Print Friendly, PDF & Email
Narise Someswara Rao

Narise Someswara Rao

BJP Assembly Convenor, BJP, Tadepalligudem, West Godavari, Andhra Pradesh

 

Narise Someswara Rao is the BJP Assembly Convenor of Tadepalligudem, West Godavari Dist. He was Born on 20-08-1969 to Veera Raju&Jogi Ratnam in Tadepalligudem Village&Mandal, West Godavari Dist. In 1984, He Completed SSC Standard from the Eli VaraLakshmi High School and Intermediate from the DR Goyanka Govt College at Pentapadu in 1985.

In 1989, He started his Political Journey with the Indian National Congress Party(INC). From 1989-1993, he was served as Youth Congress and Town Secretary of Tadepalligudem from 1994 to 1997.

From 1998-2002, Someswara Rao was appointed as District Youth Congress Secretary from Tadepalligudem. He was Served as Councilor of 27th Ward of Tadepalligudem from 2000 to 2005. Later on, he was Promoted as State Youth Joint Secretary.

In 2007, He was Selected as a Member of the Agricultural Market Committee (AMC), in Tadepalligudem. He was the Director of Vizag Port Trust from 2010 to 2013.

He joined the Bharatiya Janata Party(BJP) in 2015. He worked as BJP Vice President of Tadepalligudem from 2015 to 2017.

Someswara Rao working as BJP Assembly Convenor of Tadepalligudem, West Godavari Dist from 2017 to now.

Recent Activities: 

  • On the occasion of the birth anniversary of the late leader Shri Paidikondala Manikyalarao, former Minister of Revenue, Lakshmi Narayana Kalyana Mandapam under the patronage of Pasupuleti Venkata Ramarao (PVR) distributed essential commodities and cash to hundreds of poor Brahmin priests.
  • Someswara Rao distributed many kits like Essential things, Masks, and sanitizer in most of the village during the COVID-19 Pandemic lockdown period, and he was Provided food&Vegetables to Poor people during lockdown time.
  • He carried out a charity program for the poor at the Padala old age home.
  • Distributed Essential Needs in Pandemic COVID-19 time.
  • Awareness was created on how to practice social distance.
  • The complete village was sprayed with sodium hypochlorite solution.
  • Some roads were paved in the village.
  • He was fought for development activities like CC Roads, Drainage, Street lights, and Water Problems in his village.

Village&Mandal: Tadepalligudem Dist: West Godavari 

Mobile: 9849622622, 7013698922

Recent Activities

తాడేపల్లిగూడెం వాస్తవ్యులు అడ్డగర్ల వాసు గారి కుమార్తె అడ్డగర్ల సూర్యప్రభ ఇండో&నేపాల్ 2020 బాక్సింగ్ ఛాంపియన్ షిప్  ఎంపిక అయినా సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త గ్రీన్ ఏషియా ఎక్స్ పోర్ట  అధినేత తణుకు బీజేపీ ఇంచార్జ్ తాడేపల్లిగూడెం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు 2000రూపాయిలు నగదు బహుకరించారు

తాతాజీ గారి ఆధ్వర్యంలో

బిజెపి జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ గారి ఆధ్వర్యంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నరిశె సోమేశ్వరరావు పరివేక్షణలో నందమూరు ,ఆరుల్ల,జగన్నాధ పురం ,మాధవరం, గ్రామాల్లో ముంపు గ్రామాలను సందర్శించడం అక్కడ రైతులును పరామర్శించారు తాడేపల్లిగూడెం రూరల్ మండలం లో సుమారు 2500 ఎకరాలలో పొలాల్లో ముంపు గ్రామాలలోని రైతులకు ధైర్యం చెప్పి నారు ఈతకోట తాతాజీ నార్ని తాతాజీ,అల్లూరి సాయి దుర్గ రాజు ,నరిశె సోమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంను ప్రశ్నించారు
తక్షణమే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ,వారికి మరలా పొలంలో వరి నారుమళ్లు వేసుకొనుటకు కావలసిన ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు

 

జన్మదిన సందర్భంగా

నిజాయితీ, నిక్కచ్చితనం, నిబద్ధత అనే నియమాలతో, నలభై రెండేళ్ళ రాజకీయ ప్రస్థానంలో నిర్భయంగా ప్రభుత్వ వైఖరుల నిగ్గు తేల్చే నాయకులు,  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి జన్మదినం సందర్భంగా మనఃపూర్వక శుభాకాంక్షలు.

ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారితో

 

Honor Ceremony Program

బిజెపి పార్టీ ఆఫీసులో రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారిని సన్మానించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ,జిల్లా బిజెపి అధ్యక్షుడు నార్ని తాతాజీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ నరిశె సోమేశ్వరరావు, SC మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద ప్రోలు వీరరాఘవులు ,పెంటపాడు మండల అధ్యక్షుడు పసుపులేటి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు

 

బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ దేవుదెర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

నిర్మాణాత్మక వ్యూహాలతో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో నిరంతరాయంగా సేవలు అందిస్తూ.. మరోసారి జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ సతీష్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.💐

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా మరోసారి నియమితులైన శ్రీ Satya Kumar Y గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి నేతృత్వంలో దేశసేవకై మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.

Service in Pandemic COVID-19

నిత్యావసర సరుకులు పంపిణీ

దేవాదాయ శాఖ మాజీమంత్రి దివంగత పైడికొండల మాణిక్యాల రావు గారి 60 వ జయంతి సందర్భంగా గా శ్రీ పసుపులేటి వెంకట రామారావు (పివిఆర్) గారి ఆధ్వర్యంలో తణుకులో లక్ష్మీ నారాయణ కళ్యాణ మండపం లో మరియు అత్తిలి గ్రామంలో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన 100 పేద అర్చకులకు, బ్రాహ్మణులకు వెయ్యి రూపాయల నగదు, 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారిని సత్కరించడం జరిగింది.

వృద్ద ఆశ్రమంములో

అత్యంత ఆప్తులు మా అన్న గారు మునిసిపల్ మాజీ చైర్మన్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈతకోట తాతాజీ గారి పుట్టినరోజు సందర్భంగా పడా ల వృద్ద ఆశ్రమంములో పేదలకు అన్న దానం కార్యక్రమంలో నేను నాతో పాటు బిజెపి OBC మోర్చా పట్టణ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

 

తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ యువమోర్చా కార్యదర్శి… భీమవరపు వర్మగారు తమవంతు సాయంగా  మెట్టవుప్పారా గూడెం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్దులకు వారి ఇల్లు దగ్ధం అయ్యి రోడ్డున పడ్డ వారి కుటుంబానికి బియ్యం మూట ఇచ్చిన సందర్భంగా.

Party Activities

Honor Ceremony Program

కార్తీక మాసంలో ఇరగవరం మండలంలోని కొత్తపాడు గ్రామంలో జరిగిన సమావేశంలో మరియు తాడేపల్లిగూడెం గౌడ్ సంఘము అద్వర్యం లో నా మిత్రుడు పోతుల అన్న వరం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సన్మానించారు.

శుభాకాంక్షలు తెలుపుతూ

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమితులైన పసుపులేటి వెంకట రామారావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ

పైడికొండల మాణిక్యాలరావు గారి క్యాంపు కార్యాలయంలో డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ గారి వర్థంతి కార్యక్రమం బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది..

స్వాగతం-సుస్వాగతం

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి స్వాగతం పలుకుతున్న బిజెపి రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాసవర్మ ,బిజెపి రాష్ట్ర కార్య వర్గ సభ్యులు ఈతకోట తాతాజీ గారు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ నరిశె సోమేశ్వరరావు గట్టిం మాణిక్యాలరావు గారు తదితరులు

మా గురువర్యులు శ్రీ జి.ఆర్. రవీంద్రరాజు గారు  హర్యానా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శుభ సందర్భంగా వారికి  హృదయ పూర్వక శుభాకాంక్షలు

నాడు -నేడు బిజెపి ప్రశిక్షణలో

దేశ సమగ్రాభివృద్ధే బిజెపి లక్ష్యం… నాడు -నేడు బిజెపి ప్రశిక్షణలో భూపతిరాజు శ్రీనివాస వర్మ *తాడేపల్లిగూడెం

 

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ గారి పిలుపు మేరకు E.W.S (ఏకనామికల్ వీకర్స్ సెక్షన్)ఆగ్రవర్ణాల్లో పేద విద్యార్థుల. ఉద్యోగుల నిమిత్తం.. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలులోకి వచ్చిన ఇంకా మన రాష్ట్రంలో అమలు కాకపోవడానికి నిరసనగా పోస్ట్ కార్డులు రూపంలో సంతకాలు సేకరణ సుమారుగా300మంది సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది. 2019 జనవరి 12న ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన పార్లమెంటు లోను రాజ్యసభ లోను ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని తక్షణమే అమలులోకి రావాలని రాష్ట్రపతి ఆమోదు ముద్ర వేసి సుమారుగా రెండు సంవత్సరాలు గడుస్తున్నా మన ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయకపోవడం మన దురదృష్టం..
తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం BVR కళా కేంద్రం ఎదురుగా పట్టణ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోస్టుకార్డుల
సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది.

తాడేపల్లిగూడెంలో విజయోత్సవం

దుబ్బాక,బీహార్,మధ్యప్రదేశ్,గుజరాత్ లలో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా తాడేపల్లిగూడెంలో విజయోత్సవం

60వ జయంతి సందర్బంగా

దివంగత నేత… మాజీమంత్రి వర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారి60వ జయంతి 

ఘన నివాళులు.

మీరు లేని లోటు చాలా కనపడుతుంది. ఎవరు వచ్చిన నవ్వుతూ పలకరించే జననాయకుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు & మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారికి 60వ జయంతి సందర్బంగా వారికీ ఇవే మా ఘన నివాళులు.

 

}
20-08-1969

Born in Tadepalligudem

West Godavari , Andhra Pradesh

}
1984

Completed SSC Standard

from the Eli VaraLakshmi High School 

}

Completed Intermediate

from the DR Goyanka Govt College at Pentapadu 

}
1989

Joined in the Congress Party

}
1989-1993

Youth Congress

Tadepalligudem

}
1994-1997

Town Secretary

of Tadepalligudem

}
1998-2000

District Youth Congress Secretary

of Tadepalligudem

}
2000-2005

Councilor of 27th Ward

of Tadepalligudem

}
2007-2009

Member of Agricultural Market Committee (AMC)

of Tadepalligudem

}
2010-2013

Director

 of Vizag Port Trust

}
2015

Joined in the BJP

}
2015-2017

Town Vice President

of Tadepalligudem, BJP

}
2017- Till Now

BJP Assembly Convenor

 of Tadepalligudem, West Godavari Dist.