
Narise Someswara Rao
BJP Assembly Convenor, BJP, Tadepalligudem, West Godavari, Andhra Pradesh.
In 1989, Narise Someswara Rao embarked on his political career by formally joining the Indian National Congress (INC), inspired by its legacy of public service and commitment to inclusive development.Leadership in Youth Congress & Town Secretary (1989–1997)
From 1989 to 1993, he served with distinction as an active member of the Youth Congress, followed by his appointment as Town Secretary of Tadepalligudem from 1994 to 1997. During this period, he played a pivotal role in grassroots mobilisation, youth empowerment, and strengthening the party’s organisational framework in the region.District Youth Congress Secretary, Tadepalligudem (1998–2002)
From 1998 to 2002, Shri Narise Someswara Rao was appointed District Youth Congress Secretary representing Tadepalligudem, where he demonstrated exceptional organisational skills and played a crucial role in mobilising young leaders across West Godavari District.Elected Councillor – 27th Ward, Tadepalligudem (2000–2005)
Between 2000 and 2005, he served with distinction as the elected Councillor of the 27th Ward, Tadepalligudem Municipality, directly addressing civic issues, infrastructure development, and public welfare at the grassroots level.Elevation to State Youth Joint Secretary
Recognising his consistent performance and growing influence, and unwavering commitment, he was subsequently promoted to the prestigious position of State Youth Joint Secretary of the Indian National Congress, Andhra Pradesh, further expanding his leadership responsibilities across the state. Appointment to Agricultural Market Committee, Tadepalligudem (2007)
In 2007, Narise Someswara Rao was selected as a distinguished Member of the Agricultural Market Committee (AMC), Tadepalligudem, where he worked tirelessly to safeguard farmers’ interests, streamline market operations, and ensure fair pricing and transparent transactions for agricultural produce. Director – Visakhapatnam Port Trust (2010–2013)
From 2010 to 2013, he served with exemplary commitment as Director of Visakhapatnam Port Trust, one of India’s major ports. During his tenure, he contributed significantly to port modernisation, operational efficiency, and strategic initiatives that bolstered maritime trade and economic growth in the region. Political Transition and Leadership in Bharatiya Janata PartyJoining the Bharatiya Janata Party (2015)
In 2015,0 Narise Someswara Rao formally aligned himself with the Bharatiya Janata Party (BJP), embracing its vision of national development, cultural resurgence, and inclusive growth under the leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi.Vice-President – BJP Tadepalligudem (2015–2017)
From 2015 to 2017, he served with unwavering dedication as Vice-President of the BJP Tadepalligudem unit, playing a pivotal role in strengthening the party’s organisational base, expanding its outreach, and mobilising grassroots support across the region. Leadership Role as BJP Assembly Convenor, Tadepalligudem Narise Someswara Rao has been serving as the Assembly Convenor for the Bharatiya Janata Party (BJP) in Tadepalligudem, West Godavari District, since 2017. In this key position, he has played a pivotal role in coordinating party activities, strengthening grassroots organisation, and mobilising support within the constituency. Narise Someswara Rao continues to discharge his responsibilities with commitment, contributing to the party’s growth and public service initiatives in West Godavari District .Community Service and Humanitarian Contributions of Shri Narise Someswara RaoOn the birth anniversary of late Revenue Minister Shri Paidikondala Manikyalarao, Someswara Rao, under the patronage of Shri Pasupuleti Venkata Ramarao (PVR), organised a large-scale distribution of essential commodities and cash assistance to hundreds of economically disadvantaged Brahmin priests at Lakshmi Narayana Kalyana Mandapam.
During the challenging COVID-19 lockdown period, he personally distributed hygiene kits containing masks, sanitizers, and essential items across numerous villages while ensuring regular supply of cooked food and fresh vegetables to underprivileged families.
Demonstrating compassion, he conducted a dedicated charity programme at Padala Old Age Home, providing comprehensive support and comfort to elderly residents in need.
Throughout the pandemic, he proactively supplied critical daily necessities to vulnerable households, significantly easing their hardship during prolonged restrictions.
He organised widespread awareness campaigns across villages, educating residents on maintaining social distancing and adopting preventive measures to curb the spread of the virus.
Under his initiative, entire villages were thoroughly disinfected through systematic spraying of sodium hypochlorite solution, ensuring public safety and hygiene.
He played an instrumental role in improving village infrastructure by advocating for and facilitating the construction of CC roads, proper drainage systems, installation of street lights, and resolution of drinking water issues.
Consistently championing local development, he fought relentlessly for the execution of essential civic amenities, transforming living conditions in his native area.
Recent Activities

నివాళి
మాజి కౌన్సిలర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు శ్రీ పైబోయున రఘు గారి మాతృమూర్తి అకాల మరణం చెందడం తెలుసుకొని వారిని పరామర్శ చేస్తున్న శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు.

భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్
ఢిల్లీలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఉంగుటూరు నుండి హాజరైన వల్లభ మోడరన్ రైస్ మిల్ అధినేతలు శ్రీ నరిసే సోమేశ్వరరావు గారు.

ఇంటింటా ప్రచారం
ఆత్మనిర్ధన్ భారత్ లో భాగంగా ప్రతి ఇంట స్వదేశీ ఇంటింటా స్వదేశీ కార్యక్రమం తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలో డోర్ స్టిక్కర్స్ అంటించి పాంప్లెట్లు పంచి పెడుతూ గ్రామస్తులకు స్వదేశీ వస్తువులను కొనడంలో అవగాహన కల్పిస్తూ ఇంటింటా ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ దత్తు ప్రసాద్, జిల్లా ఆత్మ నిర్భర్ భా రత్ కో ‘కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మండల ఇన్చార్జి నరిశే సోమేశ్వరరావు, బిజెపి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సమావేశం
జగ్గన్న పేట గ్రామములో పచ్చా రామకృష్ణ గారి ఇంటి వద్ద బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యములో బిజెపి మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారి పరివేక్షణలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్ గారు హాజరైన సమావేశం బుధవారం జరిగింది.

గౌ. నరేంద్ర మోడీ గారి 75 వ పుట్టినరోజు సందర్భంగా
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75 వ పుట్టినరోజు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామములో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ ఆధ్వర్యములో చైతన్య హాస్పిటల్ వారి సౌజన్యముతో మెడికల్ క్యాంపు నిర్వహించారు. బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ మండల బిజెపి ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేస్తున్న పనులను అభినందిస్తున్నారని , ప్రపంచ వ్యాప్తంగా మోడీ పుట్టినరోజులు నిర్వహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

పుట్టిన రోజు వేడుక
తాడేపల్లిగూడెం బిజెపి రూరల్ మండలములో అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీజీ గారి 75 వ పుట్టిన రోజు వేడుకలు ఘనముగా జరిగాయి నీలాద్రి పురం కదియేద్ద , దండ గర్ర గ్రామాలలో ఆలయాలలో మోడీ గారి పేరున ప్రత్యక్ష అభిశేఖలు చేయించి పేదలకు పండ్లు పంపించేశారు అక్కడ కేక్ కట్ చేసి బిజెపి శ్రేణులకు మిఠాయి పంచారు ఈ సందర్భముగా మండల ఇంచార్జ్ నరిసే సోమేశ్వరరావు ని సత్కరించారు ఈ కార్యక్రమములో మండల బిజెపి ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు మాజీ మండల అధ్యక్షులు పట్సా రామకృష్ణ గారు, దూసనపూడి శ్రీను, నల్లూరి శ్రీనివాస్, నూనె రాధ పసుపులేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు

మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారితో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ అభివృద్ది కోసం చర్చలు ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం అసెంబ్లీ బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు

తాడేపల్లిగూడెం కిరాణా వర్తక మర్చంట్స్ హాల్లో భారత 15 వ ఉపరాష్ట్రపతిగా ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గారి అఖండ విజయం సందర్భంగా తాడేపల్లిగూడెంఅసెంబ్లీ బిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో కేక్ కటింగ్ చేసి బిజెపి శ్రేణులు స్వీట్స్ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈతకోట భీమా శంకరరావు తాతాజీ గారు మాట్లాడుతూ RSS కి సంబంధించిన తమిళనాడు చెందిన సి పి రాధాకృష్ణన్ గారు ఒక బిసి కులానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా చెయ్యడం బిజెపి పార్టీకి బిసి ల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కొనియాడారు ఈ కార్యక్రమములో బిజెపి రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, గట్టిం సింధు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్కారం
ఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి చేతుల మీదుగా సత్కారం పొందిన తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం ఇంచార్జి ఈతకోట తాతజి గారు జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

సత్కారం
ఢిల్లీ లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ HD కుమారస్వామి గారి చేతుల మీదుగా గౌరవ సత్కారం పొందిన కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీనివాస వర్మ గారు ఈ కార్యక్రమములో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పాలుగొన్నారు

సత్కారం
ఢిల్లీ లో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ HD కుమారస్వామి గారి నివాసములో వారిని సత్కరిస్తున్న కేంద్ర మంత్రి గారు శ్రీనివాస వర్మ గారితో పాటు తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో
ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భముగా ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని వారి కార్యాలములో కలిసిన కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ గారు బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో
తెలంగాణ రాజ్య సభ సభ్యులు శ్రీ K లక్ష్మణ్ గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

కలిసిన సందర్భంలో
తెలంగాణ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేంద్ర గారిని ఢిల్లీలో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజి గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

ఢిల్లీ లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి పై ఢిల్లీ లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని కలిసిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీబిజెపి ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు, బిజెపి తాడేపల్లిగూడెం రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు

తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ము గూడెం గ్రామములో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశములో ప్రసంగిస్తున్న బిజెపి తాడేపల్లిగూడెం రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు గారు ఈయన మాట్లాడుతూ సెప్టెంబర్ 2 వ తేదీన భీమవరం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వస్తున్నా సందర్భముగా పెద్ద ఎత్తున కార్యకర్తలు భీమవరం తరలించడానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని కావున బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాలుగొన్నలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమములో నల్లూరి శ్రీనివాస్, గంధం రామకృష్ణ, మహిళా నాయకురాలు రాధ గారు, అక్కయ్య గారు తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీ లో బిజెపి జాతీయ నాయకులు మాజీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి గృహములో వ్యాపారవేత్తలు పసుపులేటి రామారావు గారు, తోట రామ కృష్ణ గారు, వెలగపూడి సాంబశివరావు గారు, తులసి యోగేష్ గారు, నరిసే సోమేశ్వరావు గార్లకు వారి అతిథ్యాన్ని స్వీకరించడమైనది

ఒకే దేశం ఒకే ఎన్నిక సమ్మిట్
ఢిల్లీ లో జరిగిన యువ పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలు తో జరిగిన one nation one election సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాలుగొన్న కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ వారి సందేశం అందరికీ ఎంతో సూర్తిని ఇచ్చింది. ఈ కార్యక్రమములో ఆంధ్ర ప్రదేశ్ నుండి తులసి యోగేష్ గారు పసుపులేటి రామారావు గారు, తోట రామకృష్ణ గారు వెలగపూడి సాంబశివరావు గారు నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు.

స్వాతంత్ర దినోత్సవం వేడుక
పెంటపాడు గ్రామములో 79 స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమము లో ముఖ్య ఆతిథిగా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు పాల్గొన్నారు

స్వాతంత్ర దినోత్సవం వేడుక
79 వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమము కాపు కళ్యాణ మండపం కృష్ణ దేవరాయ సేవా సంఘం ఆధ్వర్యములో అధ్యక్షులు నంద్యాల కృష్ణ మూర్తి గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పాల్గొన్నారు.

హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా భారీ ర్యాలీ
హర్ ఘర్ తిరంగ యాత్ర తాడేపల్లిగూడెం బిజెపి పట్టణ కమిటీ అధ్యక్షులు దువ్వా శ్రీను గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు, బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజి గారు, జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.

కలిసిన సందర్భంగా
కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని వారి గృహములో కలిసిన బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు. ఈ సందర్భంగా వెస్ట్ విప్పారు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పసుపులేటి అమ్మిరాజు గారిని మంత్రి గారు సత్కరించడం జరిగింది.

జయంతి
సీతారాంపేట వాస్తవ్యులు బిజెపి నాయకులు శ్రీ పులి రామారావు గారి మొదటి జయంతి కార్యక్రమం 20 వ వార్డు అంగనవాడీ స్కూల్ నందు వారి కుటుంబ సభ్యులు సమక్షములో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, రాజా త్రినాద్ గార్ల చేతుల మీదుగా పేద పిల్లలకు భోజనం తినే కిట్లు మరియు పుస్తకాలు, కంచాలు ఇవ్వడం జరిగింది

నివాళి
స్థానిక గొల్లగూడెం సెంటర్ లో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనముగా నివాళులు అర్పించిన బిజెపి అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు జిల్లా మీడియా బిజెపి కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు

బిజెపి పడాల గ్రామములో ఉన్న అవధూత బోదానంద సరస్వతి గురువు గారిని సత్కరించుకొవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు, గట్టిం మాణిక్యాలరావు గారు, కంచుమర్తి నాగేశ్వరావు గారు ఆయునం బాలకృష్ణ హాజరైనారు నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ తల్లి తండ్రులు జన్మ నిస్తే గురువు జ్ఞానం ఇచ్చి దాని ద్వారా అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరతాడని తెలిపారు బావి తరాలకు గురువు యొక్క ప్రాముఖ్యత తెలిసేలా చెయ్యాలని యువతను కోరారు ఈ కార్యక్రమములో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి గరగ ప్రసాద్, రెడ్డి వెంకట లక్ష్మి, రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, పట్సా గోపాల కృష్ణ తుమారడా చిన్న పాలుగొన్నారు

కలిసిన సందర్భంలో
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందనరావు గారిని ఢిల్లీలో వారి నివాసములో కలిసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పసుపులేటి వెంకట రామారావు గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు

శుభాకాంక్షలు
నూతన పార్లమెంట్ భవన్ లో ఉప రాష్ట్రపతి ధనఖర్ గారి చేతుల మీదుగా రాజ్య సభ సభ్యులు గా ప్రమాణస్వీకారం చేస్తున్న పాక సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు,రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు శుభాకాంక్షలు తెలిపారు వారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ పసుపులేటి వెంకట రామారావు బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు

సన్మానం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారిని ఢిల్లీలో వారి అధికార నివాసం లో కలిసిన బిజెపి రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతి రాణి గారు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పసుపులేటి వెంకట రామారావు గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి 394 వ జయంతి
తాడేపల్లిగూడెం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఈతకోట భీమాశంకర రావు తాతాజీ గారి ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి 394 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఆయన యొక్క పోరాడి ప్రతిమ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ గారు మరియు నర్సాపురం మీడియా ఇన్ఛార్జ్ నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ హిందువుల హృదయ సామ్రాట్ గా, శివ పార్వతుల దీవెనలతో జిజియాబాయి, షాహాజీ లకు పుట్టిన పుత్రుడు శివాజీ గా పేరు పెట్టడం జరిగింది అక్కడ నుండి 16 వసంవత్సరం లోనే తురకుల, మహ్మదీయులు దాడి నుండి హిందువులకు రక్షణ కలిపించడం లో శివాజీ మహారాజ్ గారి కృషి ఎంతో గొప్పది అని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, చిట్యాల రాంబాబు, యానాల సూరిబాబు ,పడాల కావ్య రెడ్డి ,తుమరాడ చిన్న, గోక మహాలక్ష్మి, ఎస్వీ రంగారావు, ఆరాధ్యుల అంజి తదితరులు పాల్గొన్నారు.

భీమవరంలో బిజెపి రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ శ్రీ పాక సత్యనారాయణ గారి కుమార్తె వివాహం సందర్బముగా కళ్యాణ మండపంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారితో మాట్లాడతున్న బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు , ఈతకోట తాతాజీ గారు

పుట్టిన రోజు సందర్భంగా
బిజెపి యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు శ్రీ గరగ ప్రసాద్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నరు

తాడేపల్లిగూడెం నియోజవర్గ బిజెపి కన్వీనర్ ఈతకోట భీమా శంకర రావు (తాతాజీ) గారి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశం కిరణ మర్చంట్స్ భవనంలో జరిగింది. సమావేశంలో బాధ్యతలను డివిజన్ చేసి తాడేపల్లిగూడెం అసెంబ్లీలో 13 బూతులకు గ్రామాల వారి, బూతుల లిస్టులను బూత్ కన్వీనర్లకు సహకరించే విధంగా కోఆర్డినేట్ చేస్తూ మరొక నలుగురిని నియమించి అందరికీ గ్రాజిట్ ఓటర్ లిస్టులని అందజేశారు.

వర్ధంతి
ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ బిజెపి అధ్యక్షులు తోట దువ్వా శ్రీను గారి ఆధ్వర్యంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ 58వ వర్ధంతి కార్యక్రమము నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ దీన దయాళ్ ఉపాధ్యాయ గారు చూపించిన ఏకాత్మ మానవతా వాదం సిద్ధాంత కర్త అంత్యోదయ ద్వారా సామాన్య ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి సంక్షేమం అందించడం ఆయన లక్ష్యం అని అన్నారు ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు

తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో నూతన మండల కమిటీ పేర్లను జిల్లా ప్రెసిడెంట్ అయినంపూడి శ్రీదేవి గారికి అందజేసిన మండల ప్రెసిడెంట్ సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు నార్ని తాతాజీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ ఈతకోట భీమా శంకరరావు (తాతాజీ) , నర్సాపురం వీడియో ఇంచార్జ్ నర్సరీ సోమేశ్వరరావు, కంచు మూర్తి నాగేశ్వరరావు, కొండపల్లి నగేష్, పచ్చ రామకృష్ణ, రామగాని సత్యనారాయణ, మరియు మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అన్నదాన కార్యక్రమం

32వ వార్షికోత్సవ సందర్భంగా

గణ నివాళి

విరాళం

సన్మానం

శుభాకాంక్షలు

జయంతి




ఆర్థిక సహాయం

జన్మదిన వేడుకలు లైవ్ షో

దుప్పట్లు, పండ్లు పంపిణీ

బిజెపి సభ్యత్వ కార్యక్రమం

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా

వినాయకచవితి సందర్భంగా

వినాయకచవితి సందర్భంగా

ఉపాధ్యదినోత్సవం కార్యక్రమం

బిజెపి సభ్యత్వం పై అవగాహన కార్యక్రమం

సభ్యత్వ అవగాహన కార్యక్రమం

మన్ కి బాత్ 113 వ కార్యక్రమం

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

హర్ ఘర్ తిరంగా ర్యాలీ

జన్మదిన సందర్భంగా

ఆహ్వాన పత్రిక

కార్యక్రమం

112 వ మన్ కీ బాత్ కార్యక్రమం

అమ్మవారికి ఆషాడం పట్టి చీర సారె ఇవ్వడం

విరాళం

ప్రారంభోత్సవం

పౌష్టికాహారం అందజేత

మన్ కి బాత్ 111 వ కార్యక్రమం

బలిదాన్ దివాస్ కార్యక్రమం

కలిసిన సందర్భంలో


బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా

ప్రమాణ స్వీకారం

అభినందిస్తున్న సందర్భంలో


విజయోత్సవ వేడుకలు

భారీ ర్యాలీ

భారీ ర్యాలీ

Dr B.R అంబేడ్కర్ గారి 131వ జయంతి

పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా

116వ జయంతి సందర్భంగా

మంత్రి గారిని కలిసిన సందర్భంలో

పరామర్శ

భరత్ సంకల్ప యాత్ర కార్యక్రమం

మన్ కీ బాత్ బాత్ కార్యక్రమం

ధర్నా కార్యక్రమం ఆహ్వానం
తదితరులు పాలుగోన్నారు.

ధర్నా కార్యక్రమం ఆహ్వానం
తదితరులు పాలుగోన్నారు.

ప్రపంచ యోగా దినోత్సవం
సంరక్షణ కేంద్రం
బిజెపి పార్టీ ఛార్జ్ షీట్ కార్యక్రమము
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ నరసాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ ఈత కోట తాతాజీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు తణుకు ఇంచార్జ్ పసుపులేటి రామారావు గారు జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు వర్తనపల్లి కాశీ గారు వైసీపీ నాయకులు రాజా త్రినాధ్ గారు వెలనాటిసత్తిబాబు గారు ప్రముఖ వ్యాపారవేత్త గమని సుబ్బారావు గారు తాడేపల్లిగూడెం పట్టణ యువమోర్చా అధ్యక్షుడు గరగ ప్రసాద్ గారు తదితరులు పాల్గొన్నారు



ప్రత్తిపాడు ప్రజలు ఇబ్బంది గమనించిన బిజెపి

జెండా ఆవిష్కరణ

నూతన సంవత్సరం వేడుకలు

ప్రవాస్ యోజన సమావేశము

కలిసిన సందర్భంగా

బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమ

జయంతి


పుట్టిన రోజు సందర్భంగా


వినతిపత్రం

జ్యోతి ప్రియాంకకు శ్రద్ధాంజలి

సంతకాలు సేకరణ కార్యక్రమము


ప్రచారం

జన్మదిన వేడుక


వినతి పత్రం



జయంతి వేడుకలు

వికాస్ తీర్థ బైక్ ర్యాలీ

కలిసిన సందర్బంగా..

నిరసన కార్యక్రమం
మోదీ ని అవమానించినందుకు నిరసనగా బిజెపి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు గోగుల మండ విజయ్ కుమార్ అధ్యక్షతన తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ ఆవరణలు పోలీస్ ఐలాండ్ ఆవరణలో ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లో 47 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో పంజాబ్ ప్రభుత్వం మోడీ గారి యొక్క భద్రతా ఏర్పాట్ల విషయంలో అవలంబించిన తప్పుడు విధానానికి 20 నిమిషాలు ట్రాఫిక్ అంతరాయం కలగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా కనపడుతున్నది ప్రధాని భద్రతా ఏర్పాట్లను ముఖ్యంగా పరిశీలించవలసిన రాష్ట్ర డిజిపి గాని ముఖ్యమంత్రి గానీ జిల్లా కలెక్టర్ గానీ హాజరు కాకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం అందుకు పంజాబ్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రభుత్వం డిజిపి ను గాని కలెక్టర్ ను గాని విధుల నుండి టెర్మినేట్ చేయలేదు వెంటనే వారిని విధుల నుండి తప్పించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఖండిస్తుంది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పి. వి. రాఘవులు,, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటా రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు, డిఫెన్స్ సెల్ స్టేట్ కన్వీనర్ టీ. భోగేశ్వర రావు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినం బాలకృష్ణ, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగం జగపతి రామయ్య, స్టేట్ కౌన్సిల్ సభ్యులు అడప రమేష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుల రాజు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు వి ఆర్ వి ఎల్ నారాయణ, కే. జేసుదాస్, బీజేవైఎంనాయకులు అనిల్ కుమార్, ఎస్సీ మోర్చా నాయకులు శామ్యూల్, నరేష్ పాల్గొన్నారు

పరామర్శ
నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా వైద్య సహాయం అందించి వారి కుటుంబాలకు 5 లక్షలు ఎక్సగ్రేసీయా ఇవ్వాలని బిజెపి పార్టీ తరుపున డిమాండ్ చేసారు అలాగే ప్రమాదానికి కారణం అయిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు ఇటువంటి పరిణామాలు మరలా జరగకుండా స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలిని డిమాండ్ చేసారు



నార్ని తాతాజి మాట్లాడుతూ దేశవ్యాపంగా ప్రధాని నరేంద్ర మోడీజీ చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలని వారి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే కార్యక్రమమే మన్ కి బాత్ అని తెలిపారు నరిశె సోమేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్రమోడి గారి మనస్సు లోని మాట నే మన్ కీ బాత్ గా ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11.00 గంటలకు హిందీలోనూ 11.30 నుండి 12.00 గంటలకు DD సప్తగిరి ద్వారా తెలుగులోనూ ప్రచారం జరుగును కావున దీని ప్రజలు అందరూ పాలుగొనవలసినదిగా కోరారు వీక్షించిన వారి లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు రాష్ట్ర ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు పెదప్రోలు వీర రాఘవులు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి నారాయణ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నరసింహ మూర్తి పెంటపాడు మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ దత్తు ప్రసాద్ కొండే పార్టీ వెంకటేశ్వరరావు బండి నాగేశ్వరరావు గూడెంమండల కార్యదర్శి బండి శ్రీని వాసు పసుపులేటి నాగేశ్వరరావు దండే ఏసురత్నం పట్టణ యువమోర్చా చిన్న సాధన త్రిమూర్తులు రామ గాని సత్యనారాయణ నే మాల శివ మల్లికార్జున రావు మరియు బిజెపి నాయకులు మరియు సీనియర్ పాత్రికేయులు చిట్యాల రాంబాబు గారు తదితరులు పాల్గొన్నారు

కలిసిన సందర్భంలో

పండ్లు పంపిణీ


నరేంద్ర మోదీ గారి 71 వ పుట్టినరోజు వేడుక

వ్యాక్సినేషన్ కార్యక్రమం


పరామర్శ

జయంతి సందర్భంగా

కలిసిన సంధర్బములో


సత్కారం

శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి





సన్మానం

ఉచిత మెగా వైద్య శిబిరం
తాడేపల్లిగూడెం బీజేపీ పట్టణ కార్యదర్శి రొక్కం నాగ బుజ్జి గారి ఆధ్వర్యములో ఆశ్రమము హాస్పిటల్ వారి సౌజన్యముతో ఉచిత మెగా వైద్య శిబిరం కాలనీ హడ్కో గృహాలు దగ్గర బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు ప్రారంభించారు పెద్ద ఎత్తున పేదలు హాజరై ఈ కార్యక్రమము ను ఉపయోగించుకున్నారు. ఈ సందర్భముగా నరిసే సోమేశ్వరరావు మట్లాడ్తూ పేదలకు వైద్యం వారి వద్దకే తీసుకొని వెళ్లి వారికి పూర్తిగా టెస్ట్ లు చేసి వ్యాధి నిర్ధారణ తర్వాత వారికి పూర్తిగా ఉచితంగా మందులు పంపిణీ ముఖ్య అతిదిలు చేతుల చేశారు ఆశ్రమము హాస్పిటల్ వారు క్యాన్సర్, హార్ట్ ,షుగర్ స్త్రీల సమస్యలు అన్ని రకాల పరీక్షలు చేసి మంచి మందులు ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన అని కొనియాడారు ఈ కార్యక్రమాములో బిజెపి పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను గారు, రామగాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుట్టినరోజు సందర్భంగా
తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.బిజెపి సేవా పక్షోత్సవాల లో భాగంగా ప్రీయతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా బిజెపి తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను గారూ , బిజెపి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతియ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భోగి రెడ్డి ఆదిలక్ష్మి, నర్సాపురం మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, రాష్ట్ర ఎస్టి మోర్చా నాయకులు సింగం జగపతి రామయ్య, రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అయినం బాలకృష్ణ, రామగాని సత్యనారాయణ సీనియర్ నాయకులు పట్టణ జనరల్ సెక్రెటరీ గరగా ప్రసాద్, మారిసెట్టి నరసింహమూర్తి, ఆరాధ్యల అంజి, కత్తి మొక్కల గణేష్, కంచర్ల రాజా, కొండపల్లి నగేష్, భీమవరపు వెంకటేశ్వరరావు, పచ్చ గోపాలకృష్ణ, సన్నిధి లక్ష్మీ దుర్గ, కసిరెడ్డి నాగ దుర్గ, లచ్చిరెడ్డి సత్యనారాయణ, కర్రి విజయ కుమారి బెనర్జీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు
తణుకు లో మంత్రి వేంకటరత్నం గారికి రెరా రాష్ట్ర డైరెక్టర్ గా పదవి వచ్చిన సందర్భముగా వారిని వారి నివాసములో కలిసి అభినందించిన పసుపులేటి వెంకట రామారావు గారు,ఉమ్మ శ్రావణకుమార్ గారు, బెజవాడ సూరి గారు, భీమరాజు గారు , నరిసే సోమేశ్వరరావు గారు

అన్నదాన కార్యక్రమం
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం టిట్కో గృహాలు క్రీస్తు సంఘం చర్చి వద్ద స్థానిక సంఘ సభ్యులైన దివ్యాంగులకు , వృద్ధులకు , నిత్యవసర సరుకులు దైవజనులు. బ్రదర్. రొక్కాల నాగ బుజ్జి ఆధ్వర్యంలో అందజేసి , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Recent Activities

వందేమాతరం గీతం 150 వ సంవత్సరం ఉత్సవం
బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ అయినంపూడి శ్రీదేవి గారి ఆదేశాలతో నియోజవర్గం బిజెపి ఇంచార్జ్ ఈతకోట తాతాజీ గారి సూచనలతో నీలాద్రిపురం గ్రామంలో గల నారాయణ స్కూల్ లో బిజెపి రూరల్ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ గారి ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 వ సంవత్సరం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రూరల్ మండల ఇంచార్జి నరిసే సోమేశ్వరరావు హాజరై తొలుత వందేమాతరగీత రచయిత శ్రీ బకీంచంద్ర చటోపాధ్యాయ గారికి నివాళులు అర్పించడం జరిగింది.

ప్రారంభోత్సం
భీమవరంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సం సందర్భముగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు గారితో కలిసి పాల్గొన్న నరిసే సోమేశ్వరరావు గారు

హిందూ సమ్మేళనం
తాడేపల్లిగూడెం లో జరిగిన మహద్వైభవంగా హిందూ సమ్మేళనం కార్యక్రమములో పెద్దలు భాగయ్య గారితో మరియు ఆదిత్య గారితో, RSS రామచంద్ర రాజు గారితో కలిసి పాల్గొన్న నరిసే సోమేశ్వరరావు గారు

విజయోత్సవ సంబరాలు
తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో బిజెపి శ్రేణులు విజయోత్సవ సంబరాలు బీహార్ లో NDA కూటమి సాధించిన ఘన విజయానికి తాడేపల్లిగూడెం కృష్ణ దేవరాయ సర్కిల్ లో విజయోత్సవాలు చేసుకున్న బిజెపి నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు, పట్టణ బిజెపి అధ్యక్ష్యుడు దువ్వా శ్రీను, రూరల్ మండల అధ్యక్షులు ఇమ్మంది శ్రీను, కొల్లి రాజ్ శేఖర్, పసుపులేటి అమ్మిరాజు, ఎన్నేటి వెంకట లక్ష్మి, మారిశెట్టి నరసింహ మూర్తి, తదితరులు పాలుగొన్నారు

కార్తీక దీపోత్సవం
15 వార్డు సావితృపేట లో బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సహకారముతో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం చాలా ఘనముగా జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు హాజరైనారు పెద్ద ఎత్తున మహిళలు దీపాలను వెలిగించి శివ నామస్మరణ తో దద్దరిల్లిపోయింది. రమ అక్కయ్య గారు శివ కేశవుల గొప్పతనం గురించి సమాజములో ఎలా ఉండాలో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈతకోట తాతాజీ గారు, నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ ఓం నమః శివాయ నమః అనే నామ స్మరణ మన జీవితాలలో గొప్ప మార్పులు వస్తాయని అందరూ కార్తీక మాసములో దామోదరుని తలుచు కోవాలని తెలిపారు . కార్యక్రమములో బీజేపీ నాయకులు రామగాని సత్యనారాయణ, గుండు బిల్లి సురేష్, పుల్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున వార్డ్ ప్రజలు పాలుగొన్నారు

నివాళి
బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు బాబురావు గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

సన్మానం
ఢిల్లీలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పో కార్యక్రమములో Green Asia Impex ltd కంపెనీ ఎండీ శ్రీ పసుపులేటి వేంకట రామారావు గారిని సన్మానిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు.

సన్మానం
శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి స్వగృహములో కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి దంపతులను సత్కరించిన సందర్భముగా ఈ కార్యక్రమములో బిజెపి అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారు నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరావు గారు , జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు గారు, కొనగళ్ళ హరినాథ్ తదితరులు పాలుగొన్నారు

శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా
మాజీ ప్రధాన స్వర్గీయ శ్రీ అటల్ బిహారి వాజపేయి గారి 7వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ అధ్వార్యంలో చిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న కార్యాలయంలో
ఘనమైన నివాళులు అర్పిఛండం జరిగింది. ఈ సందర్భముగా దువ్వా శ్రీను, నరిసే సోమేశ్వరరావు, గట్టిం సింధు, మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ వాజపేయి గారు పరిపాలనలో దేశం ఎంతో అభివృద్ధి జరిగిందని స్వర్ణ చతుర్భుజ పేరున రోడ్లు నిర్మాణం చెయ్యడం అణు పరీక్షలు ద్వారా దేశ భద్రతకు చర్యలు తీసుకోవడం పేదప్రజలకు అంత్యోదయ అన్నపూర్ణ పథకం ద్వారా 35 kg బియ్యం ఇవ్వడాన్ని వారు గుర్తు చేశారు వాజపేయి గారికి భారత రత్న ఇచ్చి వారి గౌరవం అందరికీ తెలిసేలా మన ప్రధాని నరేంద్ర మోడీజీ చేశారని తెలిపారు.

పుట్టిన రోజు వేడుకలు
బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు, పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీను గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తన పల్లి కాశీ గారు , తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం సతీష్ గారు మరియు కోట రాంబాబు గారు,నరిసే సోమేశ్వరరావు గారు, కర్రి ప్రభాకర బాలాజీ గారు రామగాని సత్యనారాయణ గారు, చిట్యాల రాంబాబు గారు, మరిశెట్టి నరసింహ మూర్తి గారు గోక మహాలక్ష్మి గారు పాలుగొన్నారు తదనంతరం లార్డ్ లైఫ్ చిల్డ్రన్ ట్రస్ట్ వారి వద్దకు వెళ్లి చిన్న పిల్లలకు పుస్తకాలు , బట్టలు, పెన్నులు, స్వీట్స్ బిస్కెట్స్ పంచడం జరిగింది






కార్యక్రమము

పుట్టినరోజు వేడుకలు

ఆర్థిక సహాయం

హర్ ఘర్ తిరంగా

విస్తృత సమావేశం

పుట్టిన రోజు సందర్భంగా


కొత్త ఓటర్ల సమ్మేళనం కార్యక్రమం
బిజెపి రాష్ట్ర అధ్యక్షలు దగ్గుబాటి పురందేశ్వరి గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం రురల్ మండలంపెడతాడేపల్లి గ్రామాల్లో ఎర్ర కాలువ పొంగి వరి చేనులు మునిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర అధ్యక్ష్యురాలు పురందరేశ్వరి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలిపారు

నష్ట పరిహారం
బిజెపి రాష్ట్ర అధ్యక్షలు దగ్గుబాటి పురందేశ్వరి గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం రురల్ మండలంపెడతాడేపల్లి గ్రామాల్లో ఎర్ర కాలువ పొంగి వరి చేనులు మునిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర అధ్యక్ష్యురాలు పురందరేశ్వరి గారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తానని తెలిపారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కలిసినా సందర్బం

కలిసినా సందర్బం

ఈ సందర్భంగా నరిశే సోమేశ్వరరావు మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు ప్రతి బిజెపి శక్త్తి కేంద్ర ఇంచార్జి లు రాష్ట్ర వ్యాప్తము గా బూత్ స్థాయి 11 మందితో ప్రారంభమై 25 మందితో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని దీని వల్ల బూత్ కమిటీ సభ్యులు ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరానికి కృషి చేసి బిజెపి పార్టీ మరింత బలోపేతము అవుతుందని తెలిపారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ లో ఇంచార్జి ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యములో పెద్దఎత్తున శక్త్తి కేంద్ర ప్రముఖుల ద్వారా బిజెపి పార్టీ క్షేత్ర స్థాయి లో పటిష్టం గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని దానికి ప్రతి బిజెపి కార్యకర్త సహకరించాలని కోరారు ఈ కార్యక్రమం పూర్తి వివరాలు రాష్ట్ర బిజెపి అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారికి బిజెపి రాష్ట్ర సంఘట మంత్రి మధుకర గారికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఇంచార్జి ఈతకోట తాతాజీ గారికి తాడేపల్లిగూడెం అసెంబ్లీ విస్తరక్ సాధిక్ గారికి ఇవ్వడం జరిగింది

మన్ కి బాత్ కార్యక్రమం

మన్ కి బాత్ కార్యక్రమం

మన్ కి బాత్ కార్యక్రమం

మన్ కీ బాత్
ప గో జిల్లా లో మన్ కీ బాత్ కార్యక్రమము జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేసినందుకు తాడేపల్లిగూడెం కాపు కల్యాణ మండపం నరిశే సోమేశ్వరరావు గారి ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బిజెపి తాడేపల్లిగూడెం ఇంచార్జి ఈతకోట తాతాజీ,బిజెపి మన్ కీ బాత్ ప గో జిల్లా కన్వినర్ నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సబ్యులకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇష్టమైన మన్ కీ బాత్
100వ ఎపిసోడ్ ప గో జిల్లాలో ఉన్న ప్రతి బిజెపి నాయకులు,కార్యకర్తలు అత్యంత ప్రతిష్టత్మకంగా కృషి చేసి విజయవంతం చేసినందుకు జిల్లా లో ఉన్న బిజెపి శక్తి కేంద్ర ఇంచార్జిలకు, మండల అధ్యక్షులకు,
జిల్ల నాయకులకు , రాష్ట్ర నాయకులకు, నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియ జేస్తున్నాను ఎప్పుడూ మీ సహకారం ఇలా ఉంటుందని ఆశిస్తూన్నాను అని తెలిపారు వచ్చే మన్ కీ బాత్ కార్యక్రమము నుండి ప్రజలు అందరిని ఎక్కువ గా ఉండేలా చూడాలని కోరారు దేశ ప్రధాని తో నేరుగా మాట్లాడే అవకాశం మనం ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమములో మన్ కీ బాత్ పట్టణ కన్వినర్ తుమరాడ చిన్న ,బిజెపి SC,ST రాష్ట్ర నాయకలు సింగం జగన్ ,నారాయణ , బిజెపి అసెంబ్లీ కో కన్వినర్ రామగాని సత్యనారాయణ ,పట్టణ బిజెపి ఉపాధ్యక్ష్యులు దొంతకుర్తి శ్రీనివాస్ , పట్టణ OBC మోర్చా అద్ధ్యక్ష్యులు భీమినేని వెంకటేశ్వరరావు తదితరులు పనుగొన్నారు

, మరియు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు



ఆర్థిక సహాయం

స్వాగతం

దినోత్సవం సందర్భంగా


కార్యక్రమం

ప్రెస్ మీట్

సమావేశం

వర్థంతి కార్యక్రమం
స్థానిక భీమవరం రోడ్డు లో గల శ్రీ ఈతకోట సత్యనారాయణ స్మారక కిరాణా వర్తక సంఘం హాలు నందు జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఈతకోట తాతాజీ గారు సభాధ్యక్ష్యులు గా వర్థంతి సభ ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రధాన కార్యధర్శి శ్రీ ఈతకొట భీమ శంకర రావు (తాతాజీ) గారు, జిల్లా ఉపాద్యక్షులు శ్రీ నరిశే సోమేశ్వర రావు గారు, రాష్ట్ర భీజేపీ వర్కింగ్ కమిటి మెంబరు శ్రీ పసుపులేటి వెంకట రామారావు గార్ల సహకారం తో పేదలకు వస్త్ర దాన కార్యక్రమం జరిగినది. వారు మాట్లాడుతూ పైడికొండల మాణిక్యాలరావు గారు మన అందరిరి హృదయాలలో ఉన్నారని వారు చేసిన అభివృద్ధి NIT ఏర్పాటు చెయ్యడం, బలుసులమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, నంది బొమ్మ శ్రీరామాలయంగుడి, pmr చారిటబుల్ పేరున స్మశానం మానవతా పేరున చనిపోయిన వారికి ఫ్రీజర్ బాక్సలు పంపించడం పేద ప్రజలకు ఉచితంగా గవర్నమెంట్ హొస్ఫుటల్ కి బస్సు సౌకర్యం ఇలా అనేక కార్యక్రమాలు చేసారని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమం నకు కోట రాంబాబు ముప్పిడి సురేష్ రెడ్డి, దత్తు ప్రసాద్, మానే భార్గవ్, అయినం బాలకృష్ణ తుమరాడ చిన్నీ తదితరులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, నాయకులు, పట్టణ మండల కమిటి కార్యవర్గ సభ్యులు, అన్ని మోర్చాల కమిటి సభ్యులు , కార్యకర్తలు అబిమానులు పాల్గొని ఆయన ఆత్మకు శాంతి కలుగ చేయాలనీ కోరారు

ధర్నా
కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా చేస్తున్నందుకు నిరసనగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు పెంటపాడు మండలం బిజెపి అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఇంచార్జి నరిశే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో MRO ఆఫీస్ వద్ద ధర్నా చేసి అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమములో బిజెపి జిల్లా నాయకులు ఉండవల్లి రామకృష్ణ ,ఇమ్మంది శ్రీను ,ఆరాధ్యుల అంజి ,కుదుళ్ళ సత్యనారాయణ పెద్దఎత్తున బిజెపి మహిళా నాయకులు పాల్గొన్నారు

గురు పౌర్ణమి సందర్భంగా
బిజెపి రాష్ట్ర అధ్యక్ష్యులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు గురు పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెంలో FFFLTD లో ఉన్న ఆనంద్ మార్గ స్వామిజి ఇష్ట ప్రేమానంద స్వామిజి గారిని సత్కరించిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజి ,ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు OBC రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయనం బాలకృష్ణ ముప్పిడి సురేష్ రెడ్డి కోట రాంబాబు తదితరులు

వినతి పత్రం అందజేత
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అస్తి పన్ను పెంపు నిర్ణయాల పై బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించి కమీష్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ జనరల్ సెక్రెటరీ ఈతకోట తాతాజీ గారి నాయకత్వంలో జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారు, జిల్లా నాయకులు కొండేపాటి వెంకటేశ్వర గారు,
అచ్చుత దుర్గాప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు దొంతకుర్తి శ్రీనివాస్, మారిశెట్టి నరసింహమూర్తి, చేకూరి గంగాధర్, బీజేవైఎం జిల్లా నాయకులు యడ్లపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

వినతి పత్రం

ధర్నా కార్యక్రమం



తాతాజీ గారి ఆధ్వర్యంలో

జన్మదిన సందర్భంగా


Honor Ceremony Program






Service in Pandemic COVID-19

పరామర్శ
పాలకొల్లు కాపు ఉద్యమ నాయకులు ముచ్చెర్ల శ్రీరామ్ గారి తల్లి గారు అకాలమరణాని తెలుసుకొని వారిని పరామర్శ చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు, నరిశే సోమేశ్వరావు, జిల్లా కాపునాడు అధ్యక్ష్యులు చినమిల్లి రాయుడు గారు,గణేశుల రాంబాబు గారు

మన్ కి బాత్
మన్ కి బాత్ 102 వ ఎపిసోడ్ కార్యక్రమము సర్దార్ వల్లభాయ్ పటేల్ శక్త్తి కేంద్రములో మన్ కి బాత్ నరసాపురం జిల్లా కన్వినర్ ,శక్త్తి కేంద్ర అధ్యక్ష్యులు ,నరసాపురం జిల్లా బిజెపి ఉపాధ్యక్ష్యులు నరిశే సోమేశ్వరరావు గారి ఆధ్వర్యములో జరిగింది ఈ కార్యక్రమము అనంతరం నరిశే సోమేశ్వరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీజీ మనస్సులోని మాట ఈ మన్ కీ బాత్ కార్యక్రమము అని దీన్ని ద్వారా దేశ ప్రజలకు ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11.00 నుండి 12.00 గంటలవరకు హిందీ ,తెలుగులో ప్రధాని నరేంద్ర మోడీజీ మాట్లాడతారని తెలిపారు ప్రపంచములోనే ఏ నాయకుడు 102 నెలలుగా క్రమము తప్పకుండ ప్రజలతో తన మనోభావాలను పంచుకోవడం చరిత్రలో ఇప్పటిటి వరకు జరగలేదని తెలిపారు 102 వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీజీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ 350 సంవత్సరాలు పట్టాభిషేకం కొరకు వారి విశిష్టత, కాశ్మీర్ లో బారాముల్లా గ్రామములో ఒక మహిళ గేదల ఫారం పెట్టి ప్రతి రోజు 150 ltrs పాలు అమ్మడం ద్వారా ఆర్ధిక పరిపృష్టి సంపాదించారని,ఆసియా 2023 క్రీడలలో భారత్ పసిడి పతకాలు ప్రపంచములోనే 3 స్థానానికి ఎదిగిందని గతములో క్రీడాకారులకు ఏటువంటి ప్రొత్సహం లేక పోవడం వల్ల భారత్ కు ఎటువంటి పతకాలు రాలేదని తెలిపారు రామాయణం గురించి పూరి జగన్నాధుని యాత్ర గురించి కాశీ లో గంగా హారతి గురించి ఇలా అనేక విషయాలు గురించి వారు ప్రస్తావించారని తెలిపారు ఈ కార్యక్రమములో దొంతకుర్తి శ్రీనివాస్ ,పోతురెడ్డి రాజారావు ,కంచర్ల రాజా , పుల్ల శ్రీనివాస్ , మరియు శక్త్తి కేంద్ర సభ్యులు పాలుగోన్నారు

మాస్కులు, శానిటైజర్లు పంపిణీ
శ్రీ నరేంద్రమోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరములు పూర్తయిన సందర్భంగా నరసాపురం పార్లమెంట్ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ ఈతకోట తాతాజీ గారి సౌజన్యంతో వివిధ వర్గాల వారికి మాస్కులు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు గారు, పట్టణ ఉపాధ్యక్షులు దొంతకుర్తి శ్రీనివాస్, అచ్యుత దుర్గాప్రసాద్, యువమోర్చ జిల్లా నాయకులు యడ్లపల్లి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకులు పంపిణీ

వృద్ద ఆశ్రమంములో






మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం
Party Activities
Party Pamphlets
- 1
- 2
News Paper Clippings & Pamplets
- 1
- 2
Born in Tadepalligudem
West Godavari , Andhra Pradesh
Completed SSC Standard
from the Eli VaraLakshmi High School
Completed Intermediate
from the DR Goyanka Govt College at Pentapadu
Joined in the Congress Party
Youth Congress
Tadepalligudem
Town Secretary
of Tadepalligudem
District Youth Congress Secretary
of Tadepalligudem
Councilor of 27th Ward
of Tadepalligudem
Member of Agricultural Market Committee (AMC)
of Tadepalligudem
Director
of Vizag Port Trust
Joined in the BJP
Town Vice President
of Tadepalligudem, BJP
BJP Assembly Convenor
of Tadepalligudem, West Godavari Dist.