Nasana Mani Kumar | BJYM District President | Bapatla | BJP | the Leaders Page

Nasana Mani Kumar

BJYM District President, District President, Bapatla , Chirala, Andhra Pradesh, BJP

Nasana Mani Kumar is an Indian Politician Of BJP and BJYM District President of Bapatla  District in the Indian State of Andhra Pradesh.

Early Life and Education:

On the 08th of December 1992, Nasana Mani Kumar was born to a couple of Mr. Nasana Krishna Prasad Babu and Mrs. Nasana Janaki Devi resided in the village of Epurupalem in Chirala Mandal at Bapatla  District in the Indian State of Andhra Pradesh.

In 2007, Mani Kumar acquired his Secondary Board of Education from Sri Rama Rural High School at Chilumuru and Completed his Intermediate from Sri Chaitanya Junior College located in Vijayawada in the year 2009.

He finished his Graduation from Chirala Engineering & College located at Chirala in Ramapuram Beach in 2013.

Professional Career:

Nasana Mani Kumar began his career by starting a Real Estate Business in 2015 after completing his education. After commencing his job, he managed his family obligations with his work obligations.

A career in Politics:

In 2012, Mani Kumar joined Bharatiya Janata Party(BJP) and turned into a politician to attain the political requirements of the people while also providing a specific service.

Mani Kumar takes a genuine interest in the Party and participates proactively in every activity as an Active Member executing his responsibilities following a code of conduct and for the party’s public exposure.

His unwavering commitment and genuine effort gained him the Mandal General Secretary of Chirala Mandal in the year 2019. He has constantly been working for the people, thinking about their welfare, and gaining immense admiration from the people.

His everlasting dedication and genuine effort earned him the post of BJYM District President of Bapatla  District from BJP in the year 2021; since then, he has worked continuously for the people, considered their welfare, and garnered the utmost adoration of the people.

He upholds the trust that the people have placed in him and maintains his service, concentrating on the welfare of the people at the moment and dealing with the activities that will encourage Party to advance.

Family Participation in Politics:

Mani Kumar served in various positions and served the people. His Big Father, Nasana Chandra Shekar, is the inspiration of Mani Kumar and was also involved in politics by following in his footsteps.

Mani Kumar’s Father named, Chandra Shekar, contested for the honourable position of MP for Bapatla  District from BJP, but the position has been Vacated due to a minor difference in the voting percentage.

Samaikyandhra Movement:

Mani Kumar was an Andhra Pradesh Activist. He Participated in the Samaikyandhra Movement to prevent the division of the state – separating the Andhra Pradesh districts of the state into a separate Andhra Pradesh state by providing intellectual support.

Party Activities:

  • Mani Kumar, the district president of BJYM in Bapatla, and other party officials held a dharna in protest of the demolition of Nadeeshwar’s statue at Kanaparthi by unidentified assailants in front of the collector’s office.
  • BJYM Bapatla  District President Mani Kumar, along with party members, palyed a prominent role and actively participated in the “Praja Poru Yatra” to all over the Constituencies.
  • Mani Kumar, the district president of BJYM Bapatla, and other party officials took part in the bike protest against the mistreatment of young women that was sponsored by the Yuva Sangharshan Yatra.
  • Mani Kumar, the president of BJYM Bapatla, and other party officials surrounded the APPSC headquarters and pressed for the publication of the employment calendar.
  • At midnight, a dharna was organised in front of the substation to protest the arrest of the BJYM Bapatla district president.
  • He set up and engaged in every Mandal level and Village level meeting at his own cost and delivered speeches by motivating the youngsters and the upcoming leaders.
  • He was briefing the people on the welfare schemes introduced by the government for the upliftment of the backward classes through a mobilization Program.
  • Suppose anyone in the village encounters any problem. In that case, Mani Kumar will be at the forefront of the problem, and he is not limited to his services to the town but extends to the people of the entire district.
  • Mani Kumar has performed many social activities in the village, such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers.
  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone by clearing the issues related to Water, drainage, and every minute problem to the individual.
  • He helped the old and poor people in the village by providing the bare essentials to them for survival and also assisted them during financial crises.
  • Many service activities were organised, including blankets for beggars, clothes for the poor, and food for orphaned children.

Social Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people in the village and zone.
  • Mani Kumar, the district president of BJYM Bapatla, and other party officials gave food packages to 200 people each day for 108 days during covid.
  • Mani Kumar expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families and by providing a set sum for the well-being of death-stricken families.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially for their survival.
  • Mani Kumar provided  Pushte Mettelu and financial assistance for the marriages of women to poor families in Chinthapalli village.
  • He Participated in the Village development activities in the village like laying CC Roads, Digging Borewells, Putting up Street Lights, Clearance Drainage systems, and Solving water Problems.
  • The Mani Kumar friends was credited for reconstructing the Hanuman temple in Epurupalem village.
  • And although double bedrooms are eligible, Mani Kumar brought them to the MRO office and distributed notices to the villagers. However, they still did not get double bedrooms.
  • He extended his services by assisting poor people who were deeply affected by the assassination of their families by donating a certain amount for their well-being.
  • He expanded his efforts by supporting poor individuals who have been badly affected by the assassination of their families, as well as by providing a set sum for the well-being of death-stricken families.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare.
  • By notifying the issues in the village, he solved many problems and gave Pensions like -Widow Pensions,old-age pensions, and Handicapped Pensions, and also dispensed White Ration Cards in the town.
  • During his reign, roads were constructed as part of the colony’s socioeconomic development, and damaged roads were repaired as part of the program.
  • A free Health Camp and Blood Donation camp have been conducted under the auspicious National Leaders Birth Anniversary in the areas of the weaker section.

Pandemic Activities

  • During the Pandemic Period, he handed out fruit, meal packets, and water bottles to the people living by the roadsides. In addition, he provided free blankets to those individuals. He donated monetarily to the cause as well as provided the migrants with food and rice bags.
  • During the Corona crisis, the Annadhanam program was made available to front-line workers, including police officers, municipal employees, and emergency personnel members.
  • To combat the spread of the pandemic in Corona, he has organized an awareness campaign focusing on the need to keep a safe distance from infected individuals and use appropriate safety precautions.
  • He offered sufferers of the covid virus financial assistance as well as the provision of vitamin pills, masks, and sanitisers.
  • Even after the second wave of the covid infection, Mani Kumar continued to put his efforts into helping other individuals.
  • The residents of the village, as well as others who were in need, received vegetables and fruits from him. The Covid-19 vaccination and the consequences of the virus were the subjects of awareness campaigns at camps and seminars.
  • The region contaminated with the coronavirus has been designated as a red zone, and residents have been informed of the necessary safety measures and precautions to take.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need to acquire a free corona vaccination.
  • During the pandemic, A door to door survey was organized and raise awareness about the virus covid and provide precautions to be followed.

Landmark: Old Sriram Theater, Thotavaripalem Road, Village: Epurupalem, Mandal: Chirala, District: Bapatla, Constituency: Chirala, State: Andhra Pradesh, Pincode: 523166.

Email: [email protected]

Mobile No: 8886070384, 8919396243.

Recent Activities

కలిసిన సందర్భంగా

 భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి వై సత్య కుమార్ పై దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది వైసిపి గుండాలు సత్య కుమార్ గారు ఉన్నటువంటి వాహనం పైన రాళ్లు రూవి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడం నిజంగా హేయమైన చర్యగా భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఈ యొక్క ఘటనని తీవ్రంగా పరిగణిస్తూ ఎవరైతే ఇందులో పాల్గొన్నారు వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలి లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది.

కలిసిన సందర్భంగా

పెద్దలు పూజ్యులు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చీరాల వచ్చిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కోజగిరి ఉత్సవం

తోటవారిపాలె మరియు ఈపురుపాలెం గ్రామంలో కోజగిరి ఉత్సవం నిర్వహించడం జరిగింది.  వర్షాకాలం ముగియడంతో, కోజాగారి పూర్ణిమ లేదా శరద్ పూర్ణిమను పౌర్ణమి రోజున జరుపుకుంటారు, ఇది హిందువుల పంట పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున భూమి మరియు చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటారని మరియు చంద్రుని నుండి మనకు వచ్చే కిరణాలు ఆత్మ మరియు శరీర పోషణకు చాలా మంచివని చెప్పబడింది. మహారాష్ట్రలో ఈ పూజను చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది.

యువమోర్చా కార్యవర్గ సమావేశం

బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నాశన మణికుమార్ అధ్యక్షత వహించడం జరిగింది రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీకృష్ణ గారు మరియు జిల్లా ఇంచార్జ్ అయోధ్య రాము గారు పాల్గొనడం జరిగింది

కలిసిన సందర్భంగా

బీజేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీకృష్ణతో గారిని కలవడం జరిగింది. 

బహుమతులు అందజేత

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో 2కే రన్ను నిర్వహించడం జరిగింది విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.

జయంతి

నేతాజీ యూనియన్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు సన్మానం చేయడం జరిగింది.

అన్నదాన కార్యక్రమం

అయ్యప్ప స్వామి పూజలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మణి కుమార్ గారు.

ధర్నా

ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ ప్రభుత్వ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే గత రెండు రోజులు ముందు నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో శివాలయం గుడిలో ఉన్నటువంటి పదోవ శతాబ్దానికి చెందినటువంటి నందీశ్వరుడిని విచక్షణారహితంగా పగలగొట్టడం మనందరికీ తెలిసిన విషయమే దాని నిమిత్తమై ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మరియు బాపట్ల జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

సంతనూతలపాడు నియోజకవర్గ నాగులుప్పులపాడు మండలం కనపర్తి గ్రామం అతి పురాతనమైన దేవాదాయ శాఖలో ఉన్న దేవాలయంలో ఉన్న శివుని వాహనమైన నందీశ్వరుడిని దుండగులు అతి దారుణంగా పగలగొడటం జరిగింది.

చీరాల RSS ఖండ కార్యవాహ శ్రీ గుగ్గిలం తులసి రావు గారి యొక్క నాన్నగారి వైకుంఠ సమారాధన నీ పురస్కరించుకుని చీరాలలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

స్వచ్ఛభారత్ కార్యక్రమం

బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో (సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 ) భాగంగా సూర్యలంక సముద్ర తీరం నందు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

మొక్కలు నాటిన సందర్భంలో

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు గారితో కలిసి బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటడం మరియు ఆరోగ్యం బాగోని వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది

పండ్లు పంపిణీ

కారణజన్ముడు అయినటువంటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదటిగా చీరాలలో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. తరువాత భారతీయ జనతా పార్టీ యువమోర్చా చీరాల లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత బాపట్ల చెవిటి మూగ పిల్లల పాఠశాలలో వారికి బట్టలు మరియు మిఠాయిలు పండ్లు పంపించడం జరిగింది

సమావేశం

భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించినటువంటి ప్రశిక్షణ తరగతులు ముగిసిన సందర్భంలో పార్టీ నాయకులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమం

కాకినాడలో జరుగుతున్న యువమోర్చా రాష్ట్ర ప్రశిక్షణ కార్యక్రమంలో పాల్గొన బీజేవైఎం బాపట్ల జిల్లా అస్యాక్షుడు మని కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

యువ సంఘర్షణ యాత్ర

ఆంధ్రప్రదేశ్ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ యాత్ర( బైక్ ర్యాలీ )విజయవంతం జరిగిన సందర్భంగా యువ సంఘర్షణ యాత్ర బహిరంగ సభ ముగింపు అనంతరం విజయవాడ బిజెపి పార్టీ ఆఫీసులో కార్యకర్తల అభినందన సభలో కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు బైక్ యాత్రలో పాల్గొన్న నాయకులు అభినందించడం జరిగింది మరియు సభ అనంతరం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ గారు మరియు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయన గారి చేతుల మీదుగా బహుమతి అందుకున్న బీజేవైఎం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మని కుమార్ గారు.

జయంతి

 పూజ్యనియుడు గౌరవనియుడు DR B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

నిత్యవసరకులను పంపిణీ

 కరోనా వ్యాప్తి ఆపేందుకు రాష్ట్రము లాక్ డౌన్ ప్రకటించిన కారణముగా, నిత్యావసర సరుకులకు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు తమ వంతు సహాయముగా కూరగాయలను మరియు నిత్యవసరకులను పంపిణీ చేసిన బీజేవైఎం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మని కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

సంతనూతలపాడు మరియు అద్దంకి నియోజకవర్గాలలో ప్రతి మండల బిజెపి అధ్యక్షుని కలవడం జరిగింది యువమోర్చా ఒక కమిటీల గురించి చర్చించి త్వరగా వాటిని పూర్తిచేయాలని కోరడం జరిగింది అదేవిధంగా ఆగస్టు 2 తారీకు నుంచి ప్రారంభమయ్యే యువ సంఘర్షణ యాత్ర గురించి ప్రతి మండలం నుంచి పాల్గొనాలని చెప్పడం జరిగింది.

సమావేశం

బైక్ ర్యాలీ

మొట్టమొదటిసారిగా బాపట్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు పాల్గొనడం జరిగింది

సమావేశం

చీరాలలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈనెల 6 వ తారీఖున అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు విజయవాడ కి విచ్చేయుచున్న సందర్భంలో ఈ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది

హనుమాన్ శోభయాత్ర

బీజేవైఎం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మని కుమార్ గారు పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండా తోటి హనుమాన్ శోభయాత్ర ను ప్రారంభించడం జరిగింది

వినతిపత్రం

భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు కేతినేని. సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన నారాయణ,చైతన్య విద్యాసంస్థలయాజమాన్యాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అలానే ఈ విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారికి( DEO)వినతిపత్రం ఇవ్వడం జరిగింది…

Party Events

మజ్జిగ పంపిణీ కార్యక్రమం

తోటవారి పాలెం పోలేరమ్మ 52వ తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా శ్రీ వీర హనుమాన్ సేవ సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

జామెంట్రీ బాక్స్ లు పంపిణీ

శ్రీ వీర హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఈపురుపాలెం లో ఉన్నటువంటి హై స్కూల్స్ లో పదో తరగతి చదువుతున్న 218 మంది విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వారికి ప్రత్యేకంగా పూజలు చేయించిన టువంటి పెన్నులు ప్యాడ్లు మరియు జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేయడం జరిగింది

వినతి పత్రం

గుంటూరు లోని జిన్నా టవర్ కు ఆ పేరు తొలగించమని బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ తరపున బాపట్ల జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ధర్నా

"జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు" యాత్ర

“జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు” యాత్రలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో వంశధార మరియు ఇతర రిజర్వాయర్లు రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు మరియు యువ మోర్చా రాష్ట్ర నాయకులు కేతినేని సురేంద్ర మోహన్ గారు, మిట్ట వంశీ కృష్ణ గారు మరియు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి Pvn మాధవ్ పాల్గొనడం జరిగింది.

హనుమాన్ నందనవనం

ఈపురుపాలెం గ్రామంలో బ్రిడ్జి వద్ద వేంచేసి ఉన్న శ్రీ వీర హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో బస్ షెల్టర్ మరియు హనుమాన్ నందనవనం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు కమిటీ సభ్యులు చీరాల నాయకులు “కరణం వెంకటేష్ బాబు” గారు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది

పరామర్శ

బీజేపీ యువ మోర్చా కార్యదర్శి జుజ్జువరపు సురేష్ పై జనవరి 30 న జరిగిన దాడిని ఖండిస్తూ బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్ట వంశీకృష్ణ ,జిల్లా యువ మోర్చా ఇంచార్జి కొండా నవనీత్ కృష్ణారెడ్డి ఈరోజు నగరంలోని బోరమాదిగపల్లి లో ని వారి ఇంటిలో సురేష్ ను వాళ్ళ బామ్మర్ది గుంటూరు కిషోర్ ను కలిసి పరామర్శించడం జరిగింది.

జయంతి

స్వామి వివేకానంద 159 వ జయంతి పురస్కరించుకుని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ని రామ్ నగర్ గ్రామం నందు యువకులకు కబడీ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది

దీక్ష

ప్రధాని భద్రతే దేశ భద్రత. కాంగ్రెస్ లేని భారతాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం పాకిస్తాన్ కి పది కిలోమీటర్ల (10)దూరంలో ప్రధానమంత్రి కాన్వే ను నిలిపి వేయడం ఇది కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు నిదర్శనం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మౌన దీక్ష చేయడం జరిగింది. బాపట్ల పార్లమెంట్ జిల్లా బాపట్ల పట్టణం లో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయడం జరిగింది.

 

ప్రజాగ్రహ సభ

విజయవాడలో బీజేపీ తలపెట్టిన ప్రజాగ్రహ సభలో లో పాల్గొన నాశన మణికుమార్ గారు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మరియు బాపట్ల పార్లమెంట్ జిల్లా కమిటీ సభ్యులు.

 

జన్మదిన వేడుకలు

బాపట్ల పార్లమెంటు జిల్లా చీరాల నియోజకవర్గం ఈపురుపాలెం గ్రామలో చంద్ర శేఖర్ నగర్ వద్ద నరేంద్రమోడీ గారి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

 

వినతిపత్రం

Bapatla లో ఈ రోజు ఎమ్మార్వో కార్యాలయం వద్ద హిందూ దేవాలయాల పై హిందూ విగ్రహాలపై హిందూ సమాజం పై కుట్ర పూరితంగా జరుగుతున్న దాడులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం తక్షణమే వాటన్నిటిపై సి బి ఐ ఎంక్వయిరీ ఇయ్యాలని విశ్వ హిందు పరిషత్ ఆంధ్రప్రదేశ్ పిలుపుమేరకు విశ్వహిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ బిజెపి మరి రాష్ట్రమంతటా ఎమ్మార్వో కార్యాలయాలు దగ్గర వినతిపత్రం అందజేయడం జరిగింది

 

On the Occasion of Meeting

 భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో “వీర్రాజు” గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేవైఎం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మని కుమార్ గారు మరియు పార్టీ నాయకులు.

బిజెపి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ “సూర్యనారాయణ రాజు” గారు మరియు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు తదితరులు \మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.

బిజెపి జాతీయ కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ ఇంచార్జి “సునీల్ దియోధర్” గారిని మరియు బాపట్ల జిల్లా బీజేవైఎం ఇంచార్జి “నవనీత్ కృష్ణారెడ్డి” గారిని కలవడం జరిగింది

ఈపురుపాలెం గ్రామంలో బ్రిడ్జి వద్ద వేంచేసి ఉన్న శ్రీ వీర హనుమాన్ సేవాసమితి ఆధ్వర్యంలో బస్ షెల్టర్ మరియు హనుమాన్ నందనవనం ప్రారంభించిన సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన చీరాల నాయకులు “కరణం వెంకటేష్ బాబు” గారిని మర్యాదపూర్వకముగా కలవడం జరిగింది.

జిల్లా పరిధికారులు వివిధ మోర్చాల అధ్యక్షులు మండల అధ్యక్షులు మండల ఇన్చార్జిలు జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ “వాకాటి నారాయణ రెడ్డి” గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు “తేజస్వి సూర్య” గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం బాపట్ల జిల్లా అధ్యక్షుడు మని కుమార్ గారు.

Party Activities

News Paper Clippings

Pamphlets

Videos

}
08-12-1992

Born in Epurupalem Village

Chirala, Bapatla, Andhra Pradesh

}
2007

Studied SSC Standard

from Sri Rama Rural High School at Chilumuru

}
2009

Completed Intermediate

from Sri Chaitanya Junior College located in Vijayawada.

}
2012

Joined in BJP

}
2012

Party Activist

of BJP

}
2013

Finished Graduation

from Chirala Engineering & College at Chirala in Ramapuram Beach.

}
2019

Mandal General Secretary

of Chirala Mandal, BJP

}
2021-Till Now

BJYM District President

of Bapatla District, BJP