకులు spectra Pvt limited వారికి అక్రమముగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త RS ప్రవీణ్ కుమార్ గారిని ఆశ్రయించి మా భులను మాకు ఇప్పించాలని హైదరాబాద్ స్వేరో ఆఫీస్ లో కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి తాలూకా నాయకులు పాల్గొనడం జరిగింది.

సంఘీభావం

బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ సమన్వయ కర్త Dr.Rs ప్రవీణ్ కుమార్ గారు తీసుకొన్న బహుజన రాజ్యాధికార యాత్రకు సంఘీభావంగా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బయలు దేరిన జోగులాంబ గద్వాల జిల్లా ఇంఛార్జి కేశవులు గారు. జిల్లా అద్యక్షులు బల్గారి సురేశ్ బాబు గారు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు తోకల కృష్ణ గారు. అదేవిదంగా జిల్లా కార్యదర్శి కనుకం బాబుగారు. మహబూబ్ నగర్ కోశాధికారి కొస్గి చెన్నయ్య గారు. మండల కన్వీనర్లు చైతన్య కుమార్ గారు,ప్రదీప్ గారు, మహేందర్ గారు, ఆనంద్. గార్లు కల్వకుర్తి మీదగా వెళ్తున్నా క్రమంలో వీరికి కల్వకుర్తి నియోజక వర్గం తరుపున స్వాగతం పలకడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి మరియు కల్వకుర్తి నియోజకవర్గ ఇంచార్జి గడ్డమీది వెంకటయ్య గారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు. సెక్టార్ అద్యక్షులు కావలి మహేష్ గారు. కల్వకుర్తి సెక్టార్ అద్యక్షులు శ్యాంపూరి చేన్నయ్య గారు. కార్యదర్శి మల్లేష్ గారు. మబ్బు బాను గారు. నవీన్ స్వెరోస్ నాయకులు కాటిక రామస్వామి గారు, దుబ్బ నాగేష్ గారు, భీమయ్య గారు, బాల్ జంగయ్య గారు, మబ్బు రామరాజు గారు, కొండల్ గారు, తదితరులు పాల్గొన్నారు.

కమిటీ ఏర్పాటు

పంజుగుల గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి తాలూకా ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ తర్నికల్ సెక్టార్ అద్యక్షులు బచ్చలకూర రమేష్ కార్యదర్శులు శివశంకర. రతన్ కుమార్ వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

తాగు నీళ్లు ప్యాకెట్ పంపిణీ

సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న TG CET కు వచ్చిన తల్లిదండ్రులకు,విద్యార్థులకు తాగు నీళ్లు ప్యాకెట్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు మరియు సెక్టార్ అధ్యక్షులు బచ్చలికూర రమేష్ గారు , లింగసానిపల్లి మహేష్ నరేందర్ గారు మరియు బాను గారు ,లాడెన్ గారు , శివకుమార్ గారు తదితరులు పాల్గొన్నారు..

బహుజన రాజ్యాధికార యాత్ర

కల్వకుర్తి మండలం లో తర్నికల్ గ్రామంలో డాక్టర్ RS ప్రవీణ్ కూమర్ గారి 300 రోజుల బహుజన రాజ్యాధికార యాత్రకు మద్దతు గా 4వ రోజు ఇంటింటికి BSP గడప గడపకు ఏనుగు గుర్తు ను, పరిచయం చేస్తున్న కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు ఎట్టి ఆంజనేయులు గారు మరియు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు మరియు సెక్టార్ అధ్యక్షులు రమేష్ గారు, గ్రామ నాయకులు కుర్మయ్య గారు, విక్రమ్ అభినేష్ గారు, శివశంకర్ గారు, భాను ప్రశాంత్ గారు తదితరులు పాల్గొన్నారు….

ముట్టడి, నిరసన కార్యక్రమాలు

నాగర్ కర్నూలు జిల్లాలో వెల్దండ మండలం చౌదరి పల్లి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్లు వ్యతిరేకంగా నాగర్ కర్నూల్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయడం జరిగింది..

వినతి పత్రం అందజేత

వెల్దండ మండలం చౌదర్ పల్లి గ్రామంలో రైతుల భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని వాళ్ల 56 ఎకరాల భూమిని వాళ్లకి చెందాలని, అవినీతి కి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. అలాగే MRO ఆఫీస్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు..

డిమాండ్

వెల్దండ మండలం చౌదర్ పల్లి గ్రామంలో రైతుల భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని వాళ్ల 56 ఎకరాల భూమిని వాళ్లకి చెందాలని, అవినీతి కి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. అలాగే MRO ఆఫీస్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మల్లేష్ గారు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు..

కమిటీ ఏర్పాటు

చల్లపల్లి గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇంఛార్జ్ గడ్డమీది వెంకటయ్య గారు, మరియు అసెంబ్లీ ఇంఛార్జ్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు, సెక్టార్ అధ్యక్షులు నరేందర్ గారు వెళ్లడం జరిగింది…

జయంతి

కల్వకుర్తి నియోజకవర్గం లో మహాత్మా జ్యోతి రావు పూలే గారి జయంతిని MRO ఆఫీసు ముందు నివాళి చేసుకుని, కల్వకుర్తి కేంద్రం లో బైక్ ర్యాలి, నిర్వహించి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయాని కల్వకుర్తి అసెంబ్లీ ఇంఛార్జ్ గడ్డమీది వెంకటయ్య గారు ప్రారంభించి ఈ తెలంగాణ రాష్ట్రం లో BC లకు 70 మందిని MLA లను అసెంబ్లీ కి పంపడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యము అని పేర్కొన్నారు.. BC ల కోసమే BSP అని చెప్పడము జరిగింది. BC లను BSP ఆహ్వానిస్తున్నారు.  BCలను భుజముమీద ఎత్తుకొనే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఉంది అనే విషయం చెప్పడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

సంఘీభావం

బహుజన రాజ్యాధికార యాత్ర (21వ రోజు) లో భాగంగా నల్గొండ జిల్లా. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలo నేరెడు గ్రామంలో జరుగుతున్న యాత్రకు కల్వకుర్తి టీమ్ నుండి సంఘీభావం తెల్పడం కోసం యాత్ర లో 3వ రోజు తెలంగాణ రాష్ట్ర రథసారథి గౌరవ రాష్ట్ర సమన్వయ కర్త IPS ప్రవీణ్ కుమార్ గారిని కలిసి రాజ్యాదికార యాత్రలో పాల్గొన్న కల్వకుర్తి ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు,బద్ది వెంకటేష్ గారు,కొప్పు శ్రీశైలం భరత్ గారు ,కొమ్ము శ్రీశైలం గారు పాల్గొన్నారు…

దిష్టిబొమ్మ దఘ్నం

కల్వకుర్తి అసెంబ్లీ పంజుగుల గ్రామ సెక్టార్ కార్యదర్శి మల్లేశ్ గారి అద్వర్యంలో పంజుగుల గ్రామంలో, కేసీఆర్ శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కాల్చేసి, డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. పంజుగుల గ్రామ బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

రాస్తా రోకో

కల్వకుర్తి మార్కెట్ యార్డ్ లో పల్లి రైతులకు మదతు ధర ప్రకటించాలని కల్వకుర్తి లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి గడ్డమీద వెంకటయ్య గారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారు బీఎస్పీ నాయకుల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేశ్ గారు కల్వకుర్తి హైదరాబాద్ చౌరస్తా లో రాస్తా రోకో నిర్వహించి రైతులకు మద్దతు ధర ప్రకటించేవరకు రైతుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుంది అని హమీ ఇవ్వడం జరిగింది. అలాగే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి, RDO, అగ్రికల్చరల్ చైర్మన్ గారికి కల్వకుర్తి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు అక్కడే ఉండి ఫోన్ చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరారు. రైతులకు మదతు ధర ప్రకటించని యడల రైతులకు న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది అని పల్లి రైతులకు తెలియజేయడం జరిగింది….

జన్మదినం సందర్భంగా

భావి భారత ప్రధాని, యూపి మాజీ ముఖ్యమంత్రి, ఉక్కు మహిళ , భారత దేశంలో మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి, గౌరవనీయులు బెహెన్ జీ కుమారి మాయావతి గారి 66 వ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి కేంద్రం లో MRO ఆఫీస్ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ( B S P ) కల్వకుర్తి అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ అధ్యక్షులు ఎట్టి ఆంజనేయులు గారి సతీమణి ఎట్టి స్నేహ గారి తో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి (Kky ఇంచార్జ్) గడ్డమిది వెంకటయ్య గారు, మరియు జిల్లా కార్యదర్శి(Kky ఇంచార్జ్ )కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు స్వేరో జిల్లా అధ్యక్షులు దుబ్బ నాగేష్ గారు, తాలూకా BVF కన్వీనర్ గోరటి శ్రీశైలం గారు, అసెంబ్లీ నాయకులు నేరటి మల్లేష్ గారు, మరియు బద్ది వెంకటేష్ గారు మరియు, సెక్టార్ అధ్యక్షులు నరేందర్ గారు,చెన్నయ్య గారు, శ్రీశైలం గారు,రమేష్ గారు,మహేష్ గారు,భాస్కర్ గారు శ్రీను గారు,లజార్ గారు తదితరులు పాల్గొన్నారు…

అసెంబ్లీ సమీక్ష సమావేశం

ప్రతి నెల 5 వ తేదీ నాడు అసెంబ్లీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ యెుక్క కార్యక్రమం కి ముఖ్య అతిథిగా NGL జిల్లా అధ్యక్షులు పస్పుల రామకృష్ణ గారు రావడం జరిగింది. NGL జిల్లా కార్యదర్శి గడ్డమిది వెంకటయ్య గారు అసెంబ్లీ అధ్యక్షులు ఎట్టి ఆంజనేయులు గారు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు అసెంబ్లీ కోశాధికారి బద్ది వెంకటయ్య గారు మరియు సెక్టార్ అధ్యక్షులు, రమేష్,చెన్నయ్య,మహేష్, శ్రీశైలం ,తదితరులు పాల్గొన్నారు…

జయంతి

మహాత్మా జ్యోతి రావు పూలే గారి సతీమణి భారతదేశ మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు,చదువుల తల్లి బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి పూలే191 జయంతి పురస్కరించుకొని, కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలో చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమిది వెంకటయ్య గారు, తాలూకా ప్రధాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు మరియు సెక్టార్ అధ్యక్షులు రాజు,నరేందర్,మహేష్,రమేష్, లజర్,రామస్వామి, శ్రీను ,జంగయ్య,పర్వతాలు తదితరులు పాల్గొన్నారు..

వర్ధంతి

భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 65వ వర్ధంతి” సంధర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల విజయ్ ముదిరాజ్ గారు.జిల్లా కార్యదర్శి గడ్డమిది వెంకటయ్య గారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు ఎట్టి ఆంజనేయులు గారు మరియు ప్రదాన కార్యదర్శి నేరటి మల్లేష్ గారు, తదితరులు పాల్గొన్నారు..

భారత రాజ్యాంగ దివస్

“శ్యంపురి చేన్నయ్య గారు, ఎనగొండ నరేందర్ గారు. మల్లేశ్ గారి అధ్వర్యంలో కల్వకుర్తి లో భారత రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాలల్లు వేసి భారత రాజ్యాంగ యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది.

Party Activities

News Paper Clippings

}
12-05-1987

Born in Kalwakurthy

Nagar Kurnool, Telangana

}
2002

Studied Schooling

From ZP Boys High School, Kalwakurthy

}
2006

Finished Undergraduate

From Lal Bahadur Junior College, Mehdipatnam

}
2009

Obtained Graduation

From Viveka Vardhini College, Koti

}
2015

Joined in the BSP

}
2015

Party Activist

From BSP

}
2017

Mandal President

From BSP, Kalwakurthy

}
Since - 2018

Taluka General Secretary

From BSP, Kalwakurthy