Print Friendly, PDF & Email
Neelam Madhu Mudhiraj

Neelam Madhu Mudhiraj

Sarpanch, Chitkul, Patancheru, Sangareddy, Telangana, TRS.

 

Neelam Madhu Mudhiraj is an Indian Politician and Sarpanch for the Village Chitkul of Sangareddy from the Political Party TRS.

EARLY CAREER IN POLITICS:

He has been determined to serve the people since childhood. The determination he took made him join active politics in the year 2004 through the Telugu Desam Party (TDP) which was founded by N.T. Rama Rao and headed by N. Chandrababu Naidu the former Chief Minister of Andhra Pradesh.

In the same year, He was elected as the Ward Member for the 6th Ward by the people from the TDP to render his political services to the people.

For his Constant dedication towards the work and his service to the people made him elect twice as the Ward Member for the 6th Ward in Chitkul Mandal in 2009 to assist the people till 2014.

During the poll in 2014, He was contested for the position of ZPTC(a person representing a Mandal at the District level) but for some unavoidable reason, their position has been vacated.

After being served in the TDP with the elected position, Madhu switched to the Telangana Rashtra Samithi (TRS) founded by Kalvakuntla Chandrasekhar Rao who is the Indian politician serving as the first and current Chief Minister of Telangana.

As soon as he joined the party, he was contested and was elected as the Ward Member Position and was Selected as the Vice-Sarpanch of Chitkul Village of Patancheru Mandal from TRS.

Later on, Madhu changed the Political party to INC Indian National Congress (INC) Party in 2015 with the purpose of addressing the people’s political requirements while also presenting a modest service.

Since the day, Madhu joined the Party, he has been served for the INC and doing his part for the betterment of the society by carrying out his duties properly and following the rules and regulations of the party.

During the time period of elections in 2019, Madhu was unanimously elected by the people for the respectable position of Sarpanch for the welfare of the Community in Chitkul Village in Patancheru Mandal of Sangareddy District from TRS.

Social Activities

  • With the help of the government, he dug bore wells in the village and ensured a good water supply to every household to alleviate the water shortage.
  • By contributing his decent proportion of funds to temple refurbishment and restoration, he is propelling the development of his homeland.
  • He resolved the problems of village developmental issues and was also involved in many Social service events like Clean and Green, Casting of Plants.
  • He also took part in the Palle Pragathi initiative, which aimed to improve rural hygiene and enhance the green cover. Madhu sparked a huge planting project as part of Haritha Haram, casting approximately 142 different varieties of plants at the Nursery in Chitkul Village.
  • An 8-foot idol of Lord Shiva was erected at Vaikuntdhamam in Chitkul village and also a Vaikunta chariot was donated to the village to take the dead to the cemetery.
  • The party appreciated the services rendered by the Sarpanch to the village and declared Chitkul village in Sangareddy district as The Best Village.
  • Madhu bought a tractor with his own money and donated a tractor for the families of the peasants living in the villages to use for their crop fields.
  • The government commended Madhu for his services and presented him with the International Seva Ratna Award in Delhi.
  • He helped the old and poor people in the village by providing the basic essentials to them for survival and also assisted them during the financial crises.
  • He offered financial support as well as other kinds of relief to the village’s needy people. Madhu will be accessible to the village’s residents during their tough times.
  • As Pension money from the government is to support old age people to make ends meet but circumstances related to pensions were cleared by providing pensions to elderly people.
  • As a part of the encouragement to the students, He conducted District and State level Cricket Tournaments and motivates the sports players.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.

Services Rendered During The Pandemic Covid:

  • During the first and second waves of Corona, Madhu offered financial and humanitarian assistance to people who were impacted by the lockdown.
  • Madhu acted humanely during the crisis, assisting individuals in distress and providing additional assistance to those afflicted by the lockdown.
  • During the crisis, Madhu responded generously, aiding those in need and giving special support to those impacted by the lockdown.
  • He offered masks, sanitizers, and meals to the underprivileged, as well as financial assistance.
  • For the public’s protection, sodium hypochlorite solution was sprayed all around the village as part of the effort to eliminate the corona outbreak.
  • Madhu and his fellow members distributed Vegetables and food to the poor and needy people in the Village and quarantined people as well by following certain precautions.
  • During the corona epidemic, medicines were distributed free of charge, raising awareness of the need to be careful before contracting corona disease.

H.No: 1-67, Village: Chitkul, Mandal: Patancheru, District: Sangareddy, State: Telangana, Zipcode: 502 307.

Email: [email protected]

Mobile: 9666107282

Recent Activities

విగ్రహ ప్రతిష్ట

చిట్కుల్ గ్రామం కిర్బీ కాలనీ లో శ్రీ.శ్రీ.శ్రీ. పోచమ్మ మైసమ్మ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న సర్పంచ్ నీల మధు ముదిరాజ్ గారు… 

రోడ్డు పరిష్కారం

కాలనీలో వర్షాం కారనంగా త్రీవ రోడ్ల సమస్య ఉండడంతో వెంటానే స్పందించి రోడ్డు పరిష్కారం కూడా చేయడం జరిగింది.

కాలనీ ప్రారంభోత్సవం

చిట్కుల్ గ్రామంలో గౌరవ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కాలనీవాసులు అలాగే వారు ఏర్పాటు చేసిన శ్రీ రాధమ్మ కాలని ప్రారంభించిన చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు.

సన్మానం

గుమ్మడిదల మండలంలోని కానుకుంట లో నిర్వహిస్తున్న బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయా గ్రామాల ఎం ఎం ఎం యువసేన సభ్యులు నీలం మధు ముదిరాజ్ గారి కోసం సన్మాన కార్యక్రమం నిర్వహించి సన్మానం చెయ్యడం జరిగింది.

టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నాయకత్వంలో గౌరవనీయులైన పటాన్ చెరువు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సూచన మేరకు టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలను నూతనంగా ఏర్పాటు చేశారు. 

చాకలి ఐలమ్మ విగ్రహానికి శంకుస్థాపన

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం శనివారం చిట్కూల్ గ్రామ పరిధిలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ శంకుస్థాపన చేశారు. 5 లక్షల రూపాయలతో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

గ్రామసభ

జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముది రాజ్ అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో  గ్రామసభ నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి సర్పంచ్ నీలం మధు నివాళులర్పించారు.

గాంధీ జయంతి

మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట సమరయోధులు వారు శాంతియుతంగా స్వతంత్రం కొరకు పోరాడిన వ్యక్తి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో ప్రతి ఒక్క యువకులు నడవాలని గాంధీ గారి సేవలను కొనియాడారు..  

సన్మానం

పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలో ఉన్న పటాన్ చెరు జిహెచ్ఎంసి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ మరియు వీడియో గ్రాఫర్ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి అందులో జి కృష్ణ యాదవ్ విజయ ఢంకా మోగించరూ. వారిని ఘనంగా సన్మానించిన చిట్కుల్ సర్పంచ్ నీలం మాధు ముదిరాజ్ గారు.

దర్శనం

పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో గణేష్ నవరాత్రుల భాగంగా శివాజీ యూత్, భజరగదల్ యూత్,భజరగ్ భాళి యూత్,వారి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రామంలో పాల్గోని శివసేన యూత్, సర్దార్ వల్లాభాయి యూత్, వారి గణనధులన్ని దర్శిశించుకున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు. 

Social Activities

స్వాతంత్ర దినోత్సవ వేడుక

75 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ కార్యక్రమాల్లో చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు పాల్గొని, జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 

ఆర్థిక సహాయం

వావిలాల ఎస్సీ కాలనీ కి చెందిన బైండ్ల వెంకటేష్ కొన్ని రోజుల నుండి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోవడం జరిగింది. మెడిసిన్ తెచ్చుకోవడానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని గౌరవ నీలం మధు ముదిరాజ్ గారికి, మండల అధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షులు గూడెం బిక్షపతి ముదిరాజ్, తెలియపరచగా వెంటనే 5000/- ఇచ్చినారు, వారి అమ్మానాన్నలకు 5000/- ఇవ్వడం జరిగింది. 

విరాళం

పఠాన్ చేరు నియోజకవర్గ గుమ్మాడి దళ్ మండల్ కనుకుంటా గ్రామంలో హనుమాన్ యూత్ ,మరియు యువ శక్తి యూత్ వారు రేపు బోనాల పండుగ సందర్భంగా రెండు యువజన సంఘం ల ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమనికి కుల మాత విభేదాలు ని యువ నాయకుడు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు యువశక్తి యూత్ కి 10,000 పది వేల ,రూపాయలు హనుమన యూత్ కి 10,000 పది వేల పంపిచారు. 

బోనాల వేడుక

రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ లో బోనాల వేడుకలో పాల్గొని ఐదు గుడిల పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ముదిరాజ్ యువ సయ్యం ఏర్పాటు పలారం బండి మరియు తొట్టెల ఊరేగింపులో పాల్గొన్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు. 

ఆర్థిక సహాయం

బాసరలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన పటాన్ చెరు నియోజకవర్గం, గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్ర నగర్ కాలనీకి చెందిన విద్యార్థిని రాహీ కుమారికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేసి ఉదారత చాటుకున్నారు.

గణేష్ నిమర్జనం

వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు ఎస్సీ కాలనీలో గణేష్ నిమర్జనం లో పాల్గొన్నారు. 

దర్శనం

పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామంలో గణేష్ నవరాత్రుల భాగంగా శివాజీ యూత్, భజరగదల్ యూత్,భజరగ్ భాళి యూత్,వారి ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రామంలో పాల్గోని శివసేన యూత్, సర్దార్ వల్లాభాయి యూత్, వారి గణనధులన్ని దర్శిశించుకున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు. 

 Newspaper Clippings 

Video Clippings 

}
14-03-1981

Born in Chitkul Village

of Sangareddy District

}
2004

Joined in the TDP

}
2004-2009

6th Ward Member

of Chitkul, TDP

}
2009-2014

6th Ward Member

of Chitkul, TDP

}
2014

Contested ZPTC

 TDP

}
2014

Joined the TRS

}
2014-2019

Vice-Sarpanch

of Chitkul, TRS

}
2015

Joined the INC

}

Party Activist

of INC

}
2019-Till Now

Sarpanch

of Chitkul, TRS