Neelam Bhaskar | ZPTC | Bukkarayasamudram | Anantapur | the Leaders Page

Neelam Bhaskar

ZPTC, Bukkarayasamudram Mandal, Anantapur District, Singanamala Constituency, Andhra Pradesh State, YSRCP

Neelam Bhaskar an acquired Master’s(M.Tech) from JNTU University is an Indian Politician of YSRCP and ZPTC of Bukkarayasamudram in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 18th of January 1985, Neelam Bhaskar was born to a couple Mr. Neelam Kondappa, and Mrs. Neelam Chandramma resided in the village of Kothapalli in Bukkarayasamudram Mandal at Anantapur District in the Indian State of Andhra Pradesh.

In 2010, Neelam Bhaskar finished his MCA from SV University at Tirupathi 2010 and obtained his M.Tech from Jawaharlal Nehru Technological University (JNTU) at Anantapur in the year 2014.

A career in Politics:

Bhaskar has had a sense of service since childhood and intends to be able to do all services to the people politically. He was enchanted by the services rendered to the people by Y.S Jagan Mohan Reddy, the founder of the Yuvajana Sramika Rythu Congress Party(YSRCP) and the Present Chief Minister of Andhra Pradesh,  and joined the YSRCP party in 2009, and served as a Leader of the Party.

 Since the date of joining, he has been working incredibly as a YSRCP Party Activist, working hard for the welfare of the people, constantly striving for the development of society, and has rendered desperate services to the community.

He was designated as SC Mandal Convener of Bukkarayasamudram from YSRCP in 2011-2019 to serve the people and tackle the issues raised by executing his tasks effectively and adhering to the party’s policies and guidelines.

His ongoing dedication and genuine attention made him elected as ZPTC of Bukkarayasamudram from YSRCP in 2021. He has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

Ever since he started rendering services to the people with the assigned authority, he has constantly been working for them, thinking about their welfare, and gaining immense admiration from the People.

Party Activities:

  • During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • Bhaskar conveyed to the people the party’s greatness and the symbol and ideology of the YSRCP Party to the party leaders.
  • He has constantly been fighting against anti-people decisions of the central and state governments and has staged many protests and dharnas.
  • Bhaskar is in complete opposition to the state government repealing new agricultural laws and other beneficial elements that will serve the survival of farmers.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Bhaskar was actively involved in various social service activities and worked hard to take multiple schemes of the State and Central Government into public and assisted them to benefit.

Social Activities:

  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, and Clearance Drainage systems.
  •  On the Birth Anniversaries of the Political Leaders, Bhaskar celebrates the occasion by organizing a Blood donation camp and conducting an Annadanam program at his Locality.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.
  • Bhaskar offered financial support and other kinds of relief to the village’s needy people. Bhaskar will be accessible to the village’s residents during their tough times.

Pandemic Activities:

  • Bhaskar stepped forward to help the needy affected by lockdown and distributed vegetables and fruits to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food items, Butter Milk, Eggs, Rice packs, etc., for drivers and migrant laborers whose livelihood has been affected during this lockdown period, were distributed.
  • He provided PPT kits for the doctors who have served a lot during the pandemic. He offered all kinds of facilities to Corona Victims.
  • Bhaskar moved forward with humanity to help those in dire straits during the corona and provided financial assistance to those affected by the lockdown.
  • He apportioned Masks, Sanitizers and delivered varieties of food to the poor, and contributed to them financially.
  • An awareness program called Bhaskar has been conducted to spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the town.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.

H.No: 3-22, Landmark: Near Elementary School, Village: Kothapalli, Mandal: Bukkarayasamudram, District: Anantapur, Constituency: Singanamala, State: Andhra Pradesh, Pincode: 515701.

Email: [email protected]

Mobile No: 94935 1615.

Biodata of Mr.Neelam Bhaskar

Neelam Bhaskar | ZPTC | Bukkarayasamudram | Anantapur | the Leaders Page

Name: Neelam Bhaskar

DOB: 18-01-1985

Father: Mr. Neelam Kondappa

Mother: Mrs. Neelam Chandramma

Education Qualification: M.Tech

Profession: Politician

Political Party: YSRCP

Present Designation: ZPTC

Permanent Address: Kothapalli, Bukkarayasamudram, Anantapur, Singanamala, Andhra Pradesh

Contact No: 94935 1615.

 “Great Leaders don’t tell you what to do. They show you how it has been done.”

 

Recent Activities

ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న సందర్భంగా

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వైఎస్సార్సీపీ ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న నీలం భాస్కర్ గారు.

శ్రీ పెద్దమ్మ తల్లి 5వ బోనాల వార్షికోత్సవం సందర్భంగా

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి 5వ బోనాల వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు జెడ్పిటిసి నీలం భాస్కర్ గారు, చేపల రమణ గారు, టి సూర్యనారాయణ రెడ్డి గారు, నాగరాజు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

వెంకటాపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షకార్యక్రమంలో పాల్గొన్న నీలం భాస్కర్ గారు మరియు ఇతర నాయకులు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్న నీలం భాస్కర్ గారు మరియు ఇతర నాయకులు.

జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం

సింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం రోటరిపురం గ్రామ సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే కార్యక్రమం లో పాల్గొన్న జెడ్పీటీసీ నీలం భాస్కర్ గారు.

జిల్లా సర్వసభ్య సమావేశం

జిల్లా సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగం అందజేసిన నీలం భాస్కర్ గారు.

వైయస్సార్ ఆసరా కార్యక్రమం

వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి ఉరవకొండకు విచ్చేసిన ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నీలం భాస్కర్ గారు. 

ప్రారంభోత్సవ కార్యక్రమం

 గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి నీలం భాస్కర్ గారు.

జయంతి

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

సన్మానం

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని ఎంపిపి ఛాంబర్ నందు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా జడ్పీటీసీ నీలం భాస్కర్ ఆధ్వర్యంలో ఎంపిపి. డి. సునీత, హౌసింగ్ డి.ఈ.మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీమన్ నారాయణ,ఎంపీడీఓతేజోష్ణ,మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులకు జడ్పీటీసీ నీలం భాస్కర్,ఎంపిపి డి. సునీత,ఎంపీడీఓ తేజోష్ణ చిరు సత్కారంతో అభినందించటం జరిగింది.

 

బిస్కెట్లు బెడ్లు పంపిణీ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సొసైటీ ఆవరణంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించి, ఆర్డీటీ స్కూల్ నందు బుద్ధిమాంద్యం విద్యార్థులకు బిస్కెట్లు బెడ్లు పంపిణీ చేసిన జడ్పీటీసీ నీలం భాస్కర్,మాజీ ఎంపిపి గువ్వల రాజశేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ భయపు రెడ్డి రంగనాథ్ రామ్మోహన్ , వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎంతోమంది త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్రం కోసం పోరాడిన జాతీయ నాయకులను వారి పోరాట పటిమని పట్టుదలను గుర్తుచేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం జరిగింది.

 

మొక్కలు నాటిన సందర్భంలో

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “జగనన్న పచ్చతోరణం”కార్యక్రమం జడ్పిటిసి నీలం భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అడిషనల్ ఎస్పీ హనుమంతప్ప, ఎంపీపీ సునీత, ఎంపీడీవో తేజోష్ణ, సీఐ రాము, సర్పంచ్ కొండన్న పాల్గొని పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటడం జరిగింది.

సమావేశం

బుక్కాయసముద్రం వ్యవసాయ సలహా మండలి సమావేశంలో లో పాల్గొన నీలం భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు.

సన్మానం

మండలం రోటరీపురం ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల యందు ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి నీలం భాస్కర్ పాల్గొన ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ప్రసాదిస్తే ఆ జీవితానికి వెలుగు మార్గాన్ని చూపే వ్యక్తి గురువులు.అజ్ఞానపు అంధకారాన్ని తొలగించి విజ్ఞానపు వెలుగులను ప్రసాదించి నేటి విద్యార్థులను సుశిక్షితులైన భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న మహోన్నత వ్యక్తులు మన గురువులు. వారు చూపిన సన్మార్గం వారు నేర్పించిన విద్యాబుద్ధులతో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అభిలాషించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

గడపగడప కార్యక్రమం

రేగడికొత్తూరులో గడపగడప కార్యక్రమంలో పాల్గొన నీలం భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు.

వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

విద్య దీవెన కార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలం ఎస్ఆర్ఐటి కాలేజీ నందు సింగనమల నియోజకవర్గం జగనన్న విద్య దీవెన కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతంనాగరత్నమ్మ,బుక్కరాయసముద్రం జడ్పిటిసి నీలం భాస్కర్,నార్పల మండల అధ్యక్షులు నాగేశ్వరరావు,సింగనమల మండల అధ్యక్షులు యోగేశ్వరి,బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు దాసరి సునీత,సర్పంచ్ పార్వతి,మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ల అధికారులు హాస్టల్ వార్డెన్లు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్లు స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేసి ఉద్యోగ భద్రత కల్పించినందులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటంనకు పాలాభిషేకం చేసి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 జులై నెలలో గ్రామ వార్డ్ సచివాలయ నోటిఫికేషన్ ఇచ్చి, 23 లక్షల మంది పోటి పడగా 1.25 లక్షల మందికి మెరిట్ ప్రాతిపదికన ఎలాంటి ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా ఉద్యోగుల కల్పన కల్పించి ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేసి ఉద్యోగ భద్రత కల్పించారని సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు, గౌరవ ముఖ్యమంత్రి గారు .

రాజుల కాలంలో రాజు రాజ్యాధికారం చేపట్టే ముందు రాజ్యంలోని ప్రజల జీవన విధానాలను, ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి రాజ్య పర్యటన చేసేవారట. ప్రజల నుంచి ఎదురైన అనుభవాలను సమస్యలను అవగాహన చేసుకొని వాటి పరిష్కారం కోసం మార్గాలను అన్వేషించడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారం చేపట్టక ముందు ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ కాలినడకన తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజా అభివృద్ధి సంక్షేమానికై సంజీవని లాంటి నవరత్న పథకాలను ప్రకటించడం జరిగింది.

అవగాహన కార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో స్వచ్చ సమ్మేళనం జగనన్న స్వచ్ఛ సంకల్పం అవగాహన కార్యక్రమంలో పాల్గొని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు .

సమావేశం

స్థానిక అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములోని ప్రధాన సమావేశం మందిరం నందు అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారి అధ్యక్షతన 2వ (గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం) మరియు 4వ (విద్యా – వైద్య సంఘం) స్థాయి సంఘాల సమావేశము నిర్వహించడం జరిగింది.

వేరుశనగ కాయలు పంపిణీ

సిద్దరాంపురం సచివాలయ పరిధిలోని గ్రామాల రైతులకు వేరుశనగ కాయలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి నీలం భాస్కర్ సిద్దరాంపురం సర్పంచ్ కొండన్న పసలురు సర్పంచ్ కల్పనా రెడ్డి ఎంపీవో ముని నాయకులు పసలురు బయప రెడ్డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయం నందు NDRF (National Disaster Responsive Force) వారు ప్రజలతో నిర్వహించిన అవగాహనా సమావేశమునందు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొనాలో వివిధ డెమోల ద్వారా తెలియజేయడం జరిగింది. విజయవాడ నుంచి వచ్చిన ఈ NDRF బృందానికి మన్మోహన్ యాదవ్, ఇన్స్పెక్టర్ మరియు కమాండర్ NDRF గారు నేతృత్వం వహించగా మొత్తం 21 మంది సభ్యుల బృందం పాల్గొనడం జరిగింది.

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేట గ్రామంలో శ్రీ మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

గడపగడప కార్యక్రమం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది, దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనది, రాజ్యాంగాన్ని ఆమోదించి 72 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.

బుక్కరాయసముద్రం చెరువు కు ముసలమ్మ కట్ట దగ్గర చిన్న చిన్నగా నీరు లీక్ అవుతుండగా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఆ కట్టకు మరమ్మతు పనులు జరగడం జరిగింది.

నిత్యావసర సరుకులు పంపిణీ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శర్మ ,గాయిత్రి,రామిరెడ్డి ఏ.పి. బర్ధన్ కాలనీలలో ఇళ్లలోకి వరద నీరు చేరి నష్టపోయిన 180 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం జరిగింది.

ప్రచారం

పెనుకొండ మునిసిపాలిటీ 2 వ వార్డు అభ్యర్థి తరపున ప్రచారం లో పాల్గొన్న విద్యా నియంత్రణ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ శ్రీమతి మంజుల పెన్నోఓబులేసు గారు, జడ్పిటిసి నీలం భాస్కర్, సర్పంచ్ ఏ పార్వతి, గాడ్ల కార్పొరేషన్ డైరెక్టర్ నరసయ్య, గువ్వల శ్రీకాంత్ రెడ్డి గారు, అంకే నరేష్, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, భయపు రెడ్డి, బుల్లె నారాయణస్వామి, రాజా తదితరులు పాల్గొనడం జరిగింది.

కేక్ కట్

బుక్కరాయసముద్రంలో మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి సొసైటీ కార్యాలయం వరకు పాదయాత్రగ వచ్చి దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది.

మారుతున్న కాలంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మారాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతిగారు తెలిపారు. అందుకనే ముఖ్యమంత్రి జగనన్న కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి రాష్ట్రమంతా స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

బుక్కరాయసముద్రం మండలం జెడ్పీటీసీ గా గెలుపునకు కృషి చేసిన శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారికి, శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారికి, బుక్కరాయసముద్రం మండలం వైఎస్ఆర్ సిపి నాయకులకు, నాతోటి కార్యకర్తలకు, ప్రజలందరికీ, పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

 Party Events

బుక్కరాయసముద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు.

సమావేశం

బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి లోని కృషి విజ్ఞాన కేంద్రం లో జరిగిన “రైతు భాగస్వామ్య మే మా ప్రాధాన్యత” సమావేశం లో పాల్గొన భాస్కర్ గారి మరియు పార్టీ సభ్యులు.

ప్రసంగం

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామంలో వాలేంటీర్‌ సన్మన కర్యక్రమంలో ప్రసంగం అందజేసిన నీలం భాస్కర్ గారు.

చలివేంద్రం

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు ఎదురుగా ఎంప్లాయిస్ రిక్రియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ చేతుల మీదుగా పారంభించడం జరిగింది.

జయంతి

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

జయంతి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్యస్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ప్రజలవద్దకు పరిపాలనలో వాలంటీర్లదే కీలకపాత్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి గారు మన జగనన్న ప్రభుత్వంలో ఈ మూడేళ్ల కాలంలో కులం, మతం, రాజకీయం, పార్టీలు తేడా చూపించకుండా ఒక అవినీతి లేని పరిపాలనను చేసి చూపించారంటే అది వాలంటీర్ల వ్యవస్థ వల్లనేనని సగర్వంగా చెబుతున్నాని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో శ్రీ ఆలూరు సాంబశివారెడ్డిగారు పేర్కొన్నారు. బుక్కరాయ సముద్రంలో వాలంటీర్లను సత్కరించే సభలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉగాది సందర్భంగా 2.51లక్షలమంది వాలంటీర్లను సత్కరించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిగారు ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రంలోని 5 సచివాలయాలు, వడియంపేట, గోవిందంపల్లి, చేదుళ్ల లోని మూడు సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లను సత్కరించనున్నట్లు శ్రీ ఆలూరు సాంబశివారెడ్డిగారు పేర్కొన్నారు.

జయంతి

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి సందర్భంగా ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడల్లా మహాత్మాగాంధీ గుర్తుకు వస్తూ ఉంటారని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు అన్నారు. బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి, గోవిందంపల్లి, నీలంపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఆమె ఈరోజు ప్రారంభించడం జరిగింది.

ఆవిర్భావ దినోత్సవ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుక లు ఘనంగా జరిగాయి.

మహిళా దినోత్సవం సందర్భంగా

మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు నందు ఉద్యోగులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరు సత్కారం చేయడం జరిగింది.

పుట్టినరోజు వేడుకలు

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణంలో జెడ్పిటిసి నీలం భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి పుట్టినరోజు వేడుకల్ని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

సమావేశం

అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన రెండవ (గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం) స్థాయి సంఘ సమావేశము నిర్వహించడం జరిగింది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఆరోగ్య కేంద్రమును, గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన జడ్పీటీసీ నీలం భాస్కర్ గారు. కొర్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లో ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలు టెస్ట్ కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారి యొక్క ఆరోగ్యపరమైన విషయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

శ్రీ కొండమీద రాయుడు స్వామి ఉత్సవాల సందర్భంగా

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వెలసిన శ్రీ కొండమీద రాయుడు స్వామి ఉత్సవాల సందర్భంగా ద్వారం నుంచి కొండపైన గుడి వరకు విద్యుదీకరణ 16 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై లైట్లును ప్రారంభించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారు.

వైద్యం అందజేసిన సందర్భంలో

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పి.హెచ్.సి లో మరియు కొర్రపాడు పి.హెచ్ .సి లను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జడ్పీటీసీ నీలం భాస్కర్ పరిశీలించడం జరిగింది. జగనన్న ప్రభుత్వం లో వైద్య సేవలు ప్రజలకు కు మరింత చేరువవుతున్నాయని మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి, మరియు ఉన్నత విద్య నియంత్రణ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివ రెడ్డి చొరవతో మన PHC లలో మెరుగైన వైద్యం అందజేయడం జరిగింది.

కొవ్వొత్తులతో నిరసన

 బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం దగ్గర విజయవాడ నగరంలో టిడిపి నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులు భరించలేక పద్నాలుగేళ్ల మైనర్ బాలిక దీక్షిత ఆత్మహత్య కు నిరసనగా జడ్పిటిసి నీలం భాస్కర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది.

వృద్దులకు దుప్పట్లు పంపిణీ

బుక్కరాయసముద్రం మండలం ఏడావులపర్తి గ్రామ సమీపంలో ఉన్న పరమసంస్థానం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వృద్దులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జడ్పీటీసీ నీలం భాస్కర్ హాజరై వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.

పాలాభిషేకం

ముఖ్యమంత్రి జగనన్న హామీ ఇచ్చినట్టుగానే జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టి ఆదిశగా ముందడుగు వేయడం ఎంతో సంతోషదాయకమని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతిగారు అన్నారు. ఈ నేపథ్యంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సొసైటీ ఆవరణంలో ఉన్న మహానేత రాజశేఖర్ రెడ్డి, కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం సొసైటీ ఆవరణం దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జెడ్పి చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ గారు, జడ్పిటిసి నీలం భాస్కర్ గారు, ఎంపీపీ దాసరి సునీత గారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, పాఠశాలలోని విద్యార్థుల వసతులను పర్యవేక్షించడం జరిగింది.

కప్ క్రీడా పోటీలు

బుక్కరాయ సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఏపీ సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన నీలం భాస్కర్, ఎంపీపీ సునీత, సర్పంచ్ పార్వతి, ఎంపీడీఓ తేజోష్ణ, HM, PD మరియు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది.

పింఛన్లు పంపిణీ

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గ్రామ సచివాలయం-1 దగ్గర వై.యస్.ఆర్.పింఛన్ కానుక 2,250 నుండి 2,500 లకు సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి పెంచిన సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది.

నియోజకవర్గంలో ఆర్వో ప్లాంట్ల ద్వారా రక్షిత నీటిని అందించే వైఎస్సార్ శుద్ధ జలకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు తెలిపారు. నార్పల మండలం బొందలవాడ గ్రామంలోని బీసీ కాలనీలో దుగుమర్రి రోడ్డు వద్ద వైఎస్సార్ శుద్ధ జలకేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలకేంద్రం వద్ద నీటిని వృథా చేయవద్దని సూచించడం జరిగింది.

భూమిపూజ

శింగనమల నియోజవర్గంలోని ప్రతి మండలంలో పంచాయతీ ఆధ్వర్యంలో ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు తెలిపారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా నూతన పంచాయతీ వాణిజ్య భవన సముదాయానికి భూమిపూజ జరిగింది.

టీడీపీ నాయకులవి దిగ జారుడు రాజకీయాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే ఎస్సీల సంక్షేమం సాధ్యమైందని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ అభ్యర్థి ఎంఎన్ భాస్కర్, సర్పంచు పార్వతి అన్నాడం జరిగింది.

రాబోయే కాలమంతా రైతులకు మంచి రోజులేనని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో ఏడుచోట్ల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు, వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి విక్రయించే వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు చేదోడువాదోడుగా ఉంటాయని తెలిపారు. బుక్కరాయసముద్రం మండలంలొ వడియంపేట, రేకులకుంట, కొర్రపాడు, రోటరీపురం, నీలంపల్లి, అనంతసాగర్ కాలనీ ల్లో వీటిని ప్రారంభించడం జరిగింది.

 మనం మరణించాక కూడా మనం నాటిన మొక్కలు సజీవంగా ఉంటాయని  హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.

On the Occasion Of Meeting

 శ్రీ ఆలూరు సాంబశివ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీటీసీ నీలం భాస్కర్ గారు మరియు పార్టీ నాయకులు.

ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నీలం భాస్కర్ గారు.

భూగర్భ శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు మా బాస్‌ ఆలూరు సాంబశివరెడ్డి గారిని గౌరవపూర్వకంగా కలిసి నీలం భాస్కర్ గారు పార్టీ నాయకులు.

అనంతపురం జిల్లా జెడ్పి చైర్మన్ గా బోయ గిరిజమ్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ నేతలు నాటక మండలి చైర్మన్ హరిత రాజగోపాల్ ను కలిసి వారికి పుషపగుచ్ఛము అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Social Activities

News Paper Clippings

Pamphlets

}
18-01-1985

Born in Kothapalli

Bukkarayasamudram, Andhra Pradesh

}
2007

Completed Graduation

From Arts College at Anantapur 

}
2009

Joined in the YSRCP

}
2009

Party Activist

Of YSRCP

}
2010

Finished MSA

From SV College at Tirupathi

}
2011-2019

SC Mandal Convener

Of Bukkarayasamudram, YSRCP

}
2014

Obtained M.Tech

From Jawaharlal Nehru Technological University (JNTU)

}
2021-Till Now

ZPTC

of Bukkarayasamudram at Anantapur District, YSRCP