Narala Satyanarayana | Founder and State President | Telangana Rakshana Samithi(TRS) | the Leaders Page

Narala Satyanarayana

Founder and President of Telangana Rakshana Samithi, Telangana.

 

Narala Satyanarayana is an Indian Politician and Founder and President of Telangana Rakshana Samithi(TRS), Telangana.

EARLY LIFE AND EDUCATION:

On the 12th of January 1973, Satyanarayana was born to the couple Mr. Narala Sri Ramulu and Mrs. Narala Laxmi in Nalgonda District in the Indian State of Telangana.

In the year 1991, Satyanarayana acquired his Secondary Board of Education from Zilla Parishad High School located at Kallur Village and completed his Intermediate course from Government Junior College at Kallur in 1993.

He attained his Graduation of Degree from Sri Ramachandra Arts and Science College at Kothagudem-Bhadrachalam in 1997 and finished his Post Graduation of Masters of Arts from Kakatiya University at Warangal in 1999.

CAREER IN SOCIAL LIFE:

Soon after the accomplishment of his education, Satyanarayana was appointed as the Andhra Pradesh Lecturer Union State President in 2001 by carrying out his obligations by a code of conduct and for the recognition of the relevant community.

His modesty further enhanced his responsibilities in 2005 as the Telangana Lecturer Union State Presiden to attain the requirements of the people while also providing a specific service till 2014.

From the day of inception to the present day, he has been working tirelessly for the welfare of the people, constantly striving for the development of the party and the society, and was rendering desperate service to the society through the positions he has been appointed to.

CAREER IN POLITICS:

After being served in respectable positions, Satyanarayana was drawn into politics by contesting independently as an MLC for the Nalgonda, Khammam, and Warangal and MLA Position from JanaSena during the general elections in 2014, but the position has been lost and allocated to the opposition leader.

In the year 2019, Satyanarayana contested for the Khammam Parliament President but the position has been vacated due to some unavoidable reasons.

In the Year 2021, Satyanarayana is Officially drawn into politics through the YSR Telangana Party which was founded by the YS Sharmila, the daughter of late Chief Minister YS Rajasekhar Reddy.

The day he joined the Party, he worked beyond his means as a Party Activist for the development of the party and performed very hard for the victory of the party.

Recognizing Satyanarayana’s services to the people, he was appointed as the Khammam District Coordinator from the YSRTP in 2021 to empower him to fulfill his obligations and tackle the issues.

His ongoing dedication and true attention gained him the position of Aswaraopeta Constituency Incharge from YSRTP in 2021, and he has since served the welfare of society by carrying out his duties properly and by the rules and regulations.

His constant dedication towards the development of the Party made him receive the honorable position of District Leader for Bhadradri Kothagudem from YSRTP in 2022 to continue his service to the people and party as well.

Founder and President of Telangana Rakshana Samithi:

Narala Satyanarayana | Founder and State President | Telangana Rakshana Samithi(TRS) | the Leaders PageTelangana Rakshana Samithi is a political party that was founded in 2023 by Narala Sathyaranaya. Sathyaranaya, who is serving as the Founder and State President of the party, established the Telangana Rakshana Samithi to provide his personal social and political service under his own power and authority to the people of the Telangana state. The establishment of this new party comes at a time when there is a growing need for new voices and leadership in Telangana’s political landscape.

The Telangana Rakshana Samithi’s primary objective is to work for the overall development and welfare of the Telangana state and its people. The party believes in promoting the interests of the state and its citizens by working towards ensuring good governance, social justice, and economic progress.

The party’s manifesto includes a range of promises and commitments, such as job creation, education and healthcare reforms, agriculture and rural development, and the empowerment of women and marginalized sections of society.

With the founding of the Telangana Rakshana Samithi, Sathyaranaya aims to provide a credible alternative to the established political parties in the state. He is determined to bring about a positive change in the state’s political culture and address the concerns of the common people.

The party’s focus on good governance and social justice resonates with many people in the state who have been disillusioned with the existing political system. It remains to be seen how successful the party will be in achieving its objectives and winning the support of the people in Telangana, but its establishment has certainly added a new dimension to the state’s political discourse.

Party Activities:

  • The YSR Flag Festival was held from August 5 to September 5 to mark the services of YS Rajasekar Reddy and a free charity Program was organized in Uppal Constituency and the YSRTP Party flag festival was hoisted in the Uppal constituency.
  • On the occasion of the death of the late leader and former Chief Minister YSR, A charity Program (Annadanam) was organized for ambulance drivers in remembrance of his services to the leaders.
  • Satyanarayana Attended a reform meeting on the occasion of the YSR 12 Death Anniversary. He Participated in the unemployment initiation program.
  • During Elections, he actively participates in the Door-to-Door election campaign and worked hard to bring more voters to win the party in his locality.
  • The duties and policies of the YSRTP Party are presented to party activists and employees regularly.
  • He was involved in the grand journey of the Public Will Yatra(Praja Sankalpa Yatra)and engaged in every Mandal level, Village level YSR meeting.
  • Satyanarayana was actively involved and played a key role in the programs organized by YSRTP Party. He conveyed and explained to the people the greatness of the party, the symbol, and the ideology of the YSRTP Party to the party leaders.
  • Satyanarayana gets involved in the unemployed hunger strike program, which Sharmila has legislated as an unemployment hunger strike for the unemployed every Tuesday.
  • During the inception of the YSR Telangana party, Satyanarayana was involved with Sharmila.
  • He organized a blood donation camp and a medical camp in the village every year on the occasion of YSR’s death anniversary and gave blood to those in need.
  • He provided financial assistance to the village’s impoverished residents as well as other forms of assistance. Satyanarayana will be accessible to the residents of the village through their difficult times.
  • He took an active part in ensuring assistance programs for the impoverished and aiding them in surviving their life.
  • Satyanarayana Narala donated Rs. 10,000 in financial aid to five farmer families who committed suicide in the combined Khammam district under the auspices of the YSRTP.

Social and Development Activities:

  • He carries out his responsibilities while looking after the welfare of the people living in the village and zone and financially assisted the poor people in the village and also helped them in all possible ways when needed.
  • Satyanarayana provided financial assistance to the village’s needy inhabitants and also served them in other ways when necessary, and my services were not limited to the village’s people but also extended to the district’s population.
  • Satyanarayana has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to the Villagers and has performed many social activities in the village such as providing food to the Old aged and Orphan Children, Mineral water to Villagers.
  • Many service activities were organized such as blankets for beggars, clothes for the poor, and food for orphaned children, and helped a lot financially for the migrant workers and the poor. Free meals were provided to orphans and the elderly each year.
  • Apart from providing humanitarian assistance to the flood victims, he extended his core of service with the government to identify the victims to provide compensation.
  • Satyanarayana fought for the farmers against the anti-laws of government. He fought for the farmers that the government should provide Bank Loans.

Services rendered during the Pandemic:

  • He provided financial and humanitarian support to those who were impacted by the lockdown during the first and second waves of Corona. During the crisis, and responded with compassion, aiding people who were in distress and offering further assistance to those who were harmed by the locking down.
  • Satyanarayana came forward to assist people who had been affected by the lockdown by giving vegetables and fruits to villages, the homeless, and Municipality employees while following the procedures in place.
  • An awareness demonstration was performed to raise awareness about social distance and the need to take precautionary steps to prevent the Corona Epidemic from occurring.
  • When the coronavirus was finally exterminated, sodium hypochlorite solution was sprayed across the whole village to ensure that the villagers were not exposed to any harmful effects.
  • The Covid Immunization Drive was organized in response to Prime Minister Modi’s plea order to increase awareness among the general population about the need of acquiring a free corona vaccination.

H.No: 9-2117, Street: Madhura Nagar, Land Mark: Kalavala Residency, Mandal: Kothagudem, District: Bhadradri Kothagudem, Constituency: Kothagudem, State: Telangana, Pincode: 507101

Email: [email protected]

Mobile: 93471 89999, 94403 22840

Bio Data of Mr. Narala Satyanarayana

Narala Satyanarayana | Founder and State President | Telangana Rakshana Samithi(TRS) | the Leaders Page

Name: Narala Satyanarayana

DOB: 12th of January 1973

Father: Mr. Narala Sri Ramulu

Mother: Mrs. Narala Laxmi

Education Qualification: Masters of Arts

Profession: Politician

Occupation: Social Service

Political Party: Telangana Rakshana Samithi(TRS)

Present Designation:  Founder and President of TRS Party

Permanent Address: Kothagudem, Bhadradri Kothagudem, Telangana. 

Contact No: 93471 89999, 94403 22840

” You Are A Unique Person, Don’t Be A Follower Be A Leader And Make Others Leader.”

– Narala Satyanarayana

Recent Activities

సమావేశంలో

అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేటలో తెలంగాణ రక్షణ సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ గారు పాల్గొని ప్రసంగించారు. ఈరోజు అశ్వరావుపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉన్నదని, అదేవిధంగా రాబోయే ఎన్నికలలో తెలంగాణ రక్షణ సమితి 119 నియోజకవర్గాలలో, 17 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తుందని నరాల సత్యనారాయణ తెలియజేశారు. మన నీళ్లు మన నిధులు, మన నియామకాలు విషయంలో తెలంగాణ రక్షణ సమితి పోరాడుతుందని, అదేవిధంగా ఆంధ్రాకు తరలి వెళ్లే గోదావరి జలాల విషయంలో తెలంగాణ రక్షణ సమితి ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నదని, అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోతున్న ఈ తరుణంలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం తెలంగాణ రక్షణ సమితి పోరాడుతుందని, అదేవిధంగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ,సీతారామ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ రక్షణ సమితి వైఖరి స్పష్టంగా ఉన్నదని, రైతుబంధు దళితులకు మూడు ఎకరాల భూమి ,డబల్ బెడ్ రూమ్ ఇల్లు , వృద్ధులకు పెన్షన్లు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సమర్థవంతంగా అమలు అయ్యేటట్లు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తామని, పోడుదారులకు పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఇంచార్జ్, ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సూర్యనారాయణ గారు, అదేవిధంగా యువజన నాయకులు సయ్యద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున జాయిన్ కావడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తో పాటు తెలంగాణ మొత్తం తిరుగుతానని ప్రతిజ్ఞ చేసిన సయ్యద్ ఫిరోజ్ ను తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా, జక్కం సాయి ని ఉమ్మడి జిల్లా యువజన విభాగం అధ్యక్షులుగా,ఉమ్మడి జిల్లా BC కన్వీ నర్ గా బెక్కం పాపరావును ప్రకటించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర ముఖ్య నాయకులు ఇటికల మాధవి, రాగం కుసుమ, షేక్ సమీ మ్,పునెం సీత, పార్వతి కూటాల దుర్గ ,కొత్తూరు శంకర్ ,సలీం అశ్వరావుపేట ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అయినా యువతకు, మహిళలకు, రైతులకు తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని, అదేవిధంగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, రైతు పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, అదేవిధంగా అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు ఇస్తామని, మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తామని నరాల సత్యనారాయణ గారు తెలియజేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని. మండల స్థాయిలో 100 పడకల ఆసుపత్రిని, జిల్లాస్థాయిలో వెయ్యి పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, వృద్ధులకు వికలాంగులకు, వితంతువులకు చేయూతనిస్తామని, గ్రామీణ పేదరికాన్ని, పట్టణ పేదరికాన్ని, గ్రామీణ నిరుద్యోగితను, పట్టణ నిరుద్యోగితను తొలగిస్తామని నరాల సత్యనారాయణ తెలియజేశారు

కొవ్వత్తుల ర్యాలీ

తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళలపై జరిగే హత్యాచారాలు కాండిస్తూ కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది

సమావేశం

తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం కావడం జరిగింది

దివ్యంగా సంకల్ప దీక్ష

తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో దివ్యంగా సంకల్ప దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది.

రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెలంగాణ రక్షణ సమితి పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖ మహిళలను ఘనంగా సత్కరించడం జరిగింది. మినరాల సత్యనారాయణ తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు

సన్నాహక సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో, మండల నాయకులతో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర గురించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశమునకు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కవిత గారు, జిల్లా నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

పాదయాత్ర

షర్మిలమ్మ పాదయాత్ర కు సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు నరాల సత్యనారాయణ భారీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

ధన్యవాదాలు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నరాల సత్యనారాయణ గారు.

ఆర్థిక సహాయం

YSRTP ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 5 ఐదు రైతు కుటుంబాలకు 10 వేల చొప్పున, రెండు రైతు కుటుంబాలకు ఐదు వేల చొప్పున మొత్తం 7 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

కార్యకర్తల సమావేశం

అశ్వారావు పేట నియోజక వర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ కొత్తగూడెం అశ్వారావు నియోజకవర్గ ఇన్చార్జి నరాల సత్యనారాయణ గారు హాజరు అవ్వడం జరిగింది.

సోషల్ మీడియా మీటింగ్

సోషల్ మీడియా మీటింగ్ పార్లమెంట్ కోఆర్డినేటర్ నరాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, ఐటీ వింగ్ కన్వీనర్ ఎరుముళ్ల కార్తిక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

రైతు వేదన దీక్ష

రైతు వేదన దీక్షలో,  పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ గారితో పాల్గొనడం జరిగింది.

ధర్నా

దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, దళిత బందును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని  ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ సత్యనారాయణ నరాల కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద కల ధర్నా చౌక్ నందు, ధర్నా నిర్వహించడం జరిగింది

నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు సమస్యల కోసం మరియు కొత్తగూడెం బస్టాండ్ లో పెద్ద పెద్ద గుంటలు వల్ల బస్ లో ప్రయాణించే ప్రయాణికులు గాయాలతో బాద పడుతున్నారని వెంటనే గుంటలు పుడ్చావెయ్యాలని నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించిన నాయకులు.

Mr. Narala Satyanarayana with Eminent Politicians

వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు “వై.ఎస్ షర్మిల” గారిని మర్యాదపూర్వకంగా కలసిన నరాల సత్యనారాయణ గారు.

Party Activities

తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం లో ఎన్నిక కాబడిన కమిటీ సభ్యులుతో ముఖ్య సమావేశం నిర్వహించిన ఖమ్మం వైఎస్ఆర్టిపి పార్లమెంట్ కోఆర్డినేటర్ నరాల సత్యనారాయణ గారు.

పాదయాత్ర

షర్మిల అక్క పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది.

రౌండ్ టేబుల్ సమవేశం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ గిరిజన నాయకులతో రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించిన YSRTP జిల్లా నాయకులు నరాల సత్యనారాయణ గారు.

నిరసన ర్యాలీ

YSRTP అధ్యక్షు రాలు శ్రీమతి షర్మిల అక్క గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగినది.

నివాళి

YSRTP నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బంజార బిడ్డ చిన్నారి చైత్ర కు నివాళి ఆర్పించ డం జరిగినది

వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సంధర్భంగ వై ఎస్ ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

పార్టీలో చేరిక

వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ లో కి సభ్యత్వం తీసుకున్న నరాల సత్యనారాయణ గారు పార్టీ కండువాతో స్వాగతిస్తున్న పార్టీ అధ్యక్షులు వై.ఎస్. షర్మిల గారు.

Party Activities

Social Activities

News Paper Clippings

Newspaper Clippings and pamphlets

Video Clippings

}
12-01-1973

Born in Nalgonda

of Telangana

}
1990-1991

Studied SSC Standard

from Zilla Parishad High School, Kallur

}
1993

Completed Intermediate

from Government Junior College, Kallur

}
1997

Attained Graduation

from Sri Ramachandra Arts and Science College, Kothagudem-Bhadrachalam

}
1999

Finished Post Graduation

from Kakatiya University, Warangal

}
2001-2004

Lecturer Union State President

of Andhra Pradesh

}
2005-2014

Lecturer Union State President

of Telangana

}
2014

Contested MLC

}
2014

Contested MLA

}
2019

Contested Parliament President

of Khammam

}
2021

Joined in the YSRTP

}
2021

Party Activist

of YSRTP

}
2021

District Coordinator

of Khammam, YSRTP

}
2021

Constituency Incharge

of Aswaraopeta, YSRTP

}
2022-2023

District Leader

of Bhadradri Kothagudem, YSRTP

}
Since 2023

Founder and President

of Telangana Rakshana Samithi(TRS)