Naragoni Srinivas Yadav | TRS Senior Leader | Vookondi | the Leaders Page

Naragoni Srinivas Yadav

BRS Senior Leader, Vookondi, Telangana, TRS

 

Naragoni Srinivas Yadav is an Indian politician from the Southern Indian state of Telangana. He is serving as the TRS Senior Leader.

EARLY LIFE & EDUCATION

He was born and bought up in Hyderabad, Telangana, on 12 January 1982 to Mallaiah Yadav & Laxmamma.

In 1998, He received his Secondary Board of Education at Vidhya Dayini Model High School, Santhosh Nagar, and Studied Intermediate.

Later, He enrolled in Bachelor’s degree.

CAREER IN POLITICS

With the continuation of his studies, In 2000, Srinivas Yadav was drawn into active politics by the Bharatiya Janata Party (BJP) with great zeal and the desire to serve the People.

He has been a Party Activist working all day for Party development and attending every scheduled Party meeting.

As a BJYM Secretary of Kharmanghat, he demonstrated his commitment to the Students by continuously working for their well-being and college development and striving hard for their benefit.

He extended his service and work by being a BJYM Kharmanghat Division President, further enhancing his responsibilities, always thinking about their welfare, and garnering great respect from the populace.

He was designated as the Lb Nagar Assembly Yuva Morcha Joint Convenor in 2010 and started rendering service for the betterment of society.

In addition to his primary responsibilities, For his commitment and Trustworthiness towards the work in the year 2012, he was appointed as the position as RR District Yuvatha Secretary of Akhila Bharatha Yadava Mahasabha.

Srinivas Yadav was appointed as the BJMM District Secretary of Ranga Reddy in 2014 and constantly worked for the people, thinking about their welfare and gaining immense admiration from the people.

In 2014, Srinivas quit the BJP and joined the Indian National Congress; he expressed keen interest and performed every activity to recognise the respective party.

He increased his work ethic by honourably receiving the position as the President of the GHMC Congress Committee of the 16th Division by contributing to the betterment of society by doing his tasks effectively, according to its laws and regulations, in 2017.

Srinivas Yadav left the INC and joined the Telangana Rashtra Samithi Party at the call of Devireddy Sudheer Reddy in 2019.

His unwavering commitment and actual effort earned him the TRS Senior Leader position, where he has worked diligently for the Party and the people since 2019.

From the beginning of his political career until the present, he has worked relentlessly for the welfare of the people, continuously fighting for the party’s and society’s growth and giving desperate service to society via the posts he has been assigned to.

ACTIVITIES UNDERTAKEN RECENTLY:

  • He organized the village’s blood and medical camps and donated blood to needy people. He financially assisted the poor people in the Hastinapur Division and helped them in all possible ways.
  • He distributed fruits and medicines to the village’s unhealthy students and needy people.
  • Conducted the Annadhanam Program, which served and satisfied many hungry people in his village.
  • Money was donated to the families of the poor during the wedding to support their families financially. Srinivas Yadav assisted the death-affected family financially for their survival.
  • If anyone in the village encounters any problem, he will be at the forefront of the problem. He will assist those who come to him for help and provide the essential things they require.

DEVELOPMENTAL ACTIVITIES:

  • He Participated in Village development activities like the clearance of Drainage systems and Solving water Problems.
  • Conducted many party meetings and development activities for community development. He stood up for the poor and ensured the development of welfare. He always raises his hands to serve the poor.
  • Every Year he celebrates Freedom Fighters Birth anniversaries and distributes food packets to the villagers; and also conducts Cultural and Traditional programs in the Division.
  • He accompanied many local Mandal-level party meetings and organized Party Membership Programs. Many party development programs were implemented in the village to grow the party.
  • He has taken an active interest in environmental protection by participating in the Haritha Haram Program and casting the plants in the hamlet.
  • On improving cleanliness and hygiene in urban and rural areas, workplaces and homes, Srinivas Yadav Conducted Swachh Bharat Program with the slogan “One step towards cleanliness.”
  • Srinivas actively participated in the Palle Pragathi program, which aims to improve rural sanitation and develop green cover.

ACTIVITIES CARRIED OUT BY THE PARTY:

  • He is constantly being fought over the People’s problems, and petitions are handed over to the concerned authorities. During Elections, he actively participated in the Door-to-Door election campaign and worked hard to win the party in his locality.
  • His hard work and commitment towards the work made him struggle to make his dreams and goals come true, and finally, he rose to the top. He served under the TRS party by helping the below-poverty students unconditionally, irrespective of their caste.
  • TRS Party’s responsibilities and policies are explained to party activists and workers from time to time.
  • As a party activist, he will be available to the people in the village during their difficult times.
  • He played an active role and raised his voice to ensure welfare schemes for poor people and help them survive.

DURING THE PANDEMIC, SERVICES WERE PROVIDED:

  • He came forward to help the needy affected by the lockdown and distributed Rice bags and vegetables to the villagers, needy ones, and Municipality workers by following the precautions.
  • Food item packets for drivers and migrant labourers whose livelihood has been affected during this lockdown period were distributed.
  • He apportioned Masks, Sanitizers, and food to the poor and also contributed to them financially. To spread awareness about social distancing and following precautionary measures to prevent the Epidemic Corona, an awareness program has been conducted.
  • As part of the drive to eradicate the corona epidemic, Sodium hypochlorite solution was sprayed all over the village for the safety of the town.
  • He worked all day (Day and Night) during the Covid period and looked after the people. He is constantly available mainly to the poorest people in the zone.

H.No: 8-18-488,  Colony: Bhupesh Gupta Nagar, Landmark: TKR College Road, Village: Kharmanghat, Mandal: Saroor Nagar, constituency: Saroor Nagar ,State: Telangana, Pincode: 500097

Email: [email protected]

Mobile:98490 74777

 

Recent Activities

మొహరం సందర్భంగా

మన ఊరు మన సంప్రదాయంలో భాగంగా మొహరం సందర్భంగా భూపేష్ గుప్తా నగర్ కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు, హాస్తినాపురం డివిజన్ మైనార్టీ అధ్యక్షులు ఎండి ఇబ్రహీం గారు, లక్ష్మయ్య ముదిరాజ్ గారు పీర్ల నిర్వాహకులు కాజా గారు, ఇంతియాజ్ గారు, బాలకృష్ణ గారు, మరియు కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.

అవగాహనా కార్యక్రమం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

వినతి పత్రం

తెలంగాణలో యాదవ కార్పొరేషన్ వెంటనే అమలు చేయాలని జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారితో , యాదవ సోదరులతో కలిసి గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు శ్రీ బడుగు లింగయ్య యాదవ్ గారిని కలిసి రాష్ట్రంలో 20 శాతం ఉన్నటువంటి యాదవులకి ఎస్ ఎన్ టి రిజర్వేషన్ పునరుద్ధరించాలని, రెండో విడత గొర్రెల పంపిణీ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇవ్వాలని , నామినేటెడ్ పదవులు ఇవ్వాలని జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా వినతి పత్రాన్ని అందచేయటం జరిగినది.

కలిసిన సందర్భంలో

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి , సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని గౌరవప్రదంగా కలవడం జరిగింది.

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుక

భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉ. 11 .50 గంటలకు హస్తినాపురం డివిజన్ సిగ్నల్ లో తెరాస పార్టీ అద్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్, సీనియర్ నాయకులూ గజ్జల మధుసుధన్ రెడ్డి, సత్యం చారి, నారగోని శ్రీనివాస్ యాదవ్, మేరెడ్డి ఉదయ్ రెడ్డి, తెరాస నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.

రక్త దానం

 అన్ని ధనంలో కన్నా రక్త దానం మిన్న అనే నానుడిని అనుసరిస్తూ  గ్రామంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దానం చేయడం జరిగింది

జన్మదిన వేడుక

ఎల్బీనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మార్పీసీఎల్ చైర్మన్ శ్రీదేవి రెడ్డి సుధీర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించబడినది.

సీతారాముల కల్యాణ మహోత్సవం

భూపేష్ గుప్తా నగర్ లోని శ్రీ ప్రభక్తి బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపబడును అది ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ , కందకట్ల సత్తమ్మఅంజిరెడ్డి, మీనాశ్రీధర్, శ్రీ రామదాసు వేణుగోపాల చారి మైలారం మధుసుదన్ ముదిరాజ్, నీరుడు వెంకటేష్, భీమని శంకర్ ముదిరాజ్, భీమనపల్లీ రమేష్ బాబు, కంది కంటి భరత్ గౌడ్, గుండు శేఖర్ గౌడ్, గడ్డం క్రాంతి కిరణ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

వినతి పత్రం

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

హనుమాన్ జయంతి సందర్భం గా

మన చుట్టుపక్కల శుభ్రంగా మరియు ఆకుపచ్చగా ఉంచడం ద్వారా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు మరియు ఉనికిలో ఉన్న అన్ని రకాల వైరస్లను నివారించవచ్చని తెలియజేసారు

బుక్స్ పంపిణీ

సన్మానం

పార్టీ నాయకుడు ప్రజలకు చేస్తున్న సేవలకు కృతజ్ఞత రూపంలో నాయకుడికి సన్మానం చేసి మర్యాద చెయ్యడం జరిగింది .

జయంతి వేడుక

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతివేడుకలను హస్తినాపురం లోని గీతా పారిశ్రామిక గౌడ సంఘం అధ్వ ర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గోపగాని నారాయణగౌడ్, కంఠమేశ్వరస్వామి దేవాస్థానం చైర్మన్ మాధగోఇ రాములుగౌడ్, భూపేష్ గుప్తానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారగోని శ్రీనివాసయాదవ్గౌడ్, గౌడ కులస్తుల సంఘం సభ్యులు బొంగు మహేష్ గౌడ్, మాధగోని వెంకటగిరిగౌడ్, రాజేష్ గౌడ్, ఎరుకల నరసింహగౌడ్, ఎరుకల చిన్నమ ల్లేష్ గౌడ్,శేఖర్ గౌడ్, బోయపల్లి బాలయ్య గౌడ్, ప్రమోద్ గౌడ్, పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం

గ్రామంలో నూతన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి వేడుకలు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ప్రెస్ మీట్

గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీజేపీ నాయకుడు మీడియా విలేకరులతో సంభాషించడం జరిగింది.

మహా పాదయాత్ర

 నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు తదితరు అఖిల భరత్ సంఘం లో పాల్గొనడం జరిగింది

గ్రామ సభ

గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి పార్టీ నాయకులు చర్చించడం జరిగింది.

బైక్ ర్యాలీ

 తెరాస నాయకులతో కలిసి ప్రధాన రహదారి పైన నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

శత కలశాభిషేకం

భూపేష్ గుప్తానగర్ నల్లపోచమ్మ ఆలయంలో బోనాల మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నల్లపోచమ్మ అమ్మవారికి శత కలశాభిషేకం, గుమ్మడికా పూజలు, శిఖర పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములుగౌడ్, డి.లక్ష్మయ్య ముదిరాజ్, మైలారం మధు, భీమాని శంకర్, ప్రమోద్ గౌడ్, నారగోని మధు, భరత్ గౌడ్, మనోజ్, బుచ్చమ్మ, శారద, సావిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం

హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా భూపేష్ గుప్తా నగర్ నుండి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ అధ్యక్షుడు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్తి రాంచెంధ్రయ్య ముదిరాజ్, సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ ముదిరాజ్ ,భీమని శంకర్ ముదిరాజ్, కోశాధికారి, దర్నమోని లక్ష్యయ్య ముదిరాజ్, ప్రచార కార్యదర్శిలు నీరుడు వెంకటేష్ ముదిరాజ్ ,ఉపాధ్యక్షుడు మ్యాకల రాంబాబు ముదిరాజ్ పాల్గొన్నారు.

చెక్ అందజేత

మీకోసం మేమున్నాము ఫౌండేషన్ యొక్క ఉద్దేశం పేదరిక నిర్మూలన జరగాలి అది ఒక్కడితో సాధ్యం కాదు కావున కుల మతాలకు అతీతంగా చేయి చేయి కలుపుదాం చరిత్రను తిరగరాద్ధం నందనవనం కి చెందిన పుప్పాల వెంకట్ గురు స్వామి పరమపదించారు వారి కుటుంబానికి ఫౌండేషన్ ద్వారా 20,000 చెక్ ఇవ్వటం జరిగినది, ఈ కార్యక్రమంలో నారగోని శ్రీనివాస్ యాదవ్ ,మాధగొని రాములు గౌడ్,వేణుగోపాల్ చారి,భరత్ గౌడ్,జాల శ్రీనివాస్ యాదవ్, జనార్ధన్, సాయి యాదవ్,విజయ్,పాండు,తదితరులు పాల్గొన్నారు.

హరితహారం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీనివాస్ యాదవ్ గారు హరితహారం కార్యక్రమంలో పాల్గొని l.b నగర్ డివిజన్ లో మొక్కలు నాటడం జరిగింది.

చెక్ అందజేత

హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ కి చెందిన తుప్పరి శివ ఇతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు వారికుటుంభానికి ఆసరాగా వారి అమ్మా నాన్న శ్రీమతి తుప్పరి పూలమ్మ మరియు కృష్ణ గార్లకు 10,000 చెక్ మీకోసం మెమున్నము ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మెన్ నారగోని శ్రీనివాస్ యాదవ్,వైస్ చైర్మన్ నారగోని కవిత,అనిమల్ల శంకరయ్య,వేణుగోపాల్ చారి,మలే చెన్నారెడ్డి,లక్ష్మయ్య,నారాయణ గౌడ్.

పుట్టినరోజు సందర్భం గా

అన్న దానం

అన్న దానం మహా గొప్ప కార్యం  కాని ఆకలితో ఉన్నవారికి అవసరం ఉన్నవారికి పెట్టడం పుణ్యఫలమని విశ్వచై అన్నదాన కార్యక్రమమును గ్రామంలో ఏర్పాటు చేసి పేదవాలి ఆకలిని తీర్చడం జరిగింది

ధర్నా

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరల పై నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు మరియు తెరాస పార్టీ నాయకులు కలిసి ధర్నా చేయడం జరిగింది

జయంతి సందర్భం గా

పూజ్యనియుడు గౌరవనియుడు Dr B.R అంబేడ్కర్ గారి జయంతి పురస్కరించుకొని సామాజిక విప్లవ జోహార్లు తెలుపుతూ వారి విగ్రహానికి పూలమాలను వేసి వారియొక్క సేవలను స్మరించుకోవడం జరిగింది.

తల్లితండ్రులకు పాద పూజ

పూజ కార్యక్రమం

హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తానగర్ లోని శ్రీనల్లపోచమ్మ దేవాలయంలో శ్రామణ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు వినయా శాస్త్రి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్, నరసింహ, సాయియాదవ్, రాజు, భక్తులు పాల్గొన్నారు

TRS Activities

ప్రెస్ మీట్

వినతి పత్రం అందజేత

నిత్యావసర ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ధర్నా చేస్తున్న పార్టీ నాయకులు

స్వతంత్ర దినోత్సవ సందర్బంగా

స్వతంత్ర దినోత్సవ సందర్బంగా, పార్టీ సభ్యులతో స్వాతంత్ర యోధులను స్మరిస్తూ జెండాను ఎగరవేసి జాతీయ గీతని పాడటం జరిగింది..

ధర్నాలో

“ఎద్దు ఏడ్చిన చోట ఎవసం నిలవదు, రైతు ఏడ్చినా చోట రాజ్యం నిలవదు” అనే సామెత తో తెరాస పార్టీ సభ్యులు ధర్నాలో పాల్గొనడం జరిగింది..

ఎన్నికల ప్రచారంలో

ఎన్నికల సమయంలో తెరాస పార్టీ కి ఓటు వేసి గెలిపించాలంటూ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది..

కరపత్రాలను అందజేత

ఇంటింటికి వెళ్లి పార్టీ యొక్క నియమాలను క్లుప్తంగా డివిజన్ లో ప్రజలకు వివరిస్తూ , కరపత్రాలను అందజేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగింది.

కార్యక్రమంలో

తెరాస పార్టీ సభ్యులతో, పార్టీ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ గారు..

సమావేశంలో

తెరాస పార్టీ నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తున్న తెరాస ఆర్ధిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ గారు..

వినతి పత్రO

ప్రజల సమస్యలను అధికారికి వివరిస్తూ వినతి పత్రాన్ని మర్యాదపూర్వకంగా అందచేయడం జరిగింది.

సంభాషణ

తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ వర్కర్స్ తో సంభాషిస్తున్న సందర్భము…

కార్యక్రమంలో

ఓపెనింగ్ కి ముఖ్య అతిథి గ విచ్చేసిన తెరాస పార్టీ నాయకులు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిచే రిబ్బన్ ను కట్ చేస్తున్న సందర్భము…

కలిసిన సంధర్బములో

ప్రముఖ పార్టీ నాయకునితో మన శ్రీనివాస్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…

సన్మాన కార్యక్రమం

అతిథిగా విచ్చేసిన నాయకులకి కృతజ్ఞతతో వారికీ శాలువాలతో సన్మానించడం జరిగింది..

తెరాస పార్టీ యొక్క ఆధ్వరంలో రక్త శిబిరాన్ని నిర్వహించడం జరిగింది..

ఎన్నికల ప్రచారంలో భాగంగా

Welfare Activities

హరితహారం లో

కార్యక్రమంలో

కలిసిన సందర్భము

వేడుకలు

బహుకరణ

ఉట్టి కార్యక్రమo

సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ

రక్తదానం

పునర్నిర్మాణం

 BJP Activities

కలిసిన సంధర్బములో

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారితో నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు..

కలిసిన వేళా

భారతదేశ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాని అందజేయడం జరిగింది..

బిందెల పంపిణి

గ్రామస్థులకు ప్లాస్టిక్ బిందెలను పంపిణి చేస్తున్న బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు

Party Activities

Images of Naragoni Srinivas Yadav

News Paper Clippings

}
12-01-1982

Born in Hyderabad

}
1998

Finished School

at Vidhya Dayini Model High School, Santhosh Nagar

}

Studied Intermediate

}

Obtained Graduation

}
2000

Joined BJP

}
2000

Party Activist

}

BJYM Secretary

of Kharmanghat

}

BJYM Kharmanghat Division President

}
2010

Lb Nagar Assembly Yuva Morcha Joint Convenor

}
2012

RR District Yuvatha Secretary

of Akhila Bharatha Yadava Mahasabha

}
2014

BJMM District Secretary

of Nalgonda

}
2014

Joined INC

}
2014

President

of GHMC Congress Committee of 16th Division

}
2019

Joined TRS

}
2019-Till Now

TRS Senior Leader