Navabharath Youth Association | President of Navabharath Youth Association | the Leaders Page

Navabharath Youth Association

President of Navabharath Youth Association, Bhongir, Yadadri Bhuvanagiri, Telangana.

Navabharath Youth Association is an Indian Social Activist and President of Navabharath Youth Association in Bhongir at  Yadadri Bhuvanagiri from the Indian state of Telangana.

Childhood and Education:

On the 15th of June 1993, Saragada Karun was born and raised in Koilakuntla Village in Nandyal District in the Indian State of  Andhra Pradesh.

In 2008, Saragada Karun acquired his Secondary School Certificate from Dedeepya High School in Bhongir. In 2010,  he completed his intermediate course specializing in CEC at Budda Poornima Junior College in Bhongir. In the year 2010, he attained a Graduation in B.Com Computers from Sri Navabharath Degree & PG College in Bhongir, 

He finished his MBA from  Stanford PG College at Hanumapur. Saragada Karun obtained his Post Graduate Diploma in Sustainable Rural Development(PGDSRD) National Institute of Rural Development and Panchayati Rajendranagar. 

Engagement in Organisation:

Saragada Karun Started the Organisation with the name “Navabharath Youth Association.” He established this Organisation, a nonprofit corporation or a charitable trust that grants organizations, institutions, or individuals for charitable purposes such as science, education, culture, and religion. 

He was appointed as a President of the Navabharath Youth Association in Bhongir. Ever since, he has continued to work in the designated position and, through the performance of the required duties and the admiration of the populace, has assisted countless individuals in need.

Reason to Start Organisation:

  • Health: Saragada Karun helped people related to health issues, and he helped financially diseased people. Health is a state of complete physical, mental, and social well-being and not merely the absence of disease or infirmity.
  • Education: he provides education support for those who cannot attend school and pay the fees; he will provide financial support and teach them to achieve their goals. He provides education through the Navabharath Youth Association. Seventy members of Volunteers go to primary schools every Saturday to teach students.
  • Poverty: The Main reason for starting this Organisation was that the Backward Classes people had to develop themself and build their careers. Poverty is a state or condition in which one lacks the financial resources and essentials for a certain standard of living.

Social Activities:

  • He expanded his efforts by supporting poor individuals and orphans who have been badly affected by the death of their families and providing a set sum for the well-being of death-stricken families.
  • Saragada Karun has helped the village by supplying food to the elderly and orphaned children and mineral water to the residents.
  • Saragada Karun primarily focused on problems affecting students, such as fee reimbursement and scholarship disbursements, and worked effectively to ensure that scholarships were granted to students as soon as possible.
  • He aided the village’s elderly and needy residents by supplying them with the necessities and assisting them through financial troubles.
  • He fights for the people’s concerns, welfare, and rights. Many of the colony’s development initiatives were a huge success.
  • He helped many students by providing education through his organization.

H.No: 1-2-285/1, Street Name: Main Road, Post Office: Bhongir, Village: Bhongir, Mandal: Bhongir, District: Yadadri Bhuvanagiri, Constituency: Bhongir, State: Telangana, Pincode: 508116.

Email: [email protected]

Mobile: 9705583982, 8247474601

Biodata of Mr. Saragada Karun

Navabharath Youth Association | President of Navabharath Youth Association | the Leaders Page

Name: Saragada Karun

DOB: 15-06-1993

Education Qualification: Post Graduation

Profession: Social Activist

Marritial Statues: Unmarried

Organisation: Navabharath Youth Association

Present Designation: President

Permanent Address: Bhongir, Yadadri Bhuvanagiri, Telangana.

Contact No: 9705583982, 8247474601

We must stand on our own feet and fight for our rights as best as we can. So carry on your agitation and organize your forces. Power and prestige will come to you through struggle.

Recent Activities

సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా మక్త అనంతరం గ్రామం ప్రాథమిక పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకటి కరుణ గారు జాయింట్ సెక్రెటరీ హరిత గారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు అడిషనల్ దీపక్ తివారి గారు డిఇఓ గారు ప్లానింగ్ కోఆర్డినేటర్ అందాలు గారు శ్రీనివాస్ గారు ఎంపీపీ జడ్పిటిసి నవభారత్ యూత్ అధ్యక్షుడు కరుణ్ వాలంటీర్ చందన తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అవగాహన సదస్సు

స్థానిక జాగృతి డిగ్రీ మరియు పిజి కళాశాలలో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం నెహ్రు యువ కేంద్రం నల్గొండ మరియు జిల్లా యంత్రాంగం మరియు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భోంగిరి లో G20, మిషన్ లైఫ్, ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ 2023 పై యువతకు అవగాహన సదస్సు కల్పించారు.

సైకిల్ యాత్ర

ఆశా మాల్వియా మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి మహిళా రక్షణ మహిళా సాధికారత సందేశాన్ని తెలియజేస్తూ భూపాల్ లో ప్రారంభించిన సైకిల్ యాత్ర ఆగస్టు ఢిల్లీ కి చేరుకొనున్నది 25 వేల పైగా కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేయనున్న ఆశ మాల్వియా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ప్రవేశించి హైదరాబాద్లో గవర్నర్ ని కలిసిన అనంతరం నవభారత్ యువజన సంఘం ప్రత్యేక ఆహ్వానం మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన ప్రశంసా పురస్కారం అందుకున్నారు. కలెక్టర్ మేడమ్ యాదాద్రి భోంగీర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు, అడిల్ కలెక్టర్ సార్, అన్ని జిల్లా అధికారులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

వాలంటరీలు

స్వామివివేకానంద ప్రవచనాలు అనుసరిస్తూ నవభారత్ యువజన సంఘం యువతను చైతన్యపరచడం సామాజికసేవలో, ప్రాథమిక పాఠశాలలో వాలంటరీలుగా చేసే అవకాశం యూత్ కికల్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఎఎస్ గారికి సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు.

క్రిస్మస్ వెడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు గ్రేస్ చిల్డ్రన్స్ హోమ్ సందర్శించి చిన్నారులతో కలిసి క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్ కట్ చేశారు శాంతా క్లాస్ వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు చిన్నారులకు క్రిస్మస్ గిఫ్ట్ను అందజేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు కార్యక్రమంలో జయశ్రీ ,రమణ,కరుణ్, సైదులు, నవీన్, దినకరన్, అరుణ్ రాజ్ పాల్గొన్నారు.

సైన్స్ ఫెయిర్‌

యాదాద్రి జిల్లా సైన్స్ ఫెయిర్‌లో పాల్గొన్న మా విద్యార్థులు, యువకుల గురించి చాలా గర్వంగా ఉంది. ఈ యువ పరిశోధకులు, సహకారులు, & పరిశోధనాత్మక మనస్సులతో మన ప్రపంచం మంచి చేతుల్లో ఉంటుంది. ఈ కారిక్రమంలో యువ శాస్త్రవేత్త పమేలా సత్పతి గారు పాల్గొన్నారు.

బాలల దినోత్సవం

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రేస్ చిల్డ్రన్ హోమ్ విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు, మహిళా శిశు సంక్షేమ జిల్లా అధికారి కృష్ణవేణి, పి రమణ , నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్, రంగ హరీష్, చైల్డ్ హోమ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అవార్డ్

తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ “సిల్వర్ జూబ్లీ ఇయర్ అప్రిసియేషన్ అవార్డ్” “రక్తదాన శిబిరం నిర్వాహకులు” ముఖ్య అతిథి డాక్టర్ ప్రీతి మీనా ఐఎఎస్ నవభారత్ యువజన సంఘం యాదాద్రి భోంగీర్.

25 వేల రూపాయల చెక్కు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ తప్పడానికి విరాళం ఇచ్చిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ స్వాతి నక్షత్రం సందర్భంగా గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకొని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి ప్రధానాలయ స్వర్ణ తప్పడానికి 25 వేల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీతారెడ్డి గారు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారు ఇతర అధికారులు, యూత్ అధ్యక్షుడు సరగడ కరుణ్ సభ్యులు అవినాష్, కొత్త రాజశేఖర్ రెడ్డి, హరీష్, నరహరి, అభిషేక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నిమర్జనం

భువనగిరి పెద్ద చెరువులో గణనాథుడి నిమర్జనం

అన్నదాన కార్యక్రమం

భజరంగ్ వ్యాయామశాల గణనాథుని వద్ద నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి అన్నదాన కార్యక్రమానికి ఏ సి పి వెంకట్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి గారు, జిల్లా అధికారులు,పట్టణ ఎస్ఐ తేజంరెడ్డి గారు, డాక్టర్ రాజకుమార్ గారు, డాక్టర్ అనిల్ రెడ్డి గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఏసిపి గారిని శాలువాతో సత్కరించిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్, అగ్రి అవినాష్,హరి, రాజశేఖర్ రెడ్డి, సురేష్, హరీష్, సిద్ధులు, రవీందర్, సైదులు, వెంకటేష్ ,మనీ, మహేందర్, నరేష్ గౌడ్, రాహుల్, పవన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు గారు.

జన్మదిన శుభాకాంక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు పాలనను చేరువ చేసే సదుద్దేశంతో ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తూ ప్రతిబుధవారం ప్రభుత్వ పాఠశాలలు సందర్శిస్తూ రాష్ట్రంలోనే కొత్త ఒరవడిని సృష్టించి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న గౌరవనీయులు కలెక్టర్ పమేలా సత్పతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

స్వతంత్ర దినోత్సవం

75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భోంగిర్ జిల్లా కలెక్టరేట్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు జండా ఆవిష్కరించటం జరిగింది.

ర్యాలీ

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో 300 మీటర్ల మువ్వన్నెల జాతీయ పతాకం తో పోలీసులు విద్యార్థులు యువకులు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెండా ఊపి భువనగిరి ఏసిపి వెంకట్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు గారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఇఓ గారు భువనగిరి మున్సిపల్ కమిషనర్ గారు ఎంఈఓ గారు పట్టణ సిఐ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు పట్టణ కౌన్సిలర్లు నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

స్వాతంత్ర వజ్రోత్సవాలు

స్వాతంత్ర వజ్రోత్సవాలలో యదాద్రిభువనగిరి జిల్లా నిర్వహించిన 2kఫ్రీడమ్ రన్ పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారు ఏసీపీ గారు మున్సిపల్ చైర్మన్ గారు , సిఐ సత్యనారాయణ గారు, రైతు సంఘం అధ్యక్షులు కొలుపుల అమరేందర్ గారు ,పోతున్న ప్రమోద్ కుమార్ గారు, పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారు, బాలాజీ గారు, డాక్టర్ జయశ్రీ గారు బండారు జయశ్రీ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య గారు నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ , ప్రజా ప్రతినిధులు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలం గూడూరు గ్రామం లో గూడూరు నర్సారెడ్డి గారి జ్ఞాపకార్థం జిసిఎన్ఆర్ ట్రస్ట చైర్మన్ గూడూరు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రారంభించారు, కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు, కలెక్టర్ పమేలా సత్పతి గారు, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గారు, కలెక్టర్ దీపక్ తివారి గారు, గూడూరు గ్రామ ప్రజాప్రతినిధులు, నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పత్రికను విడుదల

ఎఐఎంఎస్ బీబీనగర్‌లో స్కిల్ ల్యాబ్‌ను ప్రారంభించి, ‘అనుసంధన్ & ఆపరేషన్ స్వాస్త్య’ పత్రికను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, యాదాద్రి భోంగీర్ కలెక్టర్ పమేలా సత్పతి గారు పాల్గొన్నారు.

జయంతి

భగీరథ మహర్షి జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు భగీరథ వంశీకులు డి ఆర్ డి ఎ ఉపేందర్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య గారు, యువజన క్రీడల అధికారి ధనుంజనేయులు గారు, ఉపాధి కల్పన అధికారి సాహితీ ఇతర జిల్లా అధికారులు నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ నవభారత్ యువజన సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా కలెక్టర్ గారు, ధనుంజనేయులు గారు, డి ఆర్ డి ఎ పిడి ఉపేందర్ రెడ్డి గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పట్టణ కౌన్సిలర్లు, వివిధ జిల్లా అధికారులు, నవభారత్ యువజన సంఘం సభ్యులు, ఫౌండేషన్ సామాజిక కార్యకర్తలు జర్నలిస్టు మిత్రులు తలసీమియా బృందం తదితరులు పాల్గొన్నారు.

Social and Party Activities

పోస్టర్ రిలీజ్

మెగా రక్తదాన శిబిరం పోస్టర్ రిలీజ్ చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ పమేలాసత్పతి గారు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గారు, AO నాగేశ్వర చారి గారు, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ధనుంజనేయులు గారు, నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్, సైదులు మురళి తదితరులు పాల్గొన్నారు.

జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ భీమ్ రావ్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడుకి నా ఘన నివాళులు.

మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారికి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు జిల్లా యువజన సర్వీసులు క్రీడా శాఖ అధికారి ధనుంజనేయులు గారు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు మహిళా సోదరీమణులు పాల్గొనడం జరిగింది.

జయంతి

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ యువజన దినోత్సవ సందుగర్బంగా వారి విగ్రహానికి పూలమాలను వేసి నివాళి అర్పించడం జరిగింది.

శుభాకాంక్షలు

నాన్ క్యాడర్ ఐపీఎస్ గా నియమితులైన భువనగిరి డిసిపి కె నారాయణరెడ్డి సార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు.

అవార్డుల ప్రధానోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లాలో యువజన సర్వీసులు క్రీడా శాఖ జిల్లా అధికారి ధనుంజనేయులు గారు నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో అనుసంధానమై చురుకుగా పాల్గొంటూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టువంటి నవభారత్ యువజన సంఘాన్ని గుర్తించి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి పమేలా సత్పతి ఐఎఎస్ చేతుల మీదుగా యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారికి అవార్డు ప్రదానోత్సవం.

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్ కార్యక్రమం భోంగిర్ టౌన్ యాదాద్రి భువనగిరి కలెక్టరు దీపక్ తివారి గారు, మున్సిపల్ కమీషనర్ సర్ , మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్స్ యూత్ సభ్యులు .

బతుకమ్మ సంబరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా లో బతుకమ్మ సంబరాలు నవరాత్రి ఉత్సవాల హౌసింగ్ బోర్డ్ భక్తి భజన మండలి ఆధ్వర్యంలో పదవ సంవత్సరం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన సభ్యులందరికీ ధన్యవాదాలు ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించడానికి కారణం సభ్యులు అందరిని కలుపుకుపోయే తత్వం, సమిష్టి కృషి పేరుపేరునా అందరికీ మరోసారి ధన్యవాదాలు.

ప్రారంభోత్సవం

 మెన్స్ వేర్ ఫ్రాంచైజ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి గారికి కృష్ణా రెడ్డి అలిమినేటి ఎంఎల్సి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి బూర నర్సయ్య గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి అలిమినేటి సందీప్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్ గారికి మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ గారికి సింగిల్విండో చైర్మన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలన్న తుంగ బాలుకి పట్టణ కౌన్సిలర్లు సర్పంచులు జడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు అధికారులు యువజన సంఘాల సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఫ్రీడమ్ రన్

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2021 ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ముఖ్య అతిధులు యాదాద్రి-భువనగిరి, కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ అడల్ కలెక్టర్ దీపక్ తివారీ, డిసో, మునిసిపల్ సభ్యురాలు, యువకుల.

కలిసిన సంధర్భం

ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా కలెక్టర్ దీపక్తేవారి ఐఎఎస్ గారితో నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం

భోంగీర్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల సందర్భంగా స్వచ్ఛతా పకవాడ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ దీపక్ తివారి గారు, ధనుంజయ సార్, నవభారత్ యువజన సంఘం కరుణ్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, శ్రీమతి శ్రీదేవి యూనిట్ ఇన్‌ఛార్జ్, హెల్త్ ఇన్‌ఛార్జ్, హెల్త్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎన్సిసి విద్యార్థులు, యూత్ సభ్యులు.

ర్యాలీ

పర్యాటక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా యాదాద్రి భోంగీర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్ మేడమ్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి గారు, డిసిపి నారాయణరెడ్డి గారు, డివైఎస్ఓ ధనుంజయ గారు, హెరిటేజ్ కమిట్, నవభారత్ యువజన సంఘం, క్రీడాకారుడు కరుణ్ పాల్గొన్నారు. ఫిట్ ఇండియా మిషన్‌కు నాంది పలికే సైకిల్ ర్యాలీ పట్టణంలోని నిర్దేశిత మార్గాల్లో, ‘శరీరం ఫిట్‌గా ఉంటే మానసికంగా దృఢంగా ఉంటారు’ అనే సందేశాన్ని ప్రచారం చేశారు.

అన్నదాన కరిక్రమం

భువనగిరి భజరంగ్ గణనాధుని వద్ద నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి ఏసీపీ వెంకట్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది భువనగిరి సిఐ సుధాకర్ గారు , జిల్లా అధికారులు, ఎస్సై శేఖర్ గారు, జర్నలిస్టులు, నవభారత్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఫ్రీడమ్ రన్

ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 “జన్ భాగీదారీ సే జన్ ఆందోళన్” యాదాద్రి-భువనగిరిలో లక్ష్యం

సన్మానం

జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీ ఎస్. వెంకటరంగయ్య సార్ తన పదవీ విరమణ రోజున సత్కరించడం జరిగింది.

జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను స్మరించుకుంది కలెక్టర్ మేడమ్ యాదాద్రి భోంగిరి.

ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం, రాందాస్ పల్లిలో టిఆర్ఎస్ నాయకులు బొర్ర నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో (666) ఈత మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈతమొక్కలను నాటిన భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, తెరాస రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్ గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

జయంతి

నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు.

హరితహారం కార్యక్రమం

నాయిని నర్సింహా రెడ్డి గారితో చిత్రం భువనగిరి లో జరిగిన హరితహారం కార్యక్రమం లో భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి గారు మొక్కలకు నీళ్ళు పోస్తున్న సందర్భంలో

Meet with Prominent People

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు “కల్వకుంట్ల చంద్రశేఖర రావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి “గౌ. శ్రీమతి. పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి” గౌరవపూర్వకముగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

పార్లమెంటు సభ్యుడు “పి.వి. మిధున్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. డా. బూర నర్సయ్య గౌడ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

టిఆర్ఎస్ పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు 32 వ వార్డు కౌన్సిలర్ “గోమారి సుధాకర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

శాసన సభ్యుడు “కోనేరు కోనప్ప” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి “గౌ. శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

 మినిస్టర్ గౌరవనీయులు “శ్రీనివాస్ గౌడ్” గారి చేతుల మీదుగా సేవరత్న అవార్డు అందుకుంటున్న నవభారత యువత అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

తెలంగాణ గవర్నర్ “డా. తమిళిసై సౌందరరాజన్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు “గౌ. శ్రీ. డా. బూర నర్సయ్య గౌడ్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

భువనగిరి శాసనసభ్యులు “పైళ్ల శేఖర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

 తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి శ్రీమతి. “అనితా రామచంద్రన్” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

గౌరవనీయులు ఎమ్మెల్సీ “ఎలిమినేటి కృష్ణారెడ్డి”  గారితో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

“డాక్టర్ ఒవైస్” గారితో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

 భోంగీర్ శాసన సభ్యులు “పైళ్ల శేఖర్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ “ఎలిమినేటి సందీప్ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

ఎమ్మెల్సీ “ఎలిమినేటి కృష్ణారెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

ప్రభుత్వ విప్ ఆలర్ ఎమ్మెల్యే “గొంగిడి సునీత మహేందర్ రెడ్డి” గారు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ గారు.

Meet with Eminent People

Activities of Mr. Saragada Karun

Celebrations at Organisation

Paper Clippings and Pamphlets

}
15-06-1993

Born in Bhongir

from Yadadri Bhuvanagiri, Telangana

}
2008

Completed SSC

from  Dedeepya High School, Bhongir.

}
2010

Acquired Intermediate

 from  Budda Poornima Junior College, Bhongir. 

}
2014

Obtained Graduation

 from Sri Navabharath Degree & PG College, Bhongir

}
2014

Started Organisation

of Navabharath Youth Association, Bhongir

}
2014

President

of Navabharath Youth Association, Bhongir

}

Finished MBA

 from Stanford PG College at Hanumapur. 

}
2019

Acquired Post Graduation

from the National Institute of Rural Development and Panchayati, Rajendranagar.