Neelam Narender Kumar Mudhiraj | Ranga Reddy District OBC Morcha Vice President | the Leaders Page

Neelam Narender Kumar Mudhiraj

Ranga Reddy District OBC Morcha Vice President, Raidurgam, Serilingampalle, Ranga Reddy, Telangana, BJP

 

Neelam Narender Kumar Mudhiraj is an Indeed Politician of BJP Party and current Ranga Reddy District OBC Morcha Vice President of Telangana State.

EARLY LIFE AND EDUCATION:

On the 10th of May 1968, Narender was born to the couple Mr. Neelam Satyanarayana and Mrs. Neelam Savithri and resided at Raidurgam (Gachibowli Division) of Ranga Reddy district in the Indian state of Telangana.

In the year 1985, Narender obtained his Secondary Board of Education from Zilla Parishad High School, Raidurgam, Ranga Reddy, and in 1987 Narender completed his undergraduate course from Government Junior College, Nampally, Telangana.

Later, he acquired a degree with graduation from the Government Degree College at Khairthabad in Telangana.

CAREER IN RSS –

Narender joined the Rashtriya Swayamsevak Sangh (RSS) in 1979. After joining, he completed his initial training camp and ideological training he conducted RSS camps throughout the village.

CAREER IN BJP-

Narender has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically. He was enchanted by the services rendered to the people by the political Leaders and in 1988 Narender joined the Bharatiya Janatha Party (BJP) founded by Atal Bihari Vajpayee (Former Prime Minister of India) Lal Krishna Advani(Former Deputy Prime Minister of India) and Narendra Modi (current prime minister of India).

He has worked above and beyond his means as Party Activist to advance the party and improve society by performing his tasks correctly and sticking to the party’s laws and regulations.

Upon Joining, he was designated as the Ward President for 8th Ward from Raidurgam & simultaneously held the position of Village President to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

Given the efforts being made for the development of the party, in 2000 the party offered him the post of BJYM Mandal General Secretary from Serilingampalle & Gachibowli Division General Secretary as well to further enhance his responsibilities so that he could stay closer to the people and monitor their well-being every moment.

In 2014, he ramped up his service and effort by accepting the position of Raidurgam Mudhiraj Sangam President from Raidurgam to provide care for the people and the difficulties they face, and he is working in that capacity till now.

His ongoing dedication and genuine effort gained him the prestigious position of Gachibowli Division President, and he has been tirelessly fighting for the people, considering their welfare, and garnering widespread public appreciation ever since.

His unwavering commitment and true effort gained him the position of District OBC Secretary for Ranga Reddy from the BJP and been constantly working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

The party not only advanced him to the position of District OBC Morcha Vice President from BJP in honor of his sustained dedication but also enhanced his responsibilities to discharge for the people’s well-being to date.

After receiving the authority and performing every activity as his responsibility for the welfare of the people, and continues his service, thinking for the welfare of the people for the moment and dealing with the activities for the development of the Society.

He won the people’s respect by upholding the promises, duties, and powers bestowed upon him. As a consequence, he was appointed by the Vice President for Raidurgam Vidya Development Committee.

Through his kind heart, he has helped many people by carrying out the responsibilities set to him and gaining the people’s reaction, he offered the post of Devalayam Abhivrudhi Committee Vice President from Telangana.

His steadfast dedication and genuine effort earned him the reputable post of General Secretary from Madhura Nagar Colony Welfare Associations, and he has been consistently working for the people, thinking about their welfare, and winning tremendous public acclaim.

Protests & Rallies for the recognition of the respective Party

He has actively participated in the Dharnas & Rallies organized by the BJP Party.
He fought and solved issues raised on every topic in the BJP party.
He engaged in the dharnas, Rallies & Hunger Strikes for the recognition of the respective party.

Services Rendered During The Pandemic Covid:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • He reacted generously throughout the crisis, assisting people in need and providing particular assistance to individuals who had been affected by the lockdown. Narender distributed face masks, hand sanitizers, and meals to the less fortunate, as well as financial support for them.
  • Narender sneaked away to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need of taking precautionary steps in an attempt to eliminate the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.
  • During the corona boom, Narender held a dharna thinking about the life of the students stating that it is not appropriate to endanger the lives of children by conducting final exams of SSC and Intermediate.

 

HNO: 1-112, Land Mark: HS Darga, Village: Raidurgam, Mandal: Serilingampalle, District: Ranga Reddy, Constituency: Serilingampalle, State: Telangana, Zip Code: 500104

Mobile: 7207390506

 

The desire to enter politics from an Early Age and to serve the people in a modest manner was deeply ingrained in his mind.

At such a young age, he gets into politics and gains the admiration of the people by courageously moving forward in the face of any manipulation.

As a Social Worker, he serves society with the mission of accumulating consciousness among the poor through innovative livelihood activities, striving for a corruption-free society, and ensuring order and responsibility in all actions aimed at improving the weaker sections

BIODATA OF MR. NEELAM NARENDER KUMAR MUDHIRAJ

Neelam Narender Kumar Mudhiraj | Ranga Reddy District OBC Morcha Vice President | the Leaders Page

 

Personal Information
Full Name Neelam Narender Kumar Mudhiraj
Date of Birth 10-05-1968
Birth Place Raidurgam (Gachibowli Division)
Qualification Graduation
Nationality Indian
Father Name Mr. Neelam Satyanarayana
Mother Name Mrs. Neelam Savithri
Party
Bharatiya Janatha Party (BJP)
Marital Status Married
Profession Social Worker
Constituency Serilingampalle
Designation Ranga Reddy District OBC Morcha Vice President
Permanent/ Residential Address Raidurgam, Serilingaampalle, Ranga Reddy, Telangana
Mobile Number  7207390506

Recent Activities

విజయ సంకల్ప సభ

వరంగల్ హన్మకొండ లో బీజేపీ విజయ సంకల్ప సభ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి సభలో పాల్గొన్న నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ బీజేపీ రంగా రెడ్డి అర్బన్ జిల్లా OBC ఉపాధ్యక్షులు మరియు గచచిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్,ఉపాధ్యక్షులు దయాకర్ ముదిరాజ్, డివిజన్ కార్యదర్శి నరేందర్ యాదవ్ ,సీనియర్ నాయకులు దయాకర్ ముదిరాజ్ , రవి కుమార్ మరియు డివిజన్ మహిళ మోర్చ అధ్యక్షురాలు మహేశ్వరి గారు పాల్గొన్నారు.

పాదయాత్ర

ఇంటింటికీ బీజేపీ పాదయాత్ర గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గంలో జరిగింది , ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.

ప్రచారం

పల్లె పల్లెకు OBC ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో బాగంగా గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ కన్వీనర్ వసంత్ కుమార్ గారు, రంగా రెడ్డి జిల్లా OBC ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు, స్వామి గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ ముదిరాజ్ గారు, నరేందర్ గౌడ్ గారు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ గారు, ఉపాధ్యక్షులు అశోక్ ముదిరాజ్ గారు,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చరీ గారు, మహేందర్ గౌడ్ గారు, డివిజన్ ఉపాధ్యక్షులు దయాకర్ ముదిరాజ్ గారు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

బహిరంగ సభ

పరేడ్ గ్రౌండులో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభలో రంగా రెడ్డి జిల్లా OBC ఉపాధ్యక్షులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులతో కలిసి సభలో పాల్గొనడం జరిగింది.

ప్రజగొస బీజేపీ బరోసా కార్యక్రమం

గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గంలో ప్రజగొస బీజేపీ బరోసా కార్యక్రమం బూత్ నంబర్ 3 నుండి 10 వరకు జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యెండల లక్ష్మీనారాయణ గారు మరియు గజ్జల యోగానంద గారు ,మరియు గోవర్ధన్ గౌడ్ గారు ,అనిల్ గౌడ్ గారు,రాఘవేందర్ రావు గారు మరియు రంగా రెడ్డి జిల్లా ఓ బి సి ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

సంగ్రామ యాత్ర

నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు హనుమకొండ లో జరిగిన 3 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వెళ్లడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

స్వాగతం

రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు MLA ఈటెల రాజేందర్ గారిని మరియు బీజేపీ జాతీయ అధికార ప్రతినిదీ సంబిత్ పాత్ర గారిని ఎయిర్ పోర్ట్ లో సాధారంగ స్వాగతం పలకడం జరిగింది.

కలిసిన సందర్భంలో

నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారిని కలిసి వారికీ సాధారంగ స్వాగతం పలకడం జరిగింది.

ర్యాలీ

Dr కె లక్ష్మణ్ గారు UP నుండి రాజ్యసభకు ఎంపికై మొదటి సారి హైద్రాబాద్ కు వస్తున్నా సందర్బంగా వారికీ విమానాశ్రమం నుండి బీజేపీ స్టేట్ వరకు ర్యాలీగా వచ్చి లక్ష్మణ్ గారి అభినందన సభలో బీజేపీ రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు ముదిరాజ్ నీలం నరేందర్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది……

స్వాగతం

గచ్చిబౌలి లోని ISB లో జరిగే కార్యక్రమానికి విచేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి ISB వద్దకు వెళ్లడం జరిగింది.

ధర్నా

బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని అన్ని డివిజన్ల సమస్యలైన డ్రైనేజీ, త్రాగు నీరు, అస్తవ్యస్తమైన రోడ్లు, చెరువుల కబ్జా, పారిశుధ్యం, చెత్త కుప్పలు, దోమల బెడదా, వీధి లైట్లు, స్మశాన వాటికల ఏర్పాటు మొదలగు సమస్యల పైన శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా కార్యక్రమంలో పాల్గొని వెంటనే ఈ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కమీషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు ముదిరాజ్ నీలం నరేందర్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

ధర్నా

GHMC జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు అసెంబ్లీ లో ఉన్న అన్ని సమస్యలు రోడ్స్, డ్రైనేజీ, వీధి లైట్స్ మరియు అనేక సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వివిధ మోర్చా నాయకులతో పాటు ఓబీసీ రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొనడం జరిగింది.

శంకుస్థాపన

కేంద్ర హైవేలు రోడ్స్ రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్గరి గారు 12 జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన చేయడానికి మామిడి పల్లి లోని GVK ఏరినా కు విచ్చేసి జాతీయ రహదారుల శంకుస్థాపన చేసినారు, ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలతో పాటు రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

ధర్నా

 

రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు హార్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని రంగా రెడ్డి జిల్లా కలెక్టరెట్ ముందు జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారి అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు డివిజన్ అధ్యక్షులు వివిధ మోర్చా నాయకులు లతో పాటు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

జయంతి

రాయిదుర్గం లో B R అంబేద్కర్ జయంతి ఘనంగా చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ V గంగాధర్ రెడ్డి గారు, శేరి లింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ గారు, మరియు బీజేపీ రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు మరియు బీజేపీ నాయకులు బస్తి వాసులు పాల్గొన్నారు

మద్దతు

మాదాపూర్ వడ్డెర బస్తి లో కలుషిత నీరు తాగి 150 మంది అశ్వాస్తకు గురి కాగా ఇద్దరు మరణించారు, వారికీ మద్దతుగా హఫీజ్ పేట్ లోని జలమండలి కార్యాలయం వద్ద ధర్నా చేసి బాధితులకు ఎక్సగ్రేసీయా ప్రకటించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది,బీజేపీ జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ డివిజన్ నాయకులతో పాటు రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

సీతారామ కళ్యాణం మహోత్సవం

 

మధురా నగర్ కాలనీ లోని అభయాంజనేయ స్వామి ఆలయం లో సీతారామ కళ్యాణం మహోత్సవం పాల్గొనడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవం

బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ 105 లోని రాయిదుర్గం బూత్ నం 03 మరియు బూత్ నం 10 లలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. శక్తి కేంద్రం ఇంచార్జి నీలం నరేందర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులు నీలం సురేందర్ ముదిరాజ్ గారు మరియు N నర్సింగ్ రావు ముదిరాజ్ గారు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

సన్నాహక సమావేశం

రంగా రెడ్డి జిల్లా ఓబీసీ మేధావుల సన్నాహక సమావేశం జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నాగేశ్వర్ గారితో కలిసి జిల్లా ఉపాధ్యక్షులు గారు పాల్గొనడం జరిగింది.

జిల్లా కార్యవర్గ సమావేశం

బీజేపీ రంగా రెడ్డి జిల్లా ఓబీసీ జిల్లా కార్యవర్గ సమావేశలో పాల్గొనడం జరిగింది.

కాశ్మీరి ఫైల్స్ సినిమా

బీజేపీ శేరి లింగపల్లి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్ గారితో కలిసి నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు, బీజేపీ రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు కాశ్మీరి ఫైల్స్ సినిమా చూడడం జరిగింది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

జయంతి

వివేకానంద స్వామి జయంతి ఉత్సవాలు రాయిదుర్గం లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ గారు, అసెంబ్లీ ఇంచార్జి యోగానంద్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చి రెడ్డి గారు, రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ ముదిరాజ్ గారు మరియు జిల్లా డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

మృత్యాంజయ హోమం

ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని నరేంద్ర మోదీ గారి పేరుమీద గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం మధుర నగర్ లోని అభయాంజనేయ స్వామి దేవాలయం లో ఆకు పూజ మృత్యాంజయ హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్ధులు పాల్గొన్నారు.

ధన్యవాదములు

 

బీజేపీ రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులుగా నరేందర్ గారికి బాధ్యతలు ఇచ్చిన బీజేపీ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారికి మరియు ఓబిసి జిల్లా అధ్యక్షులు రాచమళ్ళ నాగేశ్వర్ గౌడ్ గారికి ధన్యవాదములు తెలియజేయడం జారిగింది.

విజయం

రాయిదుర్గం లో ఈటెల రాజేందర్ గారికి విజయోట్సవాల్లో పాల్గొనడం జరిగింది.

బతుకమ్మ సంబరాలు

రాయదుర్గంలో ముదిరాజ్ సంగం అధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ ముదిరాజ్ గారు.

దసరా ఉత్సవాలు

రంగ రెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ఉప అధ్యక్షుడు నరేందర్ గారు దసరా ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.

ఫ్రీ హెల్త్ క్యాంప్

హఫీజ్ పేట్ డివిజన్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నివ్రహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నరేందర్ గారు పాల్గొనడం జరిగింది.

విమోచన దినం సందర్బంగా

సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినం సందర్బంగా రాయిదుర్గం లో జాతీయ జండా ఆవిష్కరణం చేయడం జరిగింది.

వినతి పత్రం అందజేత

తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినం అధికారికంగా జరిపాలని శేరి లింగంపల్లి MRO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

గణపతి హోమం

రాయదుర్గం లో గణేష్ మండపం వద్ద గణపతి హోమం జరిపించడం జరిగింది.

సన్మానం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రాయిదుర్గం jr కాలేజీ ZPH స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ లలో ఉపాధ్యాయులను విద్యాకామిటీ ఆధ్వర్యంలో సన్మానిచడం గరిగింది.

మట్టి వినాయకులు పంపిణి

రాయిదుర్గంలో గజ్జల యోగానంద్ గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణి చేయడం జరిగింది.

విగ్రహా ప్రతిష్టపన కార్యక్రమం

రాయిదుర్గం లో బావి గడ్డ మైసమ్మ దేవాలయం విగ్రహా ప్రతిష్టపన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

ప్రజా ఆశీర్వాద యాత్ర

ఉప్పల్ లో నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రజా ఆశీర్వాద యాత్ర లో పాల్గొనడం జరిగింది.

ఆత్మ గౌరవ పోరు

బడుగుల ఆత్మ గౌరవ పోరు లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ నాయకులు మరియు రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొన్నారు.

Foot March

Neelam Narender Kumar Mudhiraj | Ranga Reddy District OBC Morcha Vice President | the Leaders Page

 రాష్ట్ర రధ సారధి బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొనడం జరిగింది.

 

Neelam Narender Kumar Mudhiraj | Ranga Reddy District OBC Morcha Vice President | the Leaders Page

4వ రోజు బండి సంజయ్ కుమార్ గారి ప్రజా సంగ్రామ యాత్ర మొయినాబాద్ లో పాల్గొనడం జరిగింది.

 

Neelam Narender Kumar Mudhiraj | Ranga Reddy District OBC Morcha Vice President | the Leaders Page

6వ రోజు బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర లో పాల్గొనడం జరిగింది.

Party & Social Activities

పాలభిషేకం

జి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రి వర్గం లో కేబినెట్ మంత్రి గా హోదా కల్పించి, మంత్రి వర్గం లో 27 మంది ఓబీసీ లకు స్థానం కల్పించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలభిషేకం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు రచమళ్ళ నాగేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగింది, ఈ కార్యక్రమం లో ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు, M స్వామి గౌడ్ గారు, జిల్లా కార్యదర్శి భరత్ రాజ్గారు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు గారు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం

గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం ప్రభుత్వ కళాశాలలో పట్టణ ప్రగతి కార్యక్రమం లో భాగంగా చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారువచ్చారు మరియు రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

జయంతి

 

Dr శ్యామ్ ప్రసాద్ ముక్రజీ 120 వ జయంతి సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ లోని నానాక్ రాంగూడ లో చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు మరియు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు.

సందర్శన

సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ ఖిలాషాపూర్ కోట ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్ గారు, జిల్లా అధ్యక్షులు R నాగేశ్వర్ గౌడ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు, ప్రధాన కార్యదర్శి సూర్నా శ్రీశైలం కురుమ గారు, కార్యదర్శి భరత్ రాజ్ గారు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమం

రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ దినం కు వెతిరేకంగా రాజేందర్ నగర్ లోని హరంఘర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

వర్ధంతి

జూన్ 23, 2020 శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి రోజున చెట్లు నాటడం జరిగింది.

బలిదాన్ దివస్

బీజేపీ గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్బంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అనిల్ గౌడ్ గారు, రమేష్ సోమిశెట్టి గారు, నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు, హనుమంత్ నాయక్ గారు, డివిజన్ నాయకులు కృష్ణ ముదిరాజ్ గారు, R వెంకటేష్ గారు, శ్రీనివాస్ చారి గారు,కిషన్ గౌలి గారు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

యోగదినోత్సవ సందర్బంగా

అంతర్జాతీయ యోగదినోత్సవ సందర్బంగా రాయిదుర్గం ZPH స్కూల్ లో యోగ చేయడం జరిగింద. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు అనిల్ గౌడ్ గారు, నీలం నరేందర్ కుమార్ గారు, నీరుడి సురేష్ ముదిరాజ్ గారు, నక్క నరేందర్ గౌడ్,కాంచమీది కృష్ణ ముదిరాజ్, అంబటి అశోక్ ముదిరాజ్ గారు, చెట్టి మహేందర్ గౌడ్ గారు, P సతీష్ గౌడ్ గారు, కందిల్ శ్రీనివాస్ ముదిరాజ్ గారు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

జన్మదిన శుభాకాంక్షలు

బీజేపీ రంగా రెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సిహ్మ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నీలం నరేందర్ కుమార్ గారు..

జన్మదిన శుభాకాంక్షలు

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి, ఎంపీ సికింద్రాబాద్ గంగాపురం కిషన్ రెడ్డి గారిని గౌరవపూర్వకముగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

పరిష్కరణ

రాయిదుర్గం లో పాదయాత్ర చేసి బస్తిలలో సమస్యలను తెలుసుకొని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి మరియు GHMC అధికారులకు తెలియపరిచి సత్వారంగా పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాల్గొనడం జరిగింది. 

ఓబీసీ మోర్చా మీటింగ్

రంగా రెడ్డి అర్బన్ జిల్లా ఓబీసీ మోర్చా మొదటి మీటింగ్ LB నగర్ జిల్లా ఆఫీసులో జిల్లా పూర్తి కమీటి ని జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారు ప్రకటించారు.

పర్యటన

 గచ్చిబౌలి డివిజన్ లోని (రాయిదుర్గం ) మధురా నగర్ కాలానిలో పర్యటన చేసి అక్కడి సమస్యలు తెలుసుకొని కార్పొరేటర్ కు మరియు GHMC కమిషనర్ గారి దృష్టికి తీసికెళ్లడం జరిగింది.

సమావేశం

శబరిమల అయ్యప్ప సేవా సమాజం మాదాపూర్ అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఓబీసీ కార్యక్రమం

ఉప్పల్ ఓబీసీ కార్యక్రమంలో నీలం నరేంద్ర కుమార్ గారు పాల్గొనడం జరిగింది.

నిది సేకరణ కార్యక్రమం

శ్రీ రామ మందిర నిర్మాణ తీర్థ క్షేత్ర నిది సేకరణ కార్యక్రమం నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ రంగా రెడ్డి జిల్లా, రాయదుర్గం లో చేయడం జరిగింది…

గణతంత్ర దినోత్సవ వేడుకలు

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ZPH స్కూల్ రాయదుర్గం లో పాల్గొనడం జరిగింది .

నిధి సేకరణ కార్యక్రమం

శ్రీ రామ జన్మ భూమి మందిర నిర్మాణ తీర్థ క్షేత్ర నిధి సేకరణ కార్యక్రమం రాయదుర్గం లో చేయడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

బీజేపీ గచ్చిబౌలి డివిజన్ విశ్రుతస్తాయి కార్యకర్తల సమావేశం NTR నగర్ లో జరిగింది.

కలిసిన సందర్భంగా

గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గా గెలుపొందడం జరిగిన సందర్బంగా వారిని కలవడం జరిగింది.

పార్టీ కార్యాలయం

రాయదుర్గం లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు DK అరుణ గారు పార్టీ కార్యాలయం ప్రారంభించారు తరువాత రోడ్ లో పాల్గొన్నారు. వారితో రంగా రెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్ధులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు పాస్లగొన్నారు.

ప్రచారం

రాయదుర్గంలో బీజేపీ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది.

నామినేషన్

గచ్చిబౌలి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్(రంగారెడ్డి జిల్లా OBC ఉపాధ్యక్షులు) గారు నామినేషన్ చేయడం జరిగింది.

కార్పొరేటర్ అభ్యర్థిగా

GHMC ఎన్నికలలో గచ్చిబౌలి 105 డివిజన్ లో కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి గారిని మరియు అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ గారిని కోరడం జరిగింది.

పార్టీ చేరిక

గోపన్‌పల్లి తండా గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీ పార్టీ లో చేరిన సందర్బంగా..

ధర్నా

ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సెరిలింగంపల్లి జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది.

ఆరోగ్య ప్రచార కార్యక్రమం

రాయదుర్గం గచ్చిబౌలి డివిజన్‌లో ఆరోగ్య ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నరేందర్ గారు.

వేడుకలు

రంగారెడ్డి జిల్లా వాయిస్‌ ప్రెసిడెంట్‌ ఎం వసంత్‌ కుమార్‌ యాదవ్‌ గారి స్వగృహం లో వేడుకలు జరిపించడం జరిగింది..

కళ్ళద్దాలు పంపిణీ

గ్రామంలో ఉన్న పెద్దవారికి కంటి చెకప్ చేయినది కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది..

సందర్శన

రాయదుర్గం మల్కం చెరువు కట్ట మైసమ్మ ఆలయాన్ని BJP పోటీ ఎమ్మెల్యే యోగానంద్ గారు అసెంబ్లీ కన్వీనర్ బుచ్చి రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా OBC వాయిస్ ప్రెసిడెంట్ నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్ గారు , డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ గారు , BJP క్రిష్ణ ముదిరాజ్ గారు సందర్శించారు. 

Service in Pandemic COVID-19

నిత్యావసర వస్తువులు పంపిణి

ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం లో GHMC కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేయడం జరిగింది.

Party Activities

Newspaper Clippings

Videos

}
10-05-1968

Born in Raidurgam (Gachibowli Division)

Ranga Reddy, Telangana

}
1985

Studied Schooling

From Zilla Parishad High School, Raidurgam

}
1987

Completed Undergraduate

From Government Junoior College, Nampally

}
1990

Finished Graduation

From Government Degree college, Khairthabad

}
1979

Joined in the RSS

}
1979

RSS Member

}
1988

Joined in the BJP

}
1988

Party Activist

From BJP

}

Ward Preesident

From BJP, Raidurgam

}

Village President

From BJP, Raidurgam

}

Mandal General Secretary

From BJYM, Raidurgam

}

Division General Secretary

From BJP, Gachibowli

}

Division President

From BJP, Gachibowli

}

District OBC Secretary

From BJP, Ranga Reddy

}

District OBC Morcha Vice President

From BJP, Ranga Reddy

}

Vice President

From Raidurgam Vidya Development Committee

}

Vice President

From Devalaya Abivrudhi Committee, Raidurgam

}

General Secretary

From Madhura Nagar Colony Welfare Association, Raidurgam

}

President

From Raidurgam Mudhiraj Sangam President