Print Friendly, PDF & Email
Narra Paramesh

Narra Paramesh

Social Worker, Solipet, Suryapet, TRS, Telangana

 

Narra Paramesh is a Social Worker in Solipet. He was born on 05-06-1988 to Ramulu & Sugunamma in Solipet village of Suryapet. In 2012, He has completed his Post Graduation MSC from Osmania University, Hyderabad. In 2013, he completed his B.Ed from MG University, Nalgonda.

Paramesh started his career with the Students’ Federation of India(SFI) and was the Member, from 2005-2007. Paramesh participated in Telangana Movement from Osmania Unversity, from 2008-2014. Paramesh was attained in Telangana Awareness Programs like Doom Dam Activities in Suryapet Mandal, from 2009-2013.

In 2013, Supported the Indian National Congress Sarpanch candidate and Won the election with 250 majority votes. Since 2014 Paramesh serving as a Social Activist. He conducted awareness programs on EVM machines in villages and Motivated Voters to elected good Leaders in Villages.

In 2019, Paramesh joined the Telangana Rashtra Samithi(TRS) Party and was a Member. Supported TRS Sarpanch candidate and won the election with the 38 majority votes.

In 2019, Paramesh’s mother(Sugunamma) elected as a 6th Ward Member in Solipet from the TRS Party and elected as the Vice-Sarpanch of Solipet. Supported TRS MPTC(MPP) Candidate and won the Election with 72 majority votes and serving two posts at time Sarpanch and MPP(MPTC) from the TRS party.

Social Services:

  • From 2008-2009, Paramesh tried to Banned Belt Shops in villages with the help of youth & Women. In 2009, Paramesh given Social Awareness programs in villages. he opposed Racchabanda Program in villages for Telangana and arrested for opposing Racchabanda Program.
  • Since 2009, Paramesh helping the poor peoples in his Villages by taking the support of donors. In 2011, Paramesh went to jail in the Telangana Movement and failed in MSC Exams.
  • From 2017-2018, Paramesh helping to the two poor girls for their marriage and helped a junior student family with some amount of burial and Deposited 20000 each for his two children (girls) under the Sukanya Samruddi Yojana with the support of donors & Friends.
  • From 2017-2019, Paramesh has donated money to the Schools in memory of his Father. From 2018-2019, Paramesh helped the Village people for constructing toilets to Completed the work.
  • From 2018-2020, Paramesh has conducted the Badi-Bata program in Solipet village & distributed English Books to the School Students with the support of MPP.
    In 2019, Paramesh distributed Notebooks & Pens to all School Students in Solipet and helped the Anganwadi Ayamma to help the small kids to drop at home by giving salary from Sarpanch Amount.
  • Since 2019 Paramesh distributing mineral water to the School from Sarpanch salary. He has donated many kits like essential goods, Vegetables, Eggs, Water, Masks & sanitizers in his villages during the COVID-19 Pandemic lockdown period.
  • Paramesh involves in many of the social activities like Swachch Bharath Abhiyan, helping poor people in the village. he Participated in every social activity in his Village.

Solipet(V), Suryapet(M), Telangana.

Contact Number:8096769223
E-Mail id: parameshnarra60@gmail.com

Recent Activities

ఉత్తమ వార్డు సభ్యురాలుగా ప్రశంస పత్రం

ఉత్తమ వార్డు సభ్యురాలుగా ప్రశంస పత్రం పొందిన సోలిపేట గ్రామ ఉప సర్పంచ్ నర్ర సుగుణమ్మ గారిని సన్మానించిన సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి, జడ్పీటిసి జీడి బిక్షం,వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, ఎంపిటిసి మామిడి కిరణ్, జిల్లా వార్డు మెంబర్ల ఫోరం ఉప అధ్యక్షులు గోగిరెడ్డి వెంకట్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి,బిసి సంక్షేమ సంఘం నాయకులు భూపతి నారాయణ గౌడ్ తదితరులు.

ఉత్తమ ప్రశంస గ్రహితల బృందంలో సోలిపేట ఉప సర్పంచ్ నర్ర సుగుణమ్మ

యంపిడివో సురేష్ కుమార్ తో సూర్యాపేట మండల ఉత్తమ ప్రశంస గ్రహితల బృందంలో సోలిపేట ఉప సర్పంచ్ నర్ర సుగుణమ్మ .(ఎడమ నుండి రెండో వ్యక్తి)

ఉత్తమ వార్డు సభ్యురాలుగా

రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ వార్డు సభ్యురాలుగా జిల్లా కలెక్టర్,యస్పి చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న నర్ర సుగుణమ్మ (ఉప సర్పంచ్-సోలిపేట)

ఉత్తమ వార్డు సభ్యురాలుగా

రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ వార్డు సభ్యురాలుగా జిల్లా కలెక్టర్,యస్పి చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న నర్ర సుగుణమ్మ (ఉప సర్పంచ్-సోలిపేట)

సన్మానించిన కార్యక్రమంలో

సోలిపేట గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పశు వైద్యశాలకు, నూతన భవన నిర్మాణాన్నికి మంత్రి జగదీశ్ రెడ్డి గారి సహకారంతో నిధులు మంజూరు చేయించిన ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డిని, జెడ్పీటీసీ జీడి బిక్షం గారిని సన్మానించిన కార్యక్రమంలో

ఎన్నికైన సందర్భంలో

సూర్యాపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నిక తర్వాత తాజా, మాజీ ఎంపీపీ లతో

పూల బోకే ఇస్తున్న సందర్భంలో

పౌర హక్కుల అవగాహన సదస్సును పురస్కరించుకొని సూర్యాపేట మండలంలోని ఇమాంపేట గ్రామంలో ఎస్సీ కమిషన్ సభ్యులు చిలకమర్రి లక్ష్మీ నరసింహ గారికి పూల బోకే ఇస్తున్న సందర్భంలో

శంకుస్థాపన కార్యక్రమంలో

సేగ్రిగేషన్ షేడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి గారితో

ప్రధానోపాధ్యాయులకు నగదు అందజేస్తున్న గ్రామ ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ

జడ్.పి.హెచ్.ఎస్ సోలిపేట. కీర్తిశేషులు నర్ర రాములు గారి జ్ఞాపకార్థంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నగదు అందజేస్తున్న గ్రామ ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ, ఆమె వెంట ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీరవోలు శోభారాణి గారు ఉన్నారు.

కీర్తిశేషులు నర్ర రాములు గారి జ్ఞాపకార్ధంగా

ప్రాథమిక పాఠశాల సోలిపేట హెడ్ మాస్టర్ గారికి కీర్తిశేషులు నర్ర రాములు గారి జ్ఞాపకార్ధంగా నగదును అందజేస్తున్న గ్రామ ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ.

గ్రామంలో కంప చెట్లను కూలితో తొలగిస్తున్న సందర్భంగా ఎంపిపి తో

సోలిపేట నుండి మూసి వైపు వెళ్లే డొంక దారికి మంజురైన రోడ్డు

సోలిపేట నుండి మూసి వైపు వెళ్లే డొంక దారికి మంజురైన రోడ్డు మార్గం పనులను ఎంపిపి గారితో కలిసి ప్రారంభిస్తున్న సందర్భంగా.ఈ మార్గం వలన రైతులు 40 సంవత్సరాల నుండి డొంక దారిలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గంగా నిలిచింది.

స్మశాన వాటిక నిర్మాణం కొరకు స్థల పరిశీలన లో భాగంగా

సోలిపేట గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం కొరకు స్థల పరిశీలన లో భాగంగా సూర్యాపేట ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి మరియు గ్రామస్తులతో నర్ర పరమేష్

30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యక్రమ ప్రణాళిక అమలు కార్యక్రమంలో

30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యక్రమ ప్రణాళిక అమలు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీలో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులతో నర్ర పరమేష్

స్వచ్ఛందంగా గ్రామంలోని యువకుల సహాయంతో పలుమార్లు శ్రమదానం నిర్వహించిన సందర్భంగా

వినాయక నిమజ్జన ఈ కార్యక్రమంలో

మూసీ నదిలో జరిగే వినాయక నిమజ్జన ఈ కార్యక్రమంలో డిఎస్పీ, ఆర్ డి ఓ, ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్ పి టి సి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో.

సోలిపేట గ్రామ సర్పంచిగా గెలుపొందిన బీరవోలు శోభారాణి గార్లతో

స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో

స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరవోలు శోభారాణి గారిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో

SV కళాశాల బ్రోచర్ ఆవిష్కరణ

దళిత్ శక్తి కార్యక్రమంలో

సోలిపేట గ్రామ ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ (మా అమ్మ) గారిని సన్మానిస్తున్న దళిత శక్తి ప్రోగ్రాం సభ్యులు

దళిత శక్తి ప్రోగ్రాం[DSP] రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి చేత సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోలిపేట గ్రామ ఉపసర్పంచ్ నర్ర సుగుణమ్మ (మా అమ్మ) గారిని సన్మానిస్తున్న దళిత శక్తి ప్రోగ్రాం సభ్యులు

తెరాస సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన

}
05-06-1988

Born in Solipet

Suryapet.

}
2005

Joined in the SFI

}
2005-2007

Member of SFI

}
2012

Post Graduation

MSC from Osmania University, Hyderabad.

}
2013

B.Ed

from MG University, Nalgonda.

}
2006-14

Participated Telangana Movement

}
2019

6th Ward-Member

Paramesh’s Mother(Sugunamm) in Solipet

}
2019

Vice-Sarpanch

Paramesh’s Mother (Sugunamma) in Solipet 

}
2009-till now

Social Worker